Monday, January 6, 2020

TV5 Murthy: Excellent Comparison | Hero Shivaji - Amaravathi | కమ్మలను బూచిగా చూపి ఆంధ్రాలో వైసీపీ చేస్తోన్న అరాచకంపై అద్బుత పోలిక తెచ్చిన TV5 మూర్తి

TV5 Murthy: Excellent Comparison | Hero Shivaji - Amaravathi | కమ్మలను బూచిగా చూపి ఆంధ్రాలో వైసీపీ చేస్తోన్న అరాచకంపై అద్బుత పోలిక తెచ్చిన TV5 మూర్తి
tv5 murthy, tv5 murthy open challenge to bjp leader sunrendra, tv5 news, tv5 murthy interview with rgv, tv5 murthy debate, tv5 murthy latest debate, tv5 murthy special live with rgv, tv5 murthy live with rgv, tv5 murthy vs rgv, rgv vs tv5 murthy, tv5 tollywood, tv5, tv5 telugu news, rgv special live with tv5 murthy, telugu news, ys jagan, tv5 telugu, tv5 news live, tv5 news special, breaking news

65 comments:

  1. దళిత అధికారి విజయ్ కుమార్ గారిపై గాడు అంటూ నోరు పారేసుకున్న బాబు గారి వైనాన్ని కూడా మూర్తి గారు విశ్లేషిస్తే బాగుంటుంది

    ReplyDelete
    Replies
    1. గొట్టి ముక్కల గారూ!... జగన్ వచ్చిన తరువాతే ఆంధ్రాలో కుల గొడవలు, మత గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలనేవి కుల,మత విద్వేషాలను అణిచివేయాలి గాని ఆంధ్రా దరిద్రం ఏమిటో జగన్ ప్రభుత్వమే ప్రోత్సాహిస్తుంది.

      Delete
    2. "జగన్ వచ్చిన తరువాతే"

      పదిరికుప్పం, కారంచేడు & చుండూరు దమనకాండలు జరిగినప్పుడు జగన్ వయసెంత? వంగవీటి-దేవినేని పోటీ కులపోరాటాల గూండాగిరీలో జగన్ ప్రమేయం ఉందా? రామారావు ఒక కులంపై పగ తీర్చుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను వయోపరిమితి తగ్గింపు పేరిట తన్ని తగలేసినప్పుడు జగన్ ప్రోద్బలం కారణమా?

      పోనీ ఇవన్నీ మాటవరసకు నిజమే అనుకున్నా చంద్రబాబు దళిత అధికారిని నిందించడం సబబు ఎలా అవుతుంది? అతనూ ఒకప్పుడు ప్రభుత్వ అధినేత, విజయ కుమార్ గారిని "గాడు" అనకుండా నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకించాలని అతనికి కులమీడియా సలహా ఇవ్వొచ్చు కదా.

      Delete
    3. That video is fake and morphed.It is anther "noway to bastard" experiment!

      Delete
    4. https://m.facebook.com/story.php?story_fbid=10220435471411933&id=1085791310

      Delete
    5. వక్రీకరించి వార్తలు వ్రాయడంలో సాక్షిని మించిన పేపరులేదు. బహుశా జైగొట్టిముక్కలగారు కూడా సాక్షి మాత్రమే చదువుతారు అనుకుంటా! దానిని నమ్మి చంద్రబాబుపై పెద్ద అభాండం వేసేశారు. వైసీపీ మత్తు ముదిరితే ఇలానే ప్రవర్తిస్తారు.
      https://m.facebook.com/story.php?story_fbid=10220435471411933&id=1085791310

      Delete
    6. నేను సాక్షి ఎప్పుడో తప్ప చదవను.

      సదరు గల్లా అనిల్ గారు ఇదే వీడియోను తన ట్విట్టర్ పేజీలో డిలీట్ చేసారు. ఫేసుబుక్కులో కూడా ఎప్పుడు డిలీట్ చేస్తారో ఏమో?

      సాంఘిక మీడియా వీరులు ఇంతే. అప్పట్లో చంద్రబాబు కూడా పాత ఇంకెక్కడిదో వార్తను జగన్ మీద వ్యతిరేకతగా ముద్రించేందుకు ఫేక్ ట్వీట్ పెట్టి, నిజం తెలిసాక డిలీట్ చేసాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నాయకుడి గురించి బాలయ్య అభిమానులు తప్పుడు ప్రచారం చేసుకున్న వైనం నిన్నే చూసాం.

      Delete
  2. అధికారిని గానీండి, మరొకరిని గానీండి ... అలా అన్నారంటే అది కరక్ట్ కాదు. దీంట్లో మళ్ళీ దళితులేమిటి, దళితేతరులేమిటి ... ఎవరినీ కూడా అలా అనకూడదు కదా.

    ReplyDelete
    Replies
    1. I am aware of the Act, Jai. ఎవరినీ అలా “గాడు” అనడం సబబు కాదు కదా అన్నది నా పాయింట్.

      Delete
    2. ఎవరినీ నిందించకూడదు నిజమే. ఇప్పుడు విజయ్ కుమార్ గారు కేసు పెడితే బాబు గతేమిటి?

      మహా మూర్తి గారు "ఇప్పటికే చింతమనేని అట్రాసిటీ కేసుల్లో ఇరుక్కున్నాడు, నువ్వు ఆ భాగ్యం కొనితెచ్చుకోవద్దని" టెలీవిజనరీకి సలహా ఇస్తారేమో చూద్దాం.

      గొడవలు చేస్తున్న "రైతులు" నల్లమోతు దీప్తి గారిపై దాడి చేసినప్పుడు నోరు మెదపని టీవీ5 పై అంత ఆశ పెట్టుకోవడం అనవసరం అనుకోండి, వేరే సంగతి.

      Delete
    3. జై,
      అట్రాసిటీ కేసు తగిలితే CBN చూసుకుంటారు లెండి.

      నల్లమోతు దీప్తి అనబడే ఆ tv ఏంకరిణి / రిపోర్టర్ మీద “దాడి” అంశాన్ని బ్లాగుల్లో మీరు ప్రస్తావించడం ఇది మూడోసారో, నాలుగోసారో అనుకుంటాను. ఇది ఈ బ్లాగులోని ప్రస్తుత టపాకు సంబంధించినది కాదు గానీ ఇది మీకు favourite అంశంలా తోస్తోంది కాబట్టి నా అభిప్రాయం కూడా ఇక్కడే చెబుతాను.

      నా బేసిస్ కోసం తీసుకున్న క్రింది లింక్ చూడండి. అమరావతి ప్రాంతానికి కవరేజ్ విమిత్తం వెళ్ళిన ఈవిడ గారు అక్కడ ఆందోళన చేస్తున్న వారిని మీరు “పెయిడ్ ఆర్టిస్టులా” అన్నదని వార్త. అదే గనక నిజమైతే అది ఎంత వరకు సంస్కారం / బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ అంటారు? అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అవతలివారిు దాడి చెయ్యవచ్చు అని ముందస్తు అంచనా వేసుకోవడం కూడా చేతకాదా? జర్నలిజం గురించి కనీస అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతుంది.

      పైగా తనే డి.జి.పి. ను కలుసుకుని ఆ ఆందోళనకారుల మీద రివర్స్ లో కంప్లయింట్ ఇవ్వడం .... తను వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అని నిజంగానే అనుంటే గనక ఉల్టా తనే పోలీస్ ఫిర్యాదు నివ్వడాన్ని మీ మాండలికంలో ఏమంటారో తెలియదు గానీ మా వైపుల మాత్రం “మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడం” అంటారు. ( “ఉల్టా కొత్వాల్ కో చోర్ బోలా” అని మీ ప్రాంతాల్లో అంటుంటారు కదా, అదేమన్నా నేను చెప్పిన సామెతకు దగ్గరగా ఉంటుందా??)

      మన టీవీ ఏంకర్లు గురించి నా పరిశీలన ప్రకారం వాళ్ళల్లో అధికశాతం మందికి భాషసంస్కారం లేదు (ఏదో కొంతమందిని మినహాయించి)). ఎంతసేపూ సినిమా భాషను అనుకరిస్తూ మాట్లాడడం, తామేదో “డిఫరెంట్ గానూ, వెరైటీ గానూ” చేస్తున్నామని ఫీలవడం, ఈ మాత్రానికే తాము సెలెబ్రిటీలమనే భ్రమలో బతికెయ్యడం, దాని మూలంగా వచ్చే అహంకారం ... జరుగుతోందని నా అభిప్రాయం. ఏమన్నా అంటే మీడియా, ప్రెస్సు, బుస్సు అనడం. ఖర్మ.

      సర్లెండి, అసలే ఈ టపాకు సంబంధం లేని విషయం. ఇక ఇక్కడితో విరమిస్తాను.

      https://mobile.apherald.com/politics/read/436591/tv9-anchor-and-ntv-reporter-thrashed-by-women-in-amaravati

      Delete
    4. @విన్నకోట నరసింహా రావు:

      చూసుకుంటాడు లెండి, అసలే స్టేల చక్రవర్తి. ఏమన్నయినా కనకమేడల ఉన్నాడు!

      నల్లమోతు దీప్తి సదరు "రైతులను" పైడ్ ఆర్టిస్ట్ అన్నదో లేదో ఎవరికీ తెలీదు. ఒకవేళ అనిఉన్నా వాళ్ళు ఆమె మీద కేసు వేయాలి తప్ప కొట్టడం ఏమిటి? ఇంకో ఇద్దరినీ "రైతులు" కొట్టారు, వాళ్ళు చేసిన పాపం ఏమిటి?

      ఇదే ప్రమాణం అయితే ఇంతకన్నా ఘోరమయిన భాష వాడే వేమూరి రాధాకృష్ణ, మహామూర్తి, సాంబశివరావు వంటి వారిని ఎవరయినా కొడితే కూడా ఇలానే సమర్థిస్తారా.

      మీ మాండలికం సామెత నేను విన్నదే కానీ దీప్తి ఎవరి మొగుడిని కొట్టలేదు, మహా అయితే (if the unsubstantiated claims by cycle folks are correct) ఓ నాలుగు మాటలు (అదీ "గాడు" స్థాయికి తక్కువ) *అనింది*. మీ ఎరిక కొరకు ulta chor kotwal ko dantna అనడం ప్రముఖ హిందీ నానుడి, దేశమంతా ఉంది.

      టీవీ (& ఇతర కొన్ని వృత్తుల) వాళ్ళు తమను తాము సెలబ్రిటీలుగా అనుకుంటారు, నిజమే కానీ ఇది పచ్చ మీడియాకు కూడా వర్తిస్తుంది.

      Delete
    5. "గాడు" అన్నాడో,లేదో తెలీదు గాని జై గొట్టిముక్కల గారు తెగ ఫీలయిపోతున్నారు. మరి వైయస్సార్ సిపి వాళ్ళు చంద్రబాబును పచ్చి బూతులు తిడుతుంటే తప్పు కాదేమో?

      ఆయన sc కాబట్టి "గాడు" అనే పదం పెద్ద దేశద్రోహం అయిపోతే వాళ్ళు మిగతా వారిని తిడితే దేశద్రోహం అవ్వదా? ముందు "SC/ST atrocity act" అంటే ఏమిటో తెలుసుకోండి.

      SC/ST atrocity act వలన చాలా అన్యాయం జరుగుతోందని బిజెపి ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తుంది. ఏళ్ల తరబడి వివాద సమస్య "అయోధ్యను పరిష్కరించినట్లే... ఎవరూ నోరెత్తకుండా ఈ చట్టాన్ని కూడా ఎత్తేయడం ఖాయం.

      Delete
    6. SC/STలు తిడుతున్నరు కాబట్టి, చెంబాబు అనొచ్చన్నమాట... ఈ లెఖ్ఖన చెంబుగారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వాడ్నీ తిట్టే అధికారం దఖలు పరిచారన్నమాట..

      ఇంకాసేపట్లో ఒక ముసలి పేషంటు మిమ్మల్ని ఆకాశానికెత్తేస్తూ.. నన్ను తిట్టడానికి.. పరిగెత్తుకొస్తాడు చూడండి..

      Delete
    7. @AP Politics:

      చంద్రబాబు విజయ కుమార్ గారిని "గాడు" అనడం లైవు టీవీలో చూసి తరించాము, మీరు చూసే ఛానెళ్లలో కూడా వచ్చే ఉండాలి. విజయ్ కుమార్ గారి ప్రెస్ కాన్ఫరెన్సు కూడా అన్ని ఛానెళ్లలో వచ్చింది. ఆయన కేవలం బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక సారాంశాన్ని క్లుప్తంగా చెప్పారే తప్ప సొంత వ్యాఖ్యానం చేయలేదు.

      చంద్రబాబు జగన్ గారిని ఏమన్నా అతని ఇష్టం, విజయ్ కుమార్ గారు చేసిన నేరమేమిటని ఆయన్ని నిందించాడు? Don't shoot the messenger అన్న సామాన్య సూత్రాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విస్మరించడం ఎందుకు?

      వైకాపా వాళ్ళు టీడీపీ వాళ్ళను (అలాగే వైసీ వెర్సా కూడా) తిట్టడం మామూలే. తిట్టినోడిని తిట్టించుకున్నోళ్ళు తిరిగి తిడతారు అదీ మామూలే.

      సంబంధం లేని third parties ఇందులో దూరి స్థాయి దిగజార్చుకోవడం ఏమిటి? తుంగా లక్ష్మీనారాయణ టీవీ5 వాడిన (నా చేత్తో నేను రాయలేని) భాష తటస్థుడిలా ఉందా, ఆ ముసుగు తీసేస్తే పోతుంది కదా.

      ఒకవేళ రేపెప్పుడో అట్రాసిటీ చట్టం ఎత్తేసినా పాత నేరాలకు మినహాయింపు ఉండదు. ఇందుమూలన బాబోరికి ఊరట సున్నా.

      Delete
    8. Jai GottimukkalaJanuary 6, 2020 at 3:54 AM
      @విన్నకోట నరసింహా రావు:

      చూసుకుంటాడు లెండి, అసలే స్టేల చక్రవర్తి. ఏమన్నయినా కనకమేడల ఉన్నాడు!

      hari.S.babu
      can you provide us how many so called court caes are pending and in how many cases he is on stay, please!

      Delete
    9. పూర్తి వివరాలకు గౌరవనీయులు కనకమేడల గారిని సంప్రదించ ప్రార్థన.

      కుతూహలం కొరకు మచ్చుకు మొనీమధ్యనే ఎత్తివేయబడిన ఒక స్టే తాలూకా లింకు:

      https://www.newindianexpress.com/states/andhra-pradesh/2019/nov/20/chandrababu-naidu-illegal-assets-case-court-summons-lakshmi-parvati-on-november-25-2064181.html

      "The court has decided to hear the case since the stay granted earlier by the Andhra Pradesh High Court has elapsed and there was no further extension of such stay. In 2005, she filed the case before the ACB court alleging that Naidu has acquired disproportionate assets by corrupt means.

      When Naidu filed an appeal challenging that complaint, the then AP High Court had granted stay on proceedings pending before the ACB Court. Since *last 14 years*, the stay was in operation and the high court had also refused to vacate the stay as pleaded by Lakshmi Parvati"

      ఇట్లు భవదీయుడు "జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవ"

      Delete
    10. Who filed the most dangerous case Sir!

      Delete
    11. @Jai GottimukkalaJanuary 7, 2020 at 11:51 PM
      ఇట్లు భవదీయుడు "జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవ"

      hari.S.babu
      అని చెప్పుకోవడం వల్ల తమరు సిగ్గూ శరం మానం అభిమానం అన్నీ వొదిలేసుకుని తిరుగుతున్నార్ని సర్వులకూ తెలుస్తుంది - శెభాష్!
      నేను మాట్లాడే ప్రతి మాటకీ సాక్ష్యం పెట్టుకుని రుజువులు కూడా దగ్గిర వుంచుకుని మాట్లాడతాను - అది మీకూ తెలుసు.నేను చెప్పింది అబద్ధం అని రుజువు చేసే దమ్ము మీకు ఉందా?

      Delete
    12. నేను పల్లెత్తు మాట కూడా అసభ్యంగా అనకపోయినా నా గురించి తన బ్లాగులో ఏదేదో రాసుకున్న హరిబాబు ఇతరోళ్ళు ఎవరో తనను ఏదేదో అన్నారని AP Politics బ్లాగరుకు ఫిర్యాదు చేయడం ముచ్చటగా ఉంది :)

      Delete
    13. You gave me the link OK!
      _______
      In 2005, she filed the case before the ACB court alleging that Naidu has acquired disproportionate assets by corrupt means.

      When Naidu filed an appeal challenging that complaint, the then AP High Court had granted stay on proceedings pending before the ACB Court. Since last 14 years, the stay was in operation and the high court had also refused to vacate the stay as pleaded by Lakshmi Parvati.

      Last year, the Supreme Court had issued a blanket order by vacating stay orders in all the old civil and criminal cases. Following the Apex Court order, the stay granted in Naidu’s appeal also stood vacated. The counsel for Lakshmi Parvati told the ACB court that the stay granted by the High Court in 2005 was not in effect due to the Supreme Court’s verdict.
      _______
      ఎక్కడెక్కడి మరుగున అప్డ్డ కోర్టు కేసుల్ని కూడా కొట్టుకొచ్చి చూపిస్తారే, కాపీ పేస్టులు చెయ్యదం తప్ప కోర్టు ప్రొసీడింగ్సు పట్ల బేసిక్స్ కూడా తెలియదా మీకు?

      జస్ట్ కోర్టులు వాది వేసిన కేసుని విచారణకు తీసుకోగానే అవతలి వ్యక్తి నేరస్తుడు అయిపోతాడా?

      Delete
    14. @Jai GottimukkalaJanuary 8, 2020 at 1:58 AM
      నేను పల్లెత్తు మాట కూడా అసభ్యంగా అనకపోయినా నా గురించి తన బ్లాగులో ఏదేదో రాసుకున్న హరిబాబు ఇతరోళ్ళు ఎవరో తనను ఏదేదో అన్నారని AP Politics బ్లాగరుకు ఫిర్యాదు చేయడం ముచ్చటగా ఉంది :)

      hari.S.babu
      జగన్ పరిపాలనలోని అత్యంత దరిద్రమైన విలేజి అసిస్టెంట్ల వ్యవస్థని కూడా దేశమంతా పాటించాల్సిన గొప్ప వ్యవస్థ కింద పొగిడావు.నేను అందులో ఉండాల్సిన ప్రాక్టికాలిటీ ఉందా అని అడిగితే నత్తి మాటలు మాట్లాడావు.పది శాఖల వాళ్ళు ఆయా శాఖల పరిజ్ఞానం పెంచుకుని చెయ్యాల్సిన పది పనుల్ని ఆయా పనులు చెయ్యడానికి తగిన పరిజానం ఉందో లేదో చూడకుండా ఒక్కడికే ఇవ్వడం అధికార వికేంద్రీకరణా?నోటికి తింటున్నది అన్నమేనా!ఆఖరికి చక్కగా పని చేస్తున్న ఈసేవ/మీసేవ వాళ్ళ పొట్టల్ని కొడుతూ వీళ్ళకి ఇవ్వటం, అంటే నాలుగైదు ఉద్యోగాల్ని పీకేసి ఒక ఉద్యోగిని పోషించడం నీకు అద్భుతంగా కనిపిస్తుందా?

      చంద్రబాబు అంటే అంత ద్వేషం దేనికి?జగన్ అంటే అంటే అభిమానం దేనికి?సరైన కారణం లేని నిరంతరాయమైన ద్వేషం ఒక వ్యక్తి మీద ఎందుకు ఉంది నీకు? ఆంధ్రావాడు ఎవ్వడూ ఇప్పటికీ నువ్వు ఇన్నేళ్ళ పాటు ఇంత విషం కక్కుతున్నప్పటికీ తెలంగాణ నాశనమైపోవాలని కలలో కూడా అనుకోవటం లేదు. కానీ నువ్వు మాత్రం రోజులో 24 గంటలూ ఆంధ్రా బాగు కోసం శ్రమిస్తున్న చంద్రబాబును అవమానించటమూ ఆంధ్రాను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న జగన్ని ఆకాశానికి యెత్తెయ్యడం మానటం లేదు.

      తమిళనాడు నుంచి మేము ఎందుకు విడిపోయామో మాకు తెలుసు, నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేని దిక్కుమాలిన స్థితిలో మేము లేము - నీ ద్వేషబుద్ధితో మా చరిత్రని కూడా వక్రీకరిస్తుంటే నిన్ను ద్వేషించడం నా తప్పెలా అవుతుంది?నా రాష్ట్రాన్నీ నా రాష్ట్రపు చరిత్రనీ నా రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతమైన వ్యక్తుల్నీ అవమానిస్తే కూడా సహించి వూరుకోవాలా!ఇతరుల కన్న నాకు క్షాత్రం ఎక్కువ.నువ్వు చేస్తున్న తప్పుని ఎన్నోసార్లు ఎత్తి చూపించినా నీ పద్ధతి మార్చుకోలేదు. అది లేకితనం గనకనే నువ్వు లేకివెధవ్వని అన్నాను.

      "మంచి మనిషికి ఒక మాట చెప్తే వింటాడు!మంచి పశువుని ఒక దెబ్బ కొడితే బుద్ధి తెచ్చుకుంటుంది!" అనేది అందరికీ తెలిసిన సామెతయే కదా!నా స్వభావం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది - నేను తప్పు చెయ్యను.తప్పు చేసినవాళ్ళని పోతే పోనీ అని వదిలెయ్యను.నువ్వు చేసిన, చేస్తున్న తప్పుని ఎత్తి చూపించాకనే తిట్టాను. ఆ తప్పు చెయ్యకపోతే తిట్టను కదా!

      "నేను తప్పు చేస్తాను, అయినా నన్నెవరూ తిట్టకూడదు" అంటే ఎట్లా!ఇక నా విషయానికి వస్తే ఇతరులు తిట్టాల్సినంత తప్పు నేను చెయ్యను కదా!

      Delete
    15. న్యాయ పరమయిన ప్రక్రియలు మొత్తం పూర్తిగా సంపూర్ణం అయ్యాక రుజువుల ప్రకారం కోర్టు నిర్ధారిస్తేనే నేరస్తులు, చంద్రబాబు జగన్ ఎవరయినా. నేను చంద్రబాబు నేరస్థుడని అనలేదని గమనిక. ఇరువురూ ప్రస్తుతానికి ఒకే పడవలో ఉన్నట్టు లెక్క.

      లక్ష్మీ పార్వతి వేసిన అక్రమార్జన కేసును 14 వర్షాలు ఆపడంలో చంద్రబాబు సఫలం అయ్యాడు, ఇప్పుడు ఆ స్టే వెకేట్ అయింది. కేసు మరుగున పడిందని బాబు భక్తులు అనుకుంటే సరిపోదు, కోర్టు సదరు వాదనను ఒప్పుకోలేదని స్పష్టంగానే ఉంది. No limitation or laches is applicable in a criminal complaint.

      ఓటుకు నోటు కేసులో అతనైపై ఉన్న స్టే విషయంలో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారు వేసిన ఇంప్లీడ్ పిటిషన్ లిస్టింగుకు వచ్చింది. ఇట్లాంటివే ఇంకా కొన్ని ఇతర కేసులు కూడా ఉన్నాయి. వ్యవస్థలను ఎల్లకాలం మానేజీ చేయడం కష్టం.

      బీజేపీ శశికళకు మల్లె జగన్ ముహూర్తం పెట్టిందని కుండబద్దలు లాంటోళ్ళు కథనాలు వండి వారుస్తున్నారు. పై కోర్టులు కూడా ఉన్నాయనే విషయం వారికి తెలీనట్టుంది పాపం.

      Delete
    16. నాకు చంద్రబాబు మీద ద్వేషమని అపోహ పడితే మీ ఇష్టం. "24 గంటలూ ఆంధ్రా బాగు కోసం శ్రమిస్తున్న" అని మీరు వర్ణించిన చంద్రబాబును సదరు ఆంధ్ర జనమే నిర్ద్వందంగా తిరస్కరించారన్నది వాస్తవం. కనీవినీ ఎరగని జనాదేశంతో గెలిచిన జగన్ గారిని ఆంధ్రులు అభిమానించి ఆదరించడం వల్ల ఎవరికో కళ్ళు కుట్టి "ఆంధ్రాను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న" అంటూ రాగాలు తీయడం వాళ్ళ కుళ్ళు బుద్ధి.

      నేను ఎవడో ఎదో తిట్టాడని కృంగిపోయే రకం కాదు. నేనూ అదే స్థాయిలో జవాబివ్వడం ఇష్టం లేదు కనుక బూతులు & అసభ్య ప్రేలాపనను ఇగ్నోర్ చేస్తాను.

      తమరు గురివింద గింజను మరిపించేటట్టు "ఇతరులు తిట్టాల్సినంత తప్పు నేను చెయ్యను" అమాయకం నటిస్తే బహు ముచ్చటగా ఉంది సుమండీ!

      Delete
    17. >>తమరు గురివింద గింజను మరిపించేటట్టు "ఇతరులు తిట్టాల్సినంత తప్పు నేను చెయ్యను" అమాయకం నటిస్తే బహు ముచ్చటగా ఉంది సుమండీ!

      సూపరో సూపరు...

      Delete
    18. Mr. Chirudteams!

      Just show me one evidence where I committed mistakes. Do not waste the space with unneccessory and baseless comments. I am not a blatant lier like you. Mind your language!

      Delete
    19. This comment has been removed by the author.

      Delete
    20. A stay order refers to the act of temporarily stopping a judicial proceeding through the order of a court. ... A judge may grant a stay on the motion made by a party to the case or issue a stay without formal prompting with another party and without a request being made by the other party in this regard.

      "జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవ" గారికి తెలుగు రాదు గానీ ఇంగ్లీషులో పండితుడే కదా, పైన ఉన్న సాంకేతికపరమైన నిర్వచనం అర్ధమవుతుంది కదా!అదీగాక కోర్టులుస్తే ఆర్దర్ ఎందుకు ఇస్తాయి?Courts usually grant a stay in a case when it is necessary to secure the rights of a party. అంటే, చంద్రబాబుకు స్టే ఇవ్వడం అతను నేరస్తుదని నిర్ధారించడమూ కాదు, "న్యాయ పరమయిన ప్రక్రియలు మొత్తం పూర్తిగా సంపూర్ణం అయ్యాక రుజువుల ప్రకారం కోర్టు నిర్ధారిస్తేనే నేరస్తులు, చంద్రబాబు జగన్ ఎవరయినా. నేను చంద్రబాబు నేరస్థుడని అనలేదని గమనిక." అని తనే ఒప్పుకున్నాడు.మంచిదే. కానీ "ఇరువురూ ప్రస్తుతానికి ఒకే పడవలో ఉన్నట్టు లెక్క." అనడం కరెక్టు కాదు.జగన్ చేసినది ఆర్ధిక దోపిడీకి అన్ని ఆధారాలనూ సేకరించిన నేర విచారణ సంస్థ అతనికి సాక్షులను తారుమారు చేసే సామర్ధ్యం కూడా ఉందని దానికి కూడా తగిన కార్ణాలను అజ్డ్జి ముందు పెడితే జడ్జిగారు ఆత్న్ని బయట్ అతిరగనివ్వదం ప్రమాదం అని భావించి 16 నెలలు రిమాండులో ఉంచారు, తమ అధీనంలో ఉంచుకున్నారు.రెండూ ఒకటే ఎలా అవుతాయో మరి!

      చంద్రబాబు చేసిందల్లా కోర్టులకు పిటిషన్లు వెయ్యడమే, కోర్టులు ఇచ్చిన స్టేలన్నీ ఎవరో ఒకరు మ్యానేజి చేస్తేనే వస్తున్నాయా?ఆపదంలో చంద్రబాబు సఫలం ఆవ్దం ఏంటి?తగిన ఆధారాలు శ్రీమతి లక్ష్మీపారవతి కోర్టుకు సమర్పిస్తే సరిపోతుంది కదా, జగనుకు రద్దయినట్టే చంద్రబాబుకీ రద్దయి జైలుకి పోయి ఉండేవాడు.ఆధారాలు సరిచూసుకోకుండా కేసు వెయ్యటం, కోర్టు చంద్రబాబుకు స్టే ఇస్తే మ్యానిప్యులేట్ చేశాడని అనటం కోర్టుల్ని తప్పు అప్ట్టటం కాదా?అతను మ్యానిప్యులేట్ చేసినట్టు మీ దగ్గీర్ ఆధారాలు ఉన్నాయా?కోర్టుల పనితీరుకు సంబంధించి ఆధారాలు లేని వాదనలు చెయ్యడం ఎంతవరకు సమంజసం?

      Delete
    21. @Jai GottimukkalaJanuary 8, 2020 at 3:02 AM
      "24 గంటలూ ఆంధ్రా బాగు కోసం శ్రమిస్తున్న" అని మీరు వర్ణించిన చంద్రబాబును సదరు ఆంధ్ర జనమే నిర్ద్వందంగా తిరస్కరించారన్నది వాస్తవం.

      hari.S.babu
      రాజకీయ నాయకులు ఎంతోమంది తమ మొత్తం రాజకీయ జీవితంలో పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలగలరా?అలా ఎవారినా గెలిచినవాళ్ళు ఉన్నారా?ఒక ఎన్నికలో ఓడిపోవటమే ప్రజలు పూర్తిగా తిరస్కరించటం అని మీరు తీర్మానంచడం వింతగా ఉంది, ఓటములు జగన్మోహన రెడ్డికీ అతని తండ్రి రాజశేఖర రెడ్డికీ ఉన్నాయి కదా!1947 నుంచీ ఇప్పటికీ ఉనికిలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెసుకే బోల్డన్ని అపజయాలు నమోదై ఉన్నాయి.మీ రాజకీయ అపరిజ్ఞానం అంతా ఈ ఒక్క ఒపీనియన్ని బట్టి తెలుసుకోవచ్చు.అది అపరిజ్ఞానం కాదని మీరంటే ఇంక చంద్రబాబు మీద మీకున్న ద్వేషమె ఈ ఆణిముత్యం లాంటి ఒపీనియనుకి కారణం అవుతుంది.ఏది నిజమో ఒప్పుకోండి చూద్దాం!

      Delete
    22. @Jai GottimukkalaJanuary 8, 2020 at 2:46 AM
      1.వ్యవస్థలను ఎల్లకాలం మానేజీ చేయడం కష్టం.

      2.బీజేపీ శశికళకు మల్లె జగన్ ముహూర్తం పెట్టిందని కుండబద్దలు లాంటోళ్ళు కథనాలు వండి వారుస్తున్నారు. పై కోర్టులు కూడా ఉన్నాయనే విషయం వారికి తెలీనట్టుంది పాపం.

      hari.S.babu
      వెంటవెంటనే ఉటంకించిన ఈ రెండు వాక్యాలూ కోర్టుల పట్ల ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయని ఆ కామెంటు రాసిన మీకైనా అనిపిస్తుందా?

      చంద్రబాబుకి స్తే వస్తే అది అతను మ్యానిప్యులేట్ చెయ్యడం వల్లనే వచ్చిందని అనడమూ జగనుకి నాన్ బెయ్లబుల్ వారెంటుతో రిమాండులో ఉంచడం జరిగాక్ కూడా ఇద్దరూ ఒకే గూటి పక్షులు అనడమూ నిష్పక్షపాత దోరణి ఎలా అవుతుందో!

      Delete
    23. వికీపీడియా పాండిత్యానికి వందనం.

      Black's Legal Dictionary: "Stay of proceedings. The temporary suspension of the regular order of proceedings in a cause, by direction or order of the court, usually to await the action of one of the parties in regard to some omitted step or some act which the court has required him to perform as incidental to the suit; as where a nonresident plaintiff has been ruled to give, security for costs"

      పదునాలుగేళ్ళు తాత్కాలిక ఉపశమనం భళారే! వ్యవస్థలను ఎల్లప్పుడూ మానేజీ చేయాలడం కష్టమనే విషయాన్ని గణపవరం కుండబద్దలు వారికే విన్నవించమనవి.

      ఆంధ్ర బాగు కోసం బాబు తపిస్తున్నాడని అతగాడి భక్తులు మాత్రమే ఊహిస్తే లాభమేమిటి, జనాలు పెద్ద ఎత్తున ఛీకొట్టారని గుర్తించకపోతే ఎట్లా? గెలుపోటములు సహజమే కావొచ్చును కానీ ఇంత భారీ పరాభవం తరువాత "జయము జయము చంద్రన్న" భజన చేయడం పాచి పళ్ళ దాసరి పాటే అవుతుంది.

      విశాఖలో గెలిచిన నలుగురు తమ్ముళ్లలో ఒక్కడంటే ఒక్కడు రాజీనామా చేసి "విశాఖపట్నం వద్దు బెజవాడే ముద్దు" అనే స్లోగన్ మీద గెలిచి చూపించమనండి. ఆ చాణక్యానికి సిద్దమేనా?

      Delete
    24. @జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవ

      "వికీపీడియా పాండిత్యానికి వందనం."

      hari.S.babu

      So, if you copy/paste it is your original knowledge! If the same thing others do, you will play dirty jokes!

      That's why I called you "లేకి వెధవ", and you are proving my judgement is 100% correct, that too every time!

      Delete
    25. I could not share the space and time with a లేకి వెధవ!

      There must be some equality to argue with others, and you can not be any equal to me.

      Delete
    26. రోజుకు 12 సార్లు వికీపీడియాకు, Black's Legal Dictionary కు తేడా తెలిస్తే మంచిది, లేకపోతే నాకేమీ నష్టం లేదు.

      నేను ఎవరినీ బూతులు తిట్టను, "పిచ్చిరెడ్డీ" అని అవహేళన చేయను, "ఒళ్ళెలా వుంది?" అని బెదిరించను. I will never be equal to great people who do such things.

      Delete
    27. Jai GottimukkalaJanuary 8, 2020 at 11:27 PM
      వికీపీడియాకు, Black's Legal Dictionary కు తేడా తెలిస్తే మంచిది

      hari.S.babu
      మొదటిదీ నేను ఉదహరించినదీ పూర్తిగా తప్పని నువ్వు అంటున్నావా?అది ఎక్కడినుంచి కాపీ చేశాం అన్నది కాదు, ఇక్కడ - స్తే అనేదాని గురిమంచి నేను ఉదహరించిన భాగం చెప్తున్నది అబద్ధమా?

      Delete
    28. @Jai GottimukkalaJanuary 8, 2020 at 11:27 PM
      నేను ఎవరినీ బూతులు తిట్టను, "పిచ్చిరెడ్డీ" అని అవహేళన చేయను, "ఒళ్ళెలా వుంది?" అని బెదిరించను. I will never be equal to great people who do such things.

      hari.S.babu
      నా స్వభావం ఏమిటో చెప్పాను కదా!నేను తప్పు చెయ్యను.తప్పు చేసినవాణ్ణి తిట్టకుండా ఉందను.నీలాగా నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరిస్తున్నట్టు సభ్యతాయుతమైన భాషతో అసభ్యమైన వాదనలు చేస్తూ అవమానించే తక్కువ స్థాయి కాదు నాది.ముఖం మీదే తిడతాను.గుండెల మీదనే కొడతాను.రెండుసార్లు నిలదీసినా నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకపోవడం నన్ను అవమానించడం కాదా?ఒకసారి నన్ను అవమానించాక నేను అవమానించినా సహించాల్సిందే!నన్ను తప్పు పట్టి ప్రయోజనం లేదు - తిట్లు తినక తప్పదు!నన్ను అవమానించి నాతో తిట్లు తిన్నవాళ్ళని నువ్వు సమర్ధించి ఉపయోగం లేదు. ఇప్పుడు పోయి చూసుకో, తను రెస్పాన్సు ఇచ్చాడు!

      Delete
    29. సాంకేతిక పదాలు మారినంత మాత్రాన అర్ధం మారిపోతుందా?రెండింటి మూలంగానూ స్టేకి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ మారతాయా!

      the act of temporarily stopping a judicial proceeding through the order of a court అనేదానికీ The temporary suspension of the regular order of proceedings in a cause ఏమంత భయంకరమైన తేడా వుందో!

      నువ్వు పొద్దూకులూ కాపీ/పేస్టుల మీదే బతుకుతున్నావు గాబట్టి నీకెక్కువ తెలుసని మదం కాకపోతే ఇందులో నేను ఉదహరించిన భాగం పూర్తి అసత్యం అయిపోయే ప్రమాదం ఏమన్నా వుందా?ఇలాంటి కొవ్వు చూపిస్తే తిట్టి వొదిలెయ్యటం కాదు నరికి పోగులు పెడతాను.ఇప్పుడే చెప్పాను కదా నన్ను అవమానిస్తే సహించనని.ఎవడ్రా నువ్వు నీ ప్రొఫెషన్ ఏంటి?నీ డిగ్రీ ఏంటి?నువ్వేం పుట్టటమే లా బుక్కుల మధ్యన పుట్టి లా బుక్కుల మధ్యన పెరుగుతున్నావా?

      ఒక వ్యక్తి కోర్టును ఫలానా పని జరిపించమని కోరితేనే కదా ఆ ఫలానా పని మొదలుపెట్టేది, కోర్టు మరో వ్యక్తి అబ్యర్ధించినప్పుడు ఆ పనిని ఆపడానికి స్టే ఇవ్వడం అంటే రెండో వ్యక్తి మీద తీసుకోబోయే చర్యలనే కదా ఆపేది.వేరేవాళ్ళు చంద్రబాబు మీద కేసు వేశారు.కోర్టు చంద్రబాబుకి సమన్లు పంపించింది.చంద్రబాబు స్టేని అడుగుతూ పిటిషన్ పెట్టాడు.కోర్టు స్టే ఇచ్చింది.ఆ వయ్వహారం ఆ కోర్టు ఆ కేసులో చంద్రబాబుకి మాత్రమే జరిగిందా?ఈ భూ ప్రపంచం మీద ఇంకెవరికీ ఏ కేసుకోనూ ఏ కోర్టూ స్టే ఇవ్వలేదా?

      ఈ చెత్త argumentsకి నేను నీతో సుత్తి సుధాణం అంటూ టైం కేటాయించాలా?చాలు, వొరుకో!

      Delete
    30. @Jai GottimukkalaJanuary 9, 2020 at 12:37 AM
      Ab agaye apni aukat pe!

      hari.S.babu
      Ab agaye apni aukat pe!

      Delete
  3. వాస్తు.. జాతకం పేరుతో జనాల్ని దోచుకుతింటున్న దోపిడీ దొంగల్ని ఏకిపారేస్తున్న ఈబ్లాగరు ప్రయత్నాన్ని అభినందిద్దాం..

    http://www.teluguyogi.net/2020/01/blog-post.html

    ReplyDelete
    Replies
    1. అదే రచయిత చంద్రయాన్ ఫెయిలవ్వడం ముహూర్తం బాగోకపోవడం వల్ల అని చెప్పారు - దాని సంగతి ఏమిటి?ఈసారి చంద్రయాన్ అప్పుడు మంచి ముహూర్తం చూదమని కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు ఆయన - అది కూడా నచ్చిందా మీకు?

      Delete
    2. ఇదేం సినిమా కారెక్టర్ కాదు. హీరో అంటే ఫుల్లు మంచోడనీ, విల్లన్ అంటే ఫుల్లు చెడ్డొడనీ డిసైడ్ చెయ్యడానికి.. నచ్చేవి, నచ్చనివి ప్రతివ్యక్తిలో ఉంటాయి.. నీ బ్లాగులో కూడా నేను మెచ్చుకున్నవి వున్నాయి.. అలాగని.. నువ్వేం తోపు కాదు కదా?

      Delete
    3. Chiru DreamsJanuary 8, 2020 at 6:55 PM
      ఇదేం సినిమా కారెక్టర్ కాదు. హీరో అంటే ఫుల్లు మంచోడనీ, విల్లన్ అంటే ఫుల్లు చెడ్డొడనీ డిసైడ్ చెయ్యడానికి.

      hari.S.babu
      Then why don't you apply the same logic to others? Are we subordinates to you? What right you have to use mean and sub standard words for me?

      I would definitely request the blogger against your comments which are having substandard words another will take right action against you.

      Just know that we are all knew you are a christian and your supporting jagan on religious grounds only. You cannot hide your identity do long.

      Delete
  4. "ఈనాడు" మాచెర్ల శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిపై హత్యాప్రయత్నం చేసింది కూడా "రైతు"లేనా అని డౌటనుమానం. అతగాడి బట్టలు చూస్తుంటే తెలువడం లేదు కనుక అడగాల్సి వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రతి జాతిలోనూ ఉగ్రవాదున్నారు.. వాల్లకి జగన్ ను సి ఎం గా చూస్తుంటే, ఒళ్ళంతా సిలువలు గుచ్చుకుంటున్నాయ్...

      Delete
    2. అవును మరి వాళ్ళు కూడా జగన్లా "సిలువ" పార్టీయే కదా?

      Delete
    3. జగన్ క్రైస్తవమతస్తుడు కాబట్టి ఒక క్రైస్తవుడిగా మీరు అభిమానించడంలో తప్పులేదు. కానీ ఇతరులకు పిచ్చి పేర్లు పెట్టి కామెంటూడటం మంచిది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నడిరోడ్డుపై కాల్చాలనేంతగా సిలువలు గుచ్చుకున్నాయన్న విషయం మర్చిపోయెరేమో గుర్తు చేస్తున్నాను.

      Delete
    4. >>జగన్ క్రైస్తవమతస్తుడు కాబట్టి ఒక క్రైస్తవుడిగా మీరు అభిమానించడంలో తప్పులేదు.

      హరిబాబు లాంటి సన్నాసులు చెప్పింది పట్టుకోని ఏలాడబడే "గౌరవనీయులైన " బ్లాగరు "గారూ"! వాడు చెప్పింది తప్ప ఇంకేం ప్రూఫ్ ఉంది మీ దగ్గర నేను క్రైస్తవుడని అని?

      Delete
    5. >>అవును మరి వాళ్ళు కూడా జగన్లా "సిలువ" పార్టీయే కదా?

      దీనికి నేనిచ్చిన రిటార్డ్ డిలీట్ చేశారేమి? కామెంట్లుని మానిప్యులేట్ చేసుకునే హరిబాబు(ఎన్ టీ ఆర్ కి చంద్రబాబు లాంటి భక్తుడు లాగా మీకు హరిబాబు) రోగం మీకు కూడా వొచ్చిందా ఏమిటి?

      Delete
    6. నిన్ను క్రైస్తవుడని మేం గుర్తుపట్టగానే అంత భీకరంగా ఆధారాల కోసం గద్దిస్తున్నావు,నువ్వు వాగుతున్న చెత్తకి ఏనాడన్నా నువ్వు ఆధారాలు చూపించావా?

      ఇక్కడ నీ తొక్కలో బెదిరింపులకి దడుసుకు సచ్చే పిరికిమేళాలు ఎవరూ లేరు.

      నాకు ఎయిడ్సని వాగావు, ఇక్కడే ఇప్పుడే దానికి సాక్ష్యాలు చూపించు. నాకు ఎయిడ్సని నీకు తెలిసినట్టే నువ్వు క్ర్సిస్తవుడివని మాకూ తెలిసింది.రొచ్చు భాషతో అదరగొట్టి నువ్వెవర్నీ భయపెట్టలేవు. నీ హద్దులు తెలుసుకుని మర్యాదగా మాట్లాడితేనే నీకూ మావైపునుంచి మర్యాద వస్తుంది.

      ఫిచ్చ వేషాలు వెయ్యకు, బ్లాగరుకే రోగం అంటగట్టేటంతగా కొవ్వు బలిసిందా!

      ఇంతవరకు ఈ బ్లాగులో నువ్వు పీకిన విలువైన గోగునార కట్ట ఏమీ లేదు గానీ నోరు మూసుకుని కూర్చో,మమ్మల్ని మరోసారి ఆధారాలు అడిగేముందు నువ్వు నీ బతుకుని గుర్తుకు తెచ్చుకో - ఖబడ్దార్!

      Delete
    7. @wastebavu
      >>Mr. Chirudteams!

      Just show me one evidence where I committed mistakes.


      ఎవడి ముఖపుస్తకం చూసి ఎవడనుకోని, నామీద కామెంట్ చేశావ్రా? ఇన్ని తిట్టినా కూడా (ఎప్పట్లాగే)సిగ్గులేకుండా , బ్లాగర్ల కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటు, అతివినయం ప్రదర్శిస్తున్నావేగానీ, ఆ కామెంటు మాత్రం మార్చుకోవు..

      తప్పు చెయ్యలేదనుకుంటే.. నువ్వు ఆ ఫేస్ బుక్ లింక్ ఇచ్చి, నీకు దమ్ముందని నిరూపించుకో.. లేదా.. బ్లాగర్ల కాళ్ళు కాదు.. నాకాళ్ళు పట్టుకో.. సంఝే

      Delete
    8. @Chiru DreamsJanuary 8, 2020 at 10:51 PM
      ఎవడి ముఖపుస్తకం చూసి ఎవడనుకోని,
      Me
      What are you talking you idiot! First mind your language.

      I asked you evidence for your claims! Why you are asking me links?

      I know you are covering up your mistake, dirty scoundrel!

      Delete
  5. రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రామారావు పాత్ర వేసిన విజయ్ కుమార్ గారి భార్యకు కాన్సర్ వస్తే బసవతారకం ఆసుపత్రిలో ఉచితవైద్యం చేయించి బాలయ్య బాబు తన ఔన్నత్యాన్ని చూపించాడని రొండు రోజుల నుండీ ఒకటే రొద పెట్టారు పచ్చసైనికులు. కొందరయితే మరీ ఉత్సాహంతో చేసున్నదానికి చేసుకున్నంత, ఖర్మ సిద్ధాంతం అంటూ రెచ్చిపోయారు.

    తీరాపోసి చూస్తే తన భార్య వైద్యానికి ఇవ్వాల్సిన మొత్తం రొక్కం అణా పైసలతో సహా తానే చెల్లించానని విజయ్ కుమార్ గారు స్పష్టం చేసారు.

    https://www.ntnews.com/cinema-news-telugu/vijay-kumar-refutes-news-of-getting-help-from-balayya-1-1-10613795.html

    సాయం చేస్తే చెప్పుకోవడం తప్పు కాదు, దమ్మిడీ ఇయ్యకుంటా ఉత్తి పుణ్యాన క్రెడిట్ కొట్టేద్దామని చూసిన బుల్బుల్ భక్తులకు అసలే కష్టంలో ఉన్న వారిని దెప్పిపొడవడం మూలాన వచ్చే శునకానందం ఏమిటి? రూలర్ అట్టర్ ఫ్లాప్ అయిన బాధలో బాకాలకు మతి పోయింది కామోసు.

    ReplyDelete
  6. గౌరవనీయులైన బ్లాగరు గారికి,
    నా పేరును ప్రస్తావిస్తూ ఆధారం లేని ఆరోపణలతో అసభ్యమైన పదాలతో కూడుకున్న Chiru DreamsJanuary 7, 2020 at 6:11 PM కామెంటును తొలగించవలసిందిగా కోరుతున్నాను.తన ఇష్టాయిస్టాల ప్రకారం అభిప్రాయం తను చెప్పుకోవచ్చును.తనకు ఉన్నట్టే ఇతర్లకీ ఇష్టాయిష్టాలు ఉంటాయి.అభిప్రాయం చెప్పటానికీ అవహేళనకీ తేడా ఉంటుందని మీకు తెలుసు కదా!అదీ గాక, నేనింతవరకు ఇక్కడ చర్చలో పాల్గొనలేదు.ఆన్లైన్ వీడియోల విషయం వేరు.నా పరోక్షంలో నా గూరించి ప్రస్తావించాల్సిన అవసరం అతనికి ఏమిటి?

    కాబట్టి నా పేరును ప్రస్తావిస్తూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ అసభ్యమైన పదాలను వాడిన Chiru DreamsJanuary 7, 2020 at 6:11 PM కామెంటును తొలగించవలసిందిగా కోరుతున్నాను.
    Yours
    sincerely
    hari.S.babu

    ReplyDelete
    Replies
    1. గౌ: హరిబాబుగారికి తొలగించివేశాను.. గమించగలరు.

      Delete
  7. ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులు మీడియా ముందు చెప్తున్నది వింటుంటే చాలా వింతగా అనిపిస్తున్నది నాకు.

    రాజధాని మార్పు గురుంచి మొదటి ప్రకటన ఎప్పుడు ఎక్కడ చేశారు?ఆ ప్రకటన చేసిన వ్యక్తులకి రాజ్యాంగంలోని ప్రాధమిక విషయాలు కూడా తెలియవా?

    ప్రభుత్వం తను చెయ్యాలనుకున్న ప్రతి పనినీ అక్షర రూపంలో పెట్టి ప్రభుత్వాధికారులకి పంపించాలి.సభలో చేసిన మౌఖిక ప్రకటనలు కూడా అక్షర రూపంలోకి రానంతవరకు ప్రభుత్వాధికారులకి వాటిని అమలు చెయ్యాల్సిన అవసరం లేదు.అత్యవసరమైనప్పుడూ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనుకున్నప్పుడూ తమ సొంత విచక్షణ ప్రకారం కొన్నిసార్లు మౌఖికమైన ఉత్తర్వుల్ని పాటించినా వీలైనంత త్వరలో వాటికి అక్షర రూపం కల్పించి రిజిస్టర్ చెయ్యకపోతే ఆయా పనులు వివాదాలకు కారణం అవుతాయి,అలా అవుతున్నాయనేది మనకి కూడా తెలుసు.

    సభ జరుగుతున్నప్పుడు ప్రకటన చేస్తే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులూ దానిపైన చర్చిస్తారు, ఆ చర్చల సారంతో ఒక చట్టాన్ని రూపొందిస్తారు.ఈ డాక్యుమెంటేషన్ వర్క్ చెయ్యాల్సింది అధికారులే - సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నది కూడా అందుకోసమే!

    సభ జరగని సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆజ్ఞలని గెజెట్లు అంటారు.వీటికి సభలో చర్చల అనంతరం చేసిన చట్టాల స్థాయి ఉండదు, కేవలం తర్వాత సభ జరిగేవరకు మాత్రమె చెల్లుబాటయ్యే తాత్కాలికమైన ఉత్తర్వులు మాత్రమే. తర్వాత జరిగే సభలో ఇవి ఆమోదం పొంది తీరాలి.

    సెక్రటేరియట్ ఉద్యోగులు చెప్తున్న దాని ప్రకారం మీడియా ముందు మౌఖిఖ ప్రకటనలు ఇవ్వడం తప్ప సెక్రటేరియట్ ఉద్యోగులకు కనీసం మౌఖిక ప్రకటనలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని తెలుస్తుంది.

    ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్న వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉన్న పై స్థాయి ఉద్యోగులు కాదు. వీళ్ళు కూడా పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసి మాత్రమే రాజధాని మార్పు గురించి తెలిసి ఆందోళన పడుతున్నట్టు చెప్తున్నారు!

    మంగళవారం(07-01-2020) ఉదయం జరిగిన ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ సమావేశం జరిగితే వీళ్ళు అడిగినప్పుడు సంఘం అధ్యక్షుడైన వెంకట్రామిరెడ్డి గారు కూడా ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారుట!

    ఏమిటి దీని అర్ధం?

    నాకు అర్ధమైంది ఏమిటో తెలుసా!తెదెపా మరియూ ఇతర పార్టీలు సర్వే నంబర్లతో సహా బయట పెట్టిన వైకాపా పార్టీ మోతుబర్లు చవగ్గా కొన్న భూములకి ధరలు పెంచటం కోసం ఆడుతున్న జగన్నాటకం - అంతే!

    సాంకేతికంగా చూస్తే రాజధాని రైతుల్లో ప్రతి ఒక్కరికీ ప్రతి ఎకరానికీ 2.5 కోట్ల పరిహారం ఇవ్వకుండా CRDAను రద్దు చెయ్యటం కుదరదు, దాన్ని రద్దు చెయ్యకుండా రాజధాని తరలింపు జరగే అవకాశం లేదు - అది వారికీ తెలుసు.

    ప్రతిపక్షాలూ రైతులూ ఇంత ఆందోళన చెయ్యకపోయినా హడావిడిగా పటాలం పాండులా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళగానే వైకాపా వారు కొన్న భూముల్ని ఎవరూ ఎక్కువ ధరలకి కొనెయ్యరు.

    కానీ మన క్విడ్ప్రోకో ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చుని విశాఖ రియల్టర్లకి ముఖ్యమంత్రి హోదాలో బెదిరింపులు చేస్తేనో "మీరు మావాళ్ళ భూముల్ని ఎక్కువ రేటుకి కొంటే మీకు పెద్దపెద్ద తాయిలాలు ఇస్తాం!" అని బేరం పెడితేనో చచ్చినట్టు పెరుగుతాయి,అవునా?

    అదీ అసలు కక్కుర్తి!

    ReplyDelete
  8. Respecyed Blogger,
    నా కామెంట్లలో నేను ఎవరి మీదనూ నిరాధారమైన ఆరోపణలి చెయ్యడం లేదనీ "సూపరో సూపరు" తరహా వుంగ్యాల్ని వాడటం లేదనీ మీరు గమనించాలి.

    తాము గురివిందలా మాట్లాడుతూ దాన్ని నాకు అంటగడుతూ నిరాధారమైన ఆరోపణలతో నిండిన Jai GottimukkalaJanuary 8, 2020 at 3:02 AM, Chiru DreamsJanuary 8, 2020 at 6:52 PM టైం స్టాంపు కామెంట్లను తొలగించగలరు.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. Respected Blogger,
    జాతకాల్నీ మూఢనమ్మకాల్నీ విమర్శిసున్నాడని తను మెచ్చుకుంటున్న వ్యక్తి స్వయంగా జ్యోతిష్కుడు అని కూడా తెలియని తన తప్పును ఎత్తి చూపిస్తే అది ఒప్పుకోకుండా తిరిగి నన్ను విమర్శిస్తూ "తోపు" అనే పదం వాడిన Chiru DreamsJanuary 8, 2020 at 6:55 PM కామెంటును తీసివెయ్యగలరు.

    దురహంకారమూ దుర్భాషలూ వ్యక్తిత్వ హననమూ నిండిన
    Chiru DreamsJanuary 8, 2020 at 6:47 AM, Chiru DreamsJanuary 8, 2020 at 10:45 AM కామెంట్లను కూడా తీసివెయ్యగలరు.

    ReplyDelete
    Replies
    1. నాచబానా చెప్పాడు. మరి ఎంటీఆర్ ఏం చెయ్యాలి మరి?

      Delete
  11. hari.S.babuJanuary 8, 2020 at 8:01 PM కామెంటులోని వింతైన వాస్తవానికి ఇవ్వాళ కోర్టువారు కూడా మరొక ముక్తాయింపు ఇచ్చారు.తరలింపుపై అత్యవసర విచారణ జరపాలని ఒక న్యాయ్వాది ప్రస్తావించినప్పుడు C.J దీనిపై స్పందిస్తూ "ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవు.తరలింపు నిర్ణయం జరిగిన దాఖలాలు లేవు.అలాంటప్పుడు విచారణ ఏలా జరపాలి?" - హయ్యరహయ్య!హ్హిహ్హిహ్హి హ్హహ్హహ్హ!

    వెనకటికి హుళక్కి భాస్కరుడు అని ఒక పెద్దమనిషి ఉండేవాడు."హుళక్కి భాస్కరా!" అనే మకుటంతో ఒక శతకం కూడా ఉన్న్నట్టు గుర్తు."హుళక్కి" అంట్తే జరగని దాన్ని జరిగినట్టు హడావిడి చెయ్యటం అని అర్ధం!

    రాజధాని తరలింపు కోసం ఒక్క అధికారికమైన ఉత్తర్వు కూడా చెయ్యకుండా మీడియా ముందు మాత్రం అహ్డావిడి చేస్తూ విశాఖలో తమ వాళ్ళ భూములకి రేట్లు పెంచుకోవడం కోసం పబ్లిక్ క్విడ్ప్రో జగన్నాటకం నడిపిస్తున్నది ఈ దగాకోరు ప్రభుత్వం!అలాంటి ప్రభుత్వాన్ని ఈ "జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవ" సమర్ధిస్తున్నాడు.పైన తనకి ఆంధ్ర రాష్త్రం మీద ఏ కోపమూ లేకపోగా మన బాగు కోసమే తపించిపోతున్నట్టు గురివింద కబుర్లు చెప్తున్నాడు.ఇంకా ఆ రోగాన్ని నాకు అంటగడుతున్నాడు.

    వాళ్ళదీ వీళ్ళదీ కూడా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవ్వరూ చూడలేదనుకుంటున్న యవ్వారం!

    ReplyDelete
  12. గౌరవనీయులైన బ్లాగరు గారికి,
    Chiru Dreams అనే వ్యాఖ్యాతకి సభ్యతను నేర్పడం ఎవరివల్లనూ అయ్యే పని కాదు, ఇక్కడ అతను వాదన చెయ్యడం కోసం గాక వాళ్ళనీ వీళ్ళనీ ట్రోలింగ్ చెయ్యడం కోసమే తచ్చాడుతున్నాడు.ఒకటీ రెండూ ఎత్తి చూపించడం గానీ టైం స్టాంపులు చూపించి అవి మాతరమే తీసేస్తే చాలు అనే స్థితిని కూడా దాటిపోయాడు.కాబట్టి మొత్తం అతని ఐదీతో ఉన్న అన్ని కామెంట్లనీ తీసెయ్యక తప్పదని అనిపిస్తున్నది.నన్ను గురించి అసభ్యంగా కామెంట్లు చెయ్యడమే కాదు, నేను నాకున్న హక్కులతో అభ్యంతరం చెప్తే తీసేసినందుకు మీకూ మానసిక రోగాన్ని అంటగడుతున్నాడంటే అతను ఏ రకమైన మానసిక రోగంతో ఉన్నాడో అర్ధం చేసుకోండి!
    hari.S.baabu

    ReplyDelete
  13. సబ్జెక్ట్ కు సంబంధం లేని కామెంట్లు ఎక్కువయిపోతున్నాయి. దయచేసి గౌరవనీయులైన కామెంటర్లు వ్యక్తిగత దూషణలకు దారి తీయవద్దని మనవి. ఇక్కడితో ఈ పోస్టుకు సంబంధించి కామెంట్ సెక్షన్ ముగింపు.. స్పందనకు కృతజ్ఞతలు.

    ReplyDelete