If journalism is sold for money, is it not the beginning of the downfall of the country? | జర్నలిజం డబ్బులకు అమ్ముడైపోతే దేశ పతనానికి నాంది కాదా?
నేటి జర్నలిజం గురించి, అత్యధిక మేధావుల మీడియా సమావేశాల గురించి మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ చివరికి ప్రజల చెవుల్లో దుష్ ప్రచారం మ్రోగిస్తూ దేశాన్ని ఆయా రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నారు.మీడియా ఎప్పుడూ ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. అధికార పక్షానికి లోబడితే ప్రజల తరుపున బలంగా నిలబడేది ఎవరు?
మేధావుల ముసుగులో ఉన్న వారు మరీ దారుణం. వీళ్ళు ప్రజలకు ఏదో ఉద్దరిస్తున్నామన్న బిల్డప్ ఇస్తూ తెగ సమావేశాలు పెడతారు. కానీ వీళ్ళ మనస్సుల్లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, స్వార్ధాలు చాలా భయంకరమైనవి. వీళ్ళు ప్రజలను ఏమార్చే తీరు అత్యంత దారుణమైనది. వీళ్ళు ఏపార్టీ అయినా లోకువుగా కనిపిస్తే ఎటువంటి అభాండాలు వేయడానికైనా వెనుకాడరు.
ఉదాహరణకు ఉండవల్లిని తీసుకుందాం. ఈయన గారు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు "ప్రత్యేక హోదా" కోసం ప్రతిరోజూ మీడియా సమావేశాలు పెడ్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అప్పటి ప్రభుత్వానికి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది " ఏమయ్యా జగన్ గారు 25 మంది MP లను ఇస్తే కేంద్రం మెడలు వంచి "ప్రత్యేక హోదా" తెస్తానని వాగ్ధానాలు చేశావు కదా? నీవు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకు రాలేదూ? రేపు ప్రజలకు ఏమని సమాధానం చెప్తావు? అని ఒక సారైనా అడిగాడా? అడగడు. మనం గట్టిగా అడిగితే పూర్తిగా 25మండి MP లను ఇవ్వలేదు కదా? ముగ్గురు MP లను తగ్గించి 22 మందినే ఇచ్చారు కాబట్టి తేలేదు అని చెప్పే కుతంత్ర మేధావి ఈయన..
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఏమాత్రం పనికిరాని మేధావులు, జర్నలిస్టులు ఈ దేశంలో అత్యధికంగానే ఉన్నారు.
వీళ్ళు తమ పంధా మార్చుకోకపోతే ఇక ప్రజలు చరమగీతం పాడే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఉండవల్లి అనే కుతంత్ర మేధావి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో ప్రజలు గుర్తించాలి.
ReplyDeleteఇటువంటి వాళ్లు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశానికే ప్రమాదం.
మనకు 25 వొచ్చి, కేంద్రంలోవారికి మెజారిటీ లేనప్పుడు... మనం ప్రత్యేకహోదా డిమాండ్ చెయ్యొచ్చు అని జగన్ అన్నాడు. మీరుమాత్రం.. మీక్కావల్సిన ముక్క తీసుకున్నారు. పచ్చ వైరస్ లక్షణమే అది.
ReplyDeleteబిజెపికి మెజార్టీ ఉంటే ఆంధ్రాకు "ప్రత్యేక హోదా" అడగాల్చిన అవసరం లేదా?
ReplyDeleteగత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బిజెపి మెజారిటీ లోనే ఉంది గదా? అప్పుడు "ప్రత్యేక హోదా" గూర్చి ప్రతిరోజూ బందులు, ప్రెస్ మీట్లు, యాత్రలు ఎందుకు జరిగాయి.
ముందు మీరు (Chiru Dreams) ప్రతి ఒక్కరికీ ట్యాగ్ లు తగిలించడం మాని రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేయండి.
మనకు కావల్సిన ముక్కమాత్రం కోసుకొచ్చి, అవతలివాడ్ని విమర్శించడాన్ని.. రాష్ట్రం గురించి ఆలోచించడమా మరి?
Deleteఅధికారం లేనప్పుడు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడగూడదని ఏమైనా రూలుందా?
>>అధికారం లేనప్పుడు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడగూడదని ఏమైనా రూలుందా?
Deleteచంద్రబాబు, లోకేశం ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?
ఆపవయ్యా బాబు అర్ధం,పర్ధం లేని కామెంట్లు, అసందర్భ కామెంట్లునూ.. దేనిదేనికో లింకులు పెట్టడం.. ఏమి కామెంటూడుతున్నారో మీకయినా అర్ధమవుతుందా?
ReplyDeleteమొత్తం విషయంలో మీకు కావల్సిన ముక్క కొట్టుకొచ్చి అసందర్భ ప్రేలాపణలు పేలిందెవరో తలకాయున్న ప్రతోడికీ అర్ధమౌతుందిలే. పోపోవయ్యా. మీరు.. మీ యెల్లో వైరస్లూ.
Deleteమీకు బ్లూ వైరస్ ముదిరిపోయిందిలే.. అందరికీ ట్యాగులు తగిలించడం ఎక్కువయిపోయింది.
Deleteమీ దగ్గర సబ్జెక్ట్ లేదు.. ఏవేవో కామెంట్లు పెట్టకండి.
మీ బ్లాగులో కామెంటడానికి సబ్జెక్టవసరంలేదులే. ఎందుకంటే.. మీరు పెట్టే పోష్టులన్నీ సబ్జెక్ లేనివే. సీరియస్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ లాగ. మాకు మంచి టైంపాసులే.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteచిరు డ్రీంసు గారూ!
Deleteఆయన దగ్గిర సబ్జక్టు లేదని అంటున్నారు బానే ంది.మరి, మీ దగ్గిర ఎంత ఉంది?మీ దగ్గిరున్న సబ్జెక్టుని ఎలా కొలవాలి - కేజీల్లోనా, టన్నుల్లోనా!
"మొత్తం విషయంలో మీకు కావల్సిన ముక్క కొట్టుకొచ్చి అసందర్భ ప్రేలాపణలు పేలిందెవరో తలకాయున్న ప్రతోడికీ అర్ధమౌతుందిలే. పోపోవయ్యా. మీరు.. మీ యెల్లో వైరస్లూ." అని చాలా సంస్కారయుతమైన భాష వాడారు.
మరి, వేదంలో బ్రాహ్మణులు గోమాంసం తినొచ్చని ఉంది అని అబద్ధాలు చెప్పినందుకు ఇదే భాష మీకు కూడా వర్తిస్తుంది కదా!
ఇంతకీ, "యజ్ఞం వల్ల ఫలితం ఉందని ప్రూవ్ చెయ్యీ, మీ దగ్గిర డబ్బుల్లేవేమో పాపం నేనిస్తానూ!" అని అప్పుడెప్పుడో వెకిలి తనం ఒలకబోశారు - బహుశా, యజ్ఞం వల్ల ఫలితం కనబడేనా చచ్చేనా అనుకున్నారు కాబోలు!అశుద్ధం నిండిన మనస్సుతో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రాజమండ్రిలోనూ జగ్గయ్యపేటలోనూ చేశాము, ప్రూవ్ అయ్యింది.మరి, అప్పుడు మీరన్న మాట నిలబెట్టుకుంటారా?ఇప్పుడు హైదరాబాదుకి కావలసిన రెండు కోట్లు సర్దండి, చూద్దాం మీ సబ్జెక్టు ఎంతో!
>>అశుద్ధం నిండిన మనస్సుతో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రాజమండ్రిలోనూ జగ్గయ్యపేటలోనూ చేశాము, ప్రూవ్ అయ్యింది.
Deleteఛా! నిజమా? మీరు ఎక్కడైతే ప్రూవ్ చేశామంటూ సంకలు కొట్టుకున్న చోటే, అదంతా తప్పు అని చూపించా. చూసుకోలేదా? ఇప్పుడైనా చూసికోని, మీ అశుద్ద ప్రేలాపణలు మానుకోండి.
ఇక నీ గో బాధ/దూల ని ఇక్కడ మళ్ళీ తీరుస్తా. ఎవరికైనా ఇబ్బంది ఐతే ముందే చెప్పండి. 24 గంటలు మీకు టైం. తర్వాత ఏడిస్తే నా తప్పు లేదు మరి.
This comment has been removed by the author.
Delete@Chiru DreamsNovember 4, 2020 at 9:18 PM
Deletestatement1:ఛా! నిజమా? మీరు ఎక్కడైతే ప్రూవ్ చేశామంటూ సంకలు కొట్టుకున్న చోటే, అదంతా తప్పు అని చూపించా. చూసుకోలేదా? ఇప్పుడైనా చూసికోని, మీ అశుద్ద ప్రేలాపణలు మానుకోండి.
statement2:ఇక నీ గో బాధ/దూల ని ఇక్కడ మళ్ళీ తీరుస్తా. ఎవరికైనా ఇబ్బంది ఐతే ముందే చెప్పండి. 24 గంటలు మీకు టైం. తర్వాత ఏడిస్తే నా తప్పు లేదు మరి.
hari.S.babu
ans:1.ఛా! నిజమా? ఎక్కడ ప్రూవ్ చేశారు సార్ తమరు?అమెరికాలోనా?ఆఫ్రికాలోనా?మేము చేసింది రాజామండ్రిలో - 40 రోజులు ఆరు హోమకుందాలు పెట్టాం.ప్రతి రోజూ live vedios తీసి మీలాంటి హేటువాదులకి చాలెంజిలు కూడా చేశాం దమ్ముంటే యజ్ఞాలు జరుగుతున్న చోటకి వచ్చి చూడమని.మేము కలక్ట్ చేసిన డాటా ప్రభుత్వ శాఖల నుంచే, అది మీకు తెలుసా! ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి - ఇప్పుడు కూడా మీకు నీతీ జాతీ ఉంటే బుద్ధీ జ్ఞానమూ సిగ్గూ శరమూ ఉంటే తేదీల వారీ డాటా ఎత్తి చూపించి మీ సత్తా చూపించుకోవచ్చు.మేము నిజనిర్ధారణకి అప్పుడూఒ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధమే!
ఎక్కద చేశారో ఎవరికీ తెలియకపోయినా ఎక్కద చేశారో చెప్పకుండానే చేసేశాను పోయి చూసుకో ఆంటం బొంకు కాదా సార్!ఇంత బరితెగించి బొంకులు తప్ప నిజాలు మాట్లాదని మీకు ఆంధ్రజ్యోతిని బోకుజ్యోతి అనే అర్హత ఉందా?
మేము మీలా మండలం,సూక్తం, అమంత్రం వివరాలు లేకుండా బుచికి వేదాల నుంచి లిఫ్టు కరాడే చేసిన టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి కాదు సార్, మాట్లాడే ప్రతి మాటకీ చేసే ప్రతి పనికీ సాక్ష్యాలూ రుజువులూ చూపిస్తాము!
ans:2:రెడ్డొచ్చె మొదలాడు అని మీరు ఎన్నిసార్లు వాంతులు చేసుకుంటే అని సార్లు మేము చెవుల్లో పూలు పెట్టుకుని నోట్లో వేళ్ళు పెట్టుకుని ఎదురు చూడాలా!
ఇంతవరకు వూడబొడిచింది చాలు గానీ కిందదీ పైదీ మూసుకుని కూర్చోండి!నిన్న గాక మొన్న "వేదాల గురిచి నాకేమీ తెలియదు.మీరు నేర్పితే నేర్చుకుంటాను" అని మీ గంట మీరే పగలగొట్టుకున్నది మర్చిపోయారా సార్!
ఒకటి గుర్తుంచుకోండి - మీకు లేని పాండిత్యాన్ని ఉన్నట్టు వూహించేసుకుని ఆర్భాటంగా వాదన మొదలుపెట్టి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే ఒప్పుకోనూ లేక తట్టుకోనూ లేక గింజుకుంటూ ట్రోలింగ్ చేస్తూ తప్పుకోవడం తప్ప వాదనకి మొదటి నుంచి చివరి వరకు మీరు హుందాగా నిలబడలేరు.
ఇదివరకటిలా మీ నీచభాషకి నేనూ నీచభాష వాడి కవుంటర్లు ఇచ్చే మనస్థితిలో నేను లేను.ఎందుకొచ్చిన యాష్ట,వొదిలెయ్యండి!
>>ఎక్కడ ప్రూవ్ చేశారు సార్ తమరు?
Deleteమూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా. నీ యజ్ఞాల్లో చేవ, సత్తువ లేవని మీకు అర్ధమైంది కాబట్టే అంతా మూసుకు కూర్చున్నారు. లేదంటే.. చిన్న చిన్న విషయాలనే అంతర్జాతీయ లెవల్కి తీసుకెల్లే మీరు.. అంతగా మూసుకోని కూర్చోరు.
ఇక నీ "గో" చారం మొ..గు.. అని నీకు అర్ధమైంది కాబట్టే బూతులకి లేచావ్. ఐనా నిన్నొదిలేదిలేదు. రాత్రిదాకా వేయిట్ చెయ్..
>>మీ గంట మీరే పగలగొట్టుకున్నది
Deleteఖంగు ఖంగు మని మోగుతున్న నా గంటని చూస్తే, నీ కెందుకోయ్ అంత ఖుల్లు సూరిబాబూ? మంచి డాక్టరుకు నీ గంటని చూపించుకో..
@Chiru DreamsNovember 5, 2020 at 7:41 AM
Delete>>మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా.
hari.S.babu
ఛా! నిజమా? ఎక్కడ ప్రూవ్ చేశారు సార్ తమరు?అమెరికాలోనా?ఆఫ్రికాలోనా?మేము చేసింది రాజామండ్రిలో - 40 రోజులు ఆరు హోమకుందాలు పెట్టాం.ప్రతి రోజూ live vedios తీసి మీలాంటి హేటువాదులకి చాలెంజిలు కూడా చేశాం దమ్ముంటే యజ్ఞాలు జరుగుతున్న చోటకి వచ్చి చూడమని.మేము కలక్ట్ చేసిన డాటా ప్రభుత్వ శాఖల నుంచే, అది మీకు తెలుసా! ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి - ఇప్పుడు కూడా మీకు నీతీ జాతీ ఉంటే బుద్ధీ జ్ఞానమూ సిగ్గూ శరమూ ఉంటే తేదీల వారీ డాటా ఎత్తి చూపించి మీ సత్తా చూపించుకోవచ్చు.మేము నిజనిర్ధారణకి అప్పుడూఒ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధమే!
ఎక్కద చేశారో ఎవరికీ తెలియకపోయినా ఎక్కద చేశారో చెప్పకుండానే చేసేశాను పోయి చూసుకో ఆంటం బొంకు కాదా సార్!
@Chiru DreamsNovember 5, 2020 at 8:11 AM
Deleteఖంగు ఖంగు మని మోగుతున్న నా గంటని చూస్తే, నీ కెందుకోయ్ అంత ఖుల్లు సూరిబాబూ? మంచి డాక్టరుకు నీ గంటని చూపించుకో..
hari.S.babu
మోగడానికేముంది లెండి,పగిలిన గంటలు ఇంకాస్త ఎక్కువే మోగుతాయి - ముక్కలు ముక్కలైన హృదయం నుంచి పొంగిన ఆరున్నొక్క రాగం శృతి కలుస్తుంది గదా!
@Chiru DreamsNovember 5, 2020 at 7:41 AM
ఇక నీ "గో" చారం మొ..గు.. అని నీకు అర్ధమైంది కాబట్టే బూతులకి లేచావ్.
hari.S.babu
ఇంట్లోనే ఉంది గదాని రోజూ బైబిలు చదివితే పై పెదవీ కింద పెదవీ అతికించేసుకుని నోరు మూసుకోమనే మాటలో కూడా బూతులే తోస్తున్నట్టున్నాయి.పోయి సమరానికో లవణానికో చూపించుకోవాల్సింది తమరే సార్!
@Chiru DreamsNovember 5, 2020 at 7:41 AM
ఐనా నిన్నొదిలేదిలేదు. రాత్రిదాకా వేయిట్ చెయ్..
hari.S.babu
నీకా చాన్స్ లేదు.నాకు నీ అబద్ధాలు చదివే ఓపిక లేదు.నేనిప్పుడు ముఖపుస్తకం దగ్గిర చాలా బిజీ!
నువ్వు నన్ను వదలడమేంటి, నేనే నిన్ను వదల్ను - అపుడప్పుడు ఇక్కడికి వచ్చేది నిన్ను కెలికి నీ దుంప తెంచడానికే!
ఒకటి గుర్తుంచుకోండి - మీకు లేని పాండిత్యాన్ని ఉన్నట్టు వూహించేసుకుని ఆర్భాటంగా వాదన మొదలుపెట్టి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే ఒప్పుకోనూ లేక తట్టుకోనూ లేక గింజుకుంటూ ట్రోలింగ్ చేస్తూ తప్పుకోవడం తప్ప వాదనకి మొదటి నుంచి చివరి వరకు మీరు హుందాగా నిలబడలేరు.
బ్లాగరు దగ్గిర సబ్జక్టు లేదని అంటున్నారు బానే వుంది.స్టాటిస్టిక్సూ డాటా చూపించి నేనెక్కడా పెట్టలేదు.అయినప్పటికీ పెట్టే ఉంటాననుకుని ఫాంటసీలు వూహించేసుకుని బొంకలేనమ్మ డొంకలెతికినట్టు "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని పచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నారు.IF SO, CAN YOU SHOW ME THE REFERENCE LINK,PLEASE!మరి, మీ దగ్గిర సబ్జక్టు ఎంత ఉన్నట్టు?మీ దగ్గిరున్న సబ్జెక్టుని ఎలా కొలవాలి - కేజీల్లోనా, టన్నుల్లోనా!
జై శియా రాం!
>>ఇంట్లోనే ఉంది గదాని రోజూ బైబిలు చదివితే పై పెదవీ కింద పెదవీ అతికించేసుకుని నోరు మూసుకోమనే మాటలో కూడా బూతులే తోస్తున్నట్టున్నాయి
Deleteనిన్నేమన్నా అంటే వాల్లు.. మతం రంగేసుకోని పరిగెత్తుకురావడం మొదట్నుంచీ చూస్తున్నదేగా క్రైస్తవ ముస్లీం వ్యతిరేకీ!
>>స్టాటిస్టిక్సూ డాటా చూపించి నేనెక్కడా పెట్టలేదు.
తమరు ఏమీ చూడకుండానే.. "ఓ యజ్ఞం చేశాసారు.. ఏదో అయ్యుంటదిలే" అనుకోని ఆ యూట్యూబ్ లింకులు పడేశారా.. దాన్లోనే యజ్ఞ కర్త ఇచ్చే తలా తోకా లేని స్టాటిక్కుల ట్రిక్కులకి "వావ్ వావ్" అంటూ కడుపులో దేవేటట్టు వ్యాఖ్యనాలిచ్చిన వ్యాఖ్యాతని అడుగు. హెబ్బే! నేను ఖాలీ లింకులే ఇచ్చాను.. వాల్లు మాట్లాడిందాంతో నాకేం సంబంధం లేదంటావా? ఐతే ఒదిలేశాను ఫో!
>>మీకు లేని పాండిత్యాన్ని ఉన్నట్టు వూహించేసుకుని ఆర్భాటంగా వాదన మొదలుపెట్టి
నా పాండిత్యమేపాటిదో, నా దెబ్బకి 3 సార్లు "నేను నా బ్లాగు మూసేసుంటున్నాను. ఇక తిరిగిరాను" అని కుల్లీ ఖుల్లీ ఏడ్చినవాల్లు చెప్పాల్సిన అవసరంలేదు.పిల్ల కాకులకి తప్ప ఇక్కడున్న అందరికీ ఆవిషయం తెలుసు.
>>IF SO, CAN YOU SHOW ME THE REFERENCE LINK,PLEASE!
తమరెక్కడ కామెంటారో.. ఆ లింకులు నేనివ్వడమేంటీ.. మాట్లాడితే మీనింగుండాలి.
>>నీకా చాన్స్ లేదు.నాకు నీ అబద్ధాలు చదివే ఓపిక లేదు.నేనిప్పుడు ముఖపుస్తకం దగ్గిర చాలా బిజీ!
RUN RAJA RUN....🤣🤣🤣🤣🤣🤣
నా పాండిత్యంతో మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో చూడాలని వుందా? ఐతే మీ యజ్ఞం స్టాటిక్కులని మీరే చూసుకోని.. ఇక్కడ పేస్ట్ చేస్తే, "యజ్ఞంతో కరోనా పోదు" అని మీరే నిరూపించిన విధానం చూపిస్తా.
Deleteదాంతోబాటు తమకు తప్ప ప్రపంచంలోనే మిగితా హిందువులందరినీ తెలిసిన వేదాల్లో గోవును తినమని చెప్పిన విషయం రిఫరెన్సులతో సహా చూపిస్తా. చూపిస్తే నువ్వు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ల నుండీ పెర్మినెంట్గా మూసుకుంటావా?
నా పోష్టుల్లోనే ఒకచోట ఒక యూరోపియన్ న్యూరాలజిస్టు కొన్ని సంవత్సరాల పాటు ఆ శాఖ పురోగతికి అడ్డు నిలబడిన ఒక చిక్కుముడిని పూర్తి సృహలో ఉండి తను చేసిన ప్రయత్నాల వల్ల గాక కలలో చూసిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని విప్పడం గురించి చెప్పాను కదా!ఆ సైంటిస్టు వేదం చదవ లేదు, వైదిక ఋషి అసలే కాదు, కొందరు శాస్త్రజ్ఞులు దేవుడి వునికనే కాదంటున్నారు - అయినా వారికి కూడా సత్యం తెలుస్తున్నది.మరి వేదం యొక్క ప్రత్యేకత ఏమిటి?
Deleteమనం ఒకదాన్ని సత్యం అని చెప్పాలంటే దాన్ని నాకు తోచింది గాబట్టి నిజం అనో దేవుడు నాకు చెప్పాడు గాబట్టి నిజం అనో అనకూడదు.సత్యం అనేది ఒకటే!సైన్సు కూడా ఒకటే!హిందూ సైన్సు, క్రిస్టియన్ సైన్సు,ఇస్లామిక్ సైన్సు అని రకరకాల సైన్సులు ఉండవు - ఇది పరమ సత్యం, అవునా?
దేవుడు నాకు గోచరింపజేశాడు అని వేదర్షులు చెప్పుకున్న అక్కడ స్థాపించబడిన సత్యాలలో ఏ ఒక్కదాన్నీ నాస్తికులైన శాస్త్రజులు కూడా అసత్యం అని నిరూపించలేకపోతున్నారు, మీదు మిక్కిలి అంత ప్రాచీన కాలంలోనే ఇంత జ్ఞానాధిక్యతను సాధించగలగడాన్ని చూసి ఆశ్చర్యపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు!
"India was the motherland of our race and Sanskrit the mother of Europe's languages. India was the mother of our philosophy, of much of our mathematics, of the ideals embodied in christianity... of self‐government and democracy. In many ways, Mother India is the mother of us all."
‐ Will Durant, American Historian 1885‐1981
“We owe a lot to the Indians, who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made”
Albert Einstein
“Many of the advances in the sciences that we consider today to have been made in Europe were in fact made in India centuries ago”
Grant Duff British Historian of India
The largest numbers the Greeks and the Romans used were 10**6(10 to the power of 6) whereas Hindus used numbers as big as 10**53(10 to the power of 53) with specific names as early as 5000 BCE during the Vedic period. Even today, the largest used number is Tera 10**12(10 to the power of 12)
The World's first university was established in Takshila in 700BC. More than 10,500 students from all over the world studied more than 60 subjects. The University of Nalanda built in the 4th century BC was one of the greatest achievements of ancient India in the field of education.
Sanskrit is the mother of all the European languages. Sanskrit is the most suitable language for computer software - reported in Forbes magazine, July 1987.According to the Forbes magazine, Sanskrit is the most suitable language for computer software.
The art of Navigation was born in the river Sindh 6000 years ago. The very word Navigation is derived from the Sanskrit word NAVGATIH.
“Ancient Indian theories lacked an empirical base, but they were brilliant imaginative explanations of the physical structure of the world, and in a large measure, agreed with the discoveries of modern physics”
A.L. Basham, Australian Indologist
"In the great teaching of the Vedas, there is no touch of sectarianism. It is of all ages, climes and nationalities and is the royal road for the attainment of the Great Knowledge“
Thoreau, American Thinker
"If I am asked which nation had been advanced in the ancient world in respect of education and culture then I would say it was – India”
Max Muller German Indologist
"In religion, India is the only millionaire .... The One land that all men desire to see and having seen once, by even a glimpse, would not give that glimpse for all the shows of all the rest of the globe combined".
Mark Twain, American Author 1835‐1910
"It is already becoming clearer that a chapter which has a western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race... At this supremely dangerous moment in history the only way of salvation for mankind is the Indian Way“
Dr. Arnold Toynbee British Historian 1889-1975
వీరెవరూ హిందువులు కారు, కొందరు నాస్తికులు కూడా అయి ఉంటారు - అంటే, దేవుడి ఉనికితో సంబంధం లేకుండా అవి ఎట్లా పుట్టాయనేది పట్టించుకోకుండానే సర్వులూ చదివి తెలుసుకుని ప్రయోజనం పొందగలిగిన సార్వకాలిక సత్యాలు వేదాల్లో ఉన్నాయని తెలుస్తున్నది కదా!
@Chiru DreamsNovember 5, 2020 at 8:15 PM
Deleteనా పాండిత్యంతో మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో చూడాలని వుందా? ఐతే మీ యజ్ఞం స్టాటిక్కులని మీరే చూసుకోని.. ఇక్కడ పేస్ట్ చేస్తే, "యజ్ఞంతో కరోనా పోదు" అని మీరే నిరూపించిన విధానం చూపిస్తా.
hari.S.babu
మరి,స్టాటిస్టిక్సూ డాటా చూపించి నేనెక్కడా పెట్టలేదు.అయినప్పటికీ పెట్టే ఉంటాననుకుని ఫాంటసీలు వూహించేసుకుని బొంకలేనమ్మ డొంకలెతికినట్టు "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పావు?
స్టాటిస్టిక్స్ రికార్డ్ చేసింది pollution control board లాంటి అనేక ప్రభుత్వ శాఖలు.మేము రిపోర్టులు చూపించి దాటా ఎనాలిసిస్ చేసింది vedas world inc దగ్గిర.
ఇవేమీ తెలియకుండానే "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని అనటం ఏంటి నాన్నా?
నువ్వూ నీలాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చీ అది తేల్చేస్తాం,ఇది తేల్చేస్తాం అని చాలా కాలం నుంచీ మొరుగుతున్నారు కదాని మీ దమ్ము చూపించమని చాలెంజి చేశాం.ఎక్కడ డాటా ఉందో నువ్వు ఎక్కడ నిరూపించాలో తెలియడం కోసం లింకులు ఇచ్చాను.
ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి - ఇప్పుడు కూడా మీకు నీతీ జాతీ ఉంటే బుద్ధీ జ్ఞానమూ సిగ్గూ శరమూ ఉంటే తేదీల వారీ డాటా ఎత్తి చూపించి మీ సత్తా చూపించుకోవచ్చు.మేము నిజనిర్ధారణకి అప్పుడూఒ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధమే!
This comment has been removed by the author.
Delete@Chiru DreamsNovember 5, 2020 at 7:59 PM
Delete>>IF SO, CAN YOU SHOW ME THE REFERENCE LINK,PLEASE!
తమరెక్కడ కామెంటారో.. ఆ లింకులు నేనివ్వడమేంటీ.. మాట్లాడితే మీనింగుండాలి.
hari.S.babu
మైండు దొబ్బిన మాటలు అంటే ఇవి కావూ!
నేను అడిగింది నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావే, ఏదో యజ్ఞం ఫెయిలైందని నిరూపించేశానని ఆ ఘనకార్యం నువ్వు ఎక్కడ చేశావో ఆ లింకులు ఇక్కడ చూపించమంటున్నాను - ఉంటే కదా చూపించగలిగేది?అందుకే నేను చెప్పినట్టు ట్రోలింగుకి దిగావు - నీ బతుక్కి నిజాలు నిర్భయంగా చెప్పే దమ్ము లేదని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చహెసుకుంటూనే ఉన్నావు.
@Chiru DreamsNovember 5, 2020 at 8:15 PM
ఐతే మీ యజ్ఞం స్టాటిక్కులని మీరే చూసుకోని.. ఇక్కడ పేస్ట్ చేస్తే, "యజ్ఞంతో కరోనా పోదు" అని మీరే నిరూపించిన విధానం చూపిస్తా.
hari.S.babu
ఇప్పటికి దిగిందా రాడ్డు ఇంత లోతుగా!
మరి, ఎప్పుడో చూపించేశానని ఇంతసేపట్నించీ అన్నవి బోకులని ఒప్పుకోవడానికి ఇంత టైం తీసుకున్నావా?
సిగ్గుండాలి జన్మకి.నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చెయ్యడం దేనికి చెప్పు?
"మీకు నీతీ జాతీ ఉంటే బుద్ధీ జ్ఞానమూ సిగ్గూ శరమూ ఉంటే తేదీల వారీ డాటా ఎత్తి చూపించి మీ సత్తా చూపించుకోవచ్చు.మేము నిజనిర్ధారణకి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధమే!" అని గద్దించి అడిగాక కూడా "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని అన్న క్షణంలోనే నేను గెలిచేశాను.
నీ పిచ్చ వెర్రి ఆవేశంలో ట్రోలింగు కామెంట్ల వూపులో నీకు తెలియకుండానే మరోస్సారి నీ గంట పగలగొట్టుకున్నావు:-)
నీ తొక్కలో పాండిత్యమూ నువ్వూ పోయి ఏట్లో దూకండి - 99% మార్కులతో గెలిచాక నాకింకా ఇక్కడ పని లేదు.
జై శ్రీ రామ్!
This comment has been removed by the author.
Delete@Chiru DreamsNovember 5, 2020 at 8:15 PM
Deleteదాంతోబాటు తమకు తప్ప ప్రపంచంలోనే మిగితా హిందువులందరినీ తెలిసిన వేదాల్లో గోవును తినమని చెప్పిన విషయం రిఫరెన్సులతో సహా చూపిస్తా. చూపిస్తే నువ్వు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ల నుండీ పెర్మినెంట్గా మూసుకుంటావా?
hari.S.babu
నీకు అంత దృశ్యం లేదు, అనవసరంగా ఆయాస పడకు.ఋగ్వేద మంత్రాలని మాత్రమే ఋక్కులు అనీ మిగిలిన వాటిని మంత్రాలు అనీ ఎందుకు అంటారో చెప్పు చాలు.నీకు వేదం గురించి ఎంతో కొంత తెలుసని అందరికీ అర్ధం అవుతుంది.
@Chiru DreamsNovember 5, 2020 at 7:59 PM
Deleteనా పాండిత్యమేపాటిదో, నా దెబ్బకి 3 సార్లు "నేను నా బ్లాగు మూసేసుంటున్నాను. ఇక తిరిగిరాను" అని కుల్లీ ఖుల్లీ ఏడ్చినవాల్లు చెప్పాల్సిన అవసరంలేదు.పిల్ల కాకులకి తప్ప ఇక్కడున్న అందరికీ ఆవిషయం తెలుసు.
hari.S.babu
నా బ్లాగుని ఎవరూ చూడరు,నీ బ్లాగు దగ్గిరయితే అందరూ చూస్తారు అని ఒప్పేసుకుని సొంత బ్లాగులో పోష్టులు వెయ్యడం ఆపేసి ఇతర్ల బ్లాగుల్లో
ట్రోలింగు కామెంట్లతో బతుకీడుస్తున్న నీకు నేను బ్లాగు మూసుకుపోయేట్టు చేసేటంత సీను లేదులే గానీ బోడి గొప్పలు ఆపు.
>>ఋగ్వేద మంత్రాలని మాత్రమే ఋక్కులు అనీ మిగిలిన వాటిని మంత్రాలు అనీ ఎందుకు అంటారో చెప్పు చాలు.
Deleteవిషయం పక్కదారి పట్టిచ్చడంలో మీ సైకో ఉగ్రవాది బాచ్చికి మించినోల్లు లేరుగా! నీ "గో" చారం మొ.గు..చిపొయిందని నీకు బాగా తెలుసిపోయింది.😊😊😊😊😊
ఒరే పిచ్చబాబూ! నువ్వు చేసే యజ్ఞానికి కరోనా తగ్గితే కొత్తకేసులు తగ్గాల్రా. అంతేగానీ హాస్పిటల్స్ ఎంతో కష్టపడితే కరోనా తగ్గి డిస్చార్జ్ అయిన లెక్కలు చూసుకోని సంకలు పగలగొట్టుకుంటారేంట్రా? నువ్వు.. నీ పిచ్చబాచ్చి లెక్కలూ..
Delete@Chiru DreamsNovember 6, 2020 at 4:57 PM
Deleteఒరే పిచ్చబాబూ! నువ్వు చేసే యజ్ఞానికి కరోనా తగ్గితే కొత్తకేసులు తగ్గాల్రా. అంతేగానీ హాస్పిటల్స్ ఎంతో కష్టపడితే కరోనా తగ్గి డిస్చార్జ్ అయిన లెక్కలు చూసుకోని సంకలు పగలగొట్టుకుంటారేంట్రా? నువ్వు.. నీ పిచ్చబాచ్చి లెక్కలూ..
hari.S.babu
ఒరే పిచ్చి సన్నాసీ!
ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే డాటాని తీసుకున్నాం, ఎన్ని రికవరీలు ఉన్నాయనే డాటాని కూడా తీసుకున్నాం - ఇవేమీ తెలియకుండానే "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని అనటం ఏంటి నాన్నా?
నువ్వూ నీలాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చీ అది తేల్చేస్తాం,ఇది తేల్చేస్తాం అని చాలా కాలం నుంచీ మొరుగుతున్నారు కదాని మీ దమ్ము చూపించమని చాలెంజి చేశాం.ఎక్కడ డాటా ఉందో నువ్వు ఎక్కడ నిరూపించాలో తెలియడం కోసం లింకులు ఇచ్చాను.
ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి - ఇప్పుడు కూడా మీకు నీతీ జాతీ ఉంటే బుద్ధీ జ్ఞానమూ సిగ్గూ శరమూ ఉంటే తేదీల వారీ డాటా ఎత్తి చూపించి మీ సత్తా చూపించుకోవచ్చు.మేము నిజనిర్ధారణకి అప్పుడూఒ ఇప్పుడూ ఎప్పుడూ సిద్ధమే!
టిస్టిక్సూ డాటా చూపించి నేనెక్కడా పెట్టలేదు.అయినప్పటికీ పెట్టే ఉంటాననుకుని ఫాంటసీలు వూహించేసుకుని బొంకలేనమ్మ డొంకలెతికినట్టు "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని పచ్చి అబద్ధాలు చెప్పినప్పుడే నీ లేకితనం అందరికీ తెలిసింది.
కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే "నీ పిచ్చ వెర్రి ఆవేశంలో ట్రోలింగు కామెంట్ల వూపులో నీకు తెలియకుండానే మరోస్సారి నీ గంట పగలగొట్టుకున్నావు:-)" అనే పాయింటు అర్ధమవుతుంది.
నీ తొక్కలో పాండిత్యమూ నువ్వూ పోయి ఏట్లో దూకండి - 99% మార్కులతో గెలిచాక నాకింకా ఇక్కడ పని లేదు.
జై శ్రీ రామ్!
Chiru DreamsNovember 6, 2020 at 4:53 PM
Delete>>ఋగ్వేద మంత్రాలని మాత్రమే ఋక్కులు అనీ మిగిలిన వాటిని మంత్రాలు అనీ ఎందుకు అంటారో చెప్పు చాలు.
విషయం పక్కదారి పట్టిచ్చడంలో మీ సైకో ఉగ్రవాది బాచ్చికి మించినోల్లు లేరుగా! నీ "గో" చారం మొ.గు..చిపొయిందని నీకు బాగా తెలుసిపోయింది.😊😊😊😊😊
hari.S.babu
నీ దగ్గిర విషయం లేనప్పుడు ఇదివరకల్లా నువ్వు ఏమి చేశావో ఇప్పుడు కూడా అదే చేస్తున్నావని అందరికీ బొంకలేనమ్మ డొంకలెతికినట్టు "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని పచ్చి అబద్ధాలు చెప్పినప్పుడే తెలిసిపోయింది.
నీ "గో" చారం మొ.గు..చిపొయిందని నీకు బాగా తెలుసిపోయింది.😊😊😊😊😊
This comment has been removed by the author.
Delete>>ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే డాటాని తీసుకున్నాం
Deleteనువ్వు మనషికి పుట్టావా లేదా ఏదైనా అడివి జంతువుకి పుట్టావా? డాటా ఆన్లైన్లో దొరికిద్దని తెలిసికూడా సిగ్గులేకుండా అన్ని అబద్దాలు చెబుతున్నావ్. థూ నీబతుకు. చావరా ఎక్కడన్నా పడి. ఇలా మత ఉగ్రవాద నాకొడుకులంతా చేరి, వాల్ల వాల్ల మతాల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. యజ్ఞాలు పేరుచెప్పి, డబ్బులు అడుక్కు టిన ఎధవనాయాలా. మూసుకోని ఫొరా!
@Chiru DreamsNovember 6, 2020 at 4:53 PM
Delete>>ఋగ్వేద మంత్రాలని మాత్రమే ఋక్కులు అనీ మిగిలిన వాటిని మంత్రాలు అనీ ఎందుకు అంటారో చెప్పు చాలు.
విషయం పక్కదారి పట్టిచ్చడంలో మీ సైకో ఉగ్రవాది బాచ్చికి మించినోల్లు లేరుగా! నీ "గో" చారం మొ.గు..చిపొయిందని నీకు బాగా తెలుసిపోయింది.😊😊😊😊😊
hari.S.babu
అసలు నేను వేసిన ప్రశ్న తప్పు అని కూడా నీకు తెలియదు.వేదవ్యాసుడు విభజించక పూర్వం ఋక్కులు,యజస్సులు,సామలు,అధర్వలు కలిసే ఉండేవి.అంటే, నా ప్రశ్నలో నేను చెసిన "ఋగ్వేదంలోని వాటిని ఋక్కులు అంటారు, మిగిలిన వాటిని మంత్రాలు అంటారు" ఆనె ప్రతిపాదనయే తప్పు.
నీకు వేదం గురించి బేసిక్సు కూడా తెలియదు.అది నాకే కాదు నీకు కూడా తెలుసు.అందుకే కిందదీ పైదీ మూసుకుని కూర్చోమని సలహా ఇచ్చాను.అది పాటించడం నీకే మంచిది.
నీకు బుద్దీ జ్ఞానం సిగ్గూ శరం ఉంటే తెలియని దాన్ని నేర్చుకో,తెలిసిన దాన్ని గురించి మాత్రమే మాట్లాడు.నీకు తెలియని దాన్ని గురించి కూడా తెలిసినట్టు పోజులు కొడుతూ ట్రోలింగు కామెంట్లతో ఎంతకాలం తిరిగినా "నేను చూడు వాళ్ళనీ వీళ్ళనీ ఎట్లా ట్రోలింగు చేస్తున్నానో!" అనుకుంటూ నీ సొంత గ్యుల తీర్చుకోవడమే తప్ప బుద్దీ జ్ఞానం సిగ్గూ శరం ఉన్న ఎవడూ నీకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వడు.నీ "గో" చారం మొ.గు..చిపొయిందని నీకు బాగా తెలుసిపోయింది.😊😊😊😊😊
జై శ్రీ రామ్!
This comment has been removed by the author.
DeleteChiru DreamsNovember 6, 2020 at 7:39 PM
Delete>>ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే డాటాని తీసుకున్నాం
నువ్వు మనషికి పుట్టావా లేదా ఏదైనా అడివి జంతువుకి పుట్టావా? డాటా ఆన్లైన్లో దొరికిద్దని తెలిసికూడా సిగ్గులేకుండా అన్ని అబద్దాలు చెబుతున్నావ్. థూ నీబతుకు. చావరా ఎక్కడన్నా పడి. ఇలా మత ఉగ్రవాద నాకొడుకులంతా చేరి, వాల్ల వాల్ల మతాల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. యజ్ఞాలు పేరుచెప్పి, డబ్బులు అడుక్కు టిన ఎధవనాయాలా. మూసుకోని ఫొరా!
hari.S.babu
డాటా ఆన్లైన్లో దొరికిద్దా - ఏదీ ఎక్కడ దొరికిద్దో లింకు ఇవ్వు!మరి, ఇక్కడ నేను పేష్టు చేస్తే ఇరగదీస్తా అని రెచ్చిపోయావు?
బొంకలేనమ్మ డొంకలెతికినట్టు "మూసుకోని నువ్వింతకుముందు ఎక్క్కడైతే కామెంట్లు పెట్టావో అక్కడే వెతుక్కో. నువ్వు పెట్టిన డాటా ప్రకారమే నీ తప్పులెత్తి చూపించా." అని పచ్చి అబద్ధాలు చెప్పినప్పుడే నీ లేకితనం అందరికీ తెలిసింది.
కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే "నీ పిచ్చ వెర్రి ఆవేశంలో ట్రోలింగు కామెంట్ల వూపులో నీకు తెలియకుండానే మరోస్సారి నీ గంట పగలగొట్టుకున్నావు:-)" అనే పాయింటు అర్ధమవుతుంది.
"థూ నీబతుకు. చావరా ఎక్కడన్నా పడి. ఇలా మత ఉగ్రవాద నాకొడుకులంతా చేరి, వాల్ల వాల్ల మతాల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. యజ్ఞాలు పేరుచెప్పి, డబ్బులు అడుక్కు టిన ఎధవనాయాలా. మూసుకోని ఫొరా!" - ఇది నీకే బాగా తగుల్తుంది."యజ్ఞాలు పేరుచెప్పి" ఆనెదాన్ని బైబిలు పేరు చెప్పి అని మారిస్తే చాలు!
నీ తొక్కలో పాండిత్యమూ నువ్వూ పోయి ఏట్లో దూకండి - 99% మార్కులతో గెలిచాక నాకింకా ఇక్కడ పని లేదు.
జై శ్రీ రామ్!
బృహద్దేవత అనేది మంత్రదేవతాస్వరూపాలను ప్రతిపాదించే గ్రంధం.వేదాలలో ప్రస్తుతించబడుతున్న దేవతలను గురించి "యా తేనోచ్యతే తా దేవతాం(మంత్రం చేత ఏది చెప్పబడుతుందో అది దేవత/దేవత చేత ఏది చెప్పబడుతుందో అది మంత్రం)" అని చెబుతారు.మంత్రాధిష్ఠాన దేవతాస్వరూపాన్ని చెప్తున్నప్పుడు అధిదైవిక,అధిభౌతిక, ఆధ్యాత్మిక అని మూడు రకాల అర్ధాలను చెప్తారు.కానీ, బృహద్దేవతలో అన్నిటినీ కలిపి ఒకే మహాదేవత అని చెప్తారు - మహాదేవత పేరున బృహద్దేవతలో స్తుతించేది సృష్టికర్తయే కాబట్టి వేదం బహుళ దైవాలను ప్రతిపాదించలేదనీ ఏకేశ్వరత్వాన్నే ప్రతిపాదించిందనీ తెలుస్తుంది.పూర్వం ప్రతి వేదానికీ అందులోని మంత్రదేవతా స్వరూపాలను వివరించే బృహద్దేవతా గ్రంధాలు ఉండేవి.ఇప్పుడు ఒక్క ఋగ్వేదానికి మాత్రమే బృహద్దేవతా గ్రంధం దొరుకుతున్నది.
ReplyDeleteChiru DreamsNovember 6, 2020 at 7:39 PM