Sunday, January 12, 2020

BJP Stand On Amaravati Capital | ఆంధ్రరాష్ట్రం తగలబడుతుంటే BJP చలికాసుకుంటుందా?

BJP Stand On Amaravati Capital | ఆంధ్రరాష్ట్రం తగలబడుతుంటే BJP చలికాసుకుంటుందా?
ap capital amaravati, ap capital change, ap capital,andhra capital amaravati, bjp stand on ap capital issue, amaravati,amaravati farmers protest, jagan on 3 capitals, tg venkatesh comments on ap capital, ap 3 capitals, amaravati capital, bjp on amaravati, key decision on amaravati bjp, bjp decision on amaravati, amaravati capital issue, bjp leaders reaction on ap capital change

2 comments:

  1. బి‌జే‌పి "ఆంధ్రా"ను పాకిస్తాన్ కంటే దారుణంగా చూస్తుంది. బిజెపికి ఆంధ్రాలో "భవిష్యత్" లేదు.

    ReplyDelete
  2. ఆంధ్రాకు సంబంధించి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డ్రామా కంపెనీలు నడుస్తున్నాయి. వీళ్ళకి బూతుపురాణాలు తప్ప ఇంకేమీ రావు. ప్రజలను ఇంతలా ఇబ్బంది పాలు చేసిన ఏ నాయకుడికి విలువ ఉండదు. అది ఎవరైనా సరే! ప్రజలను మూడు రాజధానుల వివాదంలోకి నెట్టి వెనుక నుండి "నిత్యావసర సరుకుల ధరలు" విపరీతంగా పెంచేశారు. పేదవారు మాత్రమే వాడే ఫామాయిల్ 68rs ఉండేది. ఇప్పుడది 90rs అయిపోయింది. ఇలా పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోయాయి. ఆర్‌టి‌సి ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేశారు. ఎవరూ ఇవి గమనించకుండా ఉండటం కోసం ద్వారంపూడిలాంటి ఛోటా నాయకుల చేత చంద్రబాబును, పవన్ కళ్యాణును బూతులు తిట్టిస్తూ ప్రజలను ఈ గొడవల్లో మునిగేలా చేస్తున్నారు. ఎంత దారుణం. అసలు బిజెపి నాయకులు ఏమయ్యిపోయారు. వస్తు ధరలు పెరిగితే ప్రజల కోసం రోడ్డు కెక్కే కమ్యూనిస్టుల పార్టీల వాళ్ళు ఏమయ్యిపోయారు? రోజుకో మీడియా మీటింగ్ పెట్టి పబ్బం గడుపుకునే ఉండవల్లి లాంటి స్వయం ప్రకటిత మేధావులు బ్రతికే ఉన్నారా?

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.