Sunday, August 23, 2020

Jagan Shock for Ramana Deeskhitulu? RRR - YSRCP Irrigation | Andhra Pradesh, Amaravathi, Vizag, TDP | బెదిరింపు పనితో జరగలేదని దీక్షితులు ఏం చేశారో చూడండి.. ఒక రేంజిలో RRR ఇరిటేషన్, బుచ్చయ్య, అచ్చన్న పంచ్ లు అదుర్స్

Jagan Shock for Ramana Deeskhitulu? RRR - YSRCP Irrigation | Andhra Pradesh, Amaravathi, Vizag, TDP | బెదిరింపు పనితో జరగలేదని దీక్షితులు ఏం చేశారో చూడండి.. ఒక రేంజిలో RRR ఇరిటేషన్, బుచ్చయ్య, అచ్చన్న పంచ్ లు అదుర్స్




28 comments:

  1. రామానుజన్ కి లెక్కలు రావడానికి కూడా లక్ష్మీదేవే కారణమంట. కల్లో లెక్కలు చూపిస్తే, పొద్దున్నే లేచి అయ్యన్నీ చెప్పేసేవాడంట. అంతేగానీ సొంత బుఱ్ఱ లేదని చెప్పే మీ అత్యంతవిలువలున్న పత్రికాధిపతికి... అది తప్పని చెప్పండయ్యా. వారిని ఆతి వీరాభిమానులైన మీరన్నా చెబితే వింటాడేమో! వినకపోతే... ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా పిచ్చాసుపత్రిలో చేర్చండి.

    ReplyDelete
    Replies
    1. ఎల్లవయ్య చెప్పావ్ కబుర్లు.. పూజారి స్థాయిలో వ్యక్తి చేత పచ్చి ఆబద్ధాలు ఆడించి మోసం చేయడం తప్పు కదూ?
      వెనకేసుకు రావడానికి సిగ్గుండాలి!

      Delete
    2. మనమేదన్నా అంటే ఎవ్వడికీ అర్ధంగాని టాపిక్ అందుకుంటారు ఇలా. అందుకే పచ్చపిచ్చగాల్లనేది.

      Delete
    3. >>పూజారి స్థాయిలో వ్యక్తి చేత పచ్చి ఆబద్ధాలు ఆడించి మోసం చేయడం తప్పు కదూ?

      అబద్దాలు చెప్పిన పూజారిది తప్పుకాదట. చెప్పిచ్చినోడిదేనంట. మీరు మారర్రా.

      Delete
    4. కలల నుండి బయటికొచ్చి తగలడు
      సమాధానం చేతకాకపోతే పచ్చరంగు అలమడం
      తమరు ఏం కలర్ బాచ్చి... అవును నీది నీలి రంగు బాచ్చి కదూ!

      Delete
    5. ఓకే! ఒప్పేసుకున్నాం. రామనుజన్ కి ఒంట్లు కూడా రావు. ఒప్పేసుకున్నాం. ప్రతిరోజూ లక్ష్మీదేవి కల్లో కనపడి ఏం చెప్పమంటే, అదే చెప్పి గొప్పోడనిపిచ్చుకున్నాడు. ఒప్పేసుకున్నాం. ఈ విషయం తెలియని ప్రపంచమంతా పిచ్చోల్లలాగా "రామానుజన్ మేధావీ.. మేధావీ" అంటూ తీర్మానాలు చేసేశారు. ఒప్పేసుకున్నాం.

      పూజారి అబధ్ధాలు చెప్పినా... వాడ్ని తప్పనకుండా.. ఎనకెవడో వున్నాడనీ, వాడిదే తప్పనాలనీ కలరింగ్ ఇవ్వలనీ వొప్పేసుకున్నాం.

      అలా ఒప్పేసుకునేవాల్లకే పచ్చబాచ్చిలో ఉండే అర్హతుంటుందనీ, లేనివాల్లంతా నీలిబాచ్చనీ(వీల్ల గుడ్డికళ్ళకి ఆ రెండు కలర్లే లోకంలో) ఒప్పేసుకున్నాం.

      Delete
    6. పచ్చ,పిచ్చ వాగుడు తమరిదే, పెద్ద ఏదో నీతి కబుర్లు వళ్లిస్తున్నావు. తమరి గుడ్డి కళ్ళకు అంతా పచ్చ కలరే కనిపిస్తుంది.

      Delete
    7. నేను ఎక్కడ రమణ దీక్షితులుడి తప్పు లేదు అని అనలేదు. ప్రవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి రాజకీయ నాయకులు చెప్పినట్టు మాట్లాడటం ముమ్మాటికి తప్పే! తిరుమలలో అర్చకుడిగా ఉండటానికి అర్హత లేనివాడు.
      పింక్ డైమండ్, బొక్క డైమండ్ అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన రమణ దీక్షితులు చేత పూజలు చేయించుకోవడం భక్తులకు శాపమే. అటువంటివాడు తిరుమలలో ఉండటం తిరుపతి వెంకన్నకే కళంకం.

      Delete
    8. >>ప్రవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి రాజకీయ నాయకులు చెప్పినట్టు మాట్లాడటం ముమ్మాటికి తప్పే!

      This is the point

      Delete
  2. దిక్కుమాలిన రాజకీయ చర్చల్లోనికి చచ్చి స్వర్గాన్న ఉన్న రామానుజన్ను ఎందుకు లాగుతున్నారో బోధపడటం లేదు. కులదేవత నామగిరి అనుగ్రహం అన్నట్లు రామానుజన్నే చెప్పుకున్నాడు. అంతమాత్రం చేత రామానుజన్ ప్రతిష్టను వెక్కిరించే ప్రయత్నం ఎవరు మాత్ర్రం చెయ్యవలసిన అవసరం ఏముందో తెలియదు. ఏదేమైనా ఇలా రామానుజన్ పేరును రాజకీయచర్చల్లోనికి ఈడవటం అనవసరం అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. అనవసరమేమిటి, దుర్మార్గం కూడానూ.

      Delete
    2. నిజమే శ్యామలీయంగారూ! మీ బాధాకృష్ణ ఇలా అన్నాడేంది అంటే , ఏదేదో వాగేసినప్పుడు లేని దిక్కుమాలిన చర్చ... సర్లే! మీరంతా కర్రష్టేలే అనగానే.. మీ ఎంట్రీ అదుర్స్. ఐనా మేంకూడా ఒప్పేసుకున్నాంగా! ఇంకేంటి మీబాధ?

      Delete
    3. క్రిష్టియన్లకు హిందూ మతమన్న, హిందూ పండితులన్న గిట్టదులెండి శ్యామలీయం గారు!

      Delete
    4. పూర్వీకులు చేసిన తప్పులకి తట్టుకోలేక మతం మారినవారిపై ఇలానే పడి ఏడవండి. బాగా ఎక్కువ ఏడవండి, పొరపాటున మనసు మార్చుకోని తిరిగి హిందూ మతం లోకి రాకుండా.

      Delete
    5. Chiru DreamsAugust 27, 2020 at 7:19 PM
      పూర్వీకులు చేసిన తప్పులకి తట్టుకోలేక మతం మారినవారిపై ఇలానే పడి ఏడవండి. బాగా ఎక్కువ ఏడవండి, పొరపాటున మనసు మార్చుకోని తిరిగి హిందూ మతం లోకి రాకుండా.

      hari.S.babu
      నాలాంటివాళ్ళు చేస్తున్న పని అదే కదా!దానికి తమరు ఎందుకు ఏడుస్తున్నారో మరి?

      ఎవరు ఎవరి పూర్వీకులు చేసిన తప్పుకి వారు బలై మతం మారారో ఆ మతం మారిన వారి పూర్వీకులు మతం మారలేదు కదా!ఎవరు ఎవరి పూర్వీకులు చేసిన తప్పుకి వారు బలై మతం మారారో ఆ మతం మారిన వారి సాటివారిలోనే కొందరు ఇప్పటికీ మతం మారడంలేదు కదా!

      అలాంటప్పుడు మేము ఎవరి మనసునీ మార్చాల్సిన అవసరం గానీ తిరిగి హిందూమతంలోకి తీసుకోవాల్సిన అవసరం గానీ లేదే!

      జై శ్రీ రామ్!

      Delete
    6. నీ ఏడుపు మాకేమన్నా కొత్తా? యాగంతో సశాస్త్ర్రీయంగా కరోనాని వెల్లగొడ్తానని చెప్పిన చెప్పిన మీనుంచి, ఏదైనా గుడ్ న్యూస్ వొస్తుందేమో, ఇక మనంగూడా యజ్ఞాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుందాం అని ఎదురు చూస్తుంటే, మీ పూర్వీకులెందుకు మారలేదూ అంటూ తొక్కలో క్వస్చనొకటి. నీ తొక్కలో విజ్ఞానం నుంచి అంతకంటే ఎక్కువేం ఆశిస్తాంలే?

      ఒక్కటిమాత్రం నిజం. నీయజ్ఞం అసాంతం లైవ్లో చూశా. షూటింగ్ తీసిన కుర్రాల్లవల్లే అసాంతం సూపర్ వొచ్చింది. లేదంటే కార్యక్రమం పిచ్చ బోరు.

      ఔనొరే! నీ యజ్ఞం రిజల్టేంటీ?

      శంభో శంకర!

      Delete
  3. Replies
    1. East godavari:

      2nd: 1199
      3rd: 1090
      4th: 1405

      Delete
    2. పైన చెప్పినవి కొత్తకేసుల గురించి. మీరు చూపిన డేటా దేన్ని బేస్ చేసుకున్నారు?

      Delete
    3. చిరుస్వాప్నికుల గారికి ఆవేశం తప్ప పాండిత్యం లేదు.కనీసం విషయం గురించి ఏది నిజం ఏది నిజం కాదు అనేది కూడా చూడరు, అదేమిటో!

      తూర్పు గోదావరి జిల్లాలో
      సెప్టెంబర్ 2వ తేదీన 19114 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 3వ తేదీన 18873 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 4వ తేదీన 16809 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 5వ తేదీన 15793 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
      మొత్తం మీద 3,321 కేసులు తగ్గాయి.


      పశ్చిమ గోదావరి జిల్లాలో
      సెప్టెంబర్ 2వ తేదీన 3765 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 3వ తేదీన 3285 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 4వ తేదీన 2954 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి,
      సెప్టెంబర్ 5వ తేదీన 2814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
      మొత్తం మీద 951 కేసులు తగ్గాయి.

      మనుషుల్లో అయితే జ్ఞానం ఉంటుంది,లేదంటే పాండిత్యం ఉంటుంది.తమరికి మాత్రం గీండిత్యం తప్ప పాండిత్యం కూడా లేదు."నేను చూడు ఆంధ్రజ్యోతిని బోకుజ్యోతి అని వెక్కిరిస్తున్నాను.నేను చూడు చంద్రబాబుని బొల్లిబాబు అని వెక్కిరించగలుగుతున్నాను.I AM GREAT!" అని మీ సంకల్లో మట్టి మీరు దులుపుకుని ఆత్మతృప్తిని అనుభవించాల్సిందే తప్ప కనీసపు కామన్ సెన్సు ఉన్నవాడు ఎవ్వడూ మీ రొచ్చు వ్యాఖ్యలకి పూచికపుల్ల విలువ కూడా ఇవ్వడం లేదు.నేనైతే నా అక్కడి వెంట్రుకలకి ఇచ్చిన పాటి విలువ కూడా ఇవ్వడం లేదు.

      యజ్ఞం గురించిన వీడియోలో ఉన్న విషయాన్ని గనక చూసి పరిశీలించి అప్పుడు వ్యాఖ్యానించి ఉంటే అప్పుడు యజ్ఞం గురించి యజ్ఞకర్తలు చ్గేసిన తప్పులను గురించి తెలిసినది చెప్పి ఎంత దూకుడు చూపించినప్పటికీ తప్పు కాదు.కానీ,తనకు ఏమాత్రం తెలియని ఒక విషయం గురించి తనకు తెలియనిది లేనట్లుగానూ విషయానికి సంబంధం లేని కెమెరా తీసిన కుర్రాళ్ళ చాతుర్యానికి ప్రాధాన్యత ఉన్నట్లుగానూ వూహించుకుని వింత వాదనలు చెయ్యటం దేనికి?

      అయితే మీరు ఒంటరివారు కాదు లెండి.తొట్టిముక్కల,పిచిక లాంటివాళ్ళు మీకు తోడు ఉన్నారు.బ్లాగుల్లో ఇంత కాలం కాకిలా తిరుగుతూ ట్రోలింగు కామెంట్లు వెయ్యటం తప్ప తమరి జన్మకి ఒక్క నిజం అయినా చెప్పారేమో వెతికి చూసుకోండి!

      జై శ్రీ రామ్!

      Delete
    4. Chiru DreamsSeptember 5, 2020 at 12:47 PM
      పైన చెప్పినవి కొత్తకేసుల గురించి. మీరు చూపిన డేటా దేన్ని బేస్ చేసుకున్నారు?

      hari.S.babu
      Muralikrishan , famous data analyst took data from govt records.

      Delete
    5. ఒరే హరిబాబూ! నేనెంత మంచిగా అడిగానూ? నువ్వెంత చవటాయ్ రిప్లై ఇచ్చావు? జై శ్రీరాం అన్న నోటితోనే కిందకొచ్చి అవాకులూ చెవాకులూ పేలుతున్నావ్. రాముడ్ని కూడా నీ సైకో బుద్దికోసం ఇలా వాడుకుంటున్నావ్. గవర్నమెంటు లెక్కల్లోవే నేను తీసి చెప్పి, అప్పటికీ నేను చూసిన విధానం తప్పేమొ కరెక్ట్ చేసుకుందామని కూడా ఎదురు చూస్తుంటే, నువ్వు ఎప్పట్లాగే నీ బోకు బుద్ది చూపించావ్. ఎందుకురా నీకు యజ్ఞాలూ, యాగాలూ? వాటిపేరుతో డబ్బులు దండుకోవడాలూ? రోజంతా ఎర్రటి ఎండలో, భగ భగ మండే మంటల పక్కన, చెమటలు కక్కుతూ కూడా ప్రశాంతంగా యజ్ఞం వాల్లు పూర్తి చేస్తే, నీ చెత్త వాగుడేంట్రా ఇక్కడ?

      ఔనొరే! గవర్నమెంటు లెక్కలే ఇవి అని ఆ వీడియోలో అంత బాగా చెబుతుంటే, నువ్వేంట్రా.. అవి కాదు లెక్కలు.. రాత్రి నాతో మందుకొట్టిన ఫేమస్ మురలీక్రిస్న లెక్కలే కర్రెస్టు అంటావ్?

      Delete
  4. రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ కోవిడ్ బులెటిన్లలో లెక్కలు ఉన్నాయి. అక్కడే కింద సదరు యూట్యూబ్ ఛానెల్ యజమాని వెంకట్ చాగంటి ఇచ్చిన లింకు చూడాలంటే SHOW MORE నొక్కండి.

    http://hmfw.ap.gov.in/covid_19_dailybulletins.aspx

    తూర్పు గోదావరి సెప్టెంబర్ 3 యాక్టివ్ కేసులు 3285; ఆ రోజున కొత్త పాజిటివులు 1090; సెప్టెంబర్ 4 యాక్టివ్ కేసులు 2954.

    జిల్లాల వారీ డిశ్చార్జీల సంఖ్య ఆంధ్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కానీ Active-D+1 = Active-D + New-D - Discharge-D ఫార్ములా ప్రకారం లెక్కపెట్టడం సులువే.

    తూగోజి సెప్టెంబర్ 3 డిశ్చార్జీ=x అనుకుంటే, 2954= 3285+1090-x అనగా x= 3285+1090-2954 = 1,421. దీన్నే వివరంగా చెర్వు మురళీ కృష్ణ ఎక్సెల్ షీటులో అనలైజ్ చేసినట్టుంది.

    ReplyDelete
    Replies
    1. గొట్టిముక్కలగారూ! డిస్చార్జి అయ్యారూ అంటే, సడ్డెన్ గా వాల్ల ఒంట్లోనుంచీ ఎగిరిపోయిందా లేక, వాల్ల అన్నిరోజుల మందులు, తిండివల్ల తగ్గిందా?

      "ఇదిగో మేము చేసిన యాగం వల్ల వైరస్ చచ్చిపొయింది, కావాల్నటే కొత్త కేసులు లేవు చూసుకోండీ" అని కదా ప్రూవ్ చేసుకోవాల్సిందీ?

      సరే! అప్పటికీ నేను చూసిన విధానం తప్పేమో అనుకునె కదా వారి విధానం అడిగిందీ? దానికే యజ్ఞాలూ, యాగాలూ అంటూ పలికిన నోటితోనే, నాపై అవాకులూ చెవాకులు వాడి పేలిందీ!

      విషయం లేనివాడే, చర్చకు నిలబడడం చేతగానివాడే.. పారిపొయ్యేముందు ఇలా నోటిదూల తీర్చుకుంటాడు. అంత కష్టపడి యాగం చేసిన వాల్ల క్రెడిట్ అంతా, ఇలాంటి లోఫర్ గాల్ల వల్ల పోతోంది.
      ఎదుటివాడు అర్ధం కాలేదు అన్నప్పుడు, తెలిస్తే అర్ధమయ్యేట్టుచెప్పాలి, లేకుంటే కనుక్కోని చెప్పాలి. అంతేగానీ... హిందూ మతం ముసుగేసుకోని ఇలాంటి ఢాఫర్ వాగుడు వాగడం మానెయ్యాలి.. వీడి సహచరుల్ని కాష్మీర్లో కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తున్నా.. వీడికి బుద్ది రాదు.

      Delete
    2. తొట్టిముక్కలా అని మిమ్మల్ని తిట్టిన నోటితోనే, తొందర్లో తెలంగాణా వాల్లంతా హిందూ వ్యతిరేకులు అంటూ కొత్త రాగం అందుకుంటాడు చూడండి. పాకిస్తాన్లో, వాడి హై కమాండ్ ఆర్డర్ కోసం వాడి వెయిటింగ్ ఇప్పుడు.

      Delete
    3. @Chiru Dreams:

      డిస్చార్జీల ట్రెండు పట్టుకోవాలంటే రికవరీ రేటు & గెస్టేషన్ పీరియడ్ ట్రాక్ చేయాలి. మన దేశంలో లాంగ్ రన్ రికవరీ షుమారు 98.5% (1-mortality rate ~ 1.5%) ఉండవచ్చు. కర్వు ఫ్లాట్ అవుతూ ఇటీవలి కేసులు తగ్గుతున్న క్రమంలో ప్రెసెంట్ రికవరీ రేటు పెరుగుతూ అక్కడి వరకు వస్తుంది.

      PRR (limit as period tends to very large)= LTRR

      గెస్టేషన్ పీరియడ్ x రోజులు అనుకుంటే Recovered-D+x =~ Active-D * 98.5%.

      ఇవ్వాల్టి పేషంట్లలో x రోజుల తరువాత చనిపోయిన వారు మినహా మిగిలినోళ్లు డిస్చార్జీ ఐతారు.

      PS: ఇకపోతే తిట్లు & బూతులు వంటివి నేను ఇగ్నోర్ చేస్తాను, స్పందించను.

      Delete
    4. తూగో జిల్లాలో ఇంకా రోజూ వెయ్యికి తక్కువ లేకుండా కేసులు వస్తూనే ఉన్నాయి

      Delete
  5. సత్సంకల్పం తో సదాచార వర్తనులు చేసిన యజ్ఞం ఫలిస్తుంది. అయితే అసభ్య కుసంస్కారులు చేస్తే మాత్రం విపరీత ఫలితాలు ఉంటాయి.🐁😷🔥🔥

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.