Thursday, January 23, 2020

BJP Double Game.. Jagan's Next Step | Amaravathi | బిజెపి నాటకం బట్టబయలు..ఒకటి కాదు.. రెండు కాదు.. షరీఫ్ ఆదుకున్నా.. తరలింపు ఆగదు..? | "సాయిబుకే పుట్టావా?"దారుణమైన కామెంట్ చేసిన మంత్రి!

BJP Double Game.. Jagan's Next Step | Amaravathi | బిజెపి నాటకం బట్టబయలు..ఒకటి కాదు.. రెండు కాదు.. షరీఫ్ ఆదుకున్నా.. తరలింపు ఆగదు..? | "సాయిబుకే పుట్టావా?"దారుణమైన కామెంట్ చేసిన మంత్రి!
bjp,double dhamaal, ys jagan, jagan meets bjp mp, bjp leader lakshmi pathi raja, chandrababu play double game, ys jagan meets bjp mp son?, ys jagan meets with bjp son, breaking news, jagan meets bjp mp secretly, bjp leader, chandrababu play double game on ycp mlas joining tdp, ys jagan meets bjp mp on dussehra, bjp sleeping, will bjp back stab ys jagan, latest news

19 comments:

  1. పవన్ కళ్యాణ్ గారు "రాజధాని అమరావతే ఖబడ్దార్ అంటూ వైసీపీపై తెగ హడావుడి చేస్తున్నాడు. ఏమి చేయగలడు? మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ ను చూస్తుంటే నవ్వు వస్తుంది. అతను నమ్ముకున్న బిజెపి డ్రామాలు ఆయనకి తెలియడం లేదా? మన పవన్ ముందుకెళ్తే వైసీపీ బ్రతకనివ్వడు. అన్నీ విధాలా నష్టపోతాడు. ఇప్పటికే గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ ను కేరెక్టర్ లేనివాడిగా జగన్ తో పాటు వైసీపీ ఎంత ప్రచారం చేసిందో మనకి తెలియదా? అతని అన్న చిరంజీవి ఆంధ్రా వాళ్ళకు చేసిన ద్రోహం చిన్నది కాదు. ఇప్పటికీ చిరంజీవి జగన్ పంచానే ఉన్నాడు. మూడు రాజధానులను సమర్ధించాడు. నిజం చెప్పాలంటే చిరంజీవి సొంత అన్నే కావచ్చు. ఒక తల్లి బిడ్డలే కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి కాళి గోటికి కూడా చిరంజీవి సరిపోడు. మెగా కుటుంబంలో చిరంజీవంత అవకాశ వాది, స్వార్ధపరుడు ఉండడు. పవన్ కళ్యాణ్ ఇందుకు భిన్నంగా ఉంటాడు. అతని వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చుతుంది. అయితే పవన్ ను ఆంధ్రా ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే బిజెపి దెబ్బ గట్టిగానే పవన్ కి తగులుతుంది. బిజెపి జగన్ తో కలిసి ఆడిస్తున్న డ్రామా అందరికీ అర్ధమయ్యిపోయింది. అటువంటి డ్రామా బిజెపిని పవన్ వదిలి దూరం జరగడం మంచిది. పవన్ గారికి మనస్సులో ఆంధ్రాకి ఏదో మేలు చేయాలనే ఉంటుంది పాపం. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు ఎక్కువయిపోతున్నాయి. దానికి తోడు స్వంత MLAలు కూడా లేరు. ఉన్న ఒక్క ఎం‌ఎల్‌ఏ వైసీపీ పంచనే ఉంటున్నాడు. ఇటువంటి డ్రామాగాళ్లను పీకేయడం పవన్ కె మంచిది.

    సహజంగా పవన్ కి ఆవేశం, దూకుడు ఎక్కువ ఇటువంటి వాడు "హోమ్ మినిస్టర్ " అయితే లా అండ్ ఆర్డర్ నిలబడటమే కాకుండా దారుణాలు తగ్గిపోతాయి. అమరావతిలో జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల దూల తీర్చి ఎలా ఉండాలో చెప్పగలడు. అయితే ఇదంతా జరగాలంటే వచ్చే ఎలక్షన్లలలో టిడిపి, జనసేన కల్సి పోటీ చేస్తే గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. (నిజానికి ఆంధ్రా పరిస్తుతులు చంద్రబాబునే నిలబెడతాయి.)

    అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే పవన్ వ్యక్తిత్వం గొప్పది కాబట్టి వదులుకోవడం ఎందుకని? చంద్రబాబు ముఖ్యంత్రిగా, పవన్ కళ్యాణ్ హోమ్ మినిష్టర్గా ఉంటే ఆ మజానే వేరు. ఆంధ్రా అభివృద్ధి దిశగా పరుగులుబెడుతుంది. పవన్ లేకపోయినా చంద్రబాబు చేయగలడు. మంచివాడు కదా పవన్ అని తప్ప మరో ఉద్దేశ్యం లేదు. అలా కాదు అని నేను బిజెపి తరుపునే ఉంటానంటే అంతకంటే తింగరితనమ్ మరొకటి ఉండదు. ఎందుకంటే ప్రజలను పరిపాలించడానికి మంచితనం మాత్రమే సరిపోవు పరిపాలనాదక్షత, ముందుచూపు, విజన్, మేధస్సు ఉండాలి. కానీ పవన్ కు మంచితనం తప్ప ఇవేవీ లేవు. కాబట్టి చంద్రబాబే అతనికి మంచి మార్గదర్శి!

    ReplyDelete
  2. లేశమైనా సంస్కారం లేనట్లు తయారయ్యారు. వీళ్ళా lawmakers అని బాధేస్తోంది.
    సభాపతి ని "సాయిబుకే పుట్టావా?" అనడం, సభలో నిలబడి ఎదుటివారిని "బయటకు రా, చూసుకుందాం" అనడం ..... ఏమిటిదంతా, చట్టసభలలో ప్రవర్తించే తీరు ఇదేనా?

    ReplyDelete
  3. బాధపడటం తప్ప మనం ఏమి చేయగలము విన్నకోటవారూ?
    మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్దాయనకు అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాము కదా?
    ఈరోజు జగన్ అభిమానం కలిగిన ఒక మిత్రుడు వచ్చి నేను అసెంబ్లీ సమావేశాలు చూడటమే చిరాకుగా ఉంది. అక్కడ "చంద్రబాబును బూతులు తిట్టడం..జగన్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తడం తప్ప ఇంకేమీ లేదన్నాడు.

    ReplyDelete
  4. పచ్చ కామెర్ల పత్రికలు తప్ప ఇంకో లోకం లేదనుకునే బావిలో కప్పలకి: నన్నెవరూ ఏమీ అనలేదని స్వయంగా మండలి చైర్మనే అన్నారు.

    ReplyDelete
    Replies
    1. ముందు మీ కుక్షి కబుర్లు నమ్మటం మాని బోల్డు వీడియోలు ఉన్నాయి. ఒకసారి మీ వైసీపీ గూండాగాళ్లు ఎలా ప్రవర్తించారో చూడండి. అందరనీ అమరావతి గొడవల్లో ముంచేసి నిత్యావసర ధరలు ఎలా పెంచేసారో కళ్ళు తెరవండి.

      Delete
    2. పార్టీ యియర్స్ ఇండస్ట్రీ అక్కడ.. అమరావతి గొ డవల్లో అంత ఈజీగా పడిపొయ్య్, ఇ ధరలు పెరుగుతుంటే.. ఏం మూలగలేక పొయ్యాడా ఇక్కడ? ఇజనున్న నేత మరి..

      బాకయ్యబాబుతో సెల్ఫీలు తీసుకున్నవాల్లను చూపించి, "మా బాబోరిలా కాకుండా, కెమారులన్న పోనులు.. నిషెదిత ప్రాతంలో తెచ్చుకున్నారు" అంటూ.. ఊదరగొట్టిన బోకు జ్యోతికి, మాలోకేశం తీసి జనాల్లోకి వదిలిన వీడియో దెబ్బకి.. గొంతులో పచ్చెలక్కాయ పడ్డదంటగా?

      Delete
    3. "పడ్డదంటగా?"
      ఆఖరికి వాళ్లలా మీరు కూడా "ట" బాషాకారులేనా?

      Delete
    4. >>"వాళ్లలా మీరు కూడా"

      ఏం చేస్తాం.. సావాస దోషం.. కాకపోతే.. నేను ప్రూఫులు చూపించాను.. మీ బాచ్చికి ప్రూఫులంటేనే ఎలర్జీ.. అంతా "ట"లే.. కామెడీ బాచ్చి.

      Delete
  5. సన్నాసుల "ట" భాష పట్టుకోని, ఇక్కడ బ్లాగులు, బ్లాగులే నడిపేస్తున్నారు.

    ReplyDelete
  6. >> "చంద్రబాబును బూతులు తిట్టడం..జగన్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తడం తప్ప

    ఈ సోక్కాల్డ్ పెద్దాయన ముఖ్యమంత్రిగా ఉండగా... అసెంబ్లీలో మీ అచ్చెం బాబుతో... "నువ్వు ఇంగ్లీషులో చెప్పేదానికి అర్ధం అది కాదు" అనంటే.. "ఆ మాత్రం నాకొచ్చుంటే.. నిన్ను పరిగెత్తిచ్చేవాడ్ని" అంటూ మర్యాదలేకుండా మాట్లాడినప్పుడు.. మీ 40సంల ఇండస్ట్రీ కిట్ట పరమాత్ముడు.. చిద్విలాసంతో ఎంజాయ్ చేసిన సీన్లు మర్చిపోగలమా??
    ఎంతనటించినా మీ బాబుకి నవ్వు సూటవదబ్బా..

    ReplyDelete
    Replies
    1. అందులో బూతులేమున్నాయి? ఆరోజు మొత్తం అసెంబ్లీ నవ్వింది. జగన్తో సహా...

      Delete
  7. మీ వైసీపీ పైత్యపు పత్రికలో ఎలా వస్తుంది?.. మీ దృష్టిలో అనలిస్టులు సన్నాసులే.. అధికార పక్షం తప్ప అందరూ సన్నాసులే.. మీడియా సన్నాసులే... వైసీపీ, మీరు తప్ప ఆంధ్రా అంతటకి పచ్చనే.. మీకు అసెంబ్లీలో జరుగుతున్నది ఏమన్నా చూస్తున్నారా? ఆ బూతులు, బెదిరింపులు మీకు సంస్కారం అనిపిస్తున్నాయా? ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. >>అనలిస్టులు సన్నాసులే..

      కరెక్టుగా చెప్పారు. వీల్ల పిచ్చ పచ్చ పైత్యపు రాతలు పాతవి చదువుకోండి. కడుపు చెక్కలే.. అలాగే 4 నెల్ల తర్వాత ఇప్పటి రాతలూనూ..

      Delete
    2. >>ఆ బూతులు, బెదిరింపులు మీకు సంస్కారం అనిపిస్తున్నాయా?

      ఆ రోజు వాల్ల సంస్కారానికి, వీల్ల సంస్కారం టిట్.. రేపు వాల్లు అధికారంలోకొచ్చాక.. వాల్ల సంస్కారంతో టాట్.. "హెబ్బే.. మా బాచ్చంతా ముచ్చులేనండోయ్" అంటేమాత్రం మేము ఎప్పట్ళాగే పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటాం

      Delete
    3. అస్సలు ఈ "ట" భాష మాట్లాడే వాల్లు... నాదృష్టిలో ఏమాత్రం సిగ్గు, శరం లేని అడంగిలి ఎధవలే.. అది కుక్ష ఐనా, బోకు జ్యోతి ఐనా, ఓటి కుండైనా

      Delete
  8. ఎంత పెద్దమనిషి కాకపోతే.. మామకే పోటు పొడిచి, అదే మామకి ప్రతి సంవత్సరం.. దండేసి దన్నంపెడతాడు? ఈ పెద్దాయనా, ఆ సైకో బాధాకృష్ణ ఎంటీఅర్ ని "వాడూ.. వీడూ.." అంటూ లైవ్లో తెగ గౌరవించిన సీన్లు మీ పచ్చకళ్లకి కనిపించవేమో..

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబు లేకపోతే ఈరోజు వరకూ టిడిపి ఉండేదా? ఇది మీ వైసీపీ పైత్యపు కళ్ళకు వెన్నుపోటులా కనిపిస్తుందా?

      Delete
    2. ఓహో! మీకు పచ్చ పార్టీ ఉండడం ముఖ్యం. విలువలు, వలువలు జాంతా నై. అవునూ! ఎంటీఆర్ తెదెపా నడపలేడని, కామెర్లు(పుకార్లు) పుట్టించిందెవరో??.. జగన్ అనిమాత్రం చెప్పమాకండే..

      Delete
  9. ఆర్యులు.... ద్రవిడులని ఎంత చీప్గా చూస్తారో ఇంకోసారి బట్టబయలు..

    https://www.eenadu.net/vyakyanam/apvyakyanam/1/120010993

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.