AP CM YSRCP party leader Y S Jagan Mohan Reddy introduced CRDA and three capitals bill in Ap Assembly. | జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని బిల్లు ఆగినట్లేనా? | మండలిలో రూల్ 71 తో ఇదే జరిగిందా?
- ap news, ap assembly, ap cm ysrcp party leader y s jagan mohan reddy, cm jagan,ap capital issue, ap capital news, ap capital change, ap politics, ap 3 capitals, cm ys jagan mohan reddy, ap assembly live, ap capital, jagan mohan reddy about ap capital, ysr party fire about capital decision in ap assembly, ys jagan mohan reddy, ys jagan in assembly, jagan mohan reddy, ap cm ys jagan mohan reddy
ఎల్లుండి పొద్దున్న ఆర్డినెన్సు ఇచ్చేస్తే సరి.
ReplyDelete213. Power of Governor to promulgate Ordinances during recess of Legislature
(1) If at any time, except when the Legislative Assembly of a State is in session, or where there is a Legislative Council in a State, except when both Houses of the Legislature are in session, the Governor is satisfied that circumstances exist which render it necessary for him to take immediate action, he may promulgate such Ordinance as the circumstances appear to him to require
జైగారూ ఆంధ్రా పట్ల అత్యుత్సాహం మాని మూడు రాజధానుల ముక్కలాట మీ తెలంగాణలో ప్రారంభించండి. మీ తెలంగాణ ప్రజలందరూ కేసీయార్ను మూడు రాజధానులు పెట్టమని ధర్నాలు చేయండి. ఏమీ లేని ఆంధ్రానే మూడు రాజధానులు పెడితే అంత అభివృద్ధి జరిగిపోతే అన్నీ ఉన్న తెలంగాణ ఇంకెంత అభివృద్ధి జరుగుతుంది. జగన్ చేసిన ఇంత గొప్ప ఆలోచన కేసీయార్ను చేయమనండి. బహుశా డిల్లీ రాజధాని కూడా మీ మూడు రాజధానుల అభివృద్ధి చూసి తెలంగాణకు మకాం మార్చివేయవచ్చు ఏమంటారు?
Deleteతెలంగాణాకు 3 రాజధానులు సరిపోతాయా, 23 బెటరేమో. పనిలో పనిగా ఇవన్నీ గడీలు ఉన్నచోటే పెడితే దొరలకు బోలెడంత లాభం ఏమంటారు?
Delete