Friday, October 9, 2020

జగన్‌ కండీషన్‌కు జైకొట్టిన మోదీ? | 2 రోజుల్లోనే రిజల్ట్‌.. | నవంబర్‌లో పండగే? | PM Modi - YS Jagan

 

జగన్‌ కండీషన్‌కు జైకొట్టిన మోదీ? | 2 రోజుల్లోనే రిజల్ట్‌.. | నవంబర్‌లో పండగే? | PM Modi - YS Jagan

25 comments:

  1. రాజుగారిని పార్టీనుంచి పీకేస్తే ఎల్లి బీజేపీలో చేరతాడని వైసిపీ ఆపని చెయ్యట్లేదంట. మీ కోడిబుర్రకి "మీ రాజాబాబు పార్టీకి రాజీనామా చేసిమరీ ఆపార్టీలో చేరొచ్చు" అనే ఆలోచన వొస్తేనే వింత.

    ReplyDelete
    Replies
    1. "రాజూ వెడలె జూతము రారే కస్తూరి రంగ" అనుకుంటూ ఊవిల్లూరుతున్నాం, వెళ్లడా ఏమిటి?

      Delete
    2. ఎందుకు వెళ్ళడో... వెన్నెముకలెస్ వెంకటకృష్ణ చెప్పాలి

      Delete
  2. ఎత్తయిన కోర్టుల వాడా వెంకట రమణా
    ఆడ బిడ్డల పేర్లతో భూదందా గోవిందా గోవిందా!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. అంధకోతిలో అదికూడా ఏమాత్రం ప్రూఫులు లేకుండా రాసిన జడ్జిల పోన్ టాపింగ్ వ్యవహారం వార్తను పట్టుకోని.. హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులిచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది.

      Delete
  3. >>>ఈ చీకటి భాగోతాలు బయట పెట్టాలనే
    జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ వ్రాయడం జరిగింది>>>
    🙄🤔

    ReplyDelete
  4. ఇక్కడ కొందరు వ్యాఖ్యాతలు నేరుగా న్యాయవ్యవస్థ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది అభిలషణీయం కాకపోవటమే కాదు చాలా అభ్యంతరకరమైనవి కూడా. వ్యాఖ్యాతలు తమ అభిమాన రాజకీయ పార్టీలనూ నాయకులను సమర్ధించే ఉత్సాహంలో గీత దాటుతున్నారు. అందరూ సంయమనం పాటించటం బాగుంటుంది. నా విన్నపం నచ్చకపోతే మన్నించండి. కాని ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి కాక సంయమనం అవసరం అని నా అభిప్రాయం చెప్పటానికే ఈవ్యాఖ్య అని దయచేసి గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. కొందరు వ్యక్తులను లేదా వారి పనులను విమర్శించడం వ్యవస్థ మీద దాడి అనడం ఎంతవరకు సబబు? న్యాయవ్యస్థకు రమణ (లేదా అతడి సహచరులు) ఒక్కడే గంప గుత్త ప్రతినిధి కాడు.

      Delete
    2. జై గారు, నేను వాదవివాదాల కోసం వ్రాయలేదు. అందుచేత మీకూ మిగిలిన వ్యాఖ్యాతలకూ నమస్కరించి తప్పుకుంటున్నాను.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. విమర్శించిన ప్రతీ వాడిమీదా కేసు పెట్టమనట్లేదు. ఏమని విమర్శించాడు, ఆ విమర్శ వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
      బ్లాగుల్లో తిట్టేసుకున్నంత ఈజీగా పబ్లిక్ లో కూడా తిట్టేసుకోవచ్చు అనుకుంటే తేడా కొడుతుంది.

      Delete
    5. యవ్వారం చూస్తుంటే విశ్వవిఖ్యాత పెద్దన్న నటించిన జస్టిస్ చౌదరి సినిమా గుర్తు వస్తొందర్రా! అంతా ఇన్సైడర్ మహిమ.

      Delete
    6. Chiru at 7:55am today, has been trying to put words in to my mouth. Every one is advised to ignore that comment.

      Delete
  5. బ్లాగు మిత్రులకు నమస్తే. బ్లాగు లోకం నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆ సమయాన్ని సంగీత, ఆధ్యాత్మిక విషయాలకి, కొన్ని మంచి పుస్తకాలు చదవడానికి వినియోగించాలని అనుకుంటున్నాను. ఒక్కోసారి తెలిసి తెలియక వెలిబుచ్చిన అభిప్రాయాలు మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమించ గలరు. Thank You.

    ReplyDelete
    Replies
    1. “బుచికి” గారు,
      విచారించవలసిన నిర్ణయం.
      సభ్యతాసంస్కారాలకు లోబడిన విభిన్న అభిప్రాయాలను ఆహ్వానించడమే చర్చల యొక్క లక్ష్యాల్లో ఒకటి అనే మాట మీకు ప్రత్యేకించి చెప్పనక్కర లేదు కదా. కాబట్టి మీ అభిప్రాయాలు మీవి, దానికి క్షమించమనే ప్రశ్న ఎక్కడుంది?

      మీవంటి విద్యాధికులు, అనుభవజ్ఞుల అవసరం బ్లాగులోకానికి ఉంది. కానీ విరామం అంటున్నారు మీరు. సరే, విరామమే కదా, పూర్తిగా తప్పుకుంటున్నానని అనలేదుగా మీరు. ఇంత వరకు నయం.

      మీరు మళ్ళీ బ్లాగులోకానికి వస్తారని ఆశిస్తాను.

      Delete
    2. @బుచికి:

      పెద్దలు విన్నకోట నరసింహారావు గారి అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను.

      All the best & see you soon again

      Delete
    3. మీరు అలా బ్లాగులను వదిలేసి వెళ్ళకూడదు. చంద్రబాబు గారివల్లే వర్షాలు పడలేదు అని మీలాంటి బుజ్జి పంతుళ్ళు అన్నారు, ఇపుడు భారీ వర్షాలవల్ల పంట నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని ఎవరి ఖాతాలో వేస్తారో చెప్పి వెళ్ళండి.

      Delete
    4. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ఖాతాయేనండీ 🙂🙂.

      Delete
    5. వాజపేయి, అబ్దుల్ కలాం, సత్య నాదెళ్ల, పీవీ సింధు, హిల్లరీ క్లింటన్ కూడా అదే ఖాతా!

      Delete
    6. హెబ్బే. దీనంతటకీ కారణం జగనే అని అంధకోతి ఓ వార్తేసుకోమనండీ... హిమ్మిడియేట్గా కోర్టు నొటీసు రేడీ.

      Delete
    7. చిరు గారు, వెటకారం అవసరమా? న్యాయవ్యవస్థ మీకంత చులకనగా ఉందా? ఇది మంచి విధానం కాదు. ఏదో‌ ఒక రోజున మీరు సంజాయిషీ చెప్పుకోవలసి వస్తే "అబ్బే ఇదంతా సరదాగా కాలక్షేపానికి మాట్లాడిన మాటలు" అని తప్పించుకోగలరా? ఆలోచించండి. విషయం వరకే‌ మాట్లాడండి. హుందాగా వ్యవహరించండి. ఈ‌సలహా మీకు నచ్చకపోతే అందుకు క్షంతవ్యుడిని, మీ‌మేలు కోరి మాత్రమే చెప్పానని అర్ధం చేసుకుంటే చాలు.

      Delete
    8. నా మేలు కోరుతున్న మీకు కృతజ్ఞతలు శ్యామలీయంగారు!

      Delete
  6. "ధర్మ ప్రభువులు, మీలాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు ఎక్కువై వరదలు వచ్చేస్తున్నాయి"
    ఖైదీ సినిమాలో డైలాగ్.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.