Chandrababu Naidu serious counter to YS jagan over council cancellation | మండలిని ఇంచు కూడా కదలదు | AP Political Reviews
Chandrababu Naidu serious counter to YS jagan over council cancellation
Chandrababu Naidu serious counter to YS jagan over council cancellation
"చెప్పేదొకటి..చేసేది మరొకటి" అన్న సామెత జగన్ కి అతికినట్టు సరిపోతుంది.
ReplyDeleteప్రతి పక్షంలో ఉన్నప్పుడు అమరావతిని సమర్ధించిన జగన్ అధికారంలోకి రాగానే దాన్ని గొంతు నొక్కేయాలని చూస్తున్నాడు.
తన పార్టీలోకి ఎవరైనా రావాలంటే "రాజనామా" చేయాలన్న జగన్... వంశీ..పోతుల సునీత, డొక్కా..ఇంకొంతమంది చేత రాజీనామా చేయించకుండానే తనకు మద్దతు ఎలా పలికించుకుంటున్నాడు?
నీతులు చెప్పడానికే ఉంటాయి... పాటించడానికి కాదన్న విధంగా ఉంది జగన్ ప్రవర్తన.
"అమరావతి"ని నిర్మించడం జగన్ కి కష్టం. ఈ మూడు రాజధానుల వ్యవహారంలో రాష్ట్ర ప్రజలను ముంచి తన పరిపాలనను సాగిస్తాడంతే. రాష్ట్ర ఆదాయం పెంచడం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడమే రాష్ట్ర అభివృద్ధికి సరైనది. అంతేగానీ రాష్ట్ర ఆదాయం వచ్చే పనులు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎంతకాలం పంచగలం? ఒకసారి ఆలోచించండి? నిత్యవసర ధరలన్నీ భారీగా పెంచేసి వాటి రాబడితో పంచుడు కార్యక్రమాలు కరెక్ట్ అవుతాయా? అంటే మనల్నే కొట్టి మనకే పెట్టడం ఇది తప్ప ఏవిధమైన అభివృద్ధి ఆంధ్రాలో లేదు. అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. కొత్తవి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబు గవర్నమెంట్ లో నిర్మించిన భవనాలు, వాళ్లు వేసిన రోడ్లే జగన్ ప్రభుత్వానికి ఆధారం తప్ప వైసిపి వాళ్లు ఒక రోడ్డూ వేయలేరు, ఒక గుడిసె కట్టనూలేరు.
ReplyDelete