100 మంది ప్రశాంత్ కిషోర్ లు చేయలేని పనిని ఆ ఒక్కడు చేశాడు... | One Person Did 100 PKs' Work, Malgudi Comment on Chandrababu
malgudi comment, chandrababu, chandrababu naidu, take one media, kakinada, hyderabad, amaravathi, rajahmundry, vizianagaram, andhra pradesh, eluru, kadapa, ongole, guntur, andhra, nellore, ys jagan, amit shah, anantapur, srikakulam, andhra news, telugu news, vijayawada, pawan kalyan, jagan, pm modi, politics, chittoor, ktr, delhi, ap news, farmers, etv news, tirupati, 3 capitals, latest news, ap politics, rayalaseema, breaking news, ntv, abn, ysr, kcr, tdp, trs, ysrcp, tv5, tv9, bjp
మాల్గుడీగారి కామెంట్లు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. నాయకత్వం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఆంధ్రా ప్రజలకు బాగానే అర్ధమయ్యింది. ఏది,ఏమైనా ప్రజలలో చైతన్యం మెరుగుపడాలి.
ReplyDelete29 రాష్ట్రాలలో చక్రం తిప్పాల్సిన బాబోరు కేవలం 29 గ్రామాలకు పరిమితి కావడం ప్రకృతి నియమం కాబోలు, ఏమిటో విధి వైపరీత్యం. ఆర్కే నారాయణ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాల్గుడి మార్గయ్య అంతోడికే ఐపీ తిప్పలు తప్పలేదు, మానవమాత్రులెంత.
ReplyDeleteఆంధ్రా వాళ్ళన్నా, ఆంధ్రా నాయకులన్నా భలే వెటకారం మీకు? పెట్టుబడి దారులందరూ ఆంధ్రా నుండి మీ తెలంగాణాకు రావడంతో కేసీయార్, హరీష్ రావులతో పాటు మీకు కూడా నవ్వులాట అయ్యిపోయింది. బుద్ది చెప్పి మూల కూర్చో బెట్టే రోజులు త్వరలోనే వచ్చేస్తాయి. తెలంగాణ భవిష్యత్ అంతా బిజెపి చేతుల్లోనే.. మీ కేసీయార్ సంఘమంతా పిచ్చి నవ్వులు చిందించుకుంటూ కూర్చోవడమే!
Deleteకుదిరితే ఆర్కే నారాయణ్ రాసిన పుస్తకం చదివి అందులో మాల్గుడి మార్గయ్య గురించి చుడండి. టేక్ వన్ మీడియా వారికి అదే పేరు కరెక్టుగా నచ్చిందనుకుంటా అందుకే ఎంచుకుంటున్నట్టున్నాడు.
Deleteతెలంగాణాలో బీజేపీ గెలిస్తే మరీ మంచిది.
>>పెట్టుబడి దారులందరూ ఆంధ్రా నుండి మీ తెలంగాణాకు రావడంతో
Deleteవ్యాపారికి.. సొంత దేశం.. రాష్ట్రం అనే మాట ఉండదు. ఎక్కడ లాభం వుంటే, అదే వాళ్ళ దేశం..
తుంగా లక్ష్మీనారాయణ అంట, ఇంకో "విశ్లేషకుడు" టీవీ5 లైవ్ డిబేటులో వీనుల విందయిన భాష వాడాడు (వేమూరి దీన్నీ "no question" అని కప్పిపుచ్చుతాడేమో). వారి వాక్కులను కూడా అప్పుడప్పుడూ వినిపించి జనాన్ని తరింపచేయ ప్రార్థన.
ReplyDeleteతప్పకుండా? సర్. మీకోసం...
Delete