Wednesday, January 22, 2020

Pawan Kalyan Serious Comments on YSRCP Govt | వైసీపీ ప్రభుత్వం లేకుండా చేస్తా : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Serious Comments on YSRCP Govt | వైసీపీ ప్రభుత్వం లేకుండా చేస్తా : పవన్ కళ్యాణ్
ఎవరైనా శంఖుస్థాపనతో ప్రారంభిస్తారు... వైయస్సార్ సిపి వాళ్ళు కూల్చివేతతో ప్రారంభించారు. కూల్చివేతతో ప్రారంభించినవారు.. కూల్చివేతతోనే పోతారు.. ఎక్స్ లెంట్ గా మాట్లాటాడు. వైసీపీ ప్రభుత్వం లేకుండా చేస్తానని పవన్ గట్టి వార్నింగే ఇచ్చాడు. 

pawan kalyan, pawan kalyan fires on jagan, pawan kalyan serious comments on ysrcp govt, pawan kalyan speech, roja comments on pawan kalyan, pawan kalyan sensational comments, pawan kalyan comments on ysrcp govt, pawan klayan comments on ap govt, pawan kalyan comments on ysrcp, pawan kalyan sensational comments on ysrcp ministers, roja on pawan kalyan, ys jagan sensational comments on pawan kalyan

1 comment:

  1. జగన్ ని ప్రోత్సాహించేది బిజిపినే.. జగన్ పై పోరాటానికి పవన్ ని ఎగదోసేది బిజెపినే! జగన్ ని పవన్ ద్వారా మట్టుబెట్టాలని చూస్తుంది. ఆంధ్రాలో డైరెక్ట్ గా అధికారంలోకి రావడానికి అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి పవన్ ద్వారా ఆంధ్రాలో పాగా వేయడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం లేకుండా చేస్తా అంటున్న పవన్ మాటలు చూస్తుంటే ఇవి ముమ్మాటికీ బిజెపి పలికించేవే! ఎందుకంటే ఇలా మాట్లాడేంత దమ్ము పవన్ కి లేదు.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.