Sunday, January 19, 2020

Kundabaddalu Analysis | ఒక్క రాజధాని మార్పు-వంద చిక్కులు | చిక్కుల్లేని ఐడియా కోసం YS జగన్ వెతుకులాట

Kundabaddalu Analysis | ఒక్క రాజధాని మార్పు-వంద చిక్కులు | చిక్కుల్లేని ఐడియా కోసం YS జగన్ వెతుకులాట | Kundabaddalu Subbarao AP Political Analysis | AP Political Reviews

kundabaddalu subbarao, kundabaddalu subbarao analysis, kundabaddalu subbarao about ys jagan, kata subbarao analysis, kundabaddalu subbarao controversial comments, kundabaddalu news, kundabaddalu, kata subbarao latest interview, face to face with kata subbarao, ap news, kata subbaro latest comments on jagan govt, public fires on ap cm ys jagan, lady fires on ap cm

4 comments:

  1. జగన్ పై తప్పించుకోలేని కేసులున్నప్పుడు త్వరగా బెయిల్ రద్దు చేసి విచారణ ముగించవచ్చు కదా? ఆంధ్రాలో ఇన్ని గందరగోళం ఎందుకు? చంద్రబాబు గెలిచియుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండడమే కాకుండా "పోలవరం" "అమరావతి" పనులు పూర్తయ్యి ఉండేవి. ఆంధ్రా ప్రజలకు భలే బుద్ధి వచ్చింది..ఓట్లు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. >>జగన్ పై తప్పించుకోలేని కేసులున్నప్పుడు త్వరగా బెయిల్ రద్దు చేసి విచారణ ముగించవచ్చు కదా?

      రాజకీయల్లో వాడుకోవడమేగానీ, ముగింపులుండవ్

      >>ఓట్లు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నారు.
      ఈవీఎం లతో కాదు, ఓట్లతోనే గెలిచాడని ఇప్పటికి తెలుసుకున్నారన్నమాట.

      Delete
    2. జగన్ కి అంత భారీ మెజార్టీ వచ్చింది మాత్రం EVMల మాయే అన్నది కన్పామ్! 23 సీట్లు మాత్రమే వచ్చేంత చెత్త పాలన చంద్రబాబు చేయలేదు. ఇకపోతే ఓట్లు వేసిన జగన్ అభిమానులే చెప్పులతో కొట్టుకుంటున్నారు.

      Delete
  2. "అమ్మఒడి"కి డబ్బులు లేక కొంతమందికి వేసి, కొంతమందికి వేయలేక ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డిగారికి "అమరావతి"మార్పు అంతా అవసరమా? ఎప్పుడు చూసినా "అమరావతి మార్పు" "అమరావతి మార్పు" అంటూ రచ్చే గాని అసలు ప్రజల బాగోగులు పట్టించుకోరా? ఒక ప్రక్క నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటికి పరిష్కార మార్గాలేవి?

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.