Saturday, January 11, 2020

Speaker Sitaram Comments | తమ్మెతెగిన సీతారాం అదుపు తప్పిన గొడ్డులా అమరావతి రైతులమీద పడ్డాడు

Speaker Sitaram Comments | తమ్మెతెగిన సీతారాం అదుపు తప్పిన గొడ్డులా అమరావతి రైతులమీద పడ్డాడు
ap speaker tammineni sitaram, tammineni sitaram, speaker tammineni sitaram, speaker tammineni, ap speaker, speaker tammineni sitaram sensational comments on cm jagan, speaker tammineni comments on ys jagan, tammineni sitaram comments on chandrababu, tammineni sitaram sensational comments on cm jagan, ap speaker tammineni sitaram controversial comments, speaker tammineni sitaram key comments on chandrababu

7 comments:

  1. స్పీకర్ తటస్థంగా ఉండే / ఉండవలసిన వ్యక్తి అని నేనెప్పుడూ అనుకునేవాడిని. కానీ స్పీకర్లు కూడా రాజకీయ వ్యాఖ్యలు చెయ్యడం ఆశ్చర్యం.

    అలాగే MLC లు కూడా. ఎగువ సభ కదా, హుందాగా ఉంటారేమో అనుకునేవాడిని. కానీ ఒక్కొక్కసారి అసెంబ్లీలో సీన్లను తలపిస్తుంటాయి.

    ReplyDelete
    Replies
    1. ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తికే తటస్థత ధ్యాస లేదు, స్పీకర్ ఎంత లెండి.

      ఇకపోతే ఈ కుండబద్దలు సుబ్బారావు జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో తప్ప నిజం మాట్లాడడు కనుక అతని వీడియోలు చూడడం అవసరమా.

      Delete

    2. వినరా వారు ఎగువ సభ కదా -అక్కడ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది ప్రేమించుకోవడానికి. :)



      జిలేబి

      Delete
    3. విన్నకోట వారూ
      ప్రస్తుత ముఖ్హ్యమంత్రులున్నంత కాలం ఈ రొండు తెలుగు రాష్ట్రాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అంత రోత పుడుతున్నాయి ఈ రొండు రాష్ట్రాల రాజకీయాలు

      Delete
    4. చాలా కరక్ట్ గా చెప్పారు sistla వారూ. థాంక్స్.

      Delete
  2. జై,
    ఆయనకు లేదు (?) (అంటున్నారు) కాబట్టి ఈయనకు కూడా ఉండవలసిన అవసరం లేదు అనడం specious argument అవుతుంది కదా?

    ఈ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు ఇతర మాధ్యమాల ద్వారా మేం ఆల్రెడీ వినలేదా ఏమిటి? కుండబద్దలు, కావడికుండలు అవసరం లేదు మాకు. ఇక ... నా కామెంట్ ఇక్కడ వ్రాయడానికి కారణం ఈ ప్రస్తావన ఇక్కడ వచ్చింది కాబట్టి.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.