Sunday, January 12, 2020

కాకినాడలో ఉద్రిక్తత : జనసేన నాయకులపై దాడి వైసీపీ ద్వారంపూడి వర్గీయుల దాడి | Janasena Vs YCP

కాకినాడలో ఉద్రిక్తత : జనసేన నాయకులపై దాడి వైసీపీ ద్వారంపూడి వర్గీయుల దాడి | Janasena Vs YCP

12 comments:

  1. కంచు ఖంఠం కలెక్షన్ కింగ్ మంచు వారికే మోడీ షా అపాయింటుమెంట్ దొరకంగా అభినవ
    చేగవేరా పవనాలు సారు కేవలం నడ్డాకు పరిమితం కావడం ఎంత డిజపాయింటుమెంట్. ఔరా విధి బలీయం!

    ReplyDelete
    Replies
    1. పవన్ గారు వెళ్లింది ఆంధ్రా ప్రయోజనం కోసం కాబట్టి బిజిపి ప్రవర్తన అలా ఉంది. మోహన్ బాబు తన ప్రయోజనం కోసం బిజిపి జెండా పట్టుకోవడానికి వెళ్ళాడు కాబట్టి డోరు తీశారు. అదే పవన్ కూడా పట్టుకుంటానంటే బిజెపి వాళ్ళే పవన్ దగ్గరికి వస్తారు. ఆంధ్రాను ముంచే వాళ్ళను మీరు భలే సమర్ధిస్తున్నారు.

      Delete
    2. పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఎదో పొడిచేస్తాననే బదులు ఊళ్ళోనే ఉండి తన ప్రతాపం చూపిస్తే పోలా. గాజువాకలో "విశాఖ రాజధాని ససేమిరా వద్దు" అని లాంగ్ మార్చో ఏప్రిలో పెట్టేస్తే 99టీవీలో ఊదరగొట్టొచ్చు కదా.

      వేమూరి రాధాకృష్ణ కూడా (సొంత ప్రయోజనం కొరకే మరిదేనికో) అప్పట్లో ఒకసారి అమీత్ షా దర్శనం చేసుకొని తరించాడు. అఫ్ట్రారాల్ పిచ్చి రాతలు రాసేవాడి స్థాయి కూడా లేదా పవనాలుకు, మరి షా అపాయింటుమెంట్ ఎందుకు రాలేదో.

      Delete


    3. పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఎదో పొడిచేస్తాననే బదులు ....

      పర్ సపోజు పవను వూళ్ళోనే వుండి పొడిచేస్తా అని వుంటే ఆయ్ ఢిల్లీ వెళ్లి పని చేయకూడదూ అని వుంటారు జై గొట్టి వారు :)


      అబ్బబ్బా ఎట్లబ్బా వేగేది

      నారదా!
      జిలేబి

      Delete
    4. అదంతే సినబ్బా ☝️🙂.
      Damned if you do, and damned if you don’t అనే నానుడిని కొంత మంది బా..హా.. ప్రాక్టీసు చేస్తారు కదా “జిలేబి” గారూ, తమకు నచ్చని వాళ్ళ విషయంలో 🙂. కాబట్టి అదంతే.

      Delete
    5. గాజువాక పిల్ల గాజులేయించుకోనందుకు ఢిల్లీ గల్లీలలో తిరిగితే ఎట్లా. తిప్పల నాగిరెడ్డి తిప్పి కొడితే నాయిడాలో పడ్డట్టయింది పరిస్థితి.

      Delete
    6. మొత్తానికి పొత్తు కుదిరిందట, ఇదొక తుత్తి!

      జగత్ నడ్డా సాయంతో జగన్ నడ్డి విరిచేస్తాడంటూ కొత్త పవనాలు ఇయ్యాల్టికెల్లి షురూ.

      Delete
  2. https://www.youtube.com/watch?v=qIJuItlCqxU

    ReplyDelete
    Replies
    1. పేమెంట్ లేటైతే అంతే మరి

      Delete
  3. https://www.sakshi.com/news/politics/janasena-activists-over-action-kakinada-1256073

    ReplyDelete
    Replies
    1. "అల కాకినాడలో!"

      Rating please..

      Delete
    2. అప్పుడెప్పుడో రుడాలి అని హిందీ సినిమా వచ్చింది. అదే స్ఫూర్తిగా గీతా ఆర్ట్స్ వారు తెలుగులో రీమేక్ చేసారేమో!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.