Friday, January 10, 2020

Not Sanjeeva Reddy, Tanguturi, The Real Enemy Of Andhra Is Nehru | సంజీవరెడ్డి, టంగుటూరి కాదు... అసలు ద్రోహి నెహ్రూ.. మైండ్ బ్లోయింగ్ అనాలసిస్.. కర్నూలును ఎక్కడ తక్కువ చేశాం? కియాను బెదిరించింది ఎవరు?

Not Sanjeeva Reddy, Tanguturi, The Real Enemy Of Andhra Is Nehru | సంజీవరెడ్డి, టంగుటూరి కాదు... అసలు ద్రోహి నెహ్రూ.. మైండ్ బ్లోయింగ్ అనాలసిస్.. కర్నూలును ఎక్కడ తక్కువ చేశాం? కియాను బెదిరించింది ఎవరు?
neelam sanjeeva reddy, andhra pradesh, nehru, tanguturi prakasam, tarimela nagireddy,  anantapur, chiranjeevi, vizianagaram, take one media, pawan kalyan, vavilala goplakrishnayya, chandrababu naidu, guntur, ongole, etv news, hyderabad, ap capital, amaravathi, vijayawada, eluru, kadapa, ap news, nellore, protest, kakinada, tirupati, srikakulam, latest news, rayalaseema, rajahmundry, ntr, ysrcp, vizag, farmers, politics, ap politics, tv5, ntv, tv9, abn, tdp, ktr, jagan

8 comments:

  1. అసత్యాలను ప్రచారం చేసేవాళ్ళు, డ్రామాలాడేవాళ్లు మనకి నాయకులయితే రాష్ట్రం నాశనం కాక బాగుపడుతుందా? నిజం చెప్పాలంటే ప్రజలు ఇటువంటివారిని ఆదరించినట్టుగా మంచి నాయకులను, విజన్ కలిగిన నాయకులను మాత్రం అసలు నమ్మరు. పోయిన ఎలక్షన్స్ ఏమి చెప్పాయో మనకి తెలుసు కదా? మంచి విజన్ తో అభివృద్ధే మంత్రంగా సాగుతున్న నాయకుడిని ఇంటికి పరిమితం చేసి, జైల్ గోడల మధ్య ఉండాల్సిన వాడిని నెత్తికెక్కించుకున్న సమాజం మనది. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలిచ్చిన వారికి గుర్తింపు ఇవ్వకుండా చివర్లో డ్రామాలాడిన వారిని స్వాత్రంత్ర సమరయోధులుగా సన్మానిస్తున్న సమాజం మనది. అంతెందుకు ఆంధ్రా కోసం ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు విగ్రహాలు మనకి ఎక్కువా? లేక అధికారం చాటున కొడుకికి వేలకోట్లు దోచి పెట్టిన నాటి వైయస్సార్ విగ్రహాలు ఎక్కువ? మనం ఎవరికి విలువ ఇచ్చాం? తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని కొడుకు దోచుకున్నాడు..పాపం తండ్రికి ఏమీ తెలీదు.. ఆయన మహానాయకుడనుకోవడం పచ్చి అవివేకం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియలేదు, తనకు తెలియకుండా కేబినెట్ మంత్రులు సహరించారనుకోవడం పెద్ద అజ్ఞానం. ముఖ్యమంత్రికి తెలియకుండా వేలకోట్లు దోచుకోవడం ఎవరి తరం కాదు. కానీ మన సమాజానికి ఇంత ఆలోచనా శక్తి లేదు. బెంగుళూరులో జగన్ కట్టిస్తున్న కోటలోనూ, హైదారాబాద్ లో నిర్మితమవుతున్న లోటస్ పాండ్ లోనూ వైయస్ వెళ్ళి చూసుకోలేదా? ఇవన్నీ ఎలా నీవు కట్టిస్తున్నావని కొడుకును ఎందుకు అడగలేదు...అంటే.... అని ప్రజలు ....సాగదీసి ఉంటే అర్ధమయ్యి ఉందును. కానీ మన సమాజానికి అంత బుర్రలేదు... కాబట్టే జగన్ ను నెత్తిపై కూర్చొబెట్టుకుని బాధపడుతున్నాం.


    ఇక అమరావతి విషయంలో మీ వీడియోలు చూస్తున్నాను. నా విషయానికొస్తే నేను అమరావతి రైతులను అసలు సమర్ధించ బుద్ధి కావడం లేదు. ఎందుకుంటే సర్... వీళ్ళకి అత్యాశ ఎక్కువయ్యిపోయింది. నిజానికి వీరికి కావాల్సింది రాజధాని అభివృద్ధి కాదు ఇంకా ఏదో కావాలి. 30 వేల పైగా ఎకరాలు సేకరించి అత్యాధునికంగా అమరావతిని ప్రారంభించిన చంద్రబాబును వీరు అక్కడున్న నియోజక వర్గాలలో ఎందుకు గెలిపించుకోలేదు? ప్రతిరోజూ అమరావతిని కళ్ళారా చూస్తున్న ఈ అమరావతి రైతులు చంద్రబాబు కన్నా జగన్ వలనే ఎక్కువ అభివృద్ధి సాధ్యమని ఎలా అనుకున్నారు? వీరి అకౌంట్లలో లేటు కాకుండా కౌలు డబ్బులు పడుతున్నా కూడా వీరి అత్యాశకు అంతు లేకుండా పోయింది. నిజానికి వీరు కనీసం తమ నియోజకవర్గాలైనా చంద్రబాబు పార్టీని గెలిపించుకు ఉంటే మిగతా జిల్లాలవారు ఆలోచించుదురు? కానీ ముఖ్యంగా వీరే జగన్ ను నమ్మినందుకు మిగతా జిల్లాల వారుం ఎలా అమరావతి రైతులకు సమర్ధించగలం? చంద్రబాబు అమరావతి రైతులు అంత మోసం చేసినా ఇంకా ఆ వయస్సులో వాళ్ళ కోసమే పోరాడుతుండటం గొప్ప విషయం. అటువంటి స్వార్ధరహితమైన నాయకుడిని ఆంధ్రా ప్రజలు వదులుకున్నారు


    అయ్యా Take one Media వారూ! "అత్యాశ పరులు మోసగాళ్ల బారిన మాత్రమే పడతారనేది నానుడి." ఇదే అమరావతి రైతుల విషయంలో జరిగింది. ఇప్పటికైనా ఆంధ్రా వాళ్లకు బుర్ర పనిచేసి మన రాజధానిని, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అనుకుంటే చాలా సంతోషం. లేకపోతే మీరు యూటూబ్ లోనూ, నేను బ్లాగులోనూ "యధా రాజా.. తధా ప్రజా" అంటూ భజన చేసుకోవడం తప్ప మరేం లేదు.

    ReplyDelete
    Replies
    1. "నా విషయానికొస్తే నేను అమరావతి రైతులను అసలు సమర్ధించ బుద్ధి కావడం లేదు. ఎందుకుంటే సర్... వీళ్ళకి అత్యాశ ఎక్కువయ్యిపోయింది. నిజానికి వీరికి కావాల్సింది రాజధాని అభివృద్ధి కాదు ఇంకా ఏదో కావాలి"

      లక్షల్లో చేసే ఎకరం కోట్లల్లో పోవాలి, ఇన్నోవాలలో తిరిగే "రైతులు" ఆడీ వెనుక సీటులో దర్జాగా కూచోవాలి, ఆపిల్ వాచీలు వేసుకొనే కులకాంతలు ప్లాటినం గాజుల స్థాయికి ఎదగాలి.

      ఇంతేనండి ఇంకా పెద్దగా కోరికలు లేవు, "రైతులు" పాపం అల్పసంతోషులు. ఈ మాత్రానికే మీరు అత్యాశ అనడం అస్సలు బాలేదు.

      Delete
    2. "కుల" అనే మాటను ఎత్తడం మానుకోండి సర్. అసలు బాలేదు. అక్కడ ధర్నాలో అన్నీ కులాల వాళ్ళు ఉన్నారు. మీరనుకుంటున్నట్టు ఒక కులమే లేదు.

      "ఆంధ్రా" సర్వనాశనమే మీకూ, మీ కేసీయార్కు సంక్రాంతి కానుక అనుకుంటా! తెగ సంబరపడిపోతున్నారు.

      Delete
    3. అందరూ ఆపిల్ వాచీలు వేసుకొని ఐఫోనులు పట్టుకుంటే అనుమానం వచ్చింది "చమించండి".

      ఈ గొడవలలో ఎన్ని కులాల వాళ్ళున్నారో తెలువదు కానీ మూడు నాలుగు గ్రామాలలోనే సందడి అగుపిస్తుంది. విశాఖ రాజధాని వద్దని ఎంవీపీ కాలనీలో వేలాది మంది ఉజ్జమం చేస్తే చూసి తరిస్తాము.

      కొంపతీసి కెసిఆర్ కూడా కిరస్తాన కడప రెడ్డేనా? అందుకే కాబోలు అతడు క్రిస్మస్ పండగ పూట భలే సంబరపడుతున్నాడు!

      Delete
  2. ఊర్కోండీ.. ఊర్కోండీ. ఎంత ఏడిస్తే మాత్రం... పోయినోడు నాలుగున్నరేల్లవరకు తిరిగొస్తాడా.. ;)

    ReplyDelete
    Replies
    1. తిరిగి రావడానికి అంత సమయం పట్టేలాలెదులెండి!

      Delete
  3. మీరు సాక్షిని నమ్మరు కాబట్టి మీ కోసం వేమూరి ఆంద్రకోతి లింక్ (వారికి నిజంగానే article స్పెల్లింగ్ రాదు):

    "ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారు: ఐజీ"
    https://www.andhrajyothy.com/artical?SID=1005664

    సదరు వీడియోను తొలుత వైరల్ చేసి పిమ్మట డిలీట్ చేసిన ప్రబుద్ధులు "మనవాళ్లే". అసంటోళ్లను సాంఘిక మీడియాలో ఏది వేస్తే అది గుడ్డిగా నమ్మి బోల్తా కొట్టొద్దండీ.

    ReplyDelete
  4. Dear Admin

    The comments of some people in this post are not in good taste.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.