Actor Sivaji Sensational Comments on YS Jagan, BJP | ఆంధ్ర ప్రదేశ్ లో జరిగేది ఇదే.. రాసిపెట్టుకోండి
actor sivaji, shivaji comments on ys jagan, hero shivaji comments on ys jagan, ys jagan, sivaji sensational comments, sivaji sensational comments on ys jagan, hero sivaji sensational comments on bjp, actor sivaji comments on ys jagan, actor shivaji sensati0nal comments on ys jagan mohan reddy, actor shivaji sensati0nal comments on ys jagan after elections
చాలా అద్భుతమైన విషయాలు శివాజీగారు. ఆలోచించేవారు ఎవరు? పవన్ తిక్క నిర్ణయాలు కూడా ఆంధ్రాకు ప్రమాదమే!
ReplyDeleteకొద్ది రోజుల విరామం తరువాత మళ్ళీ హాస్య నటుడు గరుడ శవాజీ పునర్ప్రత్యక్షం!
ReplyDeleteపేమెంట్ ఇప్పుడే అందింది మరి..
Deleteవెటకారాలు ఎక్కువయ్యిపోయాయి.
ReplyDeleteమంచి మాట్లాడితే అర్ధం చేసుకునే మనస్సు పైత్యం గాళ్లకు లేకుండా పోయింది.
చాలా సింపుల్. మీ పోస్టులు మీరే ఎన్నికల ముందునుంచీ ఉన్నవి లైన్ లో చూసుకోండి. మీ పైత్యం ముదిరి ఎంత పాకాన పడిందో మీకే అర్ధమౌతుంది.
Deleteఆంధ్రా పరిస్తుతులు ఎలా ఉన్నాయో చూసి వ్రాయండి. అంతేగానీ ఏవేవో కామెంట్లు వ్రాసి విమర్శించడం వలన ఉపయోగం ఏముంది? "ప్రత్యేక హోదా" కోసం పోరాడిన వ్యక్తిని దుర్భాషాలాడటం..హోదాను అటకెక్కించించిన వాళ్ళను పొగడటం మీకే చెల్లింది. జైగొట్టిముక్కల గారు ఆంధ్రా పట్ల ద్వేషం కలిగిన వ్యక్తి. ఆయనకు వంత పాడటమేమిటి? "నిత్యవసర రేట్లు ఎలా పెరిగిపోయాయో చూడండి. అన్యాయంగా పింఛన్లు తీసేస్తుంటే ప్రజలు పెడుతున్న గగ్గోలు అర్ధం చేసుకోండి.
Delete"శిల మోసే గాయాలే కావా శిల్పాలు" అంటూ ఊదరగొట్టారు ఏమైంది, చైతన్యవంతులయిన ప్రజలు సదరు గోబెల్స్ ప్రచారాన్ని నమ్మలేదు.
Deleteమళ్ళీ అదే అట్టర్ ఫ్లాప్ పాచిపండ్ల దాసరి పాట బదులు కొత్త రాగం ఎంచుకోండి. ఇంకా కుదిరితే వళ్ళు వంచి ఊళ్లలో తిరిగి జనం పడే కష్టాలకు అద్దం పట్టండి. "గ్రీన్ కార్డు కోసం కళ్ళు కాయలు కాచేదాకా" ఎదురు చూస్తున్న అసమదీయులు కాదు, అసలేటి వానలో ముసలెడ్లబెట్టుకొని మోకాటి బురదలో మడికట్టు దున్నే నిజమయిన రైతులకు అండగా నిలవండి.
భ్రమరావతి అధ్యాయం ముగిసింది. గ్రాఫిక్కులకు కాలం చెల్లిపోయింది. కులగజ్జి పచ్చ మీడియా విషపు రోతలకు సమయం సమాప్తమైంది. ఇంకా అవాటిని పట్టుకొని వేళ్ళాడితే ఉన్న ఆకాసిన్ని సీట్లు ఊడతాయి.
నాచబానా ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నప్పుడు.. ఈ పలకా బలపం శివాజీ ఏమైపొయ్యాడు? హోదాను అటకెక్కిచ్చిన బాబోరినీ, వారి పుత్ర రత్నాన్నీ నెత్తినెక్కిచ్చుకోని ఊదరగోడతోంది ఎవరు? అన్యాంగా పించన్లు తీసేస్తున్నారు అంటూన్నారే, మరి దాని విషయమై ఆధారాలతో ముందుకెందుకు రారు? చిల్లపెంకులు.. బలపాలూ లాని పిల్లాటలు మానేసి, కాస్త మాట్లాడేవాటికి విలువుండాలని తెలుసుకోని రాయండి. లేకపోతే అదాటున మీరు మాట్లాడేవి అన్నీ బాబోరికీ, పచ్చ బాచ్చికీ, కామెర్ల అభిమానులకే తగులుతాయి..
DeleteCAA NRC గురించి శివాజీకి ఏమి తెలుసు.
ReplyDeleteఒకసారి దశాబ్దాలుగా హిందూ సిక్ఖు కాందిశీకులు శిబిరాల్లో జీవచ్చావాలుగా బతుకుతున్న వారిని చూస్తే అర్థమవుతుంది.
అజ్ఞానం తో పిచ్చి వ్యాఖ్యలు చేయవద్దు.
బెంగాల్ లో కేరళ లో JNU లో దేశం లో ఎక్కడ చూసినా తెలుస్తుంది. 80 % ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటో.
30 ఏళ్ల తరువాత భారత దేశం లో హిందువుల పరిస్థితి తలచుకుంటే భయం వేస్తుంది.
ఆర్థిక మాంద్యం అనేది వేరు. భారతీయుడిగా హిందువులకు హైందవ సంస్కృతి కి జరుగుతున్న అన్యాయం తెలుసుకో.
Leftist sickular media కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన వెర్రి వాళ్ళు కళ్ళు తెరవండి. కొన్నాళ్ళు పోతే అందరం కాందిశీకులు గా మారి శిబిరాల్లో తల దాచుకోవా ల్సి ఉంటుంది.