Wednesday, March 18, 2020

Election Commissioner writes letter to Chief Secretary | ఛీఫ్ సెక్రెటరీ కి ఘాటు లేఖ వ్రాసిన ఎన్నికల కమిషనర్ | SEC ని తొలగించడానికి ఆరాలు తీస్తున్న జగన్


Election Commissioner writes letter to Chief Secretary | ఛీఫ్ సెక్రెటరీ కి ఘాటు లేఖ వ్రాసిన ఎన్నికల కమిషనర్ | SEC ని తొలగించడానికి ఆరాలు తీస్తున్న జగన్


77 comments:

  1. కోర్టు తీర్పు ముఖ్య విశేషాలు:

    1. వాయిదా పై స్టే నిరాకరణ
    2. తాజా ఎన్నికల తేదీ ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయించాలి
    3. ఎన్నికల కోడు ఎత్తివేత
    4. ఉగాది పూట నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ & ఇతర సంక్షేమ పథకాలపై తొలగిన అడ్డంకులు

    కేంద్రం నుండి రావాల్సిన నిధులు వాయిదా మూలాన ఆగుతాయా అన్న విషయంపై ఇంకా రాని స్పష్టత

    ReplyDelete
  2. పచ్చ భూతాలకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇంకా ఎన్ని పచ్చ కోవర్తులు ఉన్నాయో తెలియదు. థూ మీ బతుకులు చెడ.

    ReplyDelete
    Replies
    1. భ్రమరావతిలో భూములు కొన్న ఇద్దరు "రైతులు" సుప్రీమ్ కోర్టులో జడ్జిగిరీ వెలగబెడుతున్నారు(ట). వాళ్ళ బెంచీ ముంగిట కేసు వస్తే తెలిసేది అసలు తడాఖా!

      Delete
    2. // “ భ్రమరావతిలో భూములు కొన్న ఇద్దరు "రైతులు" సుప్రీమ్ కోర్టులో జడ్జిగిరీ వెలగబెడుతున్నారు(ట).” //

      కేసు వీగిపోయిందన్న అక్కసు మాటలు కావా ఇవి? హర్షణీయం కాదు.

      Delete
    3. గురువు గారూ, తీర్పు విశేషాలు పైన రాసాను, మళ్ళీ చూడండి.

      అసలే "నన్ను ఈ రాయలసీమ కిరస్తాన రెడ్లు చంపేస్తారు, నాకు రక్షణ కావాలి" అంటూ ఫెకు లెటర్ సృష్టించి వైరల్ చేసిన ఘనులు అక్కడ. ఈనాడు, జ్యోతి, టీవీ5, కుండబద్దలు, కందుల రమేశ్, సీబీఎన్ ఆర్మీ: సదరు చెత్త కాగితాన్ని నిన్నటి నుంచీ ఒకే గోల. ఒక్కడంటే ఒక్కడు "ఇది తాను రాయలేదని నిమ్మగడ్డ వారు స్పష్టీకరణ ఇచ్చారు" అన్న retraction విడుదల చేసిన పాపాన పోలేదు.

      Delete
    4. ఆ ఫేకు లెటర్కు సంబంధించే ఆయనకు అదనపు భధ్రత పెంచారు
      పాపం మీకు మాత్రమే తెలిసినట్టు కేంద్రానికి, చీఫ్ సెక్రటరీకి తెలియకుండా పోయింది.
      ఆంధ్రాను ముంచటానికి ఇలా ఎన్నాళ్లు సోల్లు కామెంట్లు పెడతారు.
      మీకు నచ్చిన పార్టీపై గాని, నాయకునిపై గాని అభిమానం చాటుకోవచ్చు కాని పచ్చి అబద్ధాలు చాటాల్చిన అవసరం లేదు. ఆంధ్రాను కాస్త బ్రతకనీయండి.

      Delete
    5. ఆ ఉత్తరం అతను రాసిందా లేక ఎవరో పుట్టించిందా? ముందు ఈ విషయం తేల్చండి.

      తాను సదరు ఉత్తరం రాయలేదని అతడు చెప్పాక కూడా కొందరు వ్యక్తులు కేంద్ర హోం శాఖ అది తమకు ముట్టిందని వ్యాఖ్యలు రాస్తున్నారు.

      మీ ఎరిక కోసం (FYVKI) భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కాదు.

      Delete
    6. మెదటగా భ్రమరావతి అనే ప్రదేశం ఎక్కడా లేదు. అమరావతి తప్ప. ఊళ్ళ పేర్లు తెలుసుకుని మాట్లాడాలి లేదంటే మూసుక్కూర్చొవాలి.
      ఇక భూముల గురించి. ఈ దేశం లో దాదాపు ఎక్కడైనా ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. కంపెనీల్లో షేర్లు కూడా కొనుక్కోవచ్చు. Conflict of interest ఉన్న కేసులో జడ్జీలు తప్పుకోవడం కూడా జరిగేదే. అందులో వింతేమీ లేదు.

      Delete
    7. ఆ ఊరి అసలు పేరు వారికి తెలియక కాదు సూర్యా. అన్నీ తెలిసీ వెటకారం. అంతే, ఎవరి ఆనందం వారిది.

      Delete
    8. విన్నకోట వారూ, అమరావతిలో గుడి, స్థూపం & బుద్ధ విగ్రహం అన్నీ నేను చూసాను. అక్కడికి తుళ్లూరు బాగా దూరం.

      మీకు ఆ ప్రాంతం బాగా తెలుసనుకున్నానే, నా అంచనా పొరబాటని ఇప్పుడు తెలుస్తుంది!

      ఎన్నికల సంఘం అధికారి కూడా జడ్జీకి సమానం(ట). అతడి పిల్లలు బోలెడంత జీతంతో ఉద్యోగం పుచ్చుకోవడం conflict of interest కాదు లెండి.

      Delete
    9. ఎన్నికల్లో గెలుపోటములకి ప్రాధాన్యత ఇవ్వను నేను. మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది. తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగిన దక్షతని బట్టి మాత్రమే నా వైపునుంచి వచ్చే ప్రశంసలూ విమర్శలూ ఉంటాయి.ఎన్నికల్లో గెలుపోటములు పార్టీల ఎన్నికల వ్యూహాలను బట్టి ఉంటాయి. చంద్రబాబు మొదటి ఎన్నికల్ని ఎలా ఎదుర్కొన్నాడో చూడండి!1995లో ఎన్నికల గెలుపోటములు ఉన్నప్పటికీ దేవుడి ఇమజి ఉన్న NTRను వెన్నుపోటు పొడిచిన చెడ్డపేరుతో ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1999లో 185/294 అసెంబ్లీ సీట్లూ 29/42 పార్లమెంటు సీట్లూ ఎలా గెల్చాడు!చేసిన అభివృద్ధిని చూపించి చెప్పుకుని గెల్చాడు. దానికి పూర్తి భిన్నమైనది మొన్నటి అపజయం నాటి ప్రవర్తన. మొన్నటి 2019 ఎన్నికల్లో తెదెపా ఎన్నికల ప్రచారం చాలా నీరసంగా ఉందనేది వాస్తవం.ఇవ్వాళ "ఇవి గ్రాఫిక్సా!" అంటూ చేస్తున్న హడావిడి ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెయ్యలేదు?ఇక లోపాయకారీ వార్తల ప్రకారం కేసీయారు హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా అనుకూల వర్గాల్ని కట్టడి చెయ్యడం నిజమేననీ తను కూడా బాధితుణ్ణేననీ చెప్పినప్పటికీ కుళ్ళు జోకులేసి వూరుకోవడం తప్ప రెమిడియల్ యాక్షన్ తీసుకోలేదు - నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుందనే అతి చెయ్యడమే అంత దయనీయమైన ఓటమికి ముఖ్యమైన కారణం.

      Delete
    10. This is my research on jagan:
      https://harikaalam.blogspot.com/2020/02/blog-post_9.html
      ఇతని వ్యాపార విస్తృతి ప్రపంచంలో ఎవరూ పోటీ పడలేనంత వేగంతో పెరిగి ఇప్పటికీ నికర సంపద ₹66.18 CRORE, స్థిరాస్థులు ₹72.82 CRORE, ఇతరాలు ₹6.64 CRORE వైభవంతో అలరారుతున్నాడు. ఇది అతనికి అక్రమసంపాదన అనిపించటం లేదు.అతనికే కాదు, బొత్సకీ బుగ్గనకీ కూడా అంతే! ప్రజల్లో తమ పరిపాలన పట్ల ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ అంత మొండితనం చూపించటానికి వీళ్ళందరినీ క్రైస్తవ మత భావజాలం ప్రభావితం చేస్తున్నదని నా నమ్మకం.హిందువుల దృష్టిలో పాపం అంటే అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి - ఇవి చేస్తే దేవుడు శిక్షిస్తాడనే హెచ్చరిక వుంటుంది.వీటిలో దొంగతనం, ఇతర్లని చంపడం అనేవి చట్టంలో నేరం పేరున నిర్వచించి శిక్షలు వేస్తున్నారు.అయితే నేరం అనేది లౌకిక సంబంధమైనది, పాపం అనేది ఆధ్యాత్మికమైనది.చట్టం నేరం జరిగాక శిక్షించడం తప్ప నేరాల్ని జరగకుండా ఆపలేదు, ఖచ్చితమైన పాపపుణ్యాల నిర్వచనాలతో కూడుకున్న ఆధ్యాత్మికత నేరాల్ని జరగకుండా నివారించగలదు. కారణాలు ఏమైనా గానీ హిందువులు ఆధ్యాత్మికతకు దూరం కావడం వల్లనే కష్టాలు పడుతున్నారనేది వాస్తవం!అదే క్రైస్తవంలో మనం పాపకర్మలు అంకునే అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి కాక "యహోవా నా కాపరి!యేసే రక్షకుడు!" అని నమ్మకపోవటమే పాపం అవుతుంది.వాళ్ళ దేవుడు "అబద్ధాలు చెప్పటం, దొంగతనం చెయ్యడం, ఇతర్లని చంపడం వంటివి" చేసినవాళ్ళని శిక్షించడు, "యహోవా నా కాపరి!యేసే రక్షకుడు!" అని నమ్మనివాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు.ఇది జగన్ క్రైస్తవుడు కాబ్ట్టి చెప్పతం లేదు.బుగ్గనా బొత్సా హిందువులే కదా!అయినప్పటికీ వీళ్ళ మనస్తత్వం కూడా "బాప్తిజం తీసుకున్నాను గాబట్టి యేసు నన్ను అని పాపాల నుంచీ రక్షిస్తాడు!" అని నమ్ముతున్నట్టు "నేను మంచివాణ్ణి, నా సంపాదన కష్టార్జితం,నన్ను అవినీతి పరుడని అంటున్నవాళ్ళే అవినీతిపరులు." అని అనుకుంటూ ఉంటారు.జగన్ అభిమానులు కూడా ఎవరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా సరే జగన్ అవినీతిపరుడని ఒప్పుకోరు.అయితే, జగన్ పరిపాలన ఫలితం ఏదో ఒక రోజున వాళ్ళనీ నష్టపెడుతుంది, ఆ రోజు వరకు ఎదురు చూడటం తప్ప వాళ్ళను మార్చడం కోసం ప్రయత్నించి సాధించేది లేదు.

      Delete
    11. జై గొట్టిముక్కల మరియు వైకాపా పేటియం బ్యాచ్చి అంటున్నది ఏంటి?

      1.{ఒక్కడంటే ఒక్కడు "ఇది తాను రాయలేదని నిమ్మగడ్డ వారు స్పష్టీకరణ ఇచ్చారు" అన్న retraction విడుదల చేసిన పాపాన పోలేదు.} - ఆ నిమ్మగడ్డ వారి స్పష్టీకరణ పూర్తి పాఠం నేను చూడలేదు గాబట్టి ఆ పూర్తిపాఠం ఇవ్వాలి.
      2.కేంద్రానికి వెళ్ళీంది ఫేక్ లెటర్ అయితే అక్కడ జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో జై గొట్టిముక్కల్ మరియు వైకాపా పేటియం బ్యాచ్చికి తెలుసా తెలియదా?ఫేక్ అయినా సరే, నిమంగడ్డ రమేష్ తరపున ఉత్తరాన్ని సృష్టించాలంటే ఆయన లెటర్హెడ్, స్టాంప్ దొంగతనం చెయ్యాలి, ఆయన సనతకం ఫోర్జరీ చెయ్యాలి.అవి సామాన్యమైన నేరాలు కావే!ప్రతి చోటా కోర్టుల తీర్పుల్ని ఉటంకించే జై గొట్టుముక్కల ఈ పాయింటుని ఎందుకు పట్టించుకోవడం లేదు?
      3.ఎలెక్షన్ కమిషనర్ గారికి రక్షణ కావాలని ఫేక్ లెటర్ సృష్టించడం తెదెపాలో ఎవరు చేశారని అంటున్నారు జై గొట్టిముక్కల మరియు వైకాపా పేటియం బ్యాచ్చి?కనీసం దానికి అయినా ఆధారాలు ఉన్నాయా?ఫేల్ లెటర్ సృష్టించారు అంటున్నవాళ్ళకి ఎవరు సృష్టించారో ఎందుకు తెలియడం లేదు?
      4.అసలు అలాంటి ఫేక్ లెటర్ తెదెపా సృష్టించడం నిజమయితే నిమ్మగడ్డ రమేష్ క్షణం ఆలశ్యం చెయ్యకుండా తన లెటర్హెడ్, స్టాంప్ దొంగతనం జరిగిందని కేసు పెట్టాలి కదా,అలా కేసు పెట్టకపోతే తను తెదెపాకి వాటిని అందించినట్టు కాదా!జగన్ ఎటూ ఎన్నికల కమిషనర్ని తప్పించే ఐడియా ఇమ్మని అడుగుతున్నాడు కాబట్టి "తన లెటర్హెడ్ మరియు స్టాంప్ దొంగతనం జరిగినప్పటికీ పట్టించుకోని అసమర్ధుడు!" ఆనె కారణం చూపించి తప్పించవచ్చుననే ఐడియా ఇవ్వవచ్చు కదా!

      వీటిలో ఏ ఒక్క ప్రశ్నకి హేతుబద్ధమైన జవాబు చెప్పగలరు జై గొట్టిముక్కల మరియు వైకాపా పేటియం బ్యాచ్చి?

      Delete
    12. In fact this ap political news blog is a blatant biased rancid blog and a social media incarnation of yellow journalism.>>

      పచ్చ మీడియా అంటే ఆకుపచ్చ కూడా కావచ్చు అని ఈ "పిచ్చ భూతాలకు" అర్ధం అయితే బాగుంటుంది.

      Delete
  3. ఆ ప్రాంతం గురించి నాకేమీ తెలియదు అని గ్రహించగలిగిన మీ perspicacity కు చప్పట్లు, జై గారూ 👏.

    మాటిమాటికీ మీరు అమరావతిని “భ్రమరావతి” అనే వెటకారం గురించి మాత్రమే నా వ్యాఖ్య గానీ, సూర్య గారి వ్యాఖ్య గానీ .... తుళ్ళూరు, వెలగపూడి, ఉండవల్లి వగైరా వగైరాల గురించి కాదు.

    ReplyDelete
    Replies
    1. అమరావతి ప్రతిపాదిత 29 గ్రామాల పరిధి (& గొడవలు జరుగుతున్న 3-4 ఊళ్ళనుండి) నుండి దూరమన్న వాస్తవం గుర్తిస్తే చాలులెండి.

      Delete
    2. అమరావతి నుండి ఏ ఊరు ఎంత దూరం వగైరా వగైరా ... ఇదేమీ తెగేది కాదు గానీ ఒక మాట చెప్పండి ... ఆపై ఎవరి ఆనందం వారిది అనుకుంటూ విరమిద్దాం. Now my question to you is :-

      ఏ ఊరుని / ఏ ప్రాంతాన్ని మీరు “భ్రమరావతి” అంటున్నారు?

      Delete
    3. ధ్యానబుద్ధ విగ్రహం నోటిఫైడ్ ఏరియాలో లేదని తెలిసినా దాన్ని ప్రోమోలలో వాడడం వంచన కాదనిపిస్తే వాకే.

      పెద్దమాయ, చిన్నమాయ, లంబూ, జంబూ వగైరాలందరూ కలిసి గ్రాఫిక్కులతో జనాన్ని బురిడీ కొట్టించాలని చేసిన ప్రయత్నాన్నే తప్ప నేను ఏ ప్రాంతాన్నీ అనలేదు.

      మీ గమనిక కోసం, భ్రమరావతి పదాన్ని తొలుత వాడింది డెల్టా ప్రాంత హిందూ రెడ్డేతర ఆంధ్రులే.

      Delete
    4. మీ తెలబాన్ ల నుండి విడిపోయినా ఆంధ్రా రాజకీయాలగురించి మీకెందుకండీ అంత శ్రద్ధ ? దశమగ్రహం అంటే ఏమో అనుకున్నాను మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్నే కామోసు అనిపిస్తోంది.భాగ్యలక్ష్మీ ఆలయం చార్మినార్ లోనే ఉంది తెలంగాణా లోగోలో ఉందా ? వితండవాదన చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు.

      Delete
    5. 33000 ఎకరాలు పంటలు పండే భూమి సేకరించి,అస్మదీయులచే కొనిపించి నిర్మించ తలపెట్టిన బాహుబలి గ్రాఫిక్స్ మాయాబజార్ విచిత్ర హర్మ్యాల ఉత్తుత్తి రాజధాని ని భ్రమరావతి అంటే తప్పేముంది.

      రాజమౌళిని పిలిచి చర్చలు చేసినప్పుడే జనం అవాక్కయ్యారు. అతను రీలు తప్ప రియలు భవనాలు నావల్ల కాదు మహాప్రభో అని తప్పుకున్నాడు

      అయితే ఆ భ్రమల లోనుండి బయటపడి ground reality గుర్తెరిగి సాధారణ పరిపాలనకు సరిపోయే working capital nu నిర్మించిన బాబుగారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. అది నిజమైన అమరావతి. మంచో చెడో ఏదో ఒక పరిపాలనా రాజధాని ఏర్పడిన ఈ స్టేజిలో తరలించడం సరికాదేమో అని అనిపిస్తుంది.

      Greenfield capitals or megapolis have met with limited success.

      గారడీ చేసి బురిడీ కొట్టించడం సరికాదు.

      Mine is only a opinion. May not be correct or perfect.

      Delete
    6. @ GKK,
      మొన్న ఎవరో ఇలా అంటే అమరవతిలో ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడినుండి తోసేస్తానని అన్నాడట...అపుడు నిజమో గ్రాఫిక్సో తెలిసిపోతుంది కదా ?

      Delete
    7. నీహారిక గారూ, సదరు బిల్డింగు ప్రోమో వీడియోలో ఉందా? తీన్మార్ మల్లన్నకు హుజూర్ నగర్ ఉప-ఎన్నిక తరువాత మతిపోయినట్టుంది పాపం.

      GKK (జీ) గారూ, మొత్తం విస్తీర్ణం > 53,000 ఎకరాలు అనగా 216 చ. కిమీ. పోలిక కోసం చందీగడ్ 114 చ. కిమీ.; గాంధీనగర్ 177 చ. కిమీ.

      Delete
    8. 53,000 ఎకరాలు అనగా 216 చ. కిమీ. పోలిక కోసం చందీగడ్ 114 చ. కిమీ.; గాంధీనగర్ 177 చ. కిమీ.
      So what ?

      Delete
    9. మరుసటి ఎన్నికల్లో చంద్రబాబు ముఖమంత్రి కాకపోతే ఇవ్వాళ బొత్సా తమ్మినేనీ స్మశానం అనీ ఎడారి అనీ మాటల్లో అన్నదాన్ని చేతల్లో కూడా చూపిస్తారు!
      “అన్నా జగన్ అన్నా!!! అమరావతి ఆశలు చాలా బాగా తెంచేసావు అన్నా... అన్నా కేంటీన్ లో బడుగులు ... ఏదో కారణాలవల్ల ఇంట్లో కుదరక ఇక్కడికి వచ్చేవారిని .... ఇంట్లో పిల్లలు పెట్టకపోతే.... ఎలాగో ఒకలాగ అయిదు రూపాయిలు సంపాదించుకుని కడుపునింపుకుంటున్న ముసలివాళ్ళ ఉసురు తగులుతుందన్నా నీకు.... ఇసుక రెండువేలకి దొరుకుతుంటే.... వాళ్ళు తినేసారు అని తిట్టి పోసే మీరు ఆరువేల ఎనిమిది వందలకి అమ్ముతూ .... వాళ్ళు తినేసారు అని ఇంకా బుకాయింస్తూ.... ఎలా అన్నా ? మా వల్ల అయితే కావట్లా... ఎలా అన్న ఆ సీట్ లో కూర్చోగలుగుతున్నావు??? రోజు ఏదో కారణాలతో.... కరెంటు తీసేస్తు... గట్టెక్కిస్తున్నావు.... అంతకు ముందు అవసర పడని ఇన్వర్టర్స్ ఇప్పుడు బూజు దులిపి వాడ్డం మొదలెట్టాం.... కరెంటు చార్జీలు అంత వస్తుంది ఇంత వస్తుంది... నే వచ్చి తగ్గిస్తానన్నావ్... ఓ ఇలా తగ్గిద్దామనా.??... భలే మొసం చేసావన్నా.... వృద్దాప్య పించను మూడు వేలు చేస్తా... పెంచుకుంటూ పోతా అంటే... మూడువేలనుండి అనుకుని మురిసిపోయారు.... భలే పెంచావన్న.... రెండువేలపైన రెండొందల యాభై పెంచి... పన్నెండొందల యాభై పెంచాఆఆఆను అని వ్రాసుకుంటే... చూడ్డాన్కి మాకే సిగ్గేసిందన్నా... మా సిగ్గుచూసి మీ ఎంఎల్ ఏలు కాలరెగరేస్తుంటే.... మాతలకాయలు ఎక్కడపెట్టుకుని సిగ్గుపడాలో తెలియలేదు అన్నా... త్వరలో విశాఖ ఉక్కు ఆపేస్తావటగా ఆపుణ్యం కూడా కట్టేసుకో అన్నా... మీ పిల్లలు మీరు చాలా చల్లగా వుండాలన్న... పాపం ఇసుక దొరకక కొంతమంది... అమరావతిలో కొంతమందిని పొట్టన పెట్టుకున్న పుణ్యం ఊరికినే పోదు అన్న... నా కొడుకుని గెలిపించండి... ఆరు నెలల్లో సత్తా చాటుతాడు అంటే... ఏంటో అనుకున్నాం... గెలిపించినందుకు ఒక్క సారి కూడా వచ్చి సంతాప యాత్ర చేయలేదేంటన్నా... ఇంకా పై పై విషయాలు రాస్తే... పాపం మీకు కోపం వచ్చుద్ది అనుకుంటా... ఆ పాపం మాకెందుకులే అన్నా ... కాని అన్నా ... నువ్ కేక అన్నా ... కేక!” అనే బడుగు జీవుల ఆర్తనాదాలు కూడా కదిలించలేనంత మందకొడితనం విద్యావంతులైన మేధావులకు దేనికి ఆవహించిందో అర్ధం కావడం లేదు నాకు?
      ప్రస్తుతం POSCO కంపెనీతో బీజెపీ వాళ్ళు కుదుర్చుకున్న కాంట్రాక్టు కోసం 420 A1 CM విశాఖ వెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలనుకుంటున్న ఆనాటి ఆంధ్ర-తెలంగాణ-రాయలసీమ నాయకులు అందరూ కలిసి "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు!" అని గర్జించి సాధించుకున్నదాన్ని కూడా రక్షించుకోలేకపోతే ముందు తరాలకి మన తరం గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మంచి మాట కూడా ఉండదు. అమరావతి అని పేరు పెట్టి రాజధానికి శ్రీకారం చుట్టిన నాటినుంచే వైకాపా శ్రేణులు ద్వేషంతో రగిలిపోతున్నారు - పంటపొలాల్ని కాల్చారు, కేంద్రజలసంఘానికీ పర్యావరణ శాఖకీ ఫిర్యాదులు చేశారు,అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉండనే ఉండకూడదన్నంత మొండి పట్టుదలతో పని చేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు, శకుని ఆడిన మాయాద్యూతంతో పోల్చదగిన జగన్ దుర్మార్గపు మనస్తత్వానికి ప్రశాంత్ కిశోర్ నీచత్వం తోడైన నదురూ బెదురూ లేని అబద్ధాలతోనూ EVM మాయాజాలంతోనూ 2019 ఎన్నికల్లో గెలిచారు, ఇసక కొరత సృష్టించి 40 మందికి పైన భవన నిర్మాణ కార్మికుల్ని పొట్టన పెట్టుకుని కూడా మీడియా ముందు సైతం కించిత్తు బాధని చూపించలేదు,మద్యనిషేధం పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఖరీదు పెంచి బ్రాండెడ్ లిక్కర్ని ప్ర.సా.దుల్లో అమ్మిస్తున్నారు, నలభయ్యయిదేళ్ళకే పించన్లు ఇస్తానని చెప్పినవాళ్ళు ఏడు లక్షల పించన్లని రద్దు చేసేశారు,అప్పుడు పంటపొలాల్ని కాల్చినప్పుడు వాడకుండా మిగిల్చిన కాగడాల్ని ఇప్పుడు విశాఖలో మళ్ళీ వెలిగిస్తున్నారు - బూతులు తిట్టటం, చంపి పారెయ్యటం, తగలబెట్టడం, కూల్చిపారెయ్యటం, నాశనం చెయ్యటం, విధ్వంసాలు సృష్టించటం, వేర్పాటు వాదుల్ని తయారుచెయ్యటం తప్ప ఇంకేమీ తెలియని ఈ ప్రభుత్వాధినేతలని ఇంకెన్నాళ్ళు సహిస్తారు? విశాఖ అంటేనే ఉక్కు ఫ్యాక్టరీ అని అతుక్కుపోయిన జంట అస్తిత్వాలనే ధ్వంసం చెయ్యాలని చూస్తున్న కుట్రదారులకి కొందరు విశాఖ వాసులే స్వాగతాలు పలికి తరిస్తున్నారు - కనీసం ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులైనా నిద్ర లేవాలి, సింహాలై గర్జించాలి.అమరావతితో పాటు స్వర్ణాంధ్ర యొక్క నిజమైన భవితవ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవటంతోనే మొదలు కావాలి.
      జయహో అమరావతి!జయహో స్వర్ణాంధ్రప్రదేశ్!

      Delete
    10. "xxxxx పదాన్ని తొలుత వాడింది డెల్టా ప్రాంత హిందూ రెడ్డేతర ఆంధ్రులే"
      ఒకరు ఏదైనా మాట వాడితే అది కరెక్టా కాదా అని ఆలోచించేవాడు మనిషి. అలా కాక వాడిది ఏ ప్రాంతం, ఏ కులం, ముఖ్యంగా ఏ మతం అని ఆలోచించకపోతే వాడు (ముళ్లపూడి వారి భాషలో) నాస్తిక ముండావాడు ఎలా అవుతాడు!!

      Delete
    11. సూర్య గారూ, మీరు నన్ను బూతులు తిట్టినా మర్యాదగా సమాధానం ఇస్తున్నందుకు అన్యధా భావించకండి.

      గతంలో భ్రమరావతి అని నేనప్పుడు కొందరు మనుషులు నాకు కులం, ప్రాంతం వగైరాలు ఆపాదించి తూలనాడారు. నేను వారిని మీకు మల్లె బూతులు తిట్టకుండా ఆ పదం నా సొంతం కాదని వివరణ ఇవ్వడం తప్పనుకుంటే మీ ఇష్టం.

      బూతులు మాట్లాడింది మీరు కాదు, ముళ్ళపూడి అనేటోడా అయితే వాకే :)

      Delete
    12. This comment has been removed by the author.

      Delete
    13. 1969ల నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమస్యల ప్రాతిపదికన రగిలింది కాబట్టి Eight point plan అమలు చెయ్యటానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో చల్లారిపోయింది.నిజానికి ఇది చెన్నారెడ్డి తనకు పార్టీలో సన్నగిల్లుతున్న ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి వాడుకున్న ఉద్యమం అనేది నా అభిప్రాయం. తర్వాత మూడు నాలుగేళ్ళ కాలం గడిచేసరికి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక రాష్త్రం వాదన మొదలైంది.ఎప్పుడో నిజాము కాంలో ఉద్యోగ నియామకాల్లో పెట్టిన ముల్కీ నిబంధనలు అప్పటికీ కొనసాగుతుండటం వల్ల ఆంధ్ర ప్రాంతపు వారికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మొదలైన 1972 నాటి ముల్కీ ఉద్యమం విభజన కోరుకుంటున్న "జై ఆంధ్ర" ఉద్యమం కింద మారింది.అయితే ముల్కీ నిబంధనల్ని రద్దు చస్తూ ఆరు సూత్రాల పధకం అమలులోకి రావడంతో ఆ ఉద్యమం కూడా ఆగిపోయింది.

      కానీ, 2014కి ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం మొత్తం ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల్ని మరీ ముఖ్యం చంద్రబాబునే టార్గెట్ చేసిందనేది వాస్తవం!ఒక విచిత్రం యేమిటంటే అప్పటి పొలిటికల్ ఈక్వేషన్ల ప్రకారం చంద్రబాబును బలహీన పర్చటానికి కాంగ్రెసులోనే ఒక గ్రూపును విడదీసి గాలికొట్టి వదిలినది ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క తండ్రియే, తనకు కావలసిన లక్ష్యాన్ని సాధించుకున్నాక కేసీయారు నేతృత్వంలో నడుస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చటానికి శతవిధాల కృషి చేసిందీ ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క తండ్రియే!మలినాటి ఉద్యమంలో ఎలా విదదియ్యాలన్న పీటముడిని ఆర్టికిల్ మూడును సూచించి విప్పింది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డియే! అయినా తెలంగాణ పట్ల ఇలాంటి ట్రిక్కులు ఏవీ చెయ్యని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై గొట్టిముక్కల లాంటి కొందరు విద్యావంతులైన నిరక్షరాస్యుల దృష్టిలో తెలంగాణ ద్రోహియే అని ఒక ముద్ర పడిపోయిందంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.

      Delete

    14. కొంతమందిని తిట్టడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే అలా తిట్టించుకునే స్థాయికి వారంతట వారే దిగజారిపోయారు కనుక.

      Delete
    15. నేను తిట్లకు బూతులు స్పందించను, సమాధానం చెప్పను.

      Delete
    16. @నాస్తిక ముండావాడు,
      భ్రమరావతి, ఆపిల్ వాచీలు, గ్రాఫిక్స్ ఇవన్నీ తిట్లు కాదా ?

      Delete
    17. ముళ్ళపూడి అనే అనబడే ముండా వాడిని అడగండి

      Delete
    18. చంద్రబాబు చొరవ తీసుకుని వేసిన ఆర్ధిక పునాదుల వల్లనే ఇప్పటికీ మొత్తం తెలంగాణ ఆదాయంలో 60% ఆదాయం ఒక్క హైదరాబాదు నగరం నుంచే వస్తున్నది.అది అందరికన్న ఎక్కువ రాజశేఖర రెడ్డికి తెలుసు.రాజశేఖర రెడ్డి జగనులా ఆలోచించి ఉంటే హైటెక్ సిటీని కూల్చేసి ఉండేవాడు.అప్పుడు తెలిసేది ఈ గొట్టాంగాళ్ళకి హైటెక్ సిటీ ఉండటానికీ లేకపోవటానికీ తేడా యేంటో!కానీ దాన్ని అలాగే ఉంచి తను దానిమీద అదనంగా ఏం చేస్తే మంచిపేరు వస్తుందో అది చేశాడు - ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాడు! కేసీయారుకి హైదరాబాదు కోసం కొత్తగా ఏమీ చెయ్యాల్సిన అవసరం లేకుండా హాయిగా గడిచిపోవటం ఆ ఇద్దరూ హైదరాబాదుని ఆ స్థాయికి పెంచడం వల్లనే జరిగింది.చరిత్ర గానీ వాస్తవాలు గానీ అసలేమీ తెలియని ప్రతి సత్రకాయా పెద్ద మేధావిలా బిల్దప్పులు ఇస్తుంటే చిరాకు దొబ్బుతుంది నాలాంటివాళ్ళకి.

      మాట తప్పనని మడమ తిప్పనని పదే పదే గొప్పలు చెప్పుకునే శ్రీ యడుగూరి సందింటి జగన్మోహాన్ రెడ్డి గారు నూతన ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభలో చాలా చిత్రమైన ఉద్వేగాన్ని పరదర్శించారు అమరావతి పట్ల:"...పెట్టడం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం...yes...yes..కారణం...మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రమైపోయింది.పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికీ మరొక ప్రాంతానికీ చిచ్చులు పెట్టడం ఇష్టం ల్యాక మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్షా!" అని అనడంలో ఉన్న చిత్రం ఏమిటో తెలుసా!ప్రతిపక్షంలో ఉండి తొలిసారి తను సభలో ఈ ప్రకటన చేసినప్పుడే చాలామందికి ముఖ్యమంత్రిగా దొనకొండకి వెళ్ళాల్సిన తను ప్రతిపక్ష నాయకుడిగా అమరావతికి రావల్సి వస్తున్నందుకు లోలోపల ఎంత దహించుకుపోతున్నాడో తెలిసిపోయింది. "నాకు అస్సలు ఇష్టం లేదు, నా మనసులో వేరే ప్రాంతం ఉంది.ఆ మాట చెప్తే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టానని తిడతారు గాబట్టి చచ్చినట్టు ఒప్పుకుంటున్నాను" అని చెప్పేశాక ఇంకా మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నానని బొంకడం దేనికి అనేశారు.అలా ఉంటాయి ఈ టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి తెలివితేటలు.అప్పుడు తను చిచ్చులు పెట్టాలని చూసినా గిట్టుబాటు కాదని తెలుసు గనక నోరు మూసుకుని కూర్చున్నాడు.ఇప్పుడు అధికారం తనది గాబట్టి ఎంతమంది ఏడ్చి చస్తే నాకేమిటని తను ఎప్పట్నించో చెయ్యాలనుకున్నది చేసేస్తున్నాడు. "capital city ఎక్కడన్నా పెట్టండి.కానీ, పెట్టిన చోట కనీసం 30,000 ఏకరాలన్నా ఉండేచోట పెట్టండి." అని కూడా అన్నాడు. అంత విశాలహృదయమూ ఇప్పుడు ఇంత సంకుచితమై పోయిందేం? క్విడ్ప్రోకో బినామీ ఆర్జన తప్ప కష్టార్జితం అంటే ఏమిటో తెలియని A1 పదహారు నెల్ల చిప్పకూడు పారిశ్రామికవేత్త/ ముఖ్యమంత్రి బతుకు నాకు గానీ నా స్నేహితులకి గానీ జన్మజన్మలకి కూడా వద్దురా దేవుడా - ఛీ, ఛీఛీ!

      Delete
    19. మొదట్లో బాబు అసలుకి గెజెట్ ఇవ్వలేదని అన్నారు.ఆ గొదవ చెయ్యకపోతే కేంద్రం గెజెట్ నోటిఫుకేషన్ ఇచ్చుందనేది ఎవరికీ సాప్ష్టంగా తెలిసేది కాదు - ఆ గొడవ చేసి వాళ్ళ నోట్లో వాళ్ళ మట్టి కొట్టుకున్నారు!

      కేంద్రం నోటిఫై చేసి అయిదేళ్ళు మీరు కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో తిరిగిన అమరావతియే భ్రమరావతి అయితే ఇప్పుడు మీ లకలకలక సీయమ్ము ప్రతిపాదించిన మూడు రాజధానులకి ఏమి ఉందిరా శుంఠన్నర శుంఠల్లారా!అసలు మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో ప్రకటన చెయ్యడం తప్ప ప్రభుత్వం అధికారికమైన ఒక్క ఆజ్ఞను జారీ చేసిందా!విశాఖ లోనూ కర్నూలులోనూ స్థలసేకరణ జరిగిందా?అసెంబ్లీ సమావేశాలు విశాఖలో ఎప్పుడు జరుగుతాయి?అసెంబ్లీ సమావేశాలు విశాఖలో ఎక్కడ జరుగుతాయి?

      అంతా బోగస్!గాలివార్తలు!నమ్మేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి!

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. మీరు నా వ్యాఖ్య మరోసారి చదవండి madam. ఇప్పుడు ఉన్న భవనాలను గ్రాఫిక్ అని ఎవరూ అనరు. కాశీ పట్నం చూడర బాబూ అని భ్రమ కల్పించిన బుచికి భవంతులనే గ్రాఫిక్ అంటున్నాము.

    ఇప్పుడు అనవసరంగా సేకరించిన 33000 ఏమిచేయాలో అస్మదీయులను ఎలా ఊరడించాలో తెలీక పాపం "మీరు ఒడిపోవట మేమిటయ్యా" గారు పచ్చ గొట్టాల ద్వారా విషం చిమ్ముతున్నారు.

    ఇప్పుడు అమరావతి లో ఉ భవనాలు కట్టిన క్రెడిట్ వారిదే. అందులో సందేహమే లేదు.

    ReplyDelete
    Replies
    1. Mr. GKK,
      do you know your Godhead jagan himself asked to collect 33000 acres of land? If you had any doubt,we will provide video in which he gave a rhetorical yes three times to amaraavati.

      Please do not play with history, which is recorded already.How do you say it's not necessary to collect that much land now when jsgan himself demanded it?

      Do you know what jagan means then - he want to put capital of 33000 acres near to his pulivendula!

      Delete
  6. స్థానిక ఎన్నికల గురించి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక వైకాపా వాళ్ళ ప్రతిస్పందన చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు!

    వీళ్ళు కోర్టుకు వెళ్ళింది ఏ వాదనతో!కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది!వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు!

    వీళ్ళేమో "కరోనా లేదు, గరోనా లేదు - తక్షణం ఎన్నికలు జరిపించ్ఘి తీఎరాల్సిందే!" అని హడావిడి చేసి కోర్టుకి అడిగారు.కోర్టేమో "ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు.కాకపోతే ఎన్నికల కోడ్ అంత సుదీర్ఘ కాలం కొనసాగకూడదు.ఎనికల కోడ్ ప్రకటించక ముందరి నాలుగు వారాల్లో మొదలైన సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగించుకోవచ్చు.కొత్త పధకాలు ప్రకటించాలంటే మాత్రం స్టేట్ ఎన్నికల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి!" అని తేల్చి చెప్పింది.ఏనాడు జగను కడప బరిలో మొదటి ఎన్నికలకి నిలబడ్డాడో అప్పట్నించి ఇన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్న పార్టీకి వీటిల్లో సుప్రీంకోర్టు కొత్తగా చెప్పిన ముక్క ఒక్కటి కనిపించిందా?

    మరి, ఎందుకు సుప్రీం కోర్టుకి ధ్యాంక్స్ చెప్తున్నారు కొందరు సోషల్ మీడియాలోని వైకాపా మేధావులు?మెచ్చి మేకతోలు కప్పుతాడని పళ్ళికిలిస్తూ ఎదురెళ్ళినవాణ్ణి అవతలివాడు వూచి పట్టుకుని లెంపకాయ్ కొడితే ధ్యాంక్స్ చెప్పిన ఇవతలివాణ్ణి చూస్తే నవ్వొస్తుందా, రాదా!వొస్తుంది - ఫకాల్న నవ్వాలనిపిస్తుంది నాకు.కానీ, ఏడవాలసిన చోట కూడా నవ్వుతున్న వాళ్ళలో మాత్రం మార్పు రాదు - కొన్ని బతుకు లంతే!

    సుప్రీం కోర్టు అనే ఒక సర్వస్వతంత్రరాజ్యాంగవ్యవస్థ ఎన్నికల కమిషన్ అనే మరొక సర్వస్వతంత్రరాజ్యాంగవ్యవస్థ మీద పెత్తనం చెయ్యకూడదన్న ఇంగితజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి తేదీల్ని నిర్ణయించమని సలహా మాత్రమే ఇచ్చింది.కానీ, ఎన్నికల నిర్వహణలో రాజ్యాంగం ఎన్నికల కమిషనుకు ఇచ్చిన అధికారాల్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరమే లేదు.కనీసం కేసు వేసి తీర్పు కోసం ఆగేపాటి కనీసపు సంస్కారం కూడా లేకుండా వీళ్ళు కమిషనర్ మీద చేసిన ఆరోపణలు చూశాక రమేశ్ కుమారే కాదు, జగన్ కానీ జగన్ దురభిమానుల్లో కల్లా అగ్రగణ్యుడు కానీ ఆత్మాభిమనం వున్న ఏ వ్యక్తి ఆస్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే ఔదార్యం చూపించడు గాక చూపించడు.రాజ్యాంగమే అతనికి సర్వాధికారాలు దఖలు పరిస్తే తనకి కులపిచ్చి అంటగట్టినవాళ్ళతో ఇచ్చకాలు మాట్లాడాల్సిన అవసరం అతనికి దేనికి?రాష్ట్రప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలో ఎన్నికల కమిషన్ అడిగిన మార్పులు చెయ్యకపోతే CRPF బలగాలని తెప్పించుకునే అధికారం కూడా ఉంది ఎన్నీకల్ కమిషనుకి.సైన్యానికి ఎదురెళ్ళి తురకా వేషాలు వేస్తే టెర్రరిస్టుల్నీ శత్రుదేశపు సైనికుల్నీ కాల్చినట్టు కాల్చి పారేస్తారు - అడిగే హక్కు కూడా ఉండదు!

    నిజానికి మొదటి పది రోజుల్లో తురకా మార్కు రౌడీయిజం పుణ్యమాని సాధిచుకున్న ఏకగ్రీవాల్ని కూడా రద్దు చెయ్యకుండా తర్వాతి ప్రక్రియ అక్కణ్నించి కొనసాగిస్తానని అన్నందుకు సంతోషించాల్సింది పోయి అతనికి వీళ్ళమీద కసి పుట్టేలా చేసుకోవడం బుర్రలో మట్టీ పేడా తప్ప కామన్ సెన్సు ఉన్నవాడు ఎవడూ చెయ్యడు.ఇప్పటికే ఎన్నికల కమిషనర్ చాలా దూరం వెళ్ళాడు.తనకి కేంద్రం రక్షణ కోరుకున్నాడు.కేంద్రం కూడా ఆమోదించింది.కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆవేశం తగ్గించుక్ని ఎలెక్షన్ కమిషనర్ని మంచి చేసుకుంటే కనీసం ఇప్పటి ఏకగ్రీవాలని అయినా నిలబెట్టుకోవచ్చు.లేదంటే, వాటిని కూడా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే వైకాపా వాళ్ళు గుక్కపట్టి యాడవాల్సిందే!

    అసలు ఏకగ్రీవం సాధించండి అని ముఖ్యమంత్రి తన పార్టీవాళ్ళకి ఆదేశాలు ఇవ్వటమే రాజ్యాంగ విరుద్ధం!2019లో తెలుగుదేశం కూడా నామినేషన్లు వేసి పోటీ చేసినా రాజ్యానగ్బద్ధమైన ఎన్నికల ప్రక్రియతోనే నీకు 151 సీట్లు వచ్చినప్పుడు స్థానిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని నామినేషన్లు కూడా వెయ్యనివ్వని ఏకగ్రీవం ఎందుకు కోరుకుంటున్నారు?ఒకవేళ తెదెపా వాళ్ళు గెలుస్తారేమోనని భయం కాదా ఈ మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న రౌడీతనం వెనక ఉన్నది!ఆ భయమే లేనప్పుడు తెదెపా నామినేషన్లు వెయ్యడం వల్ల వైకాపాకు వచ్చే నష్టం ఏమిటి?

    జై అమరావతి!

    ReplyDelete
  7. నిద్రతో సంభోగం సంగతి ఏమిటో తేల్చండి హరి బాబు గారు.

    నేను తీరం వెంబడి పల్లీలు తింటూ నడుస్తాను.

    ఎందుకు ఆవేశంతో అంత పెద్ద వ్యాఖ్యాలు వ్రాస్తారు.
    Humble Request you not to write lengthy comments

    ReplyDelete
    Replies
    1. OK! FROM NOW ONWARDS I WILL PUT SHORT COMMENTS.

      Delete
    2. హరిబాబుగారు కామెంట్లు పెద్దవి వ్రాసినా అందులో సబ్జెక్ట్, నిర్వచన చాలా బాగుంటుంది. నిజానికి విషయం పూర్తిగా అవగాహన అవ్వడానికి కాస్త కామెంట్లు పెద్దవి అవుతాయి అనుకుంటా!

      Delete
    3. @GKK,
      మీరలా గోడప్రక్కనే నిలబడి పల్లీలు తింటూఉండండి. హరిబాబుగారు చెప్తే కానీ గొట్టిముక్కలగారికి అర్ధం కాదు.

      Delete
  8. ఈ తొట్టిగ్యాంగ్/bluecolorblinds నాకు తేల్చి చెప్పాల్సింది ఒక్కటే - ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఇళ్ళకి కాపలా కాస్తున్నది కేంద్ర బలగాలా రాష్ట్ర పోలీసులా?

    ReplyDelete
  9. శివరామకృష్ణన్ కమిటీ నియామకం జరిగిన కొద్ది రోజులకే కేంద్రప్రభుత్వం 8 నగరాల పేర్లని కమిటీకి సూచిందింది.

    3.2.4. Early in July 2014, the committee received some information from the Department of
    Town & Country Planning indicating in a map (Annexure IV) eight possible locations for a
    capital. All these eight locations are in the general region which we have referred to as
    middle Andhra, not far from Vijayawada and Guntur. Out of these Musunuru adjoins Eluru
    and is beyond the VGTM boundary. The other site suggested is Pulichintala about 40 kms
    from the Vijayawada station beyond Amravati and located upstream of Krishna. Presently
    there are limited road connections for this area. As for Macherla this is further west of
    Pulichintala and is close to Nagarjunasagar Dam. It is nearly 100 kms away from Vijayawada.
    At present there is a railway line from Tenali to Rentachintala passing through Nadikudi.
    Macherla and Pulichintala are both on the border of Telangana and prima facie it is to be
    considered whether these are attractive locations for capital functions.The four other sites
    suggested by the Dept. of Planning are Bollapalli, Vinukonda, Martur and Donakonda (see
    attached map). Out of these, Martur is on NH 5 on the Guntur-Ongole road. Vinukonda
    adjoins Martur and is connected by a state highway from Guntur via Narasaraopet
    proceeding towards Kurnool. It is proposed to upgrade this as a national highway.
    Donakonda is further south of Vinukonda presently accessible by a connecting road.
    Bollapalli adjoins Nallamala reserved forest and hills.

    వీటిలో రెండు లేక మూడు తప్ప మిగిలినవి అన్నీ పులివెందులకి చాలా దగ్గిర.అప్పటి వైకాపా,కాంగ్రెస్ లోపాయకారీ రాజకీయ పరిణితి మేరకు తెలంగాణ ఉద్యమంలో పులిమిన అబద్ధాలతో బాబుని బద్నాం చేసేశాం గాబట్టి ఇక శ్రీ యడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోతారు గనక శ్రీవారు తమ సొంత వూరునే రాజధాని కింద పెట్టేసుకోవాలనుకున్నారు.అవునా కాదా?

    కమిటీ జస్ట్ అలా ఏర్పడింది,అంతే.ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల అభిప్రాయం అడగలేదు.అప్పుడే పేపర్లు లీక్ చేసినట్టు తమకిష్తమైన 8 పేర్లని కమిటీకి పంపించారు - వహవ్వా!బైట నుంచి చూసేవాళ్ళకి కనబడే అప్పటి దృశ్యం ఏంటి?తండ్రి సీటు కోసం పార్టీ ఆజ్ఞల్ని ధిక్కరించి బైటికి పోతే అతని మీద పగబట్టి కేసులు పెట్టి వేధించిన పార్టీ తల్లిగానూ ఆ పార్టీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టి బలమైన ప్రత్యామ్నాయం అనిపించుకున్న పిల్లగానూ ఉన్న విచిత్ర శత్రుత్వం ఏమైపోయిందో జగనుకి అనుకూలమైన నగరాల లిస్టు కమిటీకి వెళ్ళింది కేంద్ర పెద్దల నుంచి!అసలు ఆ కమిటీని ఏర్పాటు చేసింది ఎందుకు?పోనీ ఆ 8 నగరాలూ కమిటీకి భారం తగ్గించడానికి అనుకుంటే అది పబ్లిక్ డయాస్ మీద చెప్పారా?అబ్బే, మనవన్నీ తెర చాటు క్విడ్ ప్రోకో యవ్వారాలు కదా!విభజనకి సంబంధించి ఉద్యమమ తీవ్రమయ్యాక ప్రతిరోజూ పేపరు చదువుతున్న నాకు కూడా నివేదిక ప్రతిలో చూసేవరకు పులివెందుల రాజధాని ప్రతిపాదిత నగరం అని తెలియదు.ఏమిటండీ ఇది?

    అంటే, తమరు ప్రతిపాదించిన రాజధాని జగన్ గారి సొంతింట్లో ఉన్నప్పటికీ నల్లమల అడవుల్లో పెట్టినప్పటికీ రంజుగా ఉంటుందా?అదే చంద్రబాబు ప్రతిపాదిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకీ సమాన దూరంలో ఉన్నప్పటికీ విజయవాడ రాజధాని అనేసరికి కుట్రా, దోపిడీ కనబడతాయా?

    అభ్యంతరం ఒక్క విజయవాడ కేనా?పులివెందుల కాకుండా ఇంకే నగరమయినా అదే గోల చేసేవాళ్ళా?మరి, అధికారంలోకి వచ్చాక అమరావతీ విధ్వంసానికి తురుపుముక్కలా అ 8 పేర్లలో లేని విశాఖ ఎలా బయటికి వచ్చిందండీ?పాత ముచ్చట తీర్చుకుంటూ మొత్తం రాజధానినే పులివెందులకి తీసుకెళ్తే బాగుండేది కదా!

    ReplyDelete
  10. Hari బాబు గారి అతి పెద్ద సమాధానాలు జై గారు చదివే లోపు నేను బస్తాడు పల్లీలు తినవలసి వస్తుంది. ఈ లోపు అక్షరారణ్యంలో నాకు బేదిసచేప కైంకర్యము లు జరుగుతాయి.

    ReplyDelete
  11. "Department of Town & Country Planning" అన్న విభాగం కేంద్రంలో లేదు. "Town and Country Planning Organisation" (http://tcpo.gov.in) వారి బాధ్యతలలో ప్లానింగ్ ఉన్నట్టు లేదు.

    ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా "Department of Town & Country Planning" పేరు గల శాఖ ఉంది. వివరాలు కావాలంటే చూడగలరు.

    కమిటీ నివేదికలో స్పెలింగ్ మిస్టేక్ ఉంటే తప్ప సదరు 8 ప్రత్యామ్నాయాలను సూచించింది విజనరీ ప్రభుత్వమే.

    Annexure IV హెడ్డింగ్ చూస్తే "Possible Capital Zones as identified by the APSRAC (Dept. Of Planning)". అనెక్షనులో పొందు పరిచిన రిమోట్ సెన్సింగ్ నక్షా రాష్ట్ర ప్రభుత్వ శాఖదే (https://apsac.ap.gov.in).

    పేర్లను పంపింది & నక్షా ఇచ్చింది బాబోరే అయినప్పుడు కేంద్రాన్నో అప్పటి ప్రతిపక్షాన్నో అనాల్సిన అవసరం ఏముంది?

    ReplyDelete
    Replies
    1. Forgot to include AP DTCP URL:

      http://dtcp.ap.gov.in/dtcpweb/index.html

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. జై గొట్టిముక్కల "నాకు తెలుగు రాదు,నాకు తెలుగు రాదు" అంటింటే ఇంగ్లీషులో గొప్ప పండితుడు కాబోలని అనుకున్నాను.అదే 3.2.4 పేరాని పూర్తి శ్రద్ధతో చదివితే "However the Urban Development Department of the AP government informed us that these proposals are informal and have not been endorsed by the State government." అనే భాగం కనపడుతుంది.

      "these proposals are informal and have not been endorsed by the State government" అనేది నువ్వు చదివావా లేదా?దాని అర్ధం ఏమిటో చెప్పు కొంచెం!

      నాకు బెండు కొట్టుకునే రిఫరెన్సులు నేనే ఇవ్వడానికి నీలాంటి పిచ్చపుల్లయ్యని కాను - ఇక్కద ఉన్నది హరిబాబు.ఒళ్ళు దగ్గిర పెట్టుకుని వాదించు.నీ బతుక్కి నామీద సెటైర్లు వేసేంత దృశ్యం లేదు.నువ్వు నాకు తెలియదని పోజులు కొడుతున్న ఆ "Department of Town & Country Planning" అన్న రాష్ట్ర శాఖకి ఆ పేర్లని పంపించిది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆ శాఖకి ఆ పేర్లని పంపిస్తే ఆ శాఖ కమిటీకి బట్వాడా చేసింది.చంద్రబాబు అవి నాకు అక్కర్లేదన్నాడు, కమిటీ కూడా పట్టించుకోలేదు.

      నేను చెప్తున్నది నీకు అర్దమవుతోందా?

      Delete
    4. ప్రస్తుతం ఆ శివరామక్రిష్నన్ కమిటీ నివేదికను క్షుణ్ణంగా చదువుతున్నాను.త్వరలో దానిమీద ఒక పోష్టు వెయ్యాలని చూస్తున్నాను.మీ వైకాపా పేటీయం బ్యాచ్చి దాని పేరు చెప్పి చాలా అబద్ధాలు చెప్తున్నది,వాటినన్నిటినీ విప్పదీసి మీది మీకే చూపిస్తా.చెప్పేవి పచ్చి అబద్ధాలు, పైన నిజాలు చెప్తున్నట్టు దొంగవేషాలు.నాలాంటివాడు నిజాలు బయటపెట్టేవరకే నీలాంటివాళ్ళ విరగబాటు.అన్ని వేషాలూ చింపడానికే నేను పుట్టాను - ఖబడ్దార్!

      Delete
    5. వామ్మో హరి బాబు sir, శాంతి. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్ష ఇతి రక్ష ఇది సుభగం సుచిత్రం.

      నేను పుట్టాను ఖబర్డార్, బస్తీ మే సవాల్ - టీవీ చర్చల స్థాయికి వెళ్లొద్దు సార్. భయమేస్తోంది.

      బాబు గారు సకల సుగుణ రాశి. జగన్ పాపపు రాశి. ఇదే కదా చివరికి మీరు నిరూపించ దలచుకున్నది.

      రాశి పోసినట్టు మంచి చెడూ విడివిడిగా ఉండవు అని ఎంతో విజ్ఞాన వంతులైన మీకు తెలుసు.

      అంతిమంగా ఇది కుల ఆధిపత్య పోరాటమే తప్ప మరొకటి కాదు.
      ఇంకో నాలుగేళ్లు ఈ విషాలన్నింటినీ భరించక తప్పదు

      జగన్ పైన జరుగుతున్న పచ్చ విష దాడి చూస్తే - ఇర్ఫాన్ హబీబ్, రోమిల్ల థాపర్, రామచంద్ర గుహ.. ఈ నికృష్ట, leftist pseudo historians భారతీయ చరిత్రను వక్రీకరించ డం తలపిస్తుంది.


      Delete
    6. Mr. GKK!

      do not play jokes. Be in your limits. Whatever I talk is based with truth. If you had any proof that I am telling lies, prove them. Otherwise just shut up.

      Delete
    7. >>>బాబు గారు సకల సుగుణ రాశి. జగన్ పాపపు రాశి. ఇదే కదా చివరికి మీరు నిరూపించ దలచుకున్నది.>>

      ఈ ఇద్దరిలో ఎవరు సుగుణవంతులు, ఎవరు పాపులు అనేది తేల్చినవాడే మగాడ్రా బుజ్జీ !

      Delete
    8. @GKK
      బాబు గారు సకల సుగుణ రాశి. జగన్ పాపపు రాశి. ఇదే కదా చివరికి మీరు నిరూపించ దలచుకున్నది.

      రాశి పోసినట్టు మంచి చెడూ విడివిడిగా ఉండవు అని ఎంతో విజ్ఞాన వంతులైన మీకు తెలుసు.

      అంతిమంగా ఇది కుల ఆధిపత్య పోరాటమే తప్ప మరొకటి కాదు.
      ఇంకో నాలుగేళ్లు ఈ విషాలన్నింటినీ భరించక తప్పదు

      జగన్ పైన జరుగుతున్న పచ్చ విష దాడి చూస్తే - ఇర్ఫాన్ హబీబ్, రోమిల్ల థాపర్, రామచంద్ర గుహ.. ఈ నికృష్ట, leftist pseudo historians భారతీయ చరిత్రను వక్రీకరించ డం తలపిస్తుంది.
      hari.S.babu
      ఈ పిచ్చ పిచ్చ బ్లూ కహానీల తుక్కు రేగ్గొట్టటానికే నేను పుట్టుకొచ్చాను - నీలాంటి పుచ్చొంకాయలు నమ్మినా నమ్మకపోయినా నేను కాలం తనని ఆవిష్కరించుకునే కారణజన్ముల పరంపరలోనివాణ్ణి!


      మీకు మీరే "భ్రమరావతి, పచ్చ బ్యాచ్చి" అని మీ రోగిష్టి బుద్ధులతో వాడుతున్న కునిష్టి పదాలు కేవలం వ్యంగ్యం అని ఎలా తీర్పులు ఇచ్చుకుంటార్రా ఇడియట్స్!

      కుదరదు.మీరు "పచ్చ పార్టీ,పచ్చ జ్యోతి, బాబోరు" లాంటి మాటలు వాడుతూ శునకానందం పొందుతానంటే అస్సలు కుదరేది కాదు.అలాంటి సరదా మాకూ ఉంది - మేము మీ హీరోలకి అలాంటి పదాలు వాడినప్పుడు మీరూ తాట్టుకోవాలి మరి!

      ఒరేయి తొట్టిముక్కలా!నువ్వు గాలివాటం గోపి కామెంత్లు మాతరమే వేస్తూ,మేము ఏదన్నా అడిగితే "అదుగో, మీరు బూతులు మాట్లాడుతున్నారు, అలాంటివాళ్ళకి నేను జవాబు చెప్పను" అనే ఎదవ తెలివి చూపించకు. పైన నిన్ను నిమ్మగడ్డ రమేష్ స్టేట్మెంటు పూర్తి పాఠం అడిగాను,ఇంకా ఇవ్వవేంటి?నీ కళ్ళు దొబ్బాయా,నేను మర్చిపోయానని అనుకున్నావా!లేకపోతే పదే పదే నిలదీస్తే గానీ బుర్రకెక్కని తోలుమందమా!పాయింట్ల వారీ అడిగి చాలెంజి కూడా చేశాను.వాటికి జవాబు చెప్పు.మేము అడిగిన వాటికి జవాబులు చెప్పవు గానీ మమ్మల్ని మాత్రం పెద్ద తోపులా నిలదీస్తావు. అక్కడికి మేమేదో జవాబులు చెప్పలేక పారిపోతున్నట్టు బిల్డప్పులు కూదా ఇస్తావు - అలాంటి వెధవ్వేషాలకే నిన్ను నేను తిట్టేది నేను.

      P. S:నాకు ఏ డిపార్టుమెంటు కేంద్రానిదో రాష్ట్రానిదో తెలియదనీ నీకు సర్వంబొచ్చనీ పోజులు కొడుతున్నావు కదా!నీ పరిజ్ఞానం ఏంటో చూపించు. పైనించి కిందకి నేను నిన్ను అడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పకపోయావో నీ అంతు చూస్తా!

      Delete
  12. భ్రమరావతి, ఆపిల్ వాచీలు, గ్రాఫిక్స్ ఇవన్నీ తిట్లు కాదా ఇవి తిట్లు కాదు వ్యంగ్యాత్మక విమర్శలు మాత్రమే. నాస్తిక ముండావాడు అని చర్చలో పాల్గొంటున్న వారిని ముళ్ళపూడి పేరు చెప్పి దూషించడం తిట్టే.

    When there is no common ground to be reached, it is better to respect the disagreement and leave the argument for a while.

    Jai గారు తెలంగాణా వాస్తవ్యులు అయితే ఆంధ్ర విషయాలు పై అభిప్రాయం చెప్పకూడదా.

    He may have gone a bit overboard in presenting his opinion. But Jai Garu never abused our beloved blogger commenters.

    There is a thin line between forcefully criticizing the issue on hand and abusing the critics directly.

    In fact this ap political news blog is a blatant biased rancid blog and a social media incarnation of yellow journalism.


    ReplyDelete
    Replies
    1. >>భ్రమరావతి, ఆపిల్ వాచీలు, గ్రాఫిక్స్ ఇవన్నీ తిట్లు కాదా ఇవి తిట్లు కాదు వ్యంగ్యాత్మక విమర్శలు మాత్రమే. >>>>

      ఇవన్నీ వ్యక్తిగతంగా ఒక ప్రాంతాన్ని,ప్రజలను ఉద్దేశించి చేసిన దురుద్దేశపూర్వకమైన వెకిలి తిట్లు.

      Delete
    2. >>>నాస్తిక ముండావాడు అని చర్చలో పాల్గొంటున్న వారిని ముళ్ళపూడి పేరు చెప్పి దూషించడం తిట్టే.>>>

      వాద ప్రతివాదనలు చేయకుండా సదరు ప్రాంతాన్ని చూడకుండా పై పదాలను వాడితే ఆ ప్రాంత వాసులైతే చెప్పుతో కొట్టేవారు.

      Delete

    3. >>>When there is no common ground to be reached, it is better to respect the disagreement and leave the argument for a while.>>>>


      ఇప్పటికి ఒక వందసార్లు అలా చేసిఉంటాం. పదే పదే ఆ ప్రాంత ప్రజలను కించపరుస్తుంటే ఏం చేయాలి ? మనిషైతే మాటలతో చెప్పొచ్చు.

      Delete
    4. >Jai గారు తెలంగాణా వాస్తవ్యులు అయితే ఆంధ్ర విషయాలు పై అభిప్రాయం చెప్పకూడదా.>>>

      వాస్థవాలైతే ఎందుకుచెప్పకూడదు ? నిరభ్యరంతంగా చెప్పవచ్చు.

      Delete

    5. >>He may have gone a bit overboard in presenting his opinion. But Jai Garu never abused our beloved blogger commenters.>>

      ఒకసారి పై కమెంట్స్ లో చూడండి ఈ లోకంలో లేని ముళ్ళపూడివారిని కూడా అవమానించారు.

      Delete
    6. There is a thin line between forcefully criticizing the issue on hand and abusing the critics directly.>>>

      Teach him properly.

      Delete
  13. // “ ఒకసారి పై కమెంట్స్ లో చూడండి ఈ లోకంలో లేని ముళ్ళపూడివారిని కూడా అవమానించారు.” //

    I agree with Niharika garu, ముళ్ళపూడి వారు అన్ని విధాలా “కీర్తిశేషులే”. తెలుగువారికి అత్యంత ఇష్టుడైన రచయిత. అటువంటి లబ్ధప్రతిష్ఠుడి గురించి అవమానకరంగా మాట్లాడడం .... శోచనీయం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారూ, కింద జవాబు ఇచ్చాను దయ చేసి చదువుకోగలరు.

      Delete
  14. @నీహారిక:

    "ఈ లోకంలో లేని ముళ్ళపూడివారిని కూడా అవమానించారు"

    ముళ్ళపూడి పేరు నేను గుంజలేదు. సదరు అభ్యంతరపదం ఆ పదం కూడా అతను వాడిందే(ట) తప్ప నా సొంత కపిత్వం కాదు.

    ముళ్ళపూడి ఏ లోకాలలో ఉన్నాడో అప్రస్తుతం కానీ ప్రస్తుత చర్చా వేదికలో మాత్రం ఖచ్చితంగా లేడు. ప్రస్తుత సంభాషణలో భాగస్తుడు కాడు, పైగా పబ్లిక్ ఫిగర్. కర్జూర నాయుడు, వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గట్రాలందరికీ ఇదే వర్తిస్తుంది.

    ఒకరినొకరు సంబోధించినప్పుడు నోరు జారకపోవడం అన్న సభా మర్యాద ఎవరు పాటించినా మానినా, నేను మాత్రం జవదాటను.

    ReplyDelete
    Replies
    1. Telling lies in a decent language is not called decency!

      Delete
    2. @jai,

      తెలంగాణా తాగుబోతులు మీలాగే మాట్లాడతారు. మీలో మార్పురాదు.

      Delete
    3. నీహారిక గారూ, మీ అభిప్రాయం మీ ఇష్టం. తెలంగాణోళ్లు తాగుబోతులనుకునేటోళ్లను వారి విజ్జ్యతకె వదిలేస్తాను. ఎవరు బూతులు తిట్టినా తొణకని నేను మీరేదో అన్నారని బెంబేలు పడే ప్రసక్తే లేదు.

      Delete
    4. Hari Babu గారు and నీహారిక గారికి ఓ నమస్కారం.

      Delete
    5. ఒక తాగుబోతు ఎన్నిరకాలుగా మాట్లాడగలడో ఈ క్రింది పోస్టులో చదవండి.
      https://telugu.samayam.com/telangana/news/telangana-cm-kcr-interesting-comments-on-ap-capital-amaravati/articleshow/71135496.cms

      Delete
    6. "ఒక తాగుబోతు ఎన్నిరకాలుగా మాట్లాడగలడో"

      సదరు పెద్ద దొరవాండు ప్రస్తుత మెహఫిల్ సభ్యుడు కాదు, పైగా పబ్లిక్ ఫిగర్ కనుక మీరేమన్నా వాకే, బారా ఖూన్ మాఫ్.

      Delete
    7. @GKK (జీ)March 22, 2020 at 3:00 PM
      Hari Babu గారు and నీహారిక గారికి ఓ నమస్కారం.
      hari.S.babu
      మీరు చంద్రబాబు కట్టాడని ఒప్పుకుంటున్నవి మాత్రమే కాదు జై గాడికిలా కళ్ళలో ఈ ప్రాంతం పట్ల విషం నింపుకోకపోతే ఇంకా చాలా కనిపిస్తాయి.

      చంద్రబాబు హయాంలోనే SRM University, VIT AP,AMITY UNiversity,Amriita University వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి,స్థలాలు కొనుక్కున్నాయి, భవనాలు కట్టుకున్నాయి, పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాయి.ఇంక అమరావతి అనంతపూర్ హైవే, దీన్ని క్రాస్ చేస్తూ కడప కర్నూలును కలుపుతూ వెళ్ళే ఫీడర్ వే - విల్లునుంచి ఎక్కుపెట్టిన బాణంలా ఉండి 16వ జాతీయ రహదారితో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను కలిపేస్తున్న పనులు మొదలయ్యాయి.ఇది హైదరబాదులోని ఔటర్ రింగు రోడ్డుకి బాబు లాంటిది! ఇప్పుడు అమరావతి విషయంలో తెదెపా వాళకి అంటగడుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ రాజశేఖర రెడ్డి అధ్వర్యంలో ఔటర్ రింగు రోడ్డు సమయంలోనే జరిగింది.ఇప్పుడు అది నగరానికీ ప్రజలకీ ఊయోగపడటం మంచిదే గానీ దాని రూపకల్పన మాత్రం కాంగ్రెసువాళ్ళ సొంతలాభం కోసమే జరిగింది. అప్పట్లో అక్కడ ఉన్న భూములన్నీ కాంగ్రెసువాళ్ళవే.ఆ ప్లాను వల్ల వాళ్ళు రెండు విధాల లాభపడ్డారు.కొందరు నిర్మాణం కోసం భూములు ఇచ్చి ప్రభుత్వంతో ఎక్కువ రేటు వేయించుకుంటే మరి కొందరు ఇతర్లకి అమ్ముకున్నారు. ఇప్పుడు అతని కొడుకు మొన్నటి ఎన్నికలకి ముందు ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెడితే మనం అధికారంలోకి వచ్చాక అంతకి నాలుగింతలు మీకు సంపాదించి పెడతాను అని తను చేసిన వాగ్దానం మేరకే రాజధానిని విశాఖకి మార్చడమనే ప్లాను వేశాడు.

      చంద్రబాబు అసలేం కట్టలేదనీ గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తున్నాడని వాగేవాళ్ళకి కళ్ళు పోయాయో మైండు చెడిందో నాకు అర్ధం కావడం లేదు.ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపిచటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపాన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!

      ఎట్లాగూ కనబడుతున్నాయి గాబట్టీ మేము ప్రస్తావించాము గాబట్టీ వాటిని కూడా ఒప్పుకోకపోతే మీకు క్రెడిబిలిటీ ఉండదు గాబట్టీ తప్పనిసరై ఒప్పుకుంటున్నారు గానీ ఆమాత్రం కట్టటానికి కూడా ప్రపంచ బ్యాకుకి అప్పులివ్వొద్దని ఉత్తరాలు రాయటం,గ్రీన్ ట్రిబ్యునలుకి తప్పుడు నివేదికలు పంపంచటం లాంటి వెధవపనులు చాలా చేశాడు జగన్, మీకు తెలియనిదా ఆ చరిత్ర!

      అమరావతి అంటే బాబు రియల్ ఎస్టేట్ అని ముద్ర కొట్టారు గాబట్టి అది నమ్మితే సమర్ధించటం కూడా ఓకే, కానీ పోలవరం విషయంలో అడ్డంకులు కల్పించినా మీకు జగన్ మానవోత్తముడిలా ఎలా కనబడ్డాడు "జగన్ పైన జరుగుతున్న పచ్చ విష దాడి చూస్తే - ఇర్ఫాన్ హబీబ్, రోమిల్ల థాపర్, రామచంద్ర గుహ.. ఈ నికృష్ట, leftist pseudo historians భారతీయ చరిత్రను వక్రీకరించ డం తలపిస్తుంది" అని అనగలిగారు!

      "ఇంత తెలిసియుండి..." అన్న సాహితీశకలంలోని విషాదవ్యంగ్యానికి నిలువెత్తు రూపంలా కనిపిస్తున్న మీకూ మీలాంటి తెలుగువాళ్ళందరికీ ఎన్ని నమస్కారాలు పెట్టాలో....మీరే చెప్పండి!

      Delete
    8. @Jai GottimukkalaMarch 22, 2020 at 4:25 PM
      ....పైగా పబ్లిక్ ఫిగర్ కనుక మీరేమన్నా వాకే,

      hari.S.babu
      వాళ్ళ గురించీ వీళ్ళ గురించీ వాకేలు ఇవ్వడానికి ఎగేసుకు రావటం కాదు. నా ప్రశ్నలకి జవాబులు చెప్పు.

      Delete
  15. @హరి బాబు
    ముఖ్యమంత్రిని 420 అని దూషిస్తూ గౌరవించ లేని, సాటి బ్లాగర్ల పట్ల సంస్కారం లేకుండా, విపరీత వితండ వాదం చేస్తూ అరాచకం చేస్తూ,
    ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టు కోలేని నీకు and persons of your ilk - incorrigible bullies, my only answer is " GO TO HELL".

    ReplyDelete
    Replies
    1. Mr.GK(less)K(!)
      your_point1.ముఖ్యమంత్రిని 420 అని దూషిస్తూ గౌరవించ లేని
      my_counter:అతని మీద ఉన్న కేసులు ఎలాంటివి?ఒక 420 A1 ముఖ్యమంత్రి కాగానే పరిశుద్ధుడు అయిపోవటానికి రాజ్యాంగ సంస్థలు బాప్తిజం ఇచ్చే మతసంస్థలు కావు!శ్రీమాన్ సీబీఐ కోర్టువారు కూడా అదే చెప్పారు. నేరస్థుణి సమ్ర్ధించే నీ నీచత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి నామీద నిందలు వేస్తే సహించటానికి నేను నీలా అబద్ధాల కోరును కాదు - నీలాంటి గొట్టాంగాడు నన్ను గౌరవించనంత మాత్రాన నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు.
      your_point2.సాటి బ్లాగర్ల పట్ల సంస్కారం లేకుండా,
      my_counter:ఎవరినీ నేను అవమానించలేదే!నీ మొదటి కామెంటులో ఉన్న సబ్భ్యతాయుతమైఅన్ భాష ఇదీ:"పచ్చ భూతాలకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇంకా ఎన్ని పచ్చ కోవర్తులు ఉన్నాయో తెలియదు. థూ మీ బతుకులు చెడ." - దీన్ని ఏమంటారు?చంద్రబాబుని అభిమానించే బ్లాగర్లని గౌరవించటమా ఇది!

      నీలాంటి తుచ్చులు నన్ను అరాచకవాది అంటే నేను పడి వూర్కోను.చెప్పు, ఇక్కడ నేను అరాచకవాదిలా మాట్లాడిన ఒక్క వాక్యాన్ని సాక్ష్యం చూపించగలవా?
      your_point3.ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టు కోలేని నీకు
      my_counter:నాకు నీ గౌరవ మర్యాదలు అవసరమా?నన్ను గౌరవించమని నేను నిన్ను గానీ జై గాణ్ణి కానీ అడిగానా?నేను మిమ్మల్ని అడిగింది నా ప్రశ్నలకి జవాబు చెప్పమని.జవాబులు చెప్పలేక జారుకోవటానికి ఒక "ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు" నన్ను బ్లేం చేస్తున్నావు.

      మీ ఇద్దరి పాండిత్యమూ నాకు తెలుసులే - ఈసారికి ఏదో జాలియో మరొకటో మనస్సులో కదుల్తూ ఇంతకన్న వాయించకుండా వదిలేస్తున్నాను.నా ప్రశ్నలకి మీ దగ్గిర జవాబుకు లేవని నాకూ తెలుసు.ఏడ్చింది చాలు, పోయి మొహం కడుక్కోండి.

      Delete
    2. @GKK,

      1) ఎదుటి వారిలోని మంచిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం
      2) స్వంత అభిప్రాయాలు తప్పు అయినప్పుడు మార్చుకోవడం
      3) ఆత్మీయులు అనుకునే వారికి సలహాలు ఇవ్వడం, స్వీకరించడం
      4) పొరపాటు అంగీకరించి సారీ చెప్పడం

      ఇవి ఆచరణీయం అని నా అభిప్రాయం.

      Delete
  16. 5 )వైరస్ సోకిన వారు బ్లాగుల్లో self quarantine చేసుకుంటే మంచిది. 😷

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.