Thursday, January 23, 2020

Panchumarthi Anuradha Fires On Minister Kodali Nani And MLA Roja | కొడాలి నానికి, రోజాకి రాజకీయ బిక్ష పెట్టిందే చంద్రబాబునాయుడు!!

Panchumarthi Anuradha Fires On Minister Kodali Nani And MLA Roja | కొడాలి నానికి, రోజాకి రాజకీయ బిక్ష పెట్టిందే చంద్రబాబునాయుడు!!

panchumarthi anuradha, panchumarthi anuradha press meet, panchumarthi anuradha latest, panchumarthi anuradha on ycp mla roja, kodali nani, ycp mla roja, woman fires on kodali nani, anuradha panchumarth fires on jagan, panchumarthi anuradha fires o ycp, anuradha panchumarthi gets serious on ycp ministers, ycp mla roja fires on ap cm chandrababu, panchumarthi anuradha sensational comments on ycp



1 comment:

  1. "కొడాలి నానికి, రోజాకి రాజకీయ బిక్ష పెట్టిందే చంద్రబాబునాయుడు!!"

    కొడాలి నానిలో గాని, రోజాలో గాని ప్రజా పతినిధుల అర్హత ఏమన్నా కనిపిస్తుందా? వీళ్ళు ఎంత విశ్వాసఘాతకులో వీరి మాటలు,ప్రవర్తన తెలియజేయడం లేదు?

    "చంద్రబాబు నాయుడు" పట్ల అంతా నీచంగా ఎం‌ఎల్‌ఏలు మాట్లాడుతుంటే పగలబడి నవ్వడం ముఖ్యమంత్రికి ఎలా సంస్కారం అనిపించిందో అందరూ ఆలోచించాలి.

    70మంది ఎం‌ఎల్‌ఏలు ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జగన్ అసెబ్లీకి రాకుండా రోడ్డులు పట్టుకుతిరిగితే, కేవలం 23మంది ఎం‌ఎల్‌ఏలతో అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడిన గొప్పతనం చంద్రబాబుది.

    "నాయకుడిగా గెలిచింత మాత్రానా నాయకుడి లక్షణాలు వస్తాయా?"

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.