Showing posts with label News Updates. Show all posts
Showing posts with label News Updates. Show all posts

Saturday, December 14, 2019

Rumullamma Uncovered the secrets of KCR! | కేసీఆర్ రహస్యాలు బట్టబయలు చేసిన రాములమ్మ!

rumullamma-uncovered-secrets-of-kcr
Rumullamma Uncovered the secrets of KCR! | కేసీఆర్ రహస్యాలు బట్టబయలు చేసిన రాములమ్మ!
Rumullamma Uncovered the secrets of KCR! : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ప్రముఖ నటి విజయశాంతి తాజాగా ఆసక్తికరమైన కామెంట్లతో తెరముందుకు వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో...విజయశాంతి చాలా ఆసక్తికరమైన కొన్ని కామెంట్లు చేశారు. టీఆర్ ఎస్ ను చూసి జాతీయ పార్టీలైన బిజెపి - కాంగ్రెస్ పార్టీలు సైతం తట్టుకోలేక గజ,గజ వణుకుతున్నాయని విజయశాంతి వ్యాఖ్యానించారు.