Tuesday, December 31, 2019

ప్రపంచ వ్యాప్త దోపిడిల్లో గండుర గండులు జగన్ కుటుంబీకులు ...

ప్రపంచ వ్యాప్త దోపిడిల్లో గండుర గండులు జగన్ కుటుంబీకులు ...

తన సమాధి తనే తవ్వుకుంటున్న జగన్ | YSRCP Jagan vs Janasena Pawan

తన సమాధి తనే తవ్వుకుంటున్న జగన్ | YSRCP Jagan vs Janasena Pawan
ys jagan vs pawan kalyan,pawan kalyan,janasena,ys jagan,ys jagan comments on pawan kalyan,jagan vs pawan kalyan,pawan kalyan vs ys jagan,janasena pawan kalyan,ys jagan speech,pawan vs jagan,pawan,jagan,janasena party,pawan kalyan speech,ap cm ys jagan vs pawan kalyan,pawan kalyan ys jagan,jagan challenged pawan,jagan on pawan.

మోడీ...నేను తోపు... నీకు చేతనైతే ఆపు.. ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తోన్న కథ ఇదే.. | Jagan Vs Modi: Who Will Win The Race? | Andhra, Amaravathi

మోడీ...నేను తోపు... నీకు చేతనైతే ఆపు.. ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తోన్న కథ ఇదే.. | Jagan Vs Modi: Who Will Win The Race? | Andhra, Amaravathi
amaravati, jagan, amaravathi, ap cm ys jagan on three capitals for andhra pradesh, ys jagan, amaravati (city/town/village), jagan mohan reddy, ys jagan mohan reddy, andhra pradesh, jagan mohan reddy andhra special status, jagan mohan reddy interview with rajdeep sardesai, chandrababu naidu,amaravathi news, jagan mohan reddy interview with india today

Monday, December 30, 2019

Did Jagan Reddy know the actual administration? | జగన్ రెడ్డికి అసలు పరిపాలన తెలుసా?

Did Jagan Reddy know the actual administration? | జగన్ రెడ్డికి అసలు పరిపాలన తెలుసా?
ys jagan mohan reddy,jagan mohan reddy,jagan mohan reddy news,ys jagan,jagan,ap cm jagan,ap cm jagan mohan reddy,ap cm ys jagan mohan reddy,ys jagan mohan reddy administration,jagan mohan reddy celebrations,ys jagan mohan reddy about pawan,ys jagan mohan reddy swearing in ceremony,jagan mohan reddy wins,jagan mohan reddy latest interview,jagan mohan reddy latest,ys jagan speech


Mr Jagan.. Can You Answer 10 Questions? Prof Nageshwar Challenge | జగన్మోహన్ రెడ్డీ.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..ప్రొపెసర్ నాగేశ్వర్ సవాల్ !

Mr Jagan.. Can You Answer 10 Questions? Prof Nageshwar Challenge | జగన్మోహన్ రెడ్డీ.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..ప్రొపెసర్ నాగేశ్వర్ సవాల్ !

prof nageshwar,prof k nageshwar analysis,prof k nageshwar channel,prof k nageshwar live,prof nageshwar rao latest,prof nageshwar rao,prof k nageshwar latest,prof k nageshwar debate,prof k nageshwar,prof nageshwar today,prof k nageshwar youtube channel,prof k nageshwar comments,prof k nageshwar interview,prof k nageshwar debate in mahaa news,prof nageshwar rao today,prof nageshwar analysis today

Saturday, December 28, 2019

Shekhar Gupta Fires on Jagan & Modi | Andhra JP Must Learn | మిస్టర్ జయప్రకాష్ నారాయణ?..ఇదీ విమర్శించే పద్దతి.. కాస్త నేర్చుకోండి..జగన్ ను, మోడీని కడిగేసిన శేఖర్ గుప్తా!

Shekhar Gupta Fires on Jagan & Modi | Andhra JP Must Learn | మిస్టర్ జయప్రకాష్ నారాయణ?.. ఇదీ విమర్శించే పద్దతి.. కాస్త నేర్చుకోండి..జగన్ ను, మోడీని కడిగేసిన శేఖర్ గుప్తా!

ys jagan,chandrababu fires on jagan,shekhar gupta,narendra modi,shekhar gupta about ys jagan,shekhar gupta about ys jagan mohan reddy,modi,senior journalist shekhar gupta about ys jagan mohan reddy,pm modi,chandrababu fire on ap cm ys jagan,chandrababu fire on ap cm ys jagan ruling,chandrababu comments on jagan,shekar gupta,prime minister narendra modi.

Friday, December 27, 2019

Dharmana Prasada Rao Controversial Comments on Jagan | జగన్ పరువు తీసేసిన ధర్మాన

Dharmana Prasada Rao Controversial Comments on Jagan | జగన్ పరువు తీసేసిన ధర్మాన
dharmana prasada rao, dharmana prasada rao speech, dharmana prasada rao controversial comments on ys jagan, dharmana prasad rao, dharmana prasada rao comments on jagan, dharmana prasada rao speech at bc garjana, dharmana prasada rao latest news, dharmana prasada rao comments on chandrababu, dharmana prasada rao funny comments on chandrababu, dharmana prasad comments

India can save 40lakh crore by Circular economy | ఇలా చేస్తే దేశానికి 40 లక్షల కోట్ల లాభం

India can save 40lakh crore by Circular economy | ఇలా చేస్తే దేశానికి 40 లక్షల కోట్ల లాభం

india can save 40lakh crore by circular economy,indian economy,the economy of reuse,indian number system,crore,best business ideas for huge profits in india,how to reduce plastic pollution,zeros in trillion,how many zeros in a billion,zeros in decillion,zeros in million,zeros in billion,sextillion,rain water harvesting,how to rduce pollution

Thursday, December 26, 2019

What Is YS Jagan's Commitment? | YSజగన్ ప్రతి నిర్ణయం వెనకున్నది కక్షేనా?

What Is YS Jagan's Commitment? | YSజగన్ ప్రతి నిర్ణయం వెనకున్నది కక్షేనా?

Mr Undavalli, This Is Real Intellectuality, Listen 100 Times | ఈ ప్రసంగం వింటే ఉండవల్లి సన్యాసం తీసుకోవడం ఖాయం

Mr Undavalli, This Is Real Intellectuality, Listen 100 Times | ఈ ప్రసంగం వింటే ఉండవల్లి సన్యాసం తీసుకోవడం ఖాయం

Friday, December 20, 2019

The Real Story Behind 3 Capitals, YS Jagan, Andhra Pradesh | 3 ముక్కలాట వెనుక అసలు కథ తెలిస్తే.. వైసీపీ వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోతుంది!

The Real Story Behind 3 Capitals, YS Jagan, Andhra Pradesh | 3 ముక్కలాట వెనుక అసలు కథ తెలిస్తే.. వైసీపీ వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోతుంది!

Jagan Effect: Rayalaseema Out | Prof Nageshwar Analysis On 3 Capitals | జగన్ దెబ్బకు రాయలసీమ అవుట్ ! మూడుముక్కలాటపై ప్రొ.నాగేశ్వర్ లోతైన విశ్లేషణ

Jagan Effect: Rayalaseema Out | Prof Nageshwar Analysis On 3 Capitals | జగన్ దెబ్బకు రాయలసీమ అవుట్ ! మూడుముక్కలాటపై ప్రొ.నాగేశ్వర్ లోతైన విశ్లేషణ

Monday, December 16, 2019

KCR Sensational Comment on Jagan | అనుభవిస్తాడు.. జగన్ పై కేసీయార్ సంచలన కామెంట్!

KCR Sensational Comment on Jagan | అనుభవిస్తాడు.. జగన్ పై కేసీయార్ సంచలన కామెంట్!

Jagan Attack On Kamma Caste Giving Shock To Others | కమ్మ కులంపై జగన్ చేస్తోన్న తాజా దాడి చూస్తే మిగతా కులాల వాళ్లు కూడా షాక్ తింటారు...!

Jagan Attack On Kamma Caste Giving Shock To Others | కమ్మ కులంపై జగన్ చేస్తోన్న తాజా దాడి చూస్తే మిగతా కులాల వాళ్లు కూడా షాక్ తింటారు...!

Saturday, December 14, 2019

Rumullamma Uncovered the secrets of KCR! | కేసీఆర్ రహస్యాలు బట్టబయలు చేసిన రాములమ్మ!

rumullamma-uncovered-secrets-of-kcr
Rumullamma Uncovered the secrets of KCR! | కేసీఆర్ రహస్యాలు బట్టబయలు చేసిన రాములమ్మ!
Rumullamma Uncovered the secrets of KCR! : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ప్రముఖ నటి విజయశాంతి తాజాగా ఆసక్తికరమైన కామెంట్లతో తెరముందుకు వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో...విజయశాంతి చాలా ఆసక్తికరమైన కొన్ని కామెంట్లు చేశారు. టీఆర్ ఎస్ ను చూసి జాతీయ పార్టీలైన బిజెపి - కాంగ్రెస్ పార్టీలు సైతం తట్టుకోలేక గజ,గజ వణుకుతున్నాయని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Friday, December 13, 2019

TDP in AP is the right candidate for BJP | Mohan Bhagwat opinion | APలో TDP నే BJP కి సరైన దోస్త్ | జగన్ కంటే చంద్రబాబే నయం-మోహన్ భగవత్ అభిప్రాయం

 TDP in AP is the right candidate for BJP | Mohan Bhagwat opinion | APలో TDP నే BJP కి సరైన దోస్త్ | జగన్ కంటే చంద్రబాబే నయం-మోహన్ భగవత్ అభిప్రాయం

Planning a physical attack on Chandrababu in Assembly | Will the attacker withdraw and suspend? | అసెంబ్లీలో చంద్రబాబు పై భౌతిక దాడికి ప్లాన్ జరిగిందా | దాడి విరమించుకుని సస్పెండ్ చేస్తారా?

Planning a physical attack on Chandrababu in Assembly | Will the attacker withdraw and suspend? | అసెంబ్లీలో చంద్రబాబు పై భౌతిక దాడికి ప్లాన్ జరిగిందా | దాడి విరమించుకుని సస్పెండ్ చేస్తారా?

Thursday, December 12, 2019

YSR Death Reliance, Tuni Train Fire: Jagan Govt Sensational Decision? | రిలయన్స్, తుని దాడులపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం?

YSR Death Reliance, Tuni Train Fire: Jagan Govt Sensational Decision? | రిలయన్స్, తుని దాడులపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం?

tuni train fire, jagan govt, ysr death, pawan kalyan, ys jagan, reliance fresh, chandrababu naidu,amaravati, latest news, andhra pradesh, adi narayana reddy, andhra news, ap politics, sonia gandhi, take one media, ysrcp, ys vivekananda reddy, etv news, janasena, politics, mudragada, breaking news, abn live, congress, hyderabad, ap news, kodi katti, ap assembly, nara lokesh, ys rajasekhara reddy, trs, vizag, vijayawada, ktr, tv5, ntv, tv9, abn, kapu, kamma, reddy, cm kcr, v6

WAR Words in AP Assembly | Chandrababu Naidu Vs Ambati Rambabu Gorantla madhav | AP Politics Daily

WAR Words in AP Assembly | Chandrababu Naidu Vs Ambati Rambabu  Gorantla madhav | AP Politics Daily
ambati rambabu, chandrababu naidu,ambati rambabu comments on chandrababu,chandrababu, ambati rambabu speech, mla ambati rambabu, ambati rambabu assembly speech, ambati rambabu slams chandrababu naidu, ambati rambabu comments on chandrababu naidu, chandrababu naidu vs ambati rambabu, ycp mla ambati rambabu, ambati rambabu vs chandrababu, ambati rambabu latest news

Wednesday, December 11, 2019

What is Citizenship Amendment Bill - Economic Times Explains | పౌరసత్వ బిల్లులో ఏముంది? ఎందుకంత వ్యతిరేకత? కళ్ళకు కట్టిన ఎకనమిక్ టైమ్స్

What is Citizenship Amendment Bill - Economic Times Explains | పౌరసత్వ బిల్లులో ఏముంది? ఎందుకంత వ్యతిరేకత? కళ్ళకు కట్టిన ఎకనమిక్ టైమ్స్ 

citizenship amendment bill,citizenship (amendment) bill,citizenship amendment bill 2016 assam,citizenship amendment bill 2016 pdf,citizenship amendment bill 2019,citizenship amendment bill 2016,citizenship bill,what is citizenship amendment bill 2016,citizenship amendment bill passed,owaisi on citizenship amendment bill,hindu citizenship amendment bill,citizenship amendment bill assam

AP CM YS Jagan Mohan Reddy Salute to Telangana CM KCR | నిండు అసెంబ్లీ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు సెల్యూట్ చేసిన ఆంధ్రా సియం జగన్! | AP Political Reviews

AP CM YS Jagan Mohan Reddy Salute to Telangana CM KCR
cm ys jagan,ap cm ys jagan,cm ys jagan salute to cm kcr in ap assembly,ys jagan,jagan salute to cm kcr in ap assembly,ap cm ys jagan mohan reddy salute to telangana cm kcr,cm ys jagan salute to cm kcr,ys jagan mohan reddy salute to telangana cm kcr,jagan salute to cm kcr and telangana police,cm jagan salute to telangana police,ys jagan salute to telangana

MLA Roja Strong Speech On Telangana Incident | దిశా ఉదంతంపై స్పందించిన జబర్దస్త్ రోజా! | AP Political Reviews

MLA Roja Strong Speech On Telangana Incident

MLA Roja Strong Speech On Telangana Incident, mla roja speech,roja speech,mla roja,mla roja speech in assembly,roja speech in assembly,mla roja reaction over kcr speech on ys jagan,ycp mla roja speech,ycp mla roja,telangana news,mla roja on disha case,roja assembly speech,emotional speech on disha incident,cm ys jagan emotional speech on disha incident,mla roja fires on chandrababu naidu

TDP Leader Atchannaidu Serious Comments on Ycp Leaders | వైసీపీ నాయకులపై ఫైర్ అయిన అచ్చెనాయుడు!

TDP Leader Atchannaidu Serious Comments on Ycp Leaders
atchannaidu serious comments on ycp leaders,tdp leader atchannaidu fires on ysrcp leaders | ap assembly 2019,atchannaidu comments on ycp govt,atchannaidu comments on jagan,atchannaidu sensational comments on ap cm ys jagan,tdp mla atchannaidu fires on ap cm,atchannaidu demands apology from ycp leaders to chandrababu,tdp leaders serious,tdp mla atchannaidu fires on police 

Monday, December 9, 2019

జగన్,KCRలపై అమిత్ షా ప్లాన్ చేస్తున్న వ్యూహం ఏంటి? | Amit Shah About YS Jagan And KCR

జగన్,KCRలపై అమిత్ షా ప్లాన్ చేస్తున్న వ్యూహం ఏంటి? | Amit Shah About YS Jagan And KCR

amit shah,ys jagan mohan reddy,cm ys jagan to meet amit shah today in delhi - tv9,cm ys jagan to meet amit shah,jagan responds on kcr & amit shah meetings,ys jagan responds on kcr,cm ys jagan,jagan to meet amit shah,ys jagan mohan reddy oath,ys jagan,andhra pradesh chief minister ys jagan,ys jagan live,ys jagan speech,ys jagan press meet at ap bhavan in delhi

Delhi to Gully: Jagan Reddy Getting Shocks | ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగన్ కు ఎదురు దెబ్బలు... జనానికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోంది!

Delhi to Gully: Jagan Reddy Getting Shocks | ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగన్ కు ఎదురు దెబ్బలు... జనానికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోంది!

Saturday, December 7, 2019

KCR Shock To Jagan, Telangana Andhra Pradesh | ఆర్టీసీతో దెబ్బ కొట్టిన జగన్ కు ఇప్పుడు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

KCR Shock To Jagan, Telangana Andhra Pradesh | ఆర్టీసీతో దెబ్బ కొట్టిన జగన్ కు ఇప్పుడు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

Friday, December 6, 2019

Who Can Bring Jobs? Chandrababu or Jagan : Ultimate Punch..! | ఉద్యోగాలు తేగలిగేది..చంద్రబాబా? జగనా? ఈ ఒక్కమాట వైసీపీ గాలి తీసింది.. వీడియోలో లాస్ట్ పంచ్ ను పొరపాటున కూడా మిస్ కాకండి.

Who Can Bring Jobs? Chandrababu or Jagan : Ultimate Punch..! | ఉద్యోగాలు తేగలిగేది..చంద్రబాబా? జగనా? ఈ ఒక్కమాట వైసీపీ గాలి తీసింది.. వీడియోలో లాస్ట్ పంచ్ ను పొరపాటున కూడా మిస్ కాకండి.

Onion War in Andhra Pradesh | కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా జగన్ గారూ?

Onion War in Andhra Pradesh | కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా జగన్ గారూ?

Thursday, December 5, 2019

KTR - New Weapon, Pawan Telling The Fact Now | నిన్నటిదాకా ఆంధ్రను వాడుకున్నారు...ఇప్పుడు కేటీఆర్ కొత్త అస్త్రం తీశారు..పవన్ కు ఈ తెలివి అప్పుడే ఉండింటే ఇంత అనర్ధం జరిగేది కాదు

KTR - New Weapon, Pawan Telling The Fact Now | KCR Jagan | నిన్నటిదాకా ఆంధ్రను వాడుకున్నారు... ఇప్పుడు కేటీఆర్ కొత్త అస్త్రం తీశారు..పవన్ కు ఈ తెలివి అప్పుడే ఉండింటే ఇంత అనర్ధం జరిగేది కాదు

Ultimate Example for Rowdyism in Andhra Pradesh | రౌడీయిజానికి పరాకాష్ఠ ఇది.. తాజా సంఘటనతో బిత్తరపోతోన్న ఆంధ్రజనం

Ultimate Example for Rowdyism in Andhra Pradesh | రౌడీయిజానికి పరాకాష్ఠ ఇది.. తాజా సంఘటనతో బిత్తరపోతోన్న ఆంధ్రజనం

Ultimate Example for Rowdyism in Andhra Pradesh

Wednesday, December 4, 2019

His analysis of the Jagan government is outstanding. Everyone must listen!| జగన్ ప్రభుత్వంపై ఈయన విశ్లేషణ అత్యద్భుతం. ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిందే!

His analysis of the Jagan government is outstanding. Everyone must listen!| జగన్ ప్రభుత్వంపై ఈయన విశ్లేషణ అత్యద్భుతం. ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిందే!

Chandrababu Naidu Punch on YS Jagan Rule, YSRCP, TDP, Andhra | తోకను కూడా పట్టుకోలేకపోయారు. చంద్రబాబు పంచ్ డైలాగ్ మామూలుగా లేదు.

Chandrababu Naidu Punch on YS Jagan Rule, YSRCP, TDP, Andhra | తోకను కూడా పట్టుకోలేకపోయారు. చంద్రబాబు పంచ్ డైలాగ్ మామూలుగా లేదు.

ys jagan fires on chandrababu,chandrababu naidu,chandrababu naidu funny comments on cm jagan,ys jagan comments on chandrababu naidu,ys jagan funny comments on chandrababu naidu,ys jagan vs ap cm chandrababu naidu in ap assembly,ys jagan about chandrababu naidu,ys jagan called chandrababu naidu as cm,ys jagan vs ap cm chandrababu naidu

Monday, December 2, 2019

Sunday, December 1, 2019

Priyanka Reddy Murder Case: Excellent Analysis | ప్రియాంక రెడ్డి హత్యకేసులో కేసీయార్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన సామాన్యుడు.

Priyanka Reddy Murder Case: Excellent Analysis | ప్రియాంక రెడ్డి హత్యకేసులో కేసీయార్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన సామాన్యుడు.

priyanka reddy,doctor priyanka reddy,priyanka reddy murder case,dr priyanka reddy,priyanka reddy case,priyanka reddy murder,priyanka reddy latest news,dr priyanka reddy murder,priyanka reddy last call to her sister,veterinary doctor priyanka reddy,priyanka reddy death,priyanka reddy sister,priyanka reddy doctor,priyanka reddy news,priyanka reddy phone call,doctor priyanka reddy

Saturday, November 30, 2019

Check How PM Modi is Losing in Chandrababu Naidu's Absence | చంద్రబాబు లేకపోవడం వల్ల మోడీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో చూడండి..!

Check How PM Modi is Losing in Chandrababu Naidu's Absence | చంద్రబాబు లేకపోవడం వల్ల మోడీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో చూడండి..!
narendra modi and chandrababu naidu, pm modi, pm modi, pm modi movie, pm modi latest news

Friday, November 29, 2019

What Chandrababu Did is Right.. Follow it Now, Jagan Orders | చంద్రబాబు చేసిందే రైట్...ఇప్పుడు మీరూ అదే చేయండి... జగన్ ఆదేశాలు చూసి బిత్తరపోయిన అధికారులు

What Chandrababu Did is Right.. Follow it Now, Jagan Orders | చంద్రబాబు చేసిందే రైట్...ఇప్పుడు మీరూ అదే చేయండి... జగన్ ఆదేశాలు చూసి బిత్తరపోయిన అధికారులు

chandrababu naidu,chandrababu vs jagan,ys jagan,chandrababu response on jagan comments,chandrababu slams jagan,chandrababu comments on jagan,chandrababu on jagan,chandrababu shocking comments on ys jagan,chandrababu vs jagan mohan reddy,chandrababu,jagan vs chandrababu

Thursday, November 28, 2019

Shiv Sena Effect: Amit Shah Sensational Decison on Andhra? | శివసేన దెబ్బ...ఆంధ్రాపై అమిత్ షా సంచలన నిర్ణయం...ఇక జగన్ కష్టాలు రెట్టింపు..?


amit shah, cm ys jagan key decision on 10 th class paper, radhakrishna meets bjp chief amit shah, shiv sena, shiv sena bjp, chandrababu fires on nda, babu decision shocks national media, congress shiv sena,telugu news, chandrababu naidu,chandrababu comments on modi, chandrababu fires on ys jagan, modi comments on chandrababu

Wednesday, November 27, 2019

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

Map Goes Viral on BJP, PM Modi Amit Shah | మోడీ,షాలపై వైరల్ అయిన మ్యాప్... 18 నెలల్లో ఇద్దరు మొనగాళ్లకు ఎంత పెద్ద షాక్ తగిలిందో చూడండి!

Map Goes Viral on BJP, PM Modi Amit Shah | మోడీ,షాలపై వైరల్ అయిన మ్యాప్... 18 నెలల్లో ఇద్దరు మొనగాళ్లకు ఎంత పెద్ద షాక్ తగిలిందో చూడండి!

Monday, November 25, 2019

Tuesday, November 19, 2019

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?
will-telugu-desam-party-shut-down
తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? : మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువుగా వినిపిస్తున్న మాట. ప్రస్తుత టిడిపి పరిస్తితి చూస్తుంటే ఈవార్తలన్నీ నిజమయ్యేలానే ఉన్నాయి. NTR కాలం నుండీ ఎన్నో సేవలందించిన టిడిపి పార్టీ ఇలా మటుమాయమవ్వడం ఒకింత ఆంధ్రా ప్రజలకు జీర్ణించుకోలేని విషయమే. నిజం చెప్పాలంటే ఎన్‌టి‌ఆర్ తరువాత టిడిపిని సక్రమంగా నడిపింది కేవలం చంద్రబాబు మాత్రమే! టిడిపి పార్టీని ఇంతకాలం ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తప్ప ఎన్‌టి‌ఆర్ పిల్లలకు గాని, కూతుర్లకు గాని, చంద్రబాబు మినహా మిగతా అల్లుళ్ళకు గాని లేవు. ఇది ప్రతివారికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు తరువాత పార్టీని బ్రతికించుకుని ముందుకు తీసుకు వెళ్ళే సత్తా కూడా ఎవరికీ లేదు. ఆయన తనయుడు లోకేశ్ కూడా లేదు. వచ్చి ఏదో ఉద్దరిస్తాడని అనుకుంటున్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ కు అసలే లేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఎవరి రంగం వారిదే. ఏ రంగానికి సంబంధించిన వారు ఆ రంగంలోనే రాణించగలరు తప్ప మరొక రంగంలో రాణించడం చాలా కష్టమే. చివరికి ప్రజలు కూడా ఏ రంగంలో వారిని ఆ రంగంలోనే చూస్తారు తప్ప మరొక రంగంలో చూడరు. ఈ విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల విషయంలో నెరవేరడం మనం చూసాం కదా ? మరి జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎలా రాణించగలడు? మరొక కోణంలో చూస్తే జూనియర్ ఎన్‌టి‌ఆర్ కంటే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువ..అయినప్పటికీ 2019 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చాయో మనకు తెలుసు కదా? ఆఖరికి పోటీ చేసిన రెండు చోట్లా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీన్ని బట్టన్నా మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు సినిమా హీరోలనూ, రాజకీయ నాయకులనూ కలిపి చూడలేరని. ఇవి ఎన్‌టి‌ఆర్ ఉన్నప్పటి రోజులు కావు.

త్వరలో జైలు తప్పదని జగన్‌కి అర్ధమయ్యిందంటారా.!?|OPEN TALK

త్వరలో జైలు తప్పదని జగన్‌కి అర్ధమయ్యిందంటారా.!?

Sunday, November 17, 2019

జగన్ పరువును దారుణంగా తీసేసాడు Ex CM Chandrababu CONTROVERSIAL Comments on CM YS JAGAN | AP Politics Daily

ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదుపు రాబోతుంది Varla Ramaiah UnKnown Facts AP Politics Daily HD

ఇదిరా స్పీచ్ అంటే MP Rammohan Naidu Aggressive Speech in Chandrababu Protest AP Politics Daily

నాటి వైయస్ పనికి ఇప్పుడు పెళ్లిళ్లు కావడంలేదు..నేడు జగన్ చేస్తోన్న పని ఇంకెంత డ్యామేజ్ చేస్తుందో? సంచలన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ! | ABN RK Compares AP CM Jagan Decision with YS Rajasekhara Reddy

ABN RK Compares AP CM Jagan Decision with YS Rajasekhara Reddy

జగన్ కన్నెర్రజేస్తే రాలేది ఏమి లేదు..! బాబు భయపడాల్సింది బీజేపీ కి.. | Prof K.Nageshwar Analysis

జగన్ కన్నెర్రజేస్తే రాలేది ఏమి లేదు..! బాబు భయపడాల్సింది బీజేపీ కి.. | Prof K.Nageshwar Analysis

Tuesday, November 12, 2019

జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

 జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

pawan-kalyan-is-not-personally-targeted-ap-political-reviews

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

రాజకీయాలలో అధికార పక్షాన్ని, విపక్షాలు విమర్శించడం, విపక్షాలను అధికార పక్షం వాళ్ళు విమర్శించడం సర్వ సాధారణమైన విషయం. అధికార పక్షo వారి లోపాలను విపక్షాలు,ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తే వాటిని సరిదిద్దుకుని పాలన అందిoచాల్సిన బాధ్యత అధికార పక్షం వారిపై ఉంది.

అంతేగాని లోపాలను ఎత్తిచూపించినవారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. అదీ కూడా సీయం హోదాలో ఉన్న వ్యక్తి అసలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ గారు పవన్ భార్యలను,పిల్లలను టార్గెట్ చేసి విమర్శించడం ఏమాత్రం సమoజసం కాదు.

Monday, November 11, 2019

Saturday, November 9, 2019

Thursday, November 7, 2019

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ.... | Jagannanna Amma odi plan is great! But ....

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ....అది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుండును. ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమలు చేయడం వలన ఇప్పటికే విధ్యార్ధుల లేమితో కొనసాగుతున్న ప్రభుత్వ స్కూళ్ళు క్రమేపీ మూతబడిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు మరింత పెరిగిపోతాయి. ఈ పధకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే అమలు పర్చడం వలన అవి కళకళలాడటంతో పాటు ఎంతోమంది పేదవారికి తమ పిల్లల వలన ప్రయోజనం చేకూరుతుంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి ముందుకొస్తారు. కాబట్టి అమ్మఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అర్హత కలిగియున్నాయి. ఎందుకంటే సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం అంటే అదంతా మన పన్నుల రూపంలో వసూలు చేయబడిన ప్రజల సోమ్మే కదా? దానిని విద్యను భారీ వ్యాపారం చేసుకున్న ప్రవేట్ యాజమాన్యాలకు ధారబోయడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్ధులకు ఇవ్వడమంటే ప్రైవేట్ విద్యా వ్యాపారులను ప్రోత్సాహించడమే. ఈ విషయాన్ని మన జగన్ గారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బాగుoటుంది. దీనికి మీరేమంటారు?

Monday, November 4, 2019

జగన్ మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాల్లోకి తిరిగి వెళ్ళి పోతా - పవన్ కళ్యాణ్ | Jagan Bhai If You Have Stamina To Rule Andhra Pradesh I Will Be Back to Movies

YS Jagan Bhai If You Have Stamina To Rule Andhra Pradesh I Will Be Back to Movies
జగన్ మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాల్లోకి తిరిగి వెళ్ళి పోతా అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన వైజాగ్ లాంగ్ మార్చ్ సభలో ప్రకటించాడు. నిజంగా జగన్ మంచి పరిపాలన అందిస్తే జగన్ సినిమాల్లోకి వెళ్లిపోతాడా? ఒకవేళ వెళ్లిపోతే ఆయన్నే నమ్ముకుని వచ్చిన నాదెండ్ల, జెడిల పరిస్తితి ఏమయ్యిపోతుంది? విడ్డూరం కాకపోతే జగన్ నుంచి ఎంత మంచి పరిపాలన అందినా పవన్ రాజకీయాల్లోంచి తప్పుకుని సినిమాల్లోకి వెళ్తాడా? ఏమిటి?

Ex CBI JD Lakshmi Narayana Serious Warning To CM YS Jagan | Janasena Party | AP Politics Daily

Friday, November 1, 2019

అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?

does-jagan-get-post-of-chief-minister-of-the-state
అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?

Wednesday, October 30, 2019

మన ఆంధ్రాలో ఇసుక కొరత తీరదా? ఇసుక కుట్రకు బాధ్యులెవరు? | Is there a shortage of sand in Andhra Pradesh? Who is responsible for the sand conspiracy?

అసలు రాష్ట్రంలో ఇసుక కొరత ఏమంత లేదు అన్న అధికార పక్షం వాళ్ళు, ఇసుక కొరతపై సరైన పోరాటం చేయని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇతర పార్టీ నాయకులు ఈక్రింది వీడియోలు చూడాల్సిందే!

ఇసుక వల్ల ఉపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్న జనం.

జగన్ కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న శ్రమ కార్మికుడు

రాష్ట్రంలో ఇసుక ఎక్కడికి తరలిపోతుంది.?
ప్రక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక ట్రాక్టరును పట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు.

కేవలం ఇసుక వలన నిర్మాణ రంగాలన్నీ ఆగిపోయాయి. శ్రమ కార్మికులందరూ రోడ్డున పడిపోయారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. కనీసం అన్నా కేంటీన్లు ఉన్నా 5రూపాయల భోజనంతో కడుపు నింపుకునేవాళ్ళమని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. చివరికి ముద్ద పెట్టె అన్నా కేంటీన్లు కూడా మూసివేసినందుకు ప్రజలందరూ జగన్ ను దుయ్యబడుతున్నారు.

Sunday, October 27, 2019

Friday, October 25, 2019

ఆర్టీసీ పట్ల కేసీయార్ కు అంత కసి ఎందుకు?

why-is-kcr-leaning-towards-rtc
కేసీయార్ కు తెలంగాణ ఆర్‌టి‌సి అంటే ఏమాత్రం గౌరవం లేదు. దానిని ఎలాగైనా రూపు మాపి ఆర్‌టి‌సి మొత్తాన్ని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు ధారబోయాలని చూస్తున్నాడు. కొన్ని రాష్ట్రాలో ఎలానూ ఆర్‌టి‌సి లేదు మన తెలంగాణాలో ఎందుకన్న అతని భావన దారుణం అనిపిస్తోంది. సమ్మె ముగింపే ఆర్‌టి‌సి ఖతమన్న కేసీయార్ ఆలోచనా ధోరణి ఎంత ప్రమాదకరమో తెలంగాణా ప్రజలే ఆలోచించుకోవాలి.

జగన్ 2 లక్షలకు పైగా ఉద్యోగులను తీసేసాడు

Saturday, October 19, 2019

వైసీపీ, బిజెపిలది పైకి శత్రుత్వ నటన. లోపలంతా దోస్తీనే!... పాపం టిడిపి?

వైసీపీ, బిజెపిలది పైకి శత్రుత్వ నటన. లోపలంతా దోస్తీనే!... పాపం టిడిపి?

Wednesday, October 16, 2019

Monday, October 7, 2019

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం తెలంగాణాలో సరికానప్పుడు.. ఆంధ్రాలో కరెక్ట్ ఎలా అవుతుంది? | When RTC government merger is not correct in Telangana .. How to Correct in Andhra Pradesh?

ఆంధ్రా సియం జగన్ తీసుకున్న నిర్ణయం.. ఆంధ్రా ప్రజల బ్రతుకుపై పెనుభారం పడదా?
మన ఆంధ్రా మంత్రివర్యులు పేర్ని నాని గారు హైదరాబాద్ బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు? అక్కడ తెలంగాణాలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తుంటే కేసీయార్ కు సహకరించడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఆంధ్రాలో ఆర్టీసీని విలీనం చేసిన జగన్ గారి ప్రభుత్వం అక్కడ తెలంగాణాలో ఆర్టీసీకి మద్దతు పలికి కేసీయార్ పై వత్తిడి తేవాలి కదా? కేసీయార్ ఆంధ్రాను ముంచేయాలన్నదే ప్రధాన లక్ష్యం. జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఆంధ్రా ఆర్టీసీని చూసి తెలంగాణ ఆర్టీసీ రంగంలోకి దిగేటప్పటికి పాపం కేసీయార్ క్రిందా,మీదా పడుతున్నాడు. మనసులో జగన్ను తిట్టుకుంటూనే ఉంటాడు.
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ గారి అభిప్రాయం వినండి.

Friday, September 27, 2019

Wednesday, September 25, 2019

Wednesday, September 11, 2019

ఆంధ్రా రాష్ట్ర నాశనం కొరకు ప్రజలు ఎన్నుకున్న సియం జగన్!

మద్యపాన నిషేధం, ఇకపై మందు ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఎక్కడా, సామాన్యులకు దొరకదు, ఈసారి వచ్చే ఎలక్షన్లలో పూర్తి మద్యాన్ని నిషేధించే ఓట్లు అడుగుతానంటూ నవరత్నాలు బోధించిన వైయస్ జగన్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? చదువుకున్న విద్యార్థులతో మద్యం అమ్మకాలా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది.? మద్యం షాపు దరిదాపుల్లోనే తమ సంతానం వెళ్తే జీవితాలు నాశనం చేసుకుంటారన్న భయంతో తల్లిదండ్రులున్న ఈ పరిస్థుతులలో వాళ్ళ చేతే మద్యం అమ్మకాలు చేపట్టాలనుకున్న జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏం చేయాలి?

Friday, August 30, 2019

జగన్ ను ఈ ఆశావర్కర్ మామూలుగా ఉతకలేదుగ? | Asha Worker Fires on AP CM YS Jaganmohan Reddy | AP Politics Daily

జగన్ ను ఈ ఆశావర్కర్ మామూలుగా ఉతకలేదుగ ?
Asha Worker Fires on AP CM YS Jaganmohan Reddy   AP Politics Daily

Saturday, July 13, 2019

Thursday, July 11, 2019

KCR వ్యతిరేకులను సైతం తలలు వంచేలా లొంగదీసుకునే ఘటికుడు.

kcr-he-is-also-leader-of-kcr-opponents
ఆంధ్రావాడై యుండి తెలంగాణా సియంను పోగుడుతున్నాడేమిటి? అనుకోవద్దు. ఈమాట యదార్ధం కాబట్టే చెపుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆంధ్రా భారీగా నష్టపోతుందని, ఇండియా-పాకిస్తాన్ ల మాదిరి తెలంగాణ,ఆంధ్రాలు ఏర్పడతాయని చంద్రబాబు గవర్నమెంట్ లో గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నే ఓపిన్ చేయించాడు. ఇదీ కెసియార్ ఘటికతనమంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ముందు తీవ్రంగా వ్యతిరేకించాను... ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపినింగుకు వెళ్తే ఆంధ్రా ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన కూడా లేకుండా జగన్ ను తయారుచేయడం కెసియార్ గొప్పతనమనే చెప్పాలి. రేపొద్దున్న ఏమాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా భారీ ఫెయిల్ అయినా ఇదంతా ఆంధ్రావాడి దరిద్రం వల్లనే జరిగిందనే నీచపు మాటలు కెసియార్ పలకకుండా ఉండడు. ఇదంతా కెసియార్ ను గుడ్డిగా నమ్ముతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు తెలుసుకుంటే మంచిది.

Wednesday, July 10, 2019

Tana సభలో అద్భుతంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్! | Pawan Kalyan to Excellent speak at Tana Sabha

Pawan Kalyan Excellent Speech at TANA Conference 2019

జనసేన పార్టీ భారీ ఓటమి తరువాత మీడియా పరంగా పెద్దగా కనిపించలేదు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. కనీసం పవన్ కళ్యాణ్  అయినా అసెంబ్లీలో కూర్చుంటే బాగుంటుందని ఆంధ్రా ప్రజలు ఆశించారు. జనసేన పార్టీ అధికారంలోకి రాదని తెలుసుగాని, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని ఆశించారు. జనసేన పార్టీ లీడర్, సిబిఐ మాజీ డైరెక్టర్ J.D.లక్ష్మీనారాయణ సైతం ఓటమి పాలయ్యాడు. వీళ్ళిద్దరూ ఎంత గొప్ప వ్యక్తులైనా జగన్ సునామీకి కొట్టుకు పోవాల్సి వచ్చింది. ఏది,ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెరుగున్న పరిణితి Tana సభలో అద్భుతంగా కనిపించింది.

జగన్ కు కెసియార్ అంటే అంత ముద్దెందుకు?

why-does-jagan-love-kcr-ap-political-reviews
కెసియార్ పై జగన్ కున్న ప్రేమ చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్ లోని ఆంధ్రా ఆస్తులను తెలంగాణాకు ఇచ్చేయడం, మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు అన్నింటిని కొట్టివేయడం, డిల్లీ లోని ఆంధ్రా భవన్ ను తెలంగాణాకు కేటాయించడం చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు వళ్ళు మండుతోంది. ఆంధ్రాకు బయట ఏవీ మిగలకుండా చేస్తున్నవాడు రేపొద్దున్న ఆంధ్రాలోని వాటిని కూడా ఉంచుతాడన్న నమ్మకం పోతోంది. దారుణం కాకపొతే మన పోలవరం నీళ్ళు తెలంగాణాకు ఇవ్వడమేమిటి? నక్కలమారి జిత్తు అయిన కెసియార్ కు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లొంగిపోయాడు. దీనికి ప్రధాన కారణం జగన్ పై ఉన్న కేసులే. ఎందుకంటే ఈ కేసులన్నీ ఆంధ్రా,తెలంగాణా కల్సి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటివే. ఇందులో ఎక్కువ కేసులు తెలంగాణాకే చెందుతాయి. కెసియార్ కు ఎదురు తిరిగితే ఆ కేసులన్నీ బయటికి ముమ్మరం చేసి జగన్ ను ఇరకాటంలో పడవేయడమే కాదు... అరెస్టుల వరకూ తీసుకువెళ్ళవచ్చు. దీని కారణంగా జగన్.. కెసియార్ ఏదంటే దానికే తలూపవల్సివస్తుంది. పోలవరం నీళ్ళు మేము వాడుకున్న తరువాతే రాయలసీమకు పడేస్తాం అన్నా జగన్ మాట్లాడకుండా ఉండాల్సిందే.  జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తన నవరత్నాల అమలుకు ఆంధ్రాలో నిధులు లేవని గగ్గోలు పెడుతున్న వైయస్సార్ సిపి, మరి మన ఆస్తులన్నీ తెలంగాణాకు ఎందుకు ధారభోస్తుంతో ఆంధ్రా ప్రజలే ఆలోచించాలి.

Friday, July 5, 2019

జనసేన నిలబడే ఉంటుందా? ఎందులోనైనా కల్సిపోతుందా?

మెగాస్టార్ చిరంజీవి గారి "ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ సినిమా లెవెల్లో ప్రారంభమయ్యింది. ఏదో ఆంధ్రా రాజకీయాలను మలుపు తిప్పుతుందనుకుంటే మొత్తానికి ప్రజలెవరికీ కనిపించకుండా కాంగ్రెస్ లో కనుమరుగయ్యిపోయింది. మెగాస్టార్ చిరంజీవిగారు కేవలం కేంద్ర మంత్రి పదవికి లోబడిపోయి నమ్ముకున్న జనాలను, పార్టీ పట్టుకుని సహకరించిన పార్టీ అభ్యర్ధులను, కార్యకర్తలను నట్టేట ముంచేసి తను మాత్రం మంత్రి పదవిని ఎంజాయ్ చేసాడు. దీనికారణంగా చిరంజీవంటే ఆంధ్రా ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదు. నిజానికి ఆయన సినిమాల్లోనే ఉండాల్సింది. మెగాస్టార్ అన్న పేరు ఉండేది. ఆయన కుళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్టీని నిలబెట్టకుండా మూసేసినందుకు ఆయనగారు కాస్తా జీరోస్టార్ అయిపోయారు. చిరంజీవిగారుగాని "ప్రజారాజ్యం"పార్టీని మూసేయకుండా ఉంటే ఈరోజు ఆ పార్టీ తప్పనిసరిగా ఖ్యాతి సాధించి ఉండేది. చిరంజీవి సియం అయినా ఆశ్చర్య పోయే పరిస్థితి లేదు.

ఇప్పుడు ఆయనగారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు "జనసేన" పార్టీ అవిర్భింప జేశాడు. మెదటి దెబ్బకే ఏమాత్రం పవర్ లేకుండా ఎగిరిపోయింది. ఒక్క సీటు మినహా అన్ని సీట్లు నామరూపాలు లేకుండా ఎగిరిపోయాయి. పెద్ద విచిత్రమేమిటంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండూ చోట్లా ఓటమి పాలయ్యాడు. యూత్ క్రేజ్ అధికంగా ఉన్న అధ్యక్షుడి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక అభ్యర్ధుల పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.

చిరంజీవిగారు పార్టీ పెట్టి "తెలుగుదేశం" పార్టీకి దెబ్బకోట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మళ్ళీ తెలుగుదేశానికే దెబ్బకోట్టాడు. పోనీ వీళ్ళేమైనా నిలబడతారా అనుకుంటే అంతా సందేహమే. అన్నగారిలా తమ్ముడు కూడా "జనసేన" పార్టీని కనుమరుగు చేసేస్తాడెమోనన్న అనుమానంలోనే ఆంధ్రా ప్రజలున్నారు.

రాజకీయాలనేవి ఎంతో ఇమేజ్ ఉన్న వ్యక్తులను సైతం ఎందుకూ పనికిరాని వ్యక్తులుగాను, విలువలేని మనుషులుగాను మార్చివేస్తాయి. చిరంజీవికి రాజకీయాల్లోకి రానప్పుడున్న ఇమేజ్, ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చాక పూర్తిగా పోగొట్టుకున్నాడు. రాజకీయ బురద,కంపు ఎన్ని రోజులైనా పోయే పరిస్థితి లేదు. మెగాస్టార్ కాస్తా జీరో స్టార్ గా మిగిలిపోయారు.

ఇకపోతే మన పవన్ కళ్యాణ్ కూడా అన్నగారిని చూసి జాగ్రత్త పడాలి. నష్టమైనా,కష్టమైనా పార్టీని నిలబెట్టుకుంటే ప్రజలు ఆయనకు పట్టం కడతారు. అందుకు తగ్గ పరిస్థితులు ఆంధ్రాలో కచ్చితంగా ఉన్నాయి. ముందు,ముందు చూద్దాం...పవన్ కళ్యాణ్ గారు "పవర్" స్టార్ గా నిలబడతారో లేక చివరికి డమ్మీ స్టార్ గా మిగిలిపోతారో! 

Saturday, June 29, 2019

ఆంధ్రా, తెలంగాణాలను బిజెపి హస్తగతం చేసుకునే అవకాశం ఉందా? |Is BJP likely to take over Andhra and Telangana?

is-bjp-likely-to-take-over-andhra-and-telangana
ఈమధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఊహలకు అందనంతగా మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రాలో తిరుగులేని పార్టీగా ఉంటుందనుకున్న తెలుగుదేశం పార్టీ బిజెపి కుట్రలకు ఘోరంగా బలయిపోయింది. కేంద్ర సహకారంతో YSRCP రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. మళ్ళీ ఆంధ్రరాష్ట్రంలో TDP నే వస్తుందనుకున్న ప్రజలకు YSRCPకి అంత మెజారిటీ ఎలా వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. జనసేన అయితే 99.99% తుడుచుపెట్టుకు పోయింది. అత్యంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఎలక్షన్ నిర్వహణలో ఏదో గోల్ మాల్ జరిగిందన్న అనుమానాలు అందరికీ కలుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఇంత పెద్ద భారీ మోసం బయటపడక తప్పదు. ఎందుకంటే కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమయ్యే చెత్త పరిపాలన టిడిపి కలిగిలేదు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేసుకు వచ్చాడు. ఒకవేళ టిడిపి అధికారం కోల్పోవాల్సివచ్చినా ఇంత దారుణమైన ఓటమి మాత్రం రాదు. EVM లలో ఏదో జరిగే ఉంటుంది.

అసలు తెర వెనుక ఏదో జరుగుతోంది.
బిజెపి తెలుగు రాష్ట్రాలను కబళించాలని చూస్తోంది. తన పూర్తి పట్టు సాధించాలని ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. ముందుగా ఆంధ్రాలో బలమైన పార్టీ గా ఉన్న టిడిపిని కకావికలం చేసేసింది. ఇప్పటికే నలుగురు MP అభ్యర్ధులు బిజెపికి సరెండ్ అయిపోయారు. మిగతా వాళ్ళపై వేట ప్రారంభమవుతుంది. నేటి రాజకీయ నాయకుల్లో విలువల కంటే స్వార్ధాలు ఎక్కువ కాబట్టి ఓడిన పార్టీలోని ఒక్కొక్కడూ అధికార పార్టీలోకి జంప్ అవుతూనే ఉంటారు. ఈవిధంగా బిజెపి కావాల్సిన ముఖ్యమైన అభ్యర్దులనందరినీ తనలోకి లాగేసుకున్నాక తదుపరి టార్గెట్ అధికార పార్టీనే. జగన్ ఎలాగూ కేసుల మధ్య తిరుగుతున్నాడు కాబట్టి అతనిని లొంగదీసుకోవడం లేక జగన్ పార్టీని తనలోకి విలీనం చేసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

ఇకపోతే తెలంగాణ విషయం...
ఒకవిధంగా చూస్తే తెలంగాణాలో KCR తిరుగులేని నాయకుడు. బిజెపి TRSను ఎదురుకోవడం పెద్ద కష్టతరమే. చంద్రబాబులాగ కేసీయార్ కూడా కొరుకుడు పడని కేండిట్టే. అయితే క్రమేపీ తెలంగాణలో కూడా బిజెపి కొంచెం,కొంచెం పుంజుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ కూడా బలమైన స్థితిలోనే ఉంది. ఇటువంటి స్థితిలో తెలంగాణాను హస్తగతం చేసుకోవడం బిజెపికి చాలా కష్టతరమనే చెప్పాలి.

అసలు విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న బలం జాతీయ పార్టీలకు ఉండదు. ప్రజలు ప్రాంతీయ పార్టీల వారికే ఎక్కువ మక్కువ చూపిస్తారు. తెలంగాణలో బిజెపికి కొద్ది ఓటింగ్ ఉన్నా కొన్ని సీట్లు సంపాదించగలిగినా, ఆంధ్రాలో మటుకు బిజెపికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థులలో తెలుగు రాష్ట్రాలను బిజెపి హస్తగతం చేసుకోవడం అసాధ్యమనే చెప్పాలి. చివరికి ఏపార్టీ అయినా ప్రజల అభిమానం ఉన్నంతవరకే భవిష్యత్ ను కలిగియుంటాయన్నది జగమెరిగిన సత్యం.

దీనిపై నా బ్లాగు వీక్షకులను స్పందనను అడుగుతున్నాను.