Friday, December 20, 2019

The Real Story Behind 3 Capitals, YS Jagan, Andhra Pradesh | 3 ముక్కలాట వెనుక అసలు కథ తెలిస్తే.. వైసీపీ వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోతుంది!

The Real Story Behind 3 Capitals, YS Jagan, Andhra Pradesh | 3 ముక్కలాట వెనుక అసలు కథ తెలిస్తే.. వైసీపీ వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోతుంది!

4 comments:

  1. అమరావతి రైతులకొచ్చే నష్టమేంటి చెప్మా..

    ReplyDelete
    Replies
    1. హ్హ హ్హ, CAA వల్ల భారత ముస్లింలకు వచ్చే నష్టం లాంటిదే 😃😃.

      Delete
  2. మూడు ముక్కల ఆటంటే తీన్ పత్తా అనుకున్నా, తీరా టపా చదివితే మళ్ళీ అవే భ్రమరావతి ఖబుర్లు, చెంద్రాలు సారు డబ్బా. కనీసం రమ్మీ కూడా కాలేదు!

    అన్నట్టు మూడు రాజధానులు డబ్బు దండగని జాకబ్ జూమా వారు సెలవిచ్చారట. ఇట్లాంటి సొంత కపిత్వం చెప్పినందుకే కాబోలు ఆయన్ని సాగనంపి సైరిల్ రామపోసా గారికి పీఠం దక్కింది. ఇందు విషయం మీద రేపు శనివారం సాయంకాలం చంద్రజ్యోతి బాధాకృష్ణ వాఖ్యానం చూసి తరించేద్దాం ఏమంటారు!

    ReplyDelete
  3. "ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ భహుమతి అందుకున్న వ్యక్తికంటే గొప్పగా మాట్లాడారు.."

    యీల్ల పున్నెమా అని, మా పూల యాపారం.. మా గొప్పగా సాగుతోందయ్యా!

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.