Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
అవసరం లేదు. అంతకంటే ముందు అతను దోషియా నిర్దోషియా అన్నది త్వరగా తేల్చాల్సిన బాధ్యత కోర్టులకుంది.
ReplyDeleteHow childish
ReplyDeleteకేసుల నుండి తప్పించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చినోడు.. నైతిక బాధ్యత వహించి ఎలా రాజీనామా చేస్తాడని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులో జయలలితలాంటి కొంతమంది నాయకులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. జగన్ కూడా రాజీనామా చేస్తే ప్రజలలో కొద్దిగా సింపతీ ఏర్పడవచ్చు. ఏదిఏమైనా కేంద్ర బిజెపి ధోరణి చూస్తుంటే జగన్ అధ్యాయం ముగిసిపోయేలానే ఉంది.
ReplyDeleteమీరు చెప్పాలనుకున్న దాన్ని "కొంతమంది విశ్లేషకుల" పేరుతో కక్కేస్తున్నారు. ప్రజల్లో ఆల్రెడీ సింపతీ ఉండబట్టే అధికారంలోకి వచ్చాడు. ఆ సింపతీ నిలబెట్టుకుంటే కొనసాగుతాడు. అలాకాక నేనే సీనియర్ ని అని డబ్బా కొట్టుకుంటే ప్రజలు కూడా డప్పుకొట్టుకునే ఉద్యోగమే ఇస్తారు.
Deleteకేంద్ర బీజేపీ మిగతా రాష్ట్రాల గోలలో బిజీగా ఉందిలెండి.
ఈ కేసులు & కోర్టు హాజరీలు తెలీకనే ప్రజలు ఓటు వేసారా? ఎవరి అధ్యాయాలు ఎప్పుడు ఎలా ముగించాలో జనానికి తెలుసు కనకే జగన్ కనీవినీ ఎరగని మెజారిటీతో గెలిచాడు.
Delete"కొంతమంది విశ్లేషకుల" పేరుతో కక్కేస్తున్నారు.
Deleteనన్ను ఆపాదించడం కంటే Youtube చూడండి సూర్యగారూ! ఆ "కొంతమంది విశ్లేషకులు" ఎవరో తెలుస్తుంది.
యూ ట్యూబ్ లో ఎవరుబడితే వారు ఏది పడితేఅది మాట్లాడుతారు. అవన్నీ చూసి నమ్మెయ్యడమే?!
Deleteవెనకటికి ఒక జంట ఇలాగే యూట్యూబ్ చూసి ఇంట్లోనే బిడ్డని డెలివరీ చెయ్యడానికి ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.
ఎవరు పడితే వారు మాట్లాడిన వీడియోలు చూడమనటం లేదు సూర్య గారు!కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదనలు ఉన్నాయి. అయినా కేసులు కొట్టించుకోవడం కోసమే అధికారంలోకి... అని జగనే ఒక సందర్భంలో అన్నాడుగా?
Deleteఏ సందర్భం లో అన్నాడు? రికార్డ్ చేసిన వీడియో ఉంటే దాన్నే పెట్టి అతన్ని ఎన్నుకున్న ప్రజలనే ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ రాయొచ్చుగా? అది వదిలేసి ట్విటర్ లో రాసినట్లు ఇలా ఏకవాక్యాలు రాసుకుంటే ఏమిటి ఉపయోగం?
Deleteమీరు జగన్ వ్యతిరేకి అని చిన్నపిల్లాడికి కూడా తెలుసు. రాజకీయంగా అతన్ని వ్యతిరేకించడంలో తప్పులేదు. కాని తుమ్మినా దగ్గినా టాయిలెట్ కి వెల్లినా తప్పన్నట్లు రాస్తే దాన్ని పొలిటికల్ రెవ్యూ అనరు. కుళ్ళు అంటారు. అలాంటి కుళ్ళు ఏదన్నా ఉంటే మిస్టర్ జై కి వాసన చూపించండి. నాకొద్దు!!
కేసులు,కోర్టు హాజరీలు చూసి ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే దానంత అజ్ఞానం లేదు. మీరు చెప్పిందే నిజమనుకుంటే కేసులున్న నాయకులెవరూ కూడా ఎన్నికలలో నిలబడలేరు,గెలవనూలేరు. అది జరిగిందా? కేసులు మీదేసుకున్నవారు, జైళ్ల పాలయిన వారు గెలవలేదా? పెద్ద,పెద్ద పదవులు అనుభవించలేదా? మీ అజ్ఞానం కాకపోతే!
ReplyDeleteజగన్ సింపతీతోనో, ఈవిఎంలతోనో మొత్తానికి మెజార్టీ వచ్చిందిగాని...అదే సింపతీ జగన్ గారు తన నిర్ణయాలతో ప్రజలనుండి దూరం చేసుకున్నారు. ఇప్పుడు పవన్ ముందున్నాడు. ఈసారి జగన్ కంటే పవన్ కళ్యాణ్ ను మాత్రమే ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు.
పచ్చబాకా అనుకుల "విశ్లేషకులు" (ఉ. కుండబద్దలు కొడతానని డబ్బాలు కొట్టుకునే యూట్యూబ్ ఛానెల్) జగన్ తుక్కుగా ఓడిపోతాడని ఎన్నికల ముందట బోలెడంత హంగామా చేసారు. వీళ్ళు ఫలితాలు వచ్చినాక ఈవీఎం, ఒక్క ఛాన్స్ ప్లీస్ వగైరా తొండిసాకులు చెప్తున్నారు తప్ప తమకు ప్రజానాడి తెలియదన్న వాస్తవాన్ని ఒప్పుకోవడం లేదు.
Deleteజగన్ మీద ఎన్ని కేసులున్నా జనం వాటిని నమ్మలేదు. ఇప్పుడూ అదే పాత పాచిపళ్ళ దాసరి పాట పాడితే పోయేది పచ్చ బాకాలు పరువే తప్ప ఆయనకు నష్టం ఏమీ జరగదు.
పవన్ కళ్యాణ్ తన విశ్వసనీయత పెంచుకోవాలంటే ముందు బాబుతో అంటకాగడం మానేయాలి. అతను బాబోరి దత్తపుత్రుడని జనం అనుకున్నంత వరకు ఆదరణ దక్కదు.
"జగన్ సింపతీతోనో, ఈవిఎంలతోనో మొత్తానికి మెజార్టీ వచ్చిందిగాని...అదే సింపతీ జగన్ గారు తన నిర్ణయాలతో ప్రజలనుండి దూరం చేసుకున్నారు"
Deleteవచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది. అంతవరకు ఊహాగానాలు మాని పనికొచ్చే వార్తలు ఏమైనా పట్టకురండి.
తెలంగాణాలో కూర్చుని పచ్చబాకా, పచ్చబాకా అనటం బాగా ఎక్కువైపోయింది జై గారూ మీకు! మరి మీరు ఎవరి బాకా? ఎవరికీ అర్ధం కావడం లేదు అనుకుంటున్నారా?
Deleteపచ్చ మీడియా, పచ్చమీడియా అంటున్నారు ఆంధ్రాలోని న్యూస్ చానెళ్లు అన్నీ చంద్రబాబు సొంతం అనుకుంటున్నారా ఏమిటి? మీరన్నట్టే అవి పచ్చ చానెళ్లు అయితే మరి చంద్రబాబు పట్ల విపరీత ధోరణిలో రెచ్చిపోయిన దిక్కుమాలిన అపార మేధావులైన ఉండవల్లి, సోము వీర్రాజు, ప్రత్యేక హోదా డ్రామా లీడర్ చలసాని శ్రీనివాసులలాంటి మరికొంతమంది వాగుడులను ప్రతిరోజూ ఎందుకు ప్రచారం చేస్తారు. ఇదా చంద్రబాబు పట్ల డబ్బాకొత్తుడు విధానం?
జగన్ గారి సిబిఐ పిటిషన్ కొట్టివేత, మొట్టికాయల న్యూస్ ఒక సాక్షి పేపర్, సాక్షి మీడియాలో తప్ప ప్రతి చానెల్లోనూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి డబ్బాకొట్టుడు విధానం ఎవరిదో?
ఇప్పుడు ఆంధ్రాలో జగన్ మీడియా తప్ప ప్రతి మీడియాలోనూ పవన్ గూర్చే వస్తుంది. ఇప్పుడు ఇదేమి బాకా అని పేరు పెడతారో చెప్పండి. విడిపోయిన కాడనుండి మీ కేసీయార్ సోల్లు కబుర్లు మా జగన్ గారు విన్నట్టు, ఇప్పుడు మీరు చెప్పే బాకా కబుర్లు కోసం ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం.
బోకుజ్యోతి, కమ్మనాడు, కుక్షి, బ్లాక్మైల్9..... ఎవీ పత్తిత్తులు కాదులేండీ.. కాకపోతే కుక్షి.. ఒకపార్టీ అధ్యక్షుడి కోసమే పెట్టారని అందరికీ తెలుసు. బ్లాక్మైల్9కేమో ఎక్కడ డబ్బుంటే.. అక్కడ నోరూరుతుంది. మరి ఏమి సంబంధముందని,... బోకుజ్యోతి, కమ్మనాడు... సూర్యబాబుని మోసేస్తున్నాయి? కాదూ.. ప్రెపంచం మొత్తంలో.. వాటిని మించిన స్వచ్చమైన పత్రికలు లేవంటారా?? మీరంటే కర్రక్టే మరి.
Deleteచౌదరి గారూ, *ఆంధ్రాలోనే ఉండే* కుండబద్దలు సుబ్బారావు లాంటి అసమదీయులు టీడీపీకి బ్రహ్మాండమయిన మెజారిటీ వస్తుందని భవిష్యవాణి చెప్పారు. వీళ్ళ అంచనా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిసీతెలిసీ మళ్ళీ వాళ్ళ చిలుక జోస్యాలు నమ్ముతానంటే మీ ఇష్టం.
Deleteప్రెపంచం మొత్తంలో కుక్షి మాత్రమే స్వచ్చమైన పత్రిక. మీ ఇండైరెక్ట్ అభిప్రాయం అదే కదా Chiru Dreams గారూ...
Deleteతమరు అప్పుడప్పుడైనా బుఱ్ఱ ఉపయోగిస్తుండాలి. కాస్త ఆ పచ్చకళ్ళజోడు తీసి చదవండి నేనెం రాశానో. లేదూ! నాకవి కవచకుండలాంటివంటారా? అలానే ఉంచేసుకోండి.
Deleteఇంతకీ మీ కళ్ళజోడు రంగేమిటి చిరు గారూ?
Deleteకాకపోతే కుక్షి.. ఒకపార్టీ అధ్యక్షుడి కోసమే పెట్టారని అందరికీ తెలుసు.
సూర్యబాబుకు కూడా ఒక స్వంత మీడియా ఉంటే బాగుండును కదా? పాపం ప్రజలు ఎలాగూ డబ్బా కొడుతున్నారని సూర్యబాబు స్వంత మీడియా పెట్టుకోలేదు అనుకుంటా? కదూ?
"కాకపోతే కుక్షి.. ఒకపార్టీ అధ్యక్షుడి కోసమే పెట్టారని అందరికీ తెలుసు."
Deleteఇంత క్లియర్గా చెప్పినా బుఱ్ఱకి ఎక్కలేదా? ఇంకా నేను కుక్షినే స్వచ్చమైన పత్రిక అన్నానని మీరు తీర్మానించేశారంటే.. మీరు అది వాడట్లేదనే అర్ధం మరి.
సూర్యాబాబుకి సొంత పత్రిక అవసరమేముందిలేండి. మీరు చెప్పినట్టే ప్రజలు బాగానే కొట్టారు. అదేనండీ "డబ్బా". ఇక ప్రపంచంలోనే అత్యంత నీతివంతమైన, స్వచ్చమైన పత్రికలు బోకుజ్యోతి, కమ్మనాడు ఉడనే ఉన్నాయి.
ప్రజలు చంద్రబాబుకి ఖచ్చితంగా జై కొట్టారు. ఈవిఎంలు మాత్రమే కొట్టలేదు. ఎందుకంటే అవి జగన్ పార్టీవీ కనుక. ఈ విషయంలో జగన్ గారిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈవియంల సీయం అని ముందే చెప్పారులే..చిరుగారూ!
Deleteమీరు, బుఱ్ఱని ఎప్పుడూ వాడని పవనాలు ఎలాగంటే అలాగే
Deleteనిజమేండీ! అన్ని ఈవీఎం బాగా మానేజ్ చేశారు. మరి ఆ 24 ఎందుకు మానేజ్ చెయ్యలేకపోయారు చెప్మా? "పాపంలే! పిల్లలు ఏడుస్తారు" అని వదిలేసుంటారు. బాగా జాలి గుండె కదూ?
Deleteమొత్తం సీట్లు వేసేసుకుంటే తేడా వస్తుందని భయపడ్డారు చిరుగారూ!
Delete@ "ప్రజలు చంద్రబాబుకి ఖచ్చితంగా జై కొట్టారు. ఈవిఎంలు మాత్రమే కొట్టలేదు. ఎందుకంటే అవి జగన్ పార్టీవీ కనుక. ఈ విషయంలో జగన్ గారిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈవియంల సీయం అని ముందే చెప్పారులే..చిరుగారూ!"
Deleteపవన్ చెప్తేనో నెల్లూరు పెద్దారెడ్డి చెప్తేనో నమ్మెయ్యడమేనా! మీకు జలుబొ జ్వరమో వస్తే డాక్టరుకి చూపించుకుంటారా పవన్ కళ్యాణ్ కి చూపించుకుంటారా?! Evm విషయంలో ఎన్నికల సంఘం చెప్పింది, నిపుణులు చెప్పింది ముఖ్యం. ఒకవేళ దాన్ని tamper చెయ్యడం కుదిరే పనే అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడేది!
తెలుగు రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి వస్తే మొత్తం ఈవిఎంల బండారం బయటపడిపోదు. తనకు అనుకూలమైన పార్టీలను ఉద్దరించింది. ఎన్నికల పట్ల ఎన్నికల సంఘం ఎలా ప్రవర్తించిందో తెలీదా సూర్య గారు. ఆంధ్రా ప్రజల అత్యధిక భావన ఇదే!
Deleteఅవునా? మరి మహారాష్ట్ర ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎందుకు కొట్టేయ్యలేదు. శివసేనకో మరో పార్టీకో అన్నేసి సీట్లు వదిలేసి ఇంత తలనొప్పి ఎందుకు తెచ్చుకుంది?!
Deleteతెదేపా గెలిస్తే ఈవీఎంలు ఎన్నికల సంఘం సరిగా పనిచేసినట్లా? Lekapote అంతా తేడా యవ్వారమా? ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి తటస్థులని తెదేపా వైపుకి ఎన్నటికీ తిప్పుకోలేరు. అది తొందరగా తెలుసుకుంటే మంచిది.
మహారాష్ట్రలో ఈవీఎం కాస్త బాగా మానేజీ చేసుంటే ఉద్ధవ్ థాక్రేతో మాట పడాల్సి వచ్చేది కాదు. మరాఠీ ప్రజల అత్యధిక భావన ఇదే!
Deleteసూర్యగారూ! ఈ బ్లాగరుతో నాకున్న గత చర్చద్వారా అర్ధమైనదేమిటంటే, ఇతను చాలా అమాయకుడు. కాకపోతే కాస్త పచ్చ భక్తి ఎక్కువ. అదే మూఢభక్తి అయ్యింది. కాబట్టి మీరేం చెప్పినా, దానికి ఏదో ఒక సమాధానం ఇస్తూనే ఉంటాడు. కాకపోతే అది అస్సలు అతకదు.
Delete>>ఈవిఎంల బండారం బయటపడిపోదు
Deleteఇప్పుడు మాత్రం బయటపడలేదా(పచ్చకళ్ళ దృష్టిలో)? ఒకవేళ బయటపడ్డా బీజేపీని మీరుగానీ, మేముగానీ పీకేదేముంది?
కిరస్తానీ ఆగడాలకు అంటూ లేకుండా పోయింది. అన్యాయం దారుణం దౌర్భాగ్యం.
ReplyDeleteEx-TTD chief priest Ramana Deekshitulu who was sacked, re-appointed in Tirumala
https://www.thenewsminute.com/article/ex-ttd-chief-priest-ramana-deekshitulu-who-was-sacked-re-appointed-tirumala-111806
This comment has been removed by the author.
ReplyDelete