పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.
రాజకీయాలలో అధికార పక్షాన్ని, విపక్షాలు విమర్శించడం, విపక్షాలను అధికార పక్షం వాళ్ళు విమర్శించడం సర్వ సాధారణమైన విషయం. అధికార పక్షo వారి లోపాలను విపక్షాలు,ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తే వాటిని సరిదిద్దుకుని పాలన అందిoచాల్సిన బాధ్యత అధికార పక్షం వారిపై ఉంది.అంతేగాని లోపాలను ఎత్తిచూపించినవారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. అదీ కూడా సీయం హోదాలో ఉన్న వ్యక్తి అసలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ గారు పవన్ భార్యలను,పిల్లలను టార్గెట్ చేసి విమర్శించడం ఏమాత్రం సమoజసం కాదు.
టైటిల్ లో ఉన్న ఆంగ్ల వాక్యానికి తెలుగు వాక్యం అనువాదమా? తెలుగు వాక్యానికి ఆంగ్ల వాక్యం అనువాదమా? లేక రెండూ వేరువేరు వాక్యాలా? కొంచెం క్లారిటీ కావాలి.
ReplyDeleteమోడీ గారితో పవనాలు ఫోటో పెట్టడంపై కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆయన
Deleteఇతన్ని వ్యక్తిగతంగా ఎప్పుడూ టార్గెట్ చేయలేదు.
అంధేరా జ్యోతిలో వర్ల రామయ్యగారు, సూటిగా ప్రశ్నించారని హెడ్డింగేసుకుంటే, ఏమా ప్రశ్నలు అని చాలా ఆసక్తితో చూశా. ఏముందీ! ఎప్పట్లాగే సుత్తి..
ReplyDelete"సీఎం జగన్, మంత్రి నాని, వంశీలకు వర్ల సూటి ప్రశ్నలు"
https://www.andhrajyothy.com/artical?SID=957422
బుద్ది లేని సన్నాసులకే అవి ప్రశ్నల్ల కనబడతాయ్.
అస్సలు ఆంధ్రాలో మత వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్న ఈ బూతు కిట్టిగాడు, ఆపని చెయ్యడానికి పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గరనుంచి ఎంత నొక్కేశాడో బయటపెట్టాలి.
బాబోయ్ "కుక్షి"
ReplyDeleteప్రపంచంలో ప్రతోడూ ఎదో ఓ పార్టీలో సభ్యుడై ఉంటాడు. అంతమాత్రాన, వాడు చేసే ఎధవపనులకి ఇలా ఆపార్టీ టాగులేస్తే ఎట్లా? ఇంకా నయ్యం. చంద్రబాబే దగ్గరుండి రేపులు చేయిస్తన్నాడనలేదు.
https://www.sakshi.com/news/crime/tdp-leaders-unruly-antics-emerged-hindupuram-1240965
hari.S,babu
ReplyDeletehttps://www.andhrajyothy.com/artical?SID=957422
---------------
1.ఎంటీఆర్ కాలిగోటికి చంద్రబాబు సరితూగడన్న కొడాలి నాని చంద్రబాబు నుంచి టికెట్ ఎలా తీసుక్ని పోటీ చేశ్సారు?
2.జగన్ క్రైస్తవ మతస్థుడై ఉండీ తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు?
3.అప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్..ఇప్పుడు జగన్ స్క్రిప్ట్ అయ్యప్పమాలలో చదివారా వంశీ?
4.మంత్రులు మాట్లాడే బూతులకు జగన్ ఆశీస్సులున్నాయా?
5.కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ మీద జగన్ ఎలాంటి చర్య తీసుకోనున్నారు?
---------------
ఇవి వ్యాకరణంలోని ఏ విభాగంలోకి వస్తాయో
"బుద్ది లేని సన్నాసులకే అవి ప్రశ్నల్ల కనబడతాయ్"
అని అంటున్న
Chiru DreamsNovember 17, 2019 at 7:15 AM
చెబితే తెలుగుకి అది చావబోయేముందో చచ్చాకో శ్రద్ధాంజలి ఘటించినట్టు ఉంటుంది!
>>ఎన్టీఆర్ కాలిగోటికి చంద్రబాబు సరితూగడన్న కొడాలి నాని చంద్రబాబు నుంచి టికెట్ ఎలా తీసుకుని పోటీ చేసారు
Deleteఇదో తొక్కలో ప్రశ్నా, మళ్ళీ నువ్వడగటం. నీ పచ్చనాయకుడు చెంబుతో సహా, అందరూ ఇలాంటి డైలాగులన్నొల్లే, మళ్ళీ పార్టీలు మారినోల్లే.
>>జగన్ క్రైస్తవ మతస్థుడై ఉండీ తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు?
మళ్ళీ తొక్కలో ప్రశ్న. ఈ విషయం మీకు ఓడీపొయ్యాకే గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు, డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి అనుమతించినోల్లని ఏం పీకకుండా ఇప్పుడు పచ్చ చిందులు తొక్కుతున్నారా?
>>అప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్..ఇప్పుడు జగన్ స్క్రిప్ట్ అయ్యప్పమాలలో చదివారా వంశీ?
ఒకవేళ అదే నిజమైతే, ఎవ్వడైనా దాన్ని ఒప్పుకుంటాడా?
>>మంత్రులు మాట్లాడే బూతులకు జగన్ ఆశీస్సులున్నాయా?
-do-
>>కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ మీద జగన్ ఎలాంటి చర్య తీసుకోనున్నారు?
అవి చర్యలు తీసుకోవాల్సిన తప్పులని తెలిసినప్పుడు, వీల్లంతా ఎందుకు మూసుకోని కూర్చొన్నారు? ఎందుకు చట్టానికి రిపోర్ట్ చెయ్యలేదు?
ముప్పావు భాగం మాటరంతా వైసీపీని తిట్టడానికే సరిపొయింది. మిగిలిన పావుతో "ప్రశ్నల వర్షం" అని తొక్కలో టైటిలొకటి. ఆ టెర్రరిష్టు రాధాకృష్ణకి ఇది రాసేటప్పుడు తాగింది పూర్తిగా ఎక్కలేదనుకుంటా. లేకుంటే, ఆ టైటిలుకి ఓ తోక తగిలించేవాడు "సమాధానం చెప్పలేక నీల్లు నమిలిన జగన్" అని
Now its proved "బుద్ది లేని సన్నాసులకే అవి ప్రశ్నల్ల కనబడతాయ్"
పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు ఉంచబడవు. వ్యాఖ్యలలో వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఉన్నా వ్యాఖ్యలు ఉంచబడవు. చర్చలో హుందా ఉంటేనే అందరికీ మంచిది.
ReplyDelete