Sunday, November 24, 2019

AP CM YS జగన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గతేంటి? | TDP EX MLA Vallabhaneni Vamsi Future with YSRCP

TDP Ex MLA Vallabhaneni Vamsi Future with YSRCP

11 comments:

  1. కుండబద్దలు కొడతానని బీరాలు పోయి పచ్చ బాకా ఊదే సుబ్బారావు ఎన్నికల ముందు ఎవరెన్ని సీట్లు గెలుస్తారంటూ ఏదేదో తలతిక్క లెక్కలు చెప్పాడు. సదరు చిలుక జోస్యం ఆధారంగా బెట్టింగ్ చేసిన అసమదీయులు బొక్కబోర్లా పడ్డారు.

    ఇతగాడు ముందు తన గతేమిటో చూసుకుంటే ఉత్తమం.

    ReplyDelete
    Replies
    1. గొట్టిముక్కల గారు : "ఇతగాడు ముందు తన గతేమిటో చూసుకుంటే ఉత్తమం."
      మీ ఉద్దేశ్యం వైయస్సార్ సిపి పార్టీ వాళ్ళు ఆయనను టార్గెట్ చేయనున్నారా? ఏమిటి? మీ మాటల వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది?

      Delete
    2. న(పి)ల్లకాకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? వైసీపీకి ఇతడిని టార్గెట్ చేసే అవసరం లేదు.

      పచ్చ భజన మండలి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే పైడ్ ఆర్టిస్టులతో ఇదీ ఒక బాపతు. టీవీ5 సాంబశివరావు లాంటి అసమదీయుల అండదండలు ఉంటేనే గొట్టాలలో (idiot box) చెలరేగే అవకాశం ఉంటుంది. వంశీ గతేంటని అడిగే ముందు పాకేజీలు ఆగిపోయాక తన గతేమిటని ఆలోచిస్తే తత్త్వం బోధ పడుతుంది.

      Delete
    3. టి‌డి‌పి పట్ల ఇంతలా ద్వేషమా? ఇక్కడ ఆంధ్రాలో వైసిపి పట్ల వ్యతిరేకత పెరుగుతూ పోతుంది.

      Delete
    4. సరే. నెక్స్ట్ ఎలెక్షన్లలో మరో మూడో పార్టీని ఎన్నుకుంటాం లెండి!

      Delete
    5. ఎప్పుడూ తెలుగుదేశం, కాంగ్రెస్, పిల్ల కాంగ్రెసేనా? ఈసారి జనసేనకు అవకాశం ఇద్దాం. ఇలా ఆంధ్రాలో ఐదారు పార్టీలు ఉంటేనే మంచిది.

      Delete
    6. "ఇక్కడ ఆంధ్రాలో వైసిపి పట్ల వ్యతిరేకత పెరుగుతూ పోతుంది"

      ఇప్పుడు కొత్తగా పెరగడమేమిటి మిత్రమా? మీ ఫెవరిట్ ఆస్థాన "విశ్లేషకుడు" కుండబద్దలు సుబ్బారావు ప్రకారం ఎన్నికల కాలానికే జనంలో చంద్రబాబుపై ఆశేషాదరణ & వైసీపీ పట్ల దారుణమయిన వ్యతిరేకత ఉన్నాయి!

      ఫలానా పార్టీ/మనిషి విజనరీ అని నమ్మడం ఒక అభిప్రాయం, ఎవరి అభిప్రాయాలు వారివి తప్పు పట్టలేము. అభిప్రాయాన్ని ప్రజానాడిగా నమ్మబలికినప్పుడు గతంలో మీ అంచనాలు ఘోరాతిఘోరంగా తల్లకిందులు అయ్యాయని గుర్తు చేసిన వారికి ద్వేషం అంటకట్టడం సబబేనా?

      Don't mix up predictions & preferences, thanks

      Delete
    7. మీ ఫెవరిట్ ఆస్థాన "విశ్లేషకుడు" కుండబద్దలు సుబ్బారావు...హ...హ...హ!!!

      Delete
    8. జనసేన పార్టీ ప్రభుత్వం ఒస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఐనట్ట్లే...

      https://www.sakshi.com/news/politics/chandrababu-pawan-lokesh-caught-real-time-lying-tweets-1243463

      Delete
    9. @Chiru Dreams:

      Pavan తన పేరును Pawn అని మార్చుకుంటే పోలా

      Delete
    10. పవనాలుకి పేరు మార్చుకోమని, చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.