What Chandrababu Did is Right.. Follow it Now, Jagan Orders | చంద్రబాబు చేసిందే రైట్...ఇప్పుడు మీరూ అదే చేయండి... జగన్ ఆదేశాలు చూసి బిత్తరపోయిన అధికారులు
chandrababu naidu,chandrababu vs jagan,ys jagan,chandrababu response on jagan comments,chandrababu slams jagan,chandrababu comments on jagan,chandrababu on jagan,chandrababu shocking comments on ys jagan,chandrababu vs jagan mohan reddy,chandrababu,jagan vs chandrababu
chandrababu naidu,chandrababu vs jagan,ys jagan,chandrababu response on jagan comments,chandrababu slams jagan,chandrababu comments on jagan,chandrababu on jagan,chandrababu shocking comments on ys jagan,chandrababu vs jagan mohan reddy,chandrababu,jagan vs chandrababu
చంద్రబాబునాయుడు అపర మేధావి, రాజకీయ నీతిజ్ఞుడు, ఎవరైనా అతనిని చూసి నేర్చుకోవాల్సిందే! అతనిలో ఉన్న క్రమశిక్షణకు మనమందరూ మెచ్చుకోలు అందివాల్సిందే! నిజం చెప్పాలంటే అతని పరిపాలనలో ఎక్కడా అలజడులు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కక్షలు, కార్పణ్యాలకు అతీతుడు.
ReplyDeleteAnother comedy video from "KUNDABADDALU"
ReplyDeletehttps://www.youtube.com/watch?v=ak5OB9M_y3o
అనగనగా ఓ KCR.. ఆ KCRతో ఓ విలేఖరి ఇంటర్వ్యూ ఎలా సాగిందంటే...
ReplyDeleteప్రశ్న : - దళితుడిని ముఖ్యమంత్రి ఎందుకు చెయ్యలేదు... ?
జవాబు : - 3 ఎకరాలు ఇద్దామని...
ప్రశ్న : - మరి ఎందుకు ఇవ్వలేదు..?
జవాబు : - డబుల్ బెడ్ రూమ్ ఇద్దామని...
ప్రశ్న : - అది కూడా ఇవ్వలేదు కదా...?
జవాబు : - ఇంటికో ఉద్యోగం ఇస్తే.. వాళ్ళే కట్టుకుంటారని ఇవ్వలేదు..
ప్రశ్న : - మరి ఉద్యోగాలు కూడా లేవుకదా..?
జవాబు : - KG to PG ఇచ్చి... వారికి ట్రైనింగ్ ఇచ్చాక ఇస్తాం...
ప్రశ్న : - ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు...?
జవాబు : - బంగారు తెలంగాణా అవగానే...
ప్రశ్న : - ఎపుడు అవుతుంది.... ?
జవాబు : - ప్రాజక్ట్ లు పూర్తవగానే...
ప్రశ్న : - ప్రాజక్ట్ లు ఎప్పుడు పూర్తవుతాయి..?
జవాబు : - చంద్రబాబు.... కుట్ర చేస్తున్నాడు
ప్రశ్న : - మరి మీరేం చేస్తున్నారు?
జవాబు : - మిషన్ భగీరధ ద్వారా.... ఇంటింటికీ నల్లా
ఇస్తున్నాం...
ప్రశ్న : - ఎక్కడా రావటం లేదు కదా....?
జవాబు : - మిషన్ కాకతీయ... పూర్తవగానే చెరువులు నిండి... నీరు పుష్కలంగా అందుబాటు లోకి వచ్చాక...
ప్రశ్న : - మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేక
పోయారు..?
జవాబు : - అక్రమ కట్టడాలు తొలగించాలి....
ప్రశ్న : - అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా...?
జవాబు : - ఆంద్రోళ్ళు గోలపెడతారని....
ప్రశ్న : - వాళ్ళని తెగ తిడుతున్నారు కదా...?
జవాబు : - లే.లే... నేనెందుకు తిడతా... నాకేమన్నా పిచ్చా.... వాళ్ళ కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా.....
ప్రశ్న : - మరి...వాళ్ళే తెలంగాణా ద్రోహులు
అన్నారుగా...?
జవాబు : - ఉద్యమం సమయంలో... లక్ష అంటాం..
ప్రశ్న : - లక్ష అంటే గుర్తొచ్చింది.... రామోజీ పిల్మ్
సిటీని.... లక్ష నాగళ్ళతో దున్నుతామన్నారుగా..?
జవాబు : - అన్ని ట్రాక్టర్లు దొరకలా... ఎన్ని ఉన్నాయో
లెక్క వేద్దామని కొంగరకలాన్ లో మీటింగ్ కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించా.... లచ్చ రాలేదు.
ప్రశ్న : - మరి తరువాత మీ ప్రోగ్రాం....?
జవాబు : - ట్రాక్టర్లు లేకపోతే ఏమయింది...ఇంటింటికీ
బర్రెలు, గొర్రలు ఇచ్చాం.... వాటిని అక్కడకి తోలి రామోజీ ఫిిల్మ్ సిటీని స్వాధీనం చేసుకుంటాం.
ప్రశ్న : - బర్రెలు, గొర్రెలు...ఇవ్వటంలో ఆంతర్యం..?
జవాబు : ఇంకా అర్దం కాలేదా ? (అని నవ్వులు..)