Friday, November 22, 2019

జగన్ దగ్గర సైనికుడిలా పడిఉంటా...డబ్బా కొడుతూ ఉంటా!!! | TDP Devineni Avinash Joined In YSRCP YSRCP Central Office AP Politics Daily

11 comments:

  1. అంటే ఇన్నాళ్లూ బాబుగారి దగ్గర డప్పు కొట్టాడా?!

    ReplyDelete
    Replies
    1. భలే కనిపెట్టేశారే... ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే డప్పు కొట్టాలిగా! జంపింగ్ జపాంగులకు ఇంతకు మించి పని ఉండదు.

      Delete
    2. పార్టీ అధ్యక్షుడు తప్ప, ప్రతొక్కడూ డప్పు కొట్టాల్సిందే. అలాంటి కారెక్టర్ లేనివాడు, ఉన్నాడని మనకు తెలిసేలోగానే వార్డు స్థాయిలోనే కనుమరుగైపోతాడు.

      Delete
    3. అదేమిటి? ప్రస్తుత పార్టీల అధినేతలు కూడా ఒకప్పుడు పార్టీలు మారినవారేగా. ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా?

      Delete
    4. కమ్మనాడు: మీరు ఏ వాక్ ఐనా చేసుకోండి, మా కెమేరా కళ్ళకి అబ్బాయిలు మాత్రం కనపడరంతే..

      Delete
    5. @సూర్య

      ఔను కదూ! నాచబానా ఫ్లాష్బాక్ మర్చే పొయ్యాను. ఇప్పుడు ఈ బ్లాగరు, ఈ పోష్టు టైటిల్ మార్చేస్తారో లేక బాబోరు కూడా జపాంగ్ అని ఒప్పుకుంటారో చూడాలి

      Delete
    6. కర్రెక్షన్. నాచబానా జంపింగ్ చేసినప్పుడు, ఏ పార్టీ అధ్యక్షుడు కాదు కాబట్టి, నా స్టేట్మెంటే కరెక్ట్.

      Delete
    7. పిల్ల కాంగ్రెస్ కూడా తల్లికాంగ్రెస్ లోంచే పుట్టింది మరి☺️

      Delete
  2. ప్రతి ఒక్కడూ జంపింగ్ జపాంగులు కాబట్టే మన రాష్ట్రం ఇలా తగలబడుతుంది. ఈ స్వార్ధపూరితమైన రాజకీయ నాయకులు ప్రజలను వెర్రిపప్పలను చేస్తూనే ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. పోయిన గవర్నమెంటులోకి జంపై, మంత్రిపదవులు కూడా కొట్టేసిన వాళ్ళతో కలిపే కదా మీరు చెబుతుంటా?

      Delete
    2. జంపింగ్ జపాంగులు ప్రతీ పార్టీలో ఉన్నారు చిరుగారూ! నా అభిప్రాయం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేయడం ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.