Wednesday, November 27, 2019

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

7 comments:

  1. ఇట్స్ క్లియర్. ఇది వైకాపా ఎత్తు!

    ReplyDelete
  2. పెంట కంపు కొడుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాలు...

    ReplyDelete
    Replies
    1. కాస్తా కూస్తా కంపు కాదు. ముక్కులు బద్దలయేటంత కంపు 😷.

      Delete
  3. రాజకీయాలంటేనే పరమ చెత్త కంపు. అందులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలయితే మరీ కొంపు. లక్ష్మీ పార్వతిని తెలుగు భాష అకాడమీకి అధ్యక్షురాలిని చేయడం అంతకంటే ఎక్కువ కంపు. అంతా కంపే!!!

    ReplyDelete
    Replies
    1. ఎంప్టీ డ్రామారావు రెండో భార్య తెలుగు అకాడెమీ అధ్యక్ష పదవి అలంకరించడం దేవుడు రాసిన స్క్రిప్ట్. ఈ శుభ సందర్భాన ఆవిడ మొదటి భర్త హరికథ & బాలమురళి గాన కచేరి ఉండుంటే ఇంకెంత బాగుండేదో!

      Delete
    2. ఆవిడ తెలుగులో ఎదో పెద్ద చదువు పూర్తి చేసారనుకుంటాను?

      Delete
    3. "ఎంప్టీ డ్రామారావు"నా ఆఖరికి Ntr అన్నా మీకు ద్వేషమేనా గొట్టిముక్కలగారూ!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.