Mr Undavalli, This Is Real Intellectuality, Listen 100 Times | ఈ ప్రసంగం వింటే ఉండవల్లి సన్యాసం తీసుకోవడం ఖాయం
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
ఉండవల్లి అనే ఈ కుహనా మేధావికి ఎంత చెప్పినా వినడు. ఈయనగారు ఆంధ్రాకు చాలా పెద్ద ద్రోహమే చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ప్రతిరోజూ మీడియా మీటింగ్లు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించిన ఈ స్వయం ప్రకటిత దిక్కుమాలిన మేధావి ఈరోజు జరుగున్న దారుణాలను ఎందుకు ప్రశ్నించడం లేదు?
ReplyDeleteబైబిల్ కధనం ప్రకారం యేసును శిక్షించి గజదొంగ అయిన బరబ్బను విడిపించుకున్న ప్రజలు మాదిరి, ఆంధ్రా వాళ్ళు చంద్రబాబును వదిలి ఆర్ధిక నేరస్తుడు జగన్ ను ఎన్నుకున్నారన్న మీ ఉదాహరణ అద్భుతంగా ఉంది. మీ ప్రసంగం వినతగ్గదే!
అధికార పెచ్చమోల్లంతా కూకోని, పాత పెబుత్వ బండారమెంతా బయటెట్టాశారట.. కుక్షిలో వార్తేశారు..
ReplyDelete