YS Jagan Bhai If You Have Stamina To Rule Andhra Pradesh I Will Be Back to Movies
జగన్ మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాల్లోకి తిరిగి వెళ్ళి పోతా అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన వైజాగ్ లాంగ్ మార్చ్ సభలో ప్రకటించాడు. నిజంగా జగన్ మంచి పరిపాలన అందిస్తే జగన్ సినిమాల్లోకి వెళ్లిపోతాడా? ఒకవేళ వెళ్లిపోతే ఆయన్నే నమ్ముకుని వచ్చిన నాదెండ్ల, జెడిల పరిస్తితి ఏమయ్యిపోతుంది? విడ్డూరం కాకపోతే జగన్ నుంచి ఎంత మంచి పరిపాలన అందినా పవన్ రాజకీయాల్లోంచి తప్పుకుని సినిమాల్లోకి వెళ్తాడా? ఏమిటి?
సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి కసి తీర్చుకుంటున్నారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు సినిమాల్లోకి వచ్చి దెబ్బకు దెబ్బ తీయాలి.
ReplyDelete