Monday, December 16, 2019

KCR Sensational Comment on Jagan | అనుభవిస్తాడు.. జగన్ పై కేసీయార్ సంచలన కామెంట్!

KCR Sensational Comment on Jagan | అనుభవిస్తాడు.. జగన్ పై కేసీయార్ సంచలన కామెంట్!

7 comments:

  1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్... జగన్ ను వెర్రిపప్ప చేసి ఆడుకుందామనుకున్నాడు. అయితే జగన్ అంతకంటే జగత్ కిలాడీ అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు పాపం.

    ReplyDelete
  2. మనకి ప్రతీదీ సంచలనమే!

    ReplyDelete
  3. ఇది ముమ్మాటికీ "డు" భాషే!

    ReplyDelete
    Replies
    1. మరి ఆ అత్యుత్తమ పత్రికాధిపతి నాలుక మడతెట్టడమేంటో:

      కొంతకాలం క్రితం చెత్తపలుకులు:"మతమార్పిడికోసం జగన్ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టింది"
      నిన్నటి తొత్తుపలుకులు:"ఇంగ్లీషుమీడియం ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు జగనే అది ప్రవేశపెట్టినట్టుగా జనాల్ని నమ్మించడంలో విజయం సాధించాడు"

      Delete
    2. ఎమైంది బాసూ! దీనిమీద... అడ్డదిడ్డంగా వాగే ఏ సైకోగాడో సప్పోర్టుగా రాకపోతాడా అని వెయిటింగా?

      Delete
    3. మతాలపేరుతో విషాన్ని చిమ్మేవాడ్ని సైకోగాడు అంటాను నేను. వేరేవిధంగా అనుకోకండి.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.