Monday, February 10, 2020

Polavaram Effect: Serious Loss to Vijayawada | Satires On Jagan Latest Statement | పోలవరం దెబ్బకు బెజవాడ సిటీకి భారీ నష్టం.. జగన్ తాజా ఆణిముత్యంపై పేలుతున్న జోకులు..!

Polavaram Effect: Serious Loss to Vijayawada | Satires On Jagan Latest Statement | పోలవరం దెబ్బకు బెజవాడ సిటీకి భారీ నష్టం.. జగన్ తాజా ఆణిముత్యంపై పేలుతున్న జోకులు..!

polavaram project, vijayawada, polavaram, funds release to polavaram project, left parties protest in vijayawada, polavaram latest videos, polavaram project latest news, polavaram project status, polavaram authority, polavaram right canal, polavaram project explained, polavaram victims, polavaram project funds, polavaram spillway, polavaram project ap, telugu news, polavaram reverse tendering, polavaram dam, polavaram spillway water release

11 comments:

  1. పోలవరం వలన విజయవాడకు నష్టం ఐతే పోలవరం ప్రాజెక్టును రద్దుచేయటమే. ఇన్ని రద్దులపద్దులో మరొకటి చేరితే మరింత ముద్దుగా ఉంటుంది. అసలు ఆంద్రప్రదేశ్ వలన దేశానికి ఇబ్బంది లాంటి మాట ఇంకా రాలేదు కాబట్టి అది కూడా రద్దయ్యే అవకాశం ప్రస్తుతం లేదు.

    ReplyDelete
    Replies
    1. త్వరలో ఆ ముచ్చట కూడా తీరుతుంది. అన్నీ రద్దయితే చివరికి ఆంధ్ర కూడా రద్దయి చుట్టూతా ఉన్న రాష్ట్రాలకు ఆంధ్రాను పంచేస్తారు. తమకే ఎక్కువ వాటా కావాలని కేసీయార్ మళ్ళీ ఉద్యమం షురూ!!!

      Delete
    2. ఈ డొంక తిరుగుడు దారిలో "సమైక్యాంధ్ర" సాధిద్దామనే ఆలోచన మానేయండి మిత్రమా. మీకు అంతగా ఎవరితోటో కలవాలని ఉబలాటం ఉంటే కావాలంటే పాత మదరాసు రాష్ట్రం పునరుస్థాపన దిశగా ప్రయత్నించుకోండి.

      Delete
    3. "సమైక్యాంధ్ర" అనేది పాత రికార్డ్ కదా? దాని వలన ఉపయోగం ఏముంది? దాని ఆలోచన మేము చేయడమేమిటి మిత్రమా? జైగారూ!

      "సమైక్యాంధ్ర"ను సర్వనాశనం చేసి కేసీయార్, మీ తెలంగాణ దగాకోరులందరూ కల్సీ ఆంధ్రా ఆస్తులన్నీ దోచుకుపోయారు కదా?

      ఆంధ్రాలో ఇంకేముందని మీ ఆరాటం?

      మిగిలినవి జగన్ వచ్చిన తరువాత దోచేసారు. ఇవన్నీ బయటపడతాయని జగన్ పాలన ఆహా,ఓహో అంటున్నారు. ఎవరికి తెలియదండి మీ తెలంగాణ దొంగ నాటకాలు. ఎన్నాల్లో సాగవు మీ డ్రామాలు.

      Delete
    4. ఆంధ్రాను చుట్టూతా ఉన్న రాష్ట్రాలలో కలిపేయాలన్నది నేను కాదు, మీరే. కొట్లాడి వదిలించుకున్నది మళ్ళా నెత్తి నెక్కించుకొని అవస్థలు పడాలని తెలంగాణాలో ఎవరూ ఉబలాటపడడం లేదు.

      మీకు తమిళులంటే పడదు, తెలంగాణా వాళ్లంటే చిన్నచూపు, గుజరాతీల మీద ఈర్ష్య, బీహారీల గురించి చులకన, రాయలసీమకు రౌడీ ముద్ర, క్రైస్తవులంటే అవహేళన, రెడ్ల మీద కుళ్ళు. భ్రమరావతిని సింగపూరులోనో డల్లాసులోనో కలిపిస్తే పోలా, ఎంచక్కా అసమదీయులు ఊరేగొచ్చు.

      Delete
  2. మరొక వేయెండ్లకు కూడా సమైక్యాంధ్ర వద్దు మహాప్రభో! మొన్నటి దాకా సమైక్యాంధ్ర పుణ్యమా అని సంపదలు దోపిడీ దిగ్విజయంగా పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రాణాలను కూడా తోడు కుంటున్నాను సైఫన్ పాలనకు తెరతీసి. రేపటికి మిగిలే జీవఛ్ఛవాలను ఏం చేసుకుంటారో తెలియదు. అనేది చేయాలంటే చాలండీ మహాప్రభో!!

    ReplyDelete
    Replies
    1. వెయ్యేండ్లేమిటి శ్యామలరావు గారూ, ఎప్పటికీ వద్దు. Never ever.

      Delete
  3. పాపం బీజేపీ. జగన్ను ఈవీఎం ముఖ్యమంత్రి అనే పేరు బారినుండి రక్షించడానికి... ఇంకా... హింకా... ఓడిపోతూనే వుంది.

    ReplyDelete
    Replies
    1. రేపటి కుండబద్దలు హెడ్లైన్:

      బిహారీ రౌడీ పండిట్ ప్రశాంత్ కిషోర్ శర్మ రాయలసీమ కిరస్తాన గూండా సామ్యూల్ జగన్ రెడ్డితో కలిసి ఢిల్లీ గల్లీలలో తిరిగి ఈవీఎం టాంపరింగ్ చేసి మరీ హరియాణా సేటు అరవింద్ కేజ్రీవాల్ అగర్వాల్ ను గెలిపించాడు.

      ఇక ఢిల్లీలో యథేచ్ఛగా కిరస్తానీకరణ, పులివెందుల ఫ్యాక్షన్ అఘాయిత్యాలు దేశరాజధానికి విస్తరణ!

      Delete
    2. పిచ్చి పలు రకములని ఊరికే అనలేదు. కొంతమంది ద్వేషం తో పిచ్చివాళ్లైపోతుంటారు.

      Delete
  4. పచ్చ సోదరుల దోపిడీ గురించి మాట పెగలదేమి మిత్రమా. వారికి నెగటివ్ రైట్స్ ఐదేళ్లు తీసుకున్నారు కదా.

    ఐదేళ్ల కోమారు ఎవరో ఒకరు వచ్చి దోపిడీ చేయక తప్పదు. ఈ లోగా ఎంతో కొంత మంచి పనులు కూడా చేస్తారులే.

    ఈ వెర్రి ద్వేషం కట్టి పెట్టు పచ్చ భ్రాతా.

    పులు కడిగిన ముత్యాలు ఎవరూ కాదు.

    నేను సమైక్య వాదినే కానీ. కేసీఆర్ ఈ ఆరేళ్లలో చేసిన మంచి పనులు గత అరవై ఏళ్లలో చేయలేదు. సమైక్యాంధ్ర లో ఉంటే కాళేశ్వరం, భగీరథ, యాదాద్రి, కాకతీయ పూర్తి అయ్యేవా.

    అయితే కేసీఆర్ మజ్లీస్ తో పొత్తు పెట్టు కోవడం నేను అసహ్యించు కుంటాను.

    బాబు కూడా ఎన్నో మంచి పథకాలు చేశాడు. అలాగే వై ఎస్ ఆర్ కూడా. జగన్ కూడా చేస్తాడు. మంచి చెడూ రెండిటి నీ గుర్తించే మనసు ఉండాలి.

    వెర్రి ప్రేమ గుడ్డి ద్వేషం పనికి రాదు.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.