Sunday, February 16, 2020

Nimmagadda Shock To YSRCP From Serbia? | సెర్బియాలో బాంబు పేల్చిన నిమ్మగడ్డ..? వైసీపేలో వణుకు.. ఢిల్లీ మంత్రాంగంతో వెలుగులోకి..!

Nimmagadda Shock To YSRCP From Serbia? | సెర్బియాలో బాంబు పేల్చిన నిమ్మగడ్డ..? వైసీపేలో వణుకు.. ఢిల్లీ మంత్రాంగంతో వెలుగులోకి..!

nimmagadda prasad,nimmagadda prasad arrest, nimmagadda prasad arrested, nimmagadda prasad arrested in serbia, nimmagadda, nimmagadda prasad vanpic case, nimmagadda prasad arrested in vanpic case, interpol arrests nimmagadda prasad in serbia, nimmagadda prasad latest, nimmagada prasad arrested in serbia, nimmagadda prasad arrests news, interpol arrests nimmagadda prasad, nimmagadda prasad interview, nimmagadda prasad ycp

4 comments:

  1. అవినీతిపరులను కాపాడే బిజెపి పార్టీ అధికారంలో లేకుండా మరో పార్టీ ఉండినా, లేక చివరికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రతిరోజూ ఏదొక కేసుతో బయటపడుతున్న జగన్ను జైల్ కే పరిమితం చేసేది. కేంద్రంలో ఇప్పుడున్న బిజెపికి, వాజ్ పేయ్ అయ్యాంలో ఉన్న బిజెపికి అసలు పొంతనే లేదు.

    ReplyDelete
    Replies
    1. బీజేపీ అవినీతిపరులను కాపాడే పార్టీయా? ఈ విషయం 2014 లో తెదేపాకి తెలుసా తెలీదా?!

      Delete
    2. మోడీ ప్రధాని అయ్యింది 2014 లో నుండి అన్న విషయం మరచి పోతే ఎలా? కాలక్రమేణా మోడీ,అమిత్ షాల ద్వయం బిజెపి నియమ నిభంధనలకు ఎంత వ్యతిరేకమో గుర్తించక పోతే ఎలా? అందుకనే టిడిపి NDA కూటమి నుండి బయటికి వచ్చేసింది. నాకున్న అనుభవం, అవగాహన మేరకు ఇప్పుడున్న బిజెపికి, వాజ్ పేయ్ ఉన్న టైంలో ఉన్న బిజెపికి పొంతనలేదు. అవినీతి చేసిన మరకలు బిజెపికి అంటనప్పటికీ అవినీతిపరులకు దుప్పటి షెల్టర్ వేస్తుందన్న విషయం దేశ ప్రజలందరికీ అర్ధమయ్యింది. కాకపోతే ఆ షెల్టర్లో స్థానం కోసం మోడీ,అమిత్ షాల కాళ్ల దగ్గర పది ఉండాలంతే!

      Delete
    3. " అవినీతి చేసిన మరకలు బిజెపికి అంటనప్పటికీ అవినీతిపరులకు దుప్పటి షెల్టర్ వేస్తుందన్న విషయం దేశ ప్రజలందరికీ అర్ధమయ్యింది".

      అవునా? ఎప్పుడు అర్థమైంది? అందులోనూ దేశప్రజాలందరికి అర్థమైంది అని మీరు ఎలా నిర్ణయించేశారు? 2019లో కూడా ప్రజలు బీజేపీ నే ఎన్నుకున్నారని మీరు మరిచిపోతే ఎలా?!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.