Friday, February 14, 2020

Nagini Reveals New Angle in Jagan Modi Meeting | మోదీతో జగన్ భేటీపై సంచలన విషయాలు బయటపెట్టిన నాగిని


Nagini Reveals New Angle in Jagan Modi Meeting | మోదీతో జగన్ భేటీపై సంచలన విషయాలు బయటపెట్టిన నాగిని
jagan modi, news in hindi, jagan delhi tour, ys jagan, gone girl movie, the new rick roll, pepper media, pawan kalyan, take one media, fox movie trailers, ongole, pm modi, fox movie, never gonna give you up, latest news, imagica india, gillian flynn, ark of the covenant, 20th century fox (organization), imagica video, nellore, ten commandments, imagica lonavala, nigahiga

1 comment:

  1. ఇవన్నీ ఎందుకండీ మోడీ-జగన్ మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు:

    1. ఈ ప్రశాంత్ కిషోర్ ఒకడు మా పరువు తీసేస్తున్నాడు, నువ్వే అతడికి మా జోలికి రావొద్దని కాస్త సర్ది చెప్పవయ్యా జగన్.
    2. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి దగ్గరే రెండు వేల కోట్లు దొరికాయి, సింగపూరులో కూడా రైడ్ చేద్దామా జగన్?
    3. అనవసరంగా వెంకయ్య నాయుడు చెప్పుడు మాటలు విని సుజనా చౌదరి లాంటోళ్లను చేరదీసాను. మీ రాజ్యసభ ఎంపీలు కూడా మాకు మద్దతిస్తే వాడిని గెంటేస్తాను, ఏమంటావు జగన్?
    4. రజనీకాంత్ కూడా పవన్ కళ్యాణ్ లాగే ఫ్లాప్ అయ్యేట్టు ఉన్నాడు. ఈ సినిమా వాళ్ళతో వేగలేకపోతున్నాను, కాస్త మాతో చేరమని స్టాలిన్ సిఫార్సు చేసి పుణ్యం కట్టుకో జగన్.
    5. ఇక్కడ మాకు షహీన్ బాగ్ నిరసనలతో బొప్పి కట్టింది. మీ దగ్గర భ్రమరావతి "రైతుల" అల్లర్లు పచ్చ మీడియా మాఫియా ఎంత రాద్ధాంతం చేసినా ఎవ్వడూ పట్టించుకోవడం లేదు. ఆ సీక్రెట్ ఏమిటో చెపితే మేమూ అట్లాగే డీల్ చేస్తామయ్యా జగన్.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.