Thursday, February 13, 2020

PM Modi Showed Delhi Frustration On YS Jagan | ఢిల్లీ ప్రస్టేషన్ ను జగన్ పై చూపించిన ప్రధాని మోడీ!

PM Modi Showed Delhi Frustration On YS Jagan | ఢిల్లీ ప్రస్టేషన్ ను జగన్ పై చూపించిన ప్రధాని మోడీ!

ys jagan, ys jagan live, ys jagan speech, ka paul shown his frustration on narendra modi and ys jagan, ap cm ys jagan, ka paul shown his frustration on narendra modi, ys jagan mohan reddy, ys jagan meets modi, pawan kalyan delhi comments on cm jagan, ys jagan frustration media house, ys jagan press meet ap bhavan delhi, ys jagan frustration, chandrababu naidu comments 

3 comments:

  1. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం గదిలో ప్రత్యేక ఆహ్వానితులుగా సీ బీ ఎన్ చంద్రజ్యోతి ని పిలిచారంట ?

    వాళ్లకు మాత్రమే చాలా విషయాలు తెలిసాయి అంట.

    థూ మీ బతుకులు చెడ. జర్నలిజానికి పట్టిన చేదపురుగులు మీరు.

    ReplyDelete
    Replies
    1. అప్పట్లో చిన్నబాబు గారు డావోస్ వెళ్లినప్పటి సీబీఎన్ చంద్రజ్యోతి కథానిక ఒకటి మళ్ళీ గుర్తుకొస్తుంది.

      అతనెవరో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త (పేరు ఎందుకో వేమూరి వారు గోప్యంగా ఉంచారు). పప్పును చూడగానే "మీ నాన్న గారి పారదర్శక పాలన, విజన్ చూసి మురిసిపోయి మేము మీ రాష్ట్రంలో లక్షలాది కోట్లు పెట్టుబడి పెడతామని అనుకున్నాం. దీని వల్ల గుజరాత్ మటాష్ అయిపోతుంది కనుక మోడీ సదరు ట్రిలియన్ డాలర్లు గుజరాతుకు తరలించాలని కుతంత్రాలు పన్నుతున్నాడు. మా మీద ఆ విధంగా బోలెడన్ని ఒత్తిళ్లు చేసాడు. అన్ని ఒత్తిళ్లకు తట్టుకొని మేము భ్రమరావతికే కట్టుపబడి ఉందామని దీక్ష పూనాము. ఎటుతిరిగీ వచ్చే ఎన్నికలలో దుష్ట దుర్మార్గ మోడీ రాక్షస పాలన ముగిసి బాబోరి చల్లని నీడలో భారత దేశ ప్రజలు సేదదీరే రోజులు ఏంటో దూరంలో లేవు" అని సెలవిచ్చాడు. చిన్నబాబు అతడితో "ఫరవాలేదండీ, మోడీ పీడా తొందర్లో విరగడ అవుతుంది. విజనరీ గారు ప్రధాని కావడం, భ్రమరావతికి మల్లె దేశాన్ని మొత్తం అభివృద్ధి చేయడం రెండూ తథ్యం" అంటూ అభయం ఇచ్చాట్ట.

      Delete
  2. ఈ న్యూస్ సాక్షి తప్ప అన్ని చానెళ్లలో వస్తోంది. జర్నలిజం అంటే తెలుసుకుని (చేధించి) అందించడమే. మనకు వీటి వల్ల తెలియడం తప్ప జగన్, మోడీలు ఏమి చెప్పడం లేదు. చేసేది ఒకటి చెప్పేది మరొకటి!

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.