Thursday, February 6, 2020

MP Rammohan Naidu About KIA Motors in Parliament | కియా తరలింపుపై పార్లమెంట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్

MP Rammohan Naidu About KIA Motors in Parliament  | కియా తరలింపుపై పార్లమెంట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్ | AP Political Reviews

3 comments:

  1. కౌరవులు నూరుమంది ఉన్నా పాండవులు ఐదుగురు మాత్రమే చివరికి చరిత్ర సృష్టించారు.. అలాగే 22మండి వైసీపీ ఎంపీలున్నా ప్రత్యేక హోదా గాని పోలవరం నిదులు గాని, బడ్జెట్ ఉపయోగాల గూర్చి గాని మాట్లాడటం లేదు. టిడిపి ఎంపీలైన గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడులు సింహాల్లా ఆంధ్రా కోసం పోరాడుతున్నారు. ఇటువంటి నాయకులను నిలబెట్టినప్పుడే మన ఓటుకు సార్ధకత ఉంటుంది.

    ReplyDelete
  2. గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడుల అనర్గళ వాదానికి ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలు సైతం ఫిదా అయిపోతున్నారు.

    ఆంధ్రా పట్ల గళం వినిపించే ఇటువంటి నాయకులు పార్లమెంట్లో ఉండాలి. అది ఏపార్టీ అయినా సరే దమ్మున్న నాయకులనే మనం ఎన్నుకోవాలి.

    22మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయాలి. అవసరమైతే అపార మేధావి అయిన ఉండవల్లి సలహాలు తీసుకుని ముందుకెళ్లాలి.

    ReplyDelete
  3. "హమ్మో! పచ్చ బాచ్చి పిచ్చి పైత్యమేంట్రా బాబూ. కంపెనీ, రెండు ప్రభుత్వాలు ఖండించినా, ఇంకా దాన్నే పట్టుకోని, మనకింత సోదేస్తన్నారు?? సిగ్గు, శరం, మానం, అభిమానం ఏకోశానా లేని ఇలాంటి జాతి కూడా ఒకటీ ఈభూమ్మీద ఉందా?" అంటూ అన్ని పార్టీలు అడ్మైరింగా ఈ పిచ్చగాళ్ళకెల్లి చూస్తన్నాయి మరి

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.