pm narendra modi, comments on pm narendra modi, narendra modi, pm modi, srinivas controversial comments on pm narendra modi, chalasani srinivas controversial comments on pm, pm narendra modi over special status issue, chalasani srinivas controversial comments on pm narendra, andhra pradesh, breaking news, latest news, action movie, etv andhra news, raj thackeray modi sharad pawar, jagan modi, learn while on the move
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Wednesday, February 12, 2020
Check How Once Andhra BJP Solid Voter Reacting on PM Modi | ఒక హార్డ్ కోర్.. బిజెపి ఓటర్ కు ఎంత వళ్ళు మండిపోతుందో చూడండి.
pm narendra modi, comments on pm narendra modi, narendra modi, pm modi, srinivas controversial comments on pm narendra modi, chalasani srinivas controversial comments on pm, pm narendra modi over special status issue, chalasani srinivas controversial comments on pm narendra, andhra pradesh, breaking news, latest news, action movie, etv andhra news, raj thackeray modi sharad pawar, jagan modi, learn while on the move
Subscribe to:
Post Comments (Atom)
జగన్ వచ్చిన 8నెలలకే ఆంధ్రా అయిపోయిందనుకుంటే ఎలా? ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఆలోపు ఇంకా ఆంధ్రాలో ఎక్కడెక్కడ వనరులున్నాయో వెదికి అవి కూడా సగం తిన్నాక మిగతావి పంచేస్తారు. అప్పటివరకూ ఆంధ్రా బ్రతికియుంటే మిరాకిలే.
ReplyDeleteమూడురాజధానులన్న మాట కట్టుకధ. ప్రస్తుత సమస్యలు, విపరీతంగా పెరుగుతున్న ధరలు, సరిగా అమలు కానీ పధకాలు.. ఇలా వైపల్యాలన్నీ ప్రజలకు కనిపించకుండా జగన్ ప్రభుత్వం ఆడుతున్న ఒక డ్రామా! 2019లో వైసీపీ అబద్ధాలను నమ్మి ఎలా మునిగిపోయారో ఇప్పుడు కూడా మూడురాజధానుల విషయంలో పది నిత్య జీవిత నడకపై పడే ధరల భారాలను మరుపింప జేస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన ఆర్ధిక మాధ్యంలో పడున్న ఆంధ్రాకు మూడు రాజధానులు నిర్మాణం సాధ్యమేనా? చేతిలోకి నాలుగు రూపాయలు వచ్చి పడుతున్నప్పుడు నాలుగుచోట్ల పెట్టవచ్చు. ఒక రూపాయి కూడా ఆదాయం లేనప్పుడు నాలుగు చోట్ల ఎలా ఖర్చు పెట్టగలం?
అమరావతికే దిక్కు లేనప్పుడు మూడు రాజధానులు ఎలా కట్టగలరు. అసాధ్యం... ఒకవేళ పెడితే ప్రస్తుతం అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన కొంపలో కాపురం పెట్టినట్టే... వైజాగ్ లో చoద్రబాబు కట్టిన మిలీనియం టవర్స్ లోనే కాపురం పెడతాడు తప్ప కొత్తగా కట్టేదంటూ ఏమీ లేదు.
పనీ పాటా లేనివాడిని అల్లుడుగా తెచ్చుకుంటే.. పెళ్ళైన వారానికే వేరే కాపరం అన్నాడట. పోనీలే కూతురుతో వేరేగా ఉంటాడేమో, బాగుంటే చాలని మామగారు కూతుర్ని,అల్లుడ్ని వేరే ఇల్లు తీసి కాపరం పెడితే కాపారానికి ఇచ్చిన బియ్యం మూట, పప్పులు, సామాన్లు ఖాళీ చేసేసి పెళ్లి కంటే సన్యాసమే గొప్పదన్నాడట వెనుకటికి ఒకడు. అచ్చం ఆంధ్రాలో జగన్ పరిస్తితి కూడా కొన్నాళ్ళకు అంతే. మూడు రాజధానులని అలా తిప్పి, ఇలా తిప్పి మొత్తానికి ఏ రాజధాని కూడా లేకుండా చేస్తాడు. పేదరాష్ట్రమైన ఆంధ్రాకు రాజధాని అవసరమా అని అడుగుతాడు. ఆరోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది.
జనంపై రుద్దిన ధరల వసూలునే మళ్ళీ జనంపై నవరత్నాల పేరిట జల్లుతాడు. మళ్ళీ జనం మీదే వసూలు చేసి మళ్ళీ జల్లుతాడు. ఇదే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మంత్రం. ఇదే జగన్ కోరుకున్న 30సంవత్సరాలు అధికారం చేస్తే ప్రజలందరూ అడుక్కునే స్థాయికి వచ్చేస్తారు. చివరికి కేవలం వైసీపీ నాయకులు మాత్రమే లావవుతారు.
తెలుగు పెజానీకమా నాకు ఓటు వేయకండా నన్ను ఓడించి తప్పు చేశారు.
ReplyDeleteపదివేలు పసుపు కుంకుమ సాక్షిగా మీకిదే నా శాపం. అనుభవించండి.
అయ్యా శాంతించండి. విశ్రాంతి తీసుకోండి.
మీరు పధికాలాలు పచ్చగుండాలి.