Monday, February 3, 2020

Ajeya Kallam Sensational Comments on AP Capital Farmers | అజయ్ కల్లం రెడ్డి దిక్కుమాలిన వ్యాఖ్య | అమరావతి రైతులను అవమానించిన ప్రభుత్వ సలహాదారు

Amaravati is a government consultant who insults farmers | అజయ్ కల్లం రెడ్డి దిక్కుమాలిన వ్యాఖ్య | అమరావతి రైతులను అవమానించిన ప్రభుత్వ సలహాదారు

ajeya kallam sensational comments on ap capital, ap govt adviser ajeya kallam sensational comments on ap, ap govt adviser ajeya kallam sensational comments on ap capital farmers, ajeya kallam interview, former ap chief secretary ajeya kallam interview, ap govt adviser ajeya kallam sensational comments, ajeya kallam, ajeya kallam sensational comments

4 comments:

  1. పేరెనుక ఆయన వాడని కులం తోక మీరు పని కట్టుకొని అతికించడం అవసరమా?

    ReplyDelete
    Replies
    1. అజయ్ కల్లం రెడ్డి కాదా? సోషల్ మీడియాలో "అజయ్ కల్లం రెడ్డి" అనే ఉంది. ఆయన రెడ్డే కదా? తప్పేముంది? కులాల కుంపటి మీద నెగ్గిన పార్టీ పైత్యం కలిగిన మీరు కులం గురించి అడగటం హాస్యాస్పదం జై గారూ!

      Delete
    2. సర్వీసులో ఉన్నప్పుడు ఆ “తోక” వ్రాసుకునేవాడు కాదు. అసలు ఆ రోజుల్లో అదేదో ఆంధ్రేతర పేరు లాగా ధ్వనించేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది 🙂.

      Delete
    3. ఆయనకు సొంత సోషల్ మీడియా అకౌంట్ ఉందా? ఉంటే అందులో పేరు చివరన కులం తోక ఉందా? కుదిరితే రుజువు చూపించండి.

      అజేయ కల్లం కులమేమిటో ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆయన తన పేరులో కులం తోక ఎన్నడూ వాడలేదు. నామవాచకాలలో సొంత పైత్యం కలపడం సబబు కాదు.

      పోనీ మీరు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు ఆయనకు కులం తోక పెట్టినా కల్లం అజేయ రెడ్డి లేదా
      అమెరికన్ పద్దతిలో అజేయ రెడ్డి కల్లం అనాలి కానీ ఈ మిక్సింగ్ ఏమిటి? అజేయ అజయ్ వేర్వేరు పదాలు కాదంటారా? Why do you mangle proper nouns?

      కులాల కుంపట్లు ఎవరు రగిలించారో తెలియాలంటే పదిరికుప్పం లేదా కారంచేడు వెళ్ళిరండి.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.