Tuesday, February 11, 2020

Jagan's First Decision Showing Effect Now | Council Chairman Sharif | అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ తీసుకున్న మొండి నిర్ణయం.. ఇప్పుడు దారుణ ఫలితాన్ని ఇస్తోంది.. సెలెక్ట్ పై షరీఫ్ కు ఎదురుదెబ్బ..!

Jagan's First Decision Showing Effect Now | Council Chairman Sharif | అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ తీసుకున్న మొండి నిర్ణయం.. ఇప్పుడు దారుణ ఫలితాన్ని ఇస్తోంది.. సెలెక్ట్ పై షరీఫ్ కు ఎదురుదెబ్బ..!

jagan decision effects,jagan spontaneous decision effects on party,jagan shocking decision on ap capital,jagan shocking decision on amaravathi,ys jagan shocking decision,telangana news,jagan latest decision,jagan decision,ap cm jagan decision on amaravathi,telugu news,ap cabinet decision,cm ys jagan another sensational decision,ap cm ys jagan takes key decision

3 comments:

  1. ఏమిటీ కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయా హాశ్చర్యంగా ఉంది! 500 యూనిట్లు దాటడం అన్నది బీదవాళ్ళ పొట్ట కొట్టడం ఎలా అవుతుందో మాల్గుడి మార్గయ్య లాంటి మేధావులకే తెలియాలి.

    అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తిరిగి బంపర్ మెజారిటీ ఎందుకు సాధించిందో తెలుస్తోందా? కరెంట్ మాఫియా తోకలు కోసి విద్యుత్ ధరలను అదుపు చేయడం ఒక అంశం కాగా ప్రాధమిక బడులను మెరుగు పరచడం ఇంకో ఎత్తు. జగన్ పీపీఏ రద్దు కార్యక్రమం పూర్తయ్యాక మొదటిది నెరవేరుతుంది. అమ్మ ఒడి & ఆంగ్ల మాధ్యమం ద్వారా రెండోది ఇప్పటికే మొదలయింది.

    అంతర్జాతీయ క్రీడాపోటీలు పెట్టడం, ఫ్లై-ఓవర్లు కట్టడం వగైరా "ఘన"కార్యాలు చేసి ఢిల్లీని ఉద్దరించామని విర్రవీగిన కాంగ్రెస్ <5% ఓట్లకు పడిపోవడం కొసమెరుపు.

    ReplyDelete
  2. https://muchata.com/relief-to-lakhs-of-customers-may-benefit-with-new-tariff-order-in-ap/

    ReplyDelete
  3. విశ్వ విఖ్యాత మేధోసంపన్న యుగపురుష విజనరీ గారి మాజీ వ్యక్తిగత కార్యదర్శి గారి ఇంట్లో అయిదు రోజుల తరబడి ఐటీ (పన్ను, కంప్యూటర్ ఐటీ కాదు) దాడులు జరుగుతున్నా ఒక్క పచ్చ బాకా కూడా నోరు విప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా పడి ఉందేంటి చెప్మా.

    దుష్ట దుర్మార్గ గుజరాతీ మోడీ, నల్లి కుట్ల కెసిఆర్, బీహారీ గూండా ప్రశాంత్ కిషోర్, విశాఖ దొంగ సాములోరు & రాయలసీమ రౌడీ జగన్ రెడ్డి కలిసి చేస్తున్న భ్రమరావతి "రైతు"లపై చేస్తున్న ఈ దారుణాతి దారుణ కుట్రను ఖండించండి సార్.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.