Tuesday, March 17, 2020

Ultimate Example to know the difference between Chandrababu Naidu And YS Jagan | కరోనాపై జగన్ వ్యాఖ్యలకు మల్టీప్లయర్ ఎఫెక్ట్ తో బాబు సమాధానం.. అందుకే ఈయన హైటెక్ సిటీ సృష్టికర్త కాగలిగారు.. మరి ఆయన?

Ultimate Example to know the difference between Chandrababu Naidu And YS Jagan | కరోనాపై జగన్ వ్యాఖ్యలకు మల్టీప్లయర్ ఎఫెక్ట్ తో బాబు సమాధానం.. అందుకే ఈయన హైటెక్ సిటీ సృష్టికర్త కాగలిగారు.. మరి ఆయన?


Ultimate Example to know the difference between Chandrababu Naidu And YS Jagan

20 comments:

  1. పారాసిటమాల్ చాలు అని వారిద్దరు వాక్రుచ్చారు.వినేవాడు ఉంటే చాలు.

    ReplyDelete
  2. పరాసెటమాల్ చాలు అని జగన్ అన్నాడని, దాన్ని చంద్రబాబు విమర్శించాడనీ పై విడియోలో తెలుస్తోంది. మరి ఆ మందు చాలు అని అన్న “వారిద్దరు” ఎవరు, Sistla వారూ?

    ReplyDelete
    Replies
    1. @VNR Sir,
      https://youtu.be/MP_-XIDVWy8

      Delete
    2. ఓహో, గురుశిష్యులా? Understandable.

      థాంక్స్ నీహారిక గారూ.

      Delete
  3. ఏడుస్తోంది కరోనా


    ప్రపంచాన్నే
    భయపెట్టి
    ఏడిపిస్తున్న
    నా తెంపరితనాన్నే
    కించపరుస్తారా
    అంటూ...
    ఏడుస్తోంది కరోనా!!


    కరోనాతోనైనా
    మరేమహమ్మారితోనైనా
    వచ్చే జ్వరమేదైనా
    తగ్గును పిసిటమాల్ మాత్రతోనే

    భయపడకండి అనగానే
    అండగ నేతలుండగానే
    నియమాలు తెలుపగానే
    ప్రజలందరువినగానే
    ధైర్యంగా కదలగానే


    కరోనా చెవులబడగానే...
    కుమిలిపోతూ తనలో తానే
    క్రుంగిపోతూ ఆదిలోనే
    పరిమితమౌతూ ఒక్కంకెలోనే
    పారిపోతూ తడబడుతూనే
    తెలుగుపొలిమేరలను దాటి పోతూనే....


    గాదిరాజు మధుసూదన రాజు

    ReplyDelete
  4. ఏమండి పండితులారా ఇపుడేమంటారూ?

    https://www.nhs.uk/medicines/paracetamol-for-adults/

    NHS coronavirus advice

    There is currently no strong evidence that ibuprofen can make coronavirus (COVID-19) worse.

    But until we have more information, take paracetamol to treat the symptoms of coronavirus, unless your doctor has told you paracetamol is not suitable for you.

    If you are already taking ibuprofen or another non-steroidal anti-inflammatory (NSAID) on the advice of a doctor, do not stop taking it without checking first.

    Updated: 17 March 2020

    ReplyDelete
    Replies
    1. Sir

      You need to do proper literature search from authentic sources before posting. Both chief ministers mistook as simple virus and told pracetamol will be acute. It may reduce fever but not viral load. Please understand the difference

      Delete
    2. Sir, as far as I can verify, the leaders said paracetamol is the most preferred drug for treating the *symptoms*. NHS is saying the same with an additional proviso that while there is no evidence to suggest Ibuprofen is contra-indicated, paracetamol may be preferred unless advised otherwise.

      Certain vested interests are twisting the statements for their own mischievous agenda.

      Delete
    3. Sir
      When it is already known the deadly transmission of virus, can anyone advocate paracetamol? Atleast concerned health ministers should have properly guided. This virus may come and go. But while going it is taking human life. The worst thing is the affected person is a potential vector for transmission of this disease. He may not get the fever and other symptoms till two weeks

      Delete
    4. Who said anyone *advocated* paracetamol Sir? You may like to check the actual statements instead of relying on media reports.

      Delete
    5. Sir

      I commented only after going through the "actual" statements telecasted live.

      Delete
  5. ఏమండి పండితులారా ఇపుడేమంటారూ? - ఈ పాట ఎలా స్ఫురించింది జై గారు మీకు. ఆ పాట కూడా అన్నగారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వేషం లో పాడింది This one is good. Only for fun. No disrespect intended please. I love the scholars too.

    ReplyDelete
    Replies
    1. మంచి పాత పాట కదండీ. ఎందుకో మనసులో తట్టింది, రాసేసా!

      నాక్కూడా పండితులంటే గౌరవమే కాకపొతే వాళ్ళు తమ పాండిత్యానికి కూడా హద్దులు ఉంటాయని ఒక్కోసారి గుర్తించరని కాస్త బాధ. సత్యాన్ని విడమర్చి చెప్పాలన్న బాధ్యతను విస్మరించి తామే సదరు సత్యాన్ని పుట్టించామనుకునే వారు తమకు & ఇతరులకు అన్యాయం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.

      Delete
    2. మీరు వ్రాసిన పాట ఏమిటి, జై గారూ (మీలో ఈ కళ కూడా ఉందా)? ఇక్కడ ఎక్కడా కనబడడం లేదే 🤔.

      Delete
    3. మీరు వ్రాసిన పాట ఏమిటి, జై గారూ (మీలో ఈ కళ కూడా ఉందా)? ఇక్కడ ఎక్కడా కనబడడం లేదే 🤔.

      Delete
    4. https://www.youtube.com/watch?v=bCUApITrurA

      సినిమా చూడలేదు కానీ ఈ పాట పండితుల బంగా(డా)రం గురించి ఔసలి వ్యాఖ్యనుకుంటా. ఎన్నికల సమయంలో వచ్చిన బొమ్మ.

      Delete
  6. By the way, what about the saffron Shankar Dadas who prescribe gomootra to prevent corona virus?

    ReplyDelete
  7. విశాఖలో కరోనా వైరస్ మృతి అంటూ తప్పుడు వార్త ప్రసా(చా)రం చేస్తున్న మీడియా(ల)ను ఖండించిన డా. పీవీ రమేశ్

    https://twitter.com/RameshPV2010/status/1240951420758589445

    పవన్ కళ్యాణ్ సంబందించిన టీవీ క్లిప్పింగ్ లింకు (వారి యూట్యూబులోనే):

    https://www.youtube.com/watch?v=cNYEWKwn-9I&feature=youtu.be

    ReplyDelete
  8. https://techstartups.com/2020/03/18/breaking-controlled-clinical-study-conducted-doctors-%e2%80%8bin-france-shows-hydroxychloroquine-cures-100-coronavirus-patients-within-6-days-treatment-covidtrial-io/

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.