Monday, March 2, 2020

Chandrababu Rare Photo Stands on WhatsApp Status | ఆ ఒక్క ఫోటో చాలు.. బాబు ఏంటో చెప్పడానికి నార్త్ ఇండియన్స్ కూడా వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు.

Chandrababu Rare Photo Stands on WhatsApp Status | ఆ ఒక్క ఫోటో చాలు.. బాబు ఏంటో చెప్పడానికి నార్త్ ఇండియన్స్ కూడా వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు.

3 comments:

  1. చంద్రబాబును ఓడించినప్పుడే ప్రజలకు కష్టాలు వచ్చేశాయి. మన ఆంధ్రాకి బీహార్,రాజస్థాన్ వాళ్ళు వచ్చి బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వేరే రాష్ట్రాలకు పోయే పరిస్తితి వచ్చింది. ఎందుకంటే మన ఆంధ్రా వాళ్ళ రాష్ట్రాల కంటే భయంకరంగా ఉందట. మాల్గుడే కాదు.. అత్యధికులు వేరే రాష్ట్రాలకు వలస పోదాం అనుకుంటున్నారు.

    ReplyDelete
  2. ఇంకా ఆ పాత కేసెట్ ఎన్నాళ్ళు వేస్తారండీ ? ఆంధ్రా పాలిటిక్స్ అంటే ఒక్క చంద్రబాబు నాయుడేనా ? జగన్ చేసిన/చేస్తున్న తప్పులేవైనా ఉంటే చెప్పాలి. ఎన్నాళ్ళు ఇలా భజన కార్యక్రమాలు చేస్తారు?

    ReplyDelete
  3. వందిమాగధులు చేసిన భజన వల్లే కదా చంద్రబాబు నాయుడు ఓడిపోయింది.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.