Monday, March 2, 2020

CBI &ED Will Cancel The Bail to Ys Jagan | ఏప్రిల్ మొదటి వారంలో జగన్ అరెస్ట్ కి రంగం సిద్ధం | రస్ అల్ ఖైమా వాళ్లకి రూట్ క్లియర్ చేసిన కేంద్రం | కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్న రస్ అల్ ఖైమా

CBI &ED Will Cancel The Bail to Ys Jagan | ఏప్రిల్ మొదటి వారంలో జగన్ అరెస్ట్ కి రంగం సిద్ధం | రస్ అల్ ఖైమా వాళ్లకి రూట్ క్లియర్ చేసిన కేంద్రం | కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్న రస్ అల్ ఖైమా

9 comments:

  1. వామ్మో ఎంతటి స్కూప్ పట్టాడు కుండబద్దలు. ఈ దెబ్బకు సుబ్బారావుకు పులిట్జర్ ప్రైజ్ రావడం ఖాయం.

    ReplyDelete
  2. పులిట్జర్ తో బాటు బుకర్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు, why not?
    మీ వెటకారానికేమి గానీ వారి సోర్సెస్ వారికున్నాయేమో? వీడియోలో ఆయన reasoning ఆయన ఇచ్చాడుగా? ఇటువంటివి ఏవీ కూడా మీకెందుకు నమ్మబుల్ గా తోచవు ఎప్పుడూ కూడా?

    ReplyDelete
    Replies
    1. అవునండోయ్ బుకర్ ప్రైజ్ ఇస్తేనే బెటర్!

      ఇతగాడు అనేక జోస్యాలు చెప్పాడు, ఒక్కటీ నిజానికి మైలు దూరానికి కూడా రాలేదు. మునుపటి జోస్యం ఎందుకు జరగలేదో అన్న విషయం గురించి ప్రస్తావన కూడా మళ్ళీ కొంగొత్త జోస్యం చెప్తాడు, అదీ ఘోరంగా తన్నుతుంది. The cycle goes on...

      నమ్మబిలిటీ వట్టిగనే రాదు, సంపాయించాలి.

      Delete
    2. జయలలితను చటుక్కున జైలులో వేసారు. జగన్ ని జైలులో వేస్తే రాయలసీమ అల్లుళ్ళు అల్లర్లు చేస్తారని భయపడి నోరుమూసుకుని కూర్చున్నారు. మళ్ళీ సిగ్గులేకుండా మమతా బెనర్జీతో చాలెంజ్ లు కూడానూ...ఆడవాళ్ళమీదే నీ ప్రతాపమూ నా ప్రతాపమూనూ...

      Delete
  3. గొట్టి ముక్కలగారికి ఆంధ్రా అన్నా, అమరావతి అన్నా, ఆంధ్రా ప్రజలన్నా అంతా వెటకారమే ఆయనకి.

    ReplyDelete
  4. తెలంగాణా వాడై యుండి వైసీపీ పైత్యమేమిటో నాకర్ధం కావడం లేదు. తెలంగాణాను గాలికొదిలేసి ఆంధ్రాకు ఏమన్నా లాభం కలుగుతుందంటే చాలు విరుచుకు పడిపోయే మనస్తత్వం ఎక్కువైపోయింది.

    ReplyDelete
    Replies
    1. మరేనండీ ఆయ్.

      చంద్రబాబు మళ్ళీ గెలిస్తే భ్రమరావతి అభివృద్ధిలో సింగపూరు తలదన్నేది ఆ దెబ్బకు తెలంగాణ, గుజరాత్, బీహార్ వగైరాలు మటాష్ అయేవి కదా. అందుకే ఈ ఈవీఎం టాంపరింగ్,
      రాజధాని మూడు ముక్కలాట, ఐటీ దాడులు, కొరోనా వైరస్ గట్రా దుష్టదుర్మార్గ రాజనాల విలన్ వేషాలు!

      Delete
  5. కడుపులో జగన్ పైన ఇంత కుళ్ళు దాచుకున్నారు ఈ పచ్చ మూకలు. ప్రతి రోజూ విషం కక్కు తున్నాయి.

    ఎందుకు ప్రతిరోజూ ఇంట్లో శవం లేచినట్లు శోకాలు పెడతారు. థూ పచ్చ బతుకులు చెడ.

    వృద్ధాప్య పింఛన్లు వాలంటీర్లు ద్వారా ఇంటివద్దకే ఇస్తున్నారు. అలాంటి మంచి విషయం ఒక్కటైనా కంటికి కనిపించదు.

    ఏడిచి ఏడిచి చావండి.

    ReplyDelete
  6. Correct the pronunciation. It ia Ra-as al Khaimah.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.