Saturday, March 7, 2020

Jagan vs BJP vs Amaravati Farmers | అమరావతిపై BJP జగన్ వైపా? ప్రజలవైపా?

Jagan vs BJP vs Amaravati Farmers | అమరావతిపై BJP జగన్ వైపా? ప్రజలవైపా?

6 comments:

  1. రెండూ కాదు. బీజేపీ బీజేపీవైపు!!
    అందుకనే "నిశితంగా కేంద్రం పరిశీలిస్తోంది"అంటాడు లోకల్ లో ఒకడు. "రాజధాని విషయం రాష్ట్ర పరిథిలోని అంశం" అంటాడు సెంట్రల్ లో ఒకడు.
    బలమైన ప్రత్యర్థి లేనపుడు పార్టీలు వేసే కోతి వేషాలు ఇలానే ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. "బీజేపీ బీజేపీవైపు"

      ఇది కేవలం నిజమయిన బీజేపీ వారికే వర్తిస్తుంది. వెంకయ్య నాయుడి "వర్గం" పేరుకే బీజేపీలో ఉన్నా ఎప్పుడూ చంద్రబాబు తొత్తులుగా వ్యవహరించడం అన్నది అనాది నుండి వస్తున్నదే.

      Delete
    2. కొంతమందికి ఏ వ్యాసం రాయమన్నా చివరికి ఆవు వ్యాసం మీదికే ఆలోచన మళ్లుతుంది. కొంతమందికి ఏ విషయం చర్చించినా ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రే గుర్తుకువస్తాడు. ఏం మాయరోగమో!!

      Delete
    3. ఆవు మీద వ్యాసం వ్రాయడం తేలిక కదా సూర్య గారూ 😉.

      Delete
    4. @సూర్య:

      ఈ టపాలో ఉన్న వీడియో మొత్తం బీజేపీ అంతర్గత వర్గ పోరాటం గురించే. కళ్లెదుట ప్రతీ ఫ్రేములో సుజనా చౌదరి ముఖారవిందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అతడి బాసు గుర్తుకు రాడా మరి.

      మీరు వీడియో చూడలేదా లేక చూసి కూడా అమాయకత్వమా మీ ఇష్టం.

      Delete
    5. చెప్పాను కదా, కొంతమందికి ఎలా ఆలోచించినా ఆవే గుర్తొస్తుందని!!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.