Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
స్థానిక ఎన్నికల గురించి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక వైకాపా వాళ్ళ ప్రతిస్పందన చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు!
ReplyDeleteవీళ్ళు కోర్టుకు వెళ్ళింది ఏ వాదనతో!కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది!వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు!
వీళ్ళేమో "కరోనా లేదు, గరోనా లేదు - తక్షణం ఎన్నికలు జరిపించ్ఘి తీఎరాల్సిందే!" అని హడావిడి చేసి కోర్టుకి అడిగారు.కోర్టేమో "ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు.కాకపోతే ఎన్నికల కోడ్ అంత సుదీర్ఘ కాలం కొనసాగకూడదు.ఎనికల కోడ్ ప్రకటించక ముందరి నాలుగు వారాల్లో మొదలైన సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగించుకోవచ్చు.కొత్త పధకాలు ప్రకటించాలంటే మాత్రం స్టేట్ ఎన్నికల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి!" అని తేల్చి చెప్పింది.ఏనాడు జగను కడప బరిలో మొదటి ఎన్నికలకి నిలబడ్డాడో అప్పట్నించి ఇన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్న పార్టీకి వీటిల్లో సుప్రీంకోర్టు కొత్తగా చెప్పిన ముక్క ఒక్కటి కనిపించిందా?
మరి, ఎందుకు సుప్రీం కోర్టుకి ధ్యాంక్స్ చెప్తున్నారు కొందరు సోషల్ మీడియాలోని వైకాపా మేధావులు?మెచ్చి మేకతోలు కప్పుతాడని పళ్ళికిలిస్తూ ఎదురెళ్ళినవాణ్ణి అవతలివాడు వూచి పట్టుకుని లెంపకాయ్ కొడితే ధ్యాంక్స్ చెప్పిన ఇవతలివాణ్ణి చూస్తే నవ్వొస్తుందా, రాదా!వొస్తుంది - ఫకాల్న నవ్వాలనిపిస్తుంది నాకు.కానీ, ఏడవాలసిన చోట కూడా నవ్వుతున్న వాళ్ళలో మాత్రం మార్పు రాదు - కొన్ని బతుకు లంతే!
సుప్రీం కోర్టు అనే ఒక సర్వస్వతంత్రరాజ్యాంగవ్యవస్థ ఎన్నికల కమిషన్ అనే మరొక సర్వస్వతంత్రరాజ్యాంగవ్యవస్థ మీద పెత్తనం చెయ్యకూడదన్న ఇంగితజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి తేదీల్ని నిర్ణయించమని సలహా మాత్రమే ఇచ్చింది.కానీ, ఎన్నికల నిర్వహణలో రాజ్యాంగం ఎన్నికల కమిషనుకు ఇచ్చిన అధికారాల్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరమే లేదు.కనీసం కేసు వేసి తీర్పు కోసం ఆగేపాటి కనీసపు సంస్కారం కూడా లేకుండా వీళ్ళు కమిషనర్ మీద చేసిన ఆరోపణలు చూశాక రమేశ్ కుమారే కాదు, జగన్ కానీ జగన్ దురభిమానుల్లో కల్లా అగ్రగణ్యుడు కానీ ఆత్మాభిమనం వున్న ఏ వ్యక్తి ఆస్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే ఔదార్యం చూపించడు గాక చూపించడు.రాజ్యాంగమే అతనికి సర్వాధికారాలు దఖలు పరిస్తే తనకి కులపిచ్చి అంటగట్టినవాళ్ళతో ఇచ్చకాలు మాట్లాడాల్సిన అవసరం అతనికి దేనికి?రాష్ట్రప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలో ఎన్నికల కమిషన్ అడిగిన మార్పులు చెయ్యకపోతే CRPF బలగాలని తెప్పించుకునే అధికారం కూడా ఉంది ఎన్నీకల్ కమిషనుకి.సైన్యానికి ఎదురెళ్ళి తురకా వేషాలు వేస్తే టెర్రరిస్టుల్నీ శత్రుదేశపు సైనికుల్నీ కాల్చినట్టు కాల్చి పారేస్తారు - అడిగే హక్కు కూడా ఉండదు!
నిజానికి మొదటి పది రోజుల్లో తురకా మార్కు రౌడీయిజం పుణ్యమాని సాధిచుకున్న ఏకగ్రీవాల్ని కూడా రద్దు చెయ్యకుండా తర్వాతి ప్రక్రియ అక్కణ్నించి కొనసాగిస్తానని అన్నందుకు సంతోషించాల్సింది పోయి అతనికి వీళ్ళమీద కసి పుట్టేలా చేసుకోవడం బుర్రలో మట్టీ పేడా తప్ప కామన్ సెన్సు ఉన్నవాడు ఎవడూ చెయ్యడు.ఇప్పటికే ఎన్నికల కమిషనర్ చాలా దూరం వెళ్ళాడు.తనకి కేంద్రం రక్షణ కోరుకున్నాడు.కేంద్రం కూడా ఆమోదించింది.కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆవేశం తగ్గించుక్ని ఎలెక్షన్ కమిషనర్ని మంచి చేసుకుంటే కనీసం ఇప్పటి ఏకగ్రీవాలని అయినా నిలబెట్టుకోవచ్చు.లేదంటే, వాటిని కూడా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే వైకాపా వాళ్ళు గుక్కపట్టి యాడవాల్సిందే!
అసలు ఏకగ్రీవం సాధించండి అని ముఖ్యమంత్రి తన పార్టీవాళ్ళకి ఆదేశాలు ఇవ్వటమే రాజ్యాంగ విరుద్ధం!2019లో తెలుగుదేశం కూడా నామినేషన్లు వేసి పోటీ చేసినా రాజ్యానగ్బద్ధమైన ఎన్నికల ప్రక్రియతోనే నీకు 151 సీట్లు వచ్చినప్పుడు స్థానిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని నామినేషన్లు కూడా వెయ్యనివ్వని ఏకగ్రీవం ఎందుకు కోరుకుంటున్నారు?ఒకవేళ తెదెపా వాళ్ళు గెలుస్తారేమోనని భయం కాదా ఈ మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న రౌడీతనం వెనక ఉన్నది!ఆ భయమే లేనప్పుడు తెదెపా నామినేషన్లు వెయ్యడం వల్ల వైకాపాకు వచ్చే నష్టం ఏమిటి?
జై అమరావతి!