Sunday, December 1, 2019

Priyanka Reddy Murder Case: Excellent Analysis | ప్రియాంక రెడ్డి హత్యకేసులో కేసీయార్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన సామాన్యుడు.

Priyanka Reddy Murder Case: Excellent Analysis | ప్రియాంక రెడ్డి హత్యకేసులో కేసీయార్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన సామాన్యుడు.

priyanka reddy,doctor priyanka reddy,priyanka reddy murder case,dr priyanka reddy,priyanka reddy case,priyanka reddy murder,priyanka reddy latest news,dr priyanka reddy murder,priyanka reddy last call to her sister,veterinary doctor priyanka reddy,priyanka reddy death,priyanka reddy sister,priyanka reddy doctor,priyanka reddy news,priyanka reddy phone call,doctor priyanka reddy

8 comments:

  1. ప్రజల ఆవేదనని నిరసనని రాజకీయం చేయడం అంటే ఇదే. Shame on these youtube channels

    ReplyDelete
  2. కూతురు ప్రమాదంలో ఉందని తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పారు. పాపం ఆ తల్లితండ్రులు మరొక స్టేషన్ కు వెళ్తే నీ కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో పోయి ఉంటుదని మాట్లాడటం ఎంత దారుణం. ప్రియాంక రెడ్డికి జరిగిన దారుణంలో ఈ పోలీసు వాళ్ళకు కూడా శిక్షను విధించాల్చిoదే!

    ReplyDelete
  3. భారతదేశంలో చట్టాలుగానీ, వాటి అమలు తీరుగానీ అసలు బాగోవు. వీటిని నమ్మి ఏదో న్యాయం జరుగుతుందని ఆశించడం వట్టి వృధా ప్రయాస. అధికారాలు, పలుకుబడులు ఉంటే ఎంత పెద్ద కేసులన్నా సాగదీసి..సాగదీసి రూపురేఖలు మారిపోయేలా చేయవచ్చు. అటువంటప్పుడు మహిళలకు చట్టాలు న్యాయాలెలా చేస్తాయి. ఈ చట్టాలన్నీ సామాన్యుల నడ్డి విరగదీయడానికి ఉపయోగం కోసం బడాబాబుల ఆయుధాలు.

    ReplyDelete
  4. >> వీటిని నమ్మి ఏదో న్యాయం జరుగుతుందని ఆశించడం వట్టి వృధా ప్రయాస.

    మరేం చేద్దాం? చట్టాన్ని నమ్ముకోకుండా, అంతా ఖర్మకి వొదిలేసి కూర్చుందామా?

    ReplyDelete
  5. >>కూతురు ప్రమాదంలో ఉందని తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పారు.

    ఇక్కడ తప్పెవరిది? పోలీసుల దగ్గరికి వెల్లిన తల్లిదండ్రులదా? లేక పోలీసులదా?
    తల్లిదండ్రులదే అంటే, సమాధానంలేదు. లేదూ పోలీసులదే అంటారా! తల్లిదండ్రులు వాల్ల పని వాల్లు చేశారు. పని చెయ్యని పోలీసులు శిక్షార్హులు. అంతేగానీ, పోలీసుల దగ్గరికి వెళ్ళడమే తప్పంటే ఎలా? దాన్ని కూడా వివాదాస్పదం చెయ్యాలని చూసే బోకు భాధాకృష్ణ అండ్ కో బాచ్చిని ఏమనాలి?

    ReplyDelete
  6. పోలీసుల దగ్గరికి వెల్లడమే తప్పని ఎవరన్నారు? ఇక్కడ నేను తప్పు పడుతున్నది పోలీసులు స్పందించనందుకు.. దయచేసి ఆ తల్లితండ్రుల మానసిక క్షోభను అర్ధం చేసుకోండి.

    ReplyDelete
  7. మానసికక్షోభ గురించి అర్ధం చేసుకున్నాను కాబట్టే, బోకు జ్యోతిలాగా "మల్లీ లారీ దిగి, ఆమె ప్యాంటు లారిలో వేశాడు" అనీ, హరిబాబులాగా "ఆమె ప్యాంటీ విప్పి.. మళ్ళీ, మళ్ళీ.." అంటూ రాక్షస ఆనందం పొందలేదు..ఇలాంటివి చదివిన వారికి.. ఆ వ్యాఖ్యల పట్ల ఒళ్ళంతా అసహ్యంతో నిండిపోతే, మీకు మాత్రం కన్నీళ్ళొచ్చాయా?సిగ్గుగాలేదూ?

    ReplyDelete
  8. తండ్రి హృదయం ఉన్న ప్రతివారికీ గుండె బరువెక్కుతుంది. దానికి సిగ్గులేదా అని అడుగుతున్న మిమ్మల్ని ఏమనాలి?

    గతంలో కూడా డిల్లీ నిర్భయ విషయంలో మర్మాగంలో బీరు బాటిళ్లు, ఇనుపరాడ్డు తీశారు అన్న పోస్ట్మార్టం రిపోర్టు పేపరులో చదివిన కొంతమంది ఏక్షన్ నవలలా ఉందని కామెంటూడిన వారిని కూడా చూశాను. మానవమృగాలు అనేక కోణంలో సమాజంలో తిరుగాడుతున్నాయి.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.