YCP MP Raghu Rama Krishna Raju to Jagan Government | ఎవరండి పిచ్చోళ్ళు? కాస్త ఈ ఇంగ్లీష్ పదాలను చదువుకోండి.. జగన్ సర్కార్ ను ఆడుకున్న రాజు..!
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
మూడు రాజధానుల వ్యవహారం బిజెపి వ్యతిరేకిస్తుందా? లేక మూడు ముక్కల డ్రామా ఆడుతోందా?
ReplyDeleteఏంటి ఎడ్మిన్ గారూ!
ReplyDeleteనేను మీకు పిచ్చోడిలా కమిపిస్తున్నట్టున్నాను.చిరు ద్రీంస్ మళ్ళీ పర్సనల్ అటాక్ మొదలుపెట్టాడు.అతని కామెంట్లను టైం స్టాంప్ వేసి చూపించినా తీసెయ్యటంలేదు. ఇక నన్ను నేను కాపాడుకుంటూ రెచ్చిపోమంటారా అని అడిగేసరికి మోడరేషన్ పెట్టేశారు. మోడరేషన్ పెట్టాక కూడా అతను నన్ను ఎటాక్ చేస్తున్న కామెంట్లు వస్తూనే ఉన్నాయి.కానీ నా జవాబులు మాత్రం పబ్లిష్ అవటం లేదు.
ఏమిటి దీని అర్ధం?
హరిబాబు గారు సబ్జెక్ట్ కు సంబంధం లేని కామెంట్లు ఇక నుండి పబ్లిష్ చేయబడవు. ఒకవేళ అటువంటి కామె౦ట్లు వచ్చినా రిమూవ్ చేయడం జరుగుతుంది.
ReplyDeleteఒకరికొకరు దూషించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మిగతా వారి దృష్టిలో చులకన కావడం తప్ప.
నాకున్న పనుల వలన మోడరేషన్ పెట్టడం జరిగింది. మీరు పేర్కొన్న ఇబ్బందికర కామెంట్లు తొలగించడంతో పాటు అతని పట్ల ఉన్న ఇబ్బందికర కామెంట్లను కూడా తొలగించివేశాను.
దయచేసి ఆరోగ్యవంతమైన చర్చలనే కోరుకుందాం. జైహింద్