Saturday, August 8, 2020

Jagan's Pet Project Failure Leads To Major Shock for Andhra Pradesh People, Amaravathi, YSRCP | జగన్ మానస పుత్రిక విజయం కాదు ఇది.. దారుణ వైఫల్యం.. అందుకే ఇంత ఉత్పాతం.!


Jagan's Pet Project Failure Leads To Major Shock for Andhra Pradesh People, Amaravathi, YSRCP | జగన్ మానస పుత్రిక విజయం కాదు ఇది.. దారుణ వైఫల్యం.. అందుకే ఇంత ఉత్పాతం.!


11 comments:

  1. వాలంటీర్ల వ్యవస్థ ఎంత గొప్పదో సామాన్య ప్రజలు చెప్పాలి. అంతేగానీ A/C రూముల్లో కూర్చుని పొగిడితే గొప్పదైపోయినట్టా? మన దేశంలోనే కరోనా కేసుల్లో ఆంధ్రా ముందుకు దూసుకొస్తోంది. దీనికి కారణం వాలంటీర్ల వ్యవస్థ కారణమా? అన్న రాజు గారి ప్రశ్న సమంజసమే కదా?

    నా ఉద్దేశ్యం ప్రకారం ఆంధ్రాలో కరోనా కేసులు పెరగడానికి, తరగడానికి వాలంటీర్ల వ్యవస్థ కారణమే కాదు. వాళ్ల వలనే కరోనా కంట్రోల్ అయిపోయిందని పొగడటం అర్ధం పర్ధం లేని మాటలు.

    ReplyDelete
  2. వాలంటీర్ల వ్యవస్త వల్లే కరోనా కంట్రోల్తోబాటూ, ఎన్నో మంచిపనులూ నేరుగా ప్రజలవద్దకే వస్తున్నాయని తేదేపా కార్యకర్తలుకూడా గుండెలమీద చెయ్యేసుకోని చెప్తున్నారు. మీరన్నట్లు ఆ సామాన్యులకే తెలుస్తాయిగానీ రఘు రాం గారికి ఎలా తెలుస్తాయి చెప్పండి? నేను నా వూరిలో జరుగుతున్నది చెబుతున్నాను. That is ground reality.."ఠాట్! మావాల్లంతా పందికొక్కుల్లాగా పథకాలుమేస్తున్నా, జగన్ క్రైస్తవుడుకాబట్టి మేం ఒప్పుకోం" అంటారా!. అలా ముందుకెల్లండి.

    ReplyDelete
  3. Chiru : మావాల్లంతా పందికొక్కుల్లాగా పథకాలుమేస్తున్నా, జగన్ క్రైస్తవుడుకాబట్టి మేం ఒప్పుకోం" అంటారా!

    పందికొక్కులు అన్నమాట ఎవర్ని ఉద్దేశించి? పధకాలు అందుకుంటున్న ప్రజలనా? టి‌డి‌పి వాళ్ళు మెస్తున్నారు అనడానికి వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వర్తించదు.. ప్రజలను కాకపోతే ఎవరిని ఉద్దేశించి? వైసీపీ వాళ్లనా?

    మధ్యలో "క్రైస్తవ మతం" గురించి ఎందుకు?

    ఇకపోతే మీరు వీడియో చూడకుండానే కామెంట్లు పెడుతున్న విషయం అర్ధమవుతోంది.
    పైన రాజు గారి వాదన "ఆంధ్రాలో కరోనా వాలంటీర్ల వలనే కంట్రోల్ అయిపోయిందంటే.. పెరగడానికి కారణం వాళ్లే కదా కారణం అవుతారు అన్న కోణంలో ప్రశించారు తప్ప మీలా గ్రౌండ్ లో తిరిగి చెప్పాను అని అనలేదు. గమనించండి.

    ReplyDelete
  4. >>మధ్యలో "క్రైస్తవ మతం" గురించి ఎందుకు?

    మీరు మీ బ్లాగు కామెంట్లలో... జగన్ క్రైస్తవుడు అంటూ విమర్శిస్తే ఎందుకు స్పందించలేదు?

    ఇక వీడియో గురించి.. ఏముంటదండీ మీ వీడియోల్లో? జగన్ వ్యతిరేకుల కామెంట్లు తప్ప. అందుకే నేను మీ బ్లాగు టైటిల్కి, కామెంట్లకి మాత్రమే రెస్పాండవుతున్నాను..

    ఇక అతనిమాటలు ఎక్కడనిజమని నమ్మేస్తారో అని గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పాను..

    >>ఆంధ్రాలో కరోనా వాలంటీర్ల వలనే కంట్రోల్ అయిపోయిందంటే.. పెరగడానికి కారణం వాళ్లే కదా కారణం అవుతారు అన్న కోణంలో ప్రశించారు తప్ప

    అంటే తెలంగాణాలో లాగా టెస్టులాపేస్తే ఇక కేసులే వుండవుగా? ఎధవ లాజిక్కు..

    ReplyDelete
  5. పందికొక్కులు అన్నమాట ఎవర్ని ఉద్దేశించి? పధకాలు అందుకుంటున్న ప్రజలనా? టి‌డి‌పి వాళ్ళు మెస్తున్నారు అనడానికి వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వర్తించదు.. ప్రజలను కాకపోతే ఎవరిని ఉద్దేశించి? వైసీపీ వాళ్లనా?
    పై ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏవేవో కామెంటూడుతున్నారు!

    ReplyDelete
    Replies
    1. క్రైస్తవ ముఖ్యమంత్రీ, క్రైస్తవపాలన అంటూ గగ్గోలుపెడుతున్న ఒక క్రైస్తవవ్యతిరేకికి ఇచ్చిన సమాధానం. మీకు తప్ప అందరికీ తెలుసులేండి..

      Delete
    2. That's the signature style of Mr. Jirru dreams!

      When he cannot answer properly he will descend to trolling. You cannot get right answer from a wrong person. If you threw stone on a honey comb honey will spill. But what spills if you threw the stone on a filthy quagmire?

      Delete
  6. బిజెపి వస్తే హిందూమతాన్ని, YCP వస్తే కొంతవరకూ క్రైస్తవ మతాన్ని ప్రోత్సాహించుకోవడం మామూలే లెండి.

    "క్రైస్తవులను విమర్శిస్తే మీరు ఒక క్రైస్తవుడిగా బాధ కలగడం సహజం"

    టెస్టులు మానేయడం పుండును కుళ్లబెట్టుకోవడం తప్ప మరేమీ కాదు.

    ఇకపోతే ఆంధ్రాలో కూడా సరిగా టెస్టులు చేయడం లేదన్న వాదన కూడా నడుస్తోంది.

    ReplyDelete
    Replies
    1. "క్రైస్తవులను విమర్శిస్తే మీరు ఒక క్రైస్తవుడిగా బాధ కలగడం సహజం"

      ఇలాంటి ఔట్ డేటెడ్ కుళ్ళు లాజిక్కులు పట్టుకోని తుత్తిపడతానే ఉండండి.

      Delete
    2. ఒక క్రైస్తవవ్యతిరేకిగా మీకు ఆ మాటలు సమ్మగా ఉండడం సహజమేలేండి.😉

      Delete
    3. సరదాగే ఐనా సూటిగా ఒక విషయం అడగనా? రేప్ చేయబడ్డ ఆడదానికి సప్పోర్ట్ ఇచ్చేవాళ్ళంతా రేప్ చేయబడ్డవాల్లేనా?

      ఇప్పుడర్ధమైందా తొక్కలో ఔట్డేటెడ్ లాజిక్ అని ఎందుకన్నానో!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.