Tuesday, July 14, 2020

3 Sensational News in Andhra in a Single Day | AP CM YS Jagan Reddy | ఆంధ్రాలో ఒకే రోజు 3 సంచల వార్తలు.. తీవ్రచర్చకు దారి తీసిన 9 బిలియన్ డాలర్ల కధ..


3 Sensational News in Andhra in a Single Day | AP CM YS Jagan Reddy | ఆంధ్రాలో ఒకే రోజు 3 సంచల వార్తలు.. తీవ్రచర్చకు దారి తీసిన 9 బిలియన్ డాలర్ల కధ..


3 capital in andhra pradesh, andhra pradesh,3 capital formation andhra,news in india, corona cases in india, andhra 3 capitals, andhra pradesh 3 capitals, andhra pradesh cabinet meeting today, andhra pradsh cabinet meeting, etv andhra news, three capital decision for andhra pradesh, new capital for andhra, andhra pradesh capital amaravati, amaravati andhra pradesh capital, andhra capital, tirupati as capital of andhra pradesh, andhra 1 million covid tests, andhra capital row, andhra government

10 comments:

  1. అన్నట్లు, వైజాగ్ నగరానికి ఏమయింది? మరో ఫాక్టరీ ప్రమాదమా? పారిశ్రామికవేత్తలలో ఇంతలా పేరుకుపొయిన నిర్లక్ష్యమా?

    ReplyDelete
    Replies
    1. మళ్లీ వైజాగ్ లో మరో ఫ్యాక్టరీ పేలిపోయింది.

      Delete
    2. హమ్మయ్య! జగన్ ను విమర్శించడానికి.. పచ్చ నేతలకు, వారితోక పవనాలుకు.. ఓ సాకు దొరికింది..

      Delete
    3. పాపం బ్లూ మీడియాకి దొరకడం లేదన్నమాట చిరంజీవి గారూ!

      Delete
    4. దొరికేదెప్పుడూ పెతిపక్షానికే.. అధికారపక్షం ఏమైనా చేస్తే.. అది ఆముద్దాయి తాలూకు కులంపై దాడేకదా!

      Delete
    5. ప్రతిపక్షంలోను ప్రభుత్వం లోను ఎవరున్నా ప్రమాదాలు జరిగినపుడు ఏం పీకుతున్నారని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడం కామనే.
      ఈ మాత్రానికే నోటిదురుసు చూపించుకొనక్కరలేదు

      Delete
    6. నోటిదురుసెప్పుడూ ప్రతిపక్షాల సొంతం. మనలాంటోళ్ళకి అంత సీన్ లేదు.. అంతేనా సూర్యాగారూ?

      Delete
    7. ప్రతిపక్షంలో కూర్చుని మీరా మాట అంటుంటే ఇంకా చెప్పేదేముంది.

      Delete
    8. మీరు 2019 నుంచి బయటకు రావాలి

      Delete
  2. విశాఖ కు భాధితులని పరామర్శిద్దామని వెల్దామంటే.. ఫ్లైట్లు ఆపేసిన ప్రభుత్వం... ముద్దాయిల ఇల్లకు మాత్రం రోడ్డుమార్గాన హడావిడిగా పరిగెత్తుదామంటే.. కార్లు ఆపలేదెందుకో!?

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.