Tuesday, June 9, 2020

Vizag, Chittoor, USA : A Striking Difference | Andhra Pradesh | YS Jagan | Dr Anitha Rani | విశాఖ, చిత్తూరు, అమెరికా ఎంత తేడా ఉందో చూడండి అక్కడ మోకాళ్లపై నిలబడ్డారు.. ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ను రోజంతా స్టేషన్ లో కూర్చోబెట్టారు.. బాత్ రూమ్ లోకి వెళితే ఫోటోలు తీశారు.

3 comments:

  1. YSRCP వాళ్ళు కేవలం దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
    దళితుల వలనే కదా? వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది.
    మహాసేన రాజేష్ లాంటివాళ్ల కృషిని వాళ్ళు ఎందుకు గుర్తించలేదు?
    గొట్టిముక్కల, చిరు డ్రీమ్స్ వాళ్ళ స్పందన చూడాలి.

    ReplyDelete
    Replies
    1. దళితుల లోని హిందువులనే టార్గెట్ చేస్తున్నారని నా అనుమానం!

      Delete
    2. ఏవడో ఏదో కూసాడని నేనెప్పుడూ కామెంట్లుపెట్టను. దళితుడికైనా, ఇంకొకడికైనా నా రిప్లై ఒకేలాగ వుంటుంది.. మీకులాగా అవసరం రాగానే మా దళితులూ, మా మతమోల్లు అంటూ వాడుకునే రకం కాదు నేను.

      సడన్ గా ఒక వ్యక్తి వచ్చేసి, నన్ను టార్గెట్ చేసుకున్నారూ, నా తప్పేం లేదూ అనగానే నొట్లో ఏలెసుకోని కామెంట్లు పెడతానని ఎలా అనుకున్నావ్? దాని గురించి నిజానిజాలు తేల్చుకున్నాకే నా స్పందనుంటుంది.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.