Jagan Is illegally Using My Party Name - Mahaboob Basha | Yuvajana Sramika Rythu Congress | TV5 News | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాదే.. జగన్ స్థాపించలేదు.. కొన్నాడు.. కాదని బుడబుక్కలోడు అంబటిని చెప్పమనండి
Jagan Is illegally Using My Party Name
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
చిరు డ్రీమ్స్, హరిబాబు గార్లకు విన్నపం..దయచేసి మీరిద్దరూ నా బ్లాగులో కామెంట్లు పెట్టవద్దు. మీరిద్దరూ ఒకరికొకరు బూతులు తిట్టుకుంటూ దొరికిన ప్రతి బ్లాగును సర్వనాశనం చేసేస్తున్నారు. మీ ఇద్దరికీ బ్లాగులున్నాయి. అవి వదిలేసుకుని మా బ్లాగులపై పడ్డారేమిటి? సబ్జెక్ట్ పరంగా కామెంట్లు పెట్టడం చాతకానప్పుడు ఊరుకోవాలి. బూతులు తిట్టుకోవడం ఏమిటి? పైగా మాకు బెదిరింపులు... ఇక ఆపండి మీరిద్దరూ! మీకు నాబ్లాగులో ప్రవేశం లేదు. దయచేసి కోపగించుకోకుండా అర్ధం చేసుకోండి. ప్రశాంతంగా నడిచే బ్లాగును మోడరేషన్ పెట్టుకుంటే పరిస్తితి తీసుకొచ్చారు.
ReplyDeleteఅలుసుగా తీసుకోని తన భాష పదును ఇంకా పెంచుకుని మరీ పోష్టు చెయ్యడం మొదలెట్టాడు.. ఐనా కూడా ఓపికతోనే మల్లీ మిమ్మల్ని ఈ రోజు కూడా హెచ్చరించాను. దానికి కూడా మీనుండి స్పందన లేదు. ఇక అంతకంటే హరి బాబుకు కావల్సిందేముంది? అమ్మ, బాబులు అంటూ రెచ్చిపొయ్యాడు. ఇక తప్పని సరి పరిస్థితుల్లోనే నేను డీజీపీ గారిని కాంటాక్ట్ చెయ్యవలసొచింది.. మీరు మాత్రం..ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు అంటూ నన్నుకూడా వాడితో కలిపేశారు..
Deleteనా దగ్గర అన్ని స్క్రీన్షాట్ కాపీలు ఉన్నాయి. మీరు డిలీట్ చేశారు కాబట్టి, వాడి వుద్దేశాలను మీరు సమర్ధించలేదు అని తేలిపోయింది కాబట్టి మీకు ఏమాత్రం ప్రాబ్లం ఉండదు లేండి.. కానీ వాడి హరికాలం ఇంకా బతికే ఉందిగా! దాంతో ముందుకెల్తాను.
మీరైనా, హరిబాబుగారైనా ఒకరికొకరు దూషించుకోవడం వలన ఏమాత్రం ఉపయోగం లేదు. చదువేవారి నలుగురి దృష్టిలో చులకన అవ్వడం తప్ప ఒరిగేదెముంది చెప్పండి?
Deleteఏదో ఖాళీ సమయంలో సరదాకి బ్లాగు నడుతున్నా! ప్రతి కామెంట్ చూడటమంటే కష్టమే, అయినప్పటికీ దూషణలు పెరుగుతున్నాయి కాబట్టి మోడరేషన్ తప్పనిసరి చేయాల్సి వస్తోంది. ఇటువంటి బ్లాగులకు మోడరేషన్ ఇబ్బందికరమే కానీ తప్పదు దూషణలు నిరోధనకు ఇదే పరిష్కారం
మంచి నిర్ణయం
ReplyDeleteసమర్ధనకు కృతజ్ఞతలు అరవింద్ గారూ!
Delete
ReplyDelete" కులకాంతలు" అంటూ కొంత మంది కామెంట్ చేసారు. సందర్భం అప్రస్తుతం. వారిని కూడా అనుమతించవద్దు