Big News Big Debate :AP Political Fight - Rajinikanth TV9 | వైసిపి MLAలను పుట్ బాల్ ఆడిన రఘురామకృష్ణంరాజుగారు. | రాజు ఎప్పటికీ రాజే!!
big news big debate,political news,big news big debate : ap local fight,big news big debate today, big news big debate latest,big news big debate live,ap local fight,big news big debate: ap local fight, ap political fight,political fight in ap,ap fight in parliament,big news big debate : ap political fight - rajinikanth tv9 live,palnadu political fight,political fight over kia,rajinikanth debate, big news big debate: ap local fight - rajinikanth tv9
బ్లూ బ్యాచ్చీ గాళ్ళు ఎక్కడికిపోయారు? రఘురామకృష్ణంరాజుగారు దెబ్బ వీళ్ళకి కూడా తగిలిందా?
ReplyDeleteమనోల్లు అటుపొయ్యారా... ఐతే, అధికార పక్షం వాల్లని భయపెట్టింది, కేసులు పెడతానని బెదిరించింది..జన్మనిచ్చిన పార్టీకి వెన్ను పోటు పొడిచేశాడూడుడూ...
ReplyDeleteఅటోడు ఇటొచ్చాడా... వాడు వీరుడు..శూరుడు..ఫుట్ బాల్ ఆడేసాడూడుడూ...
పచ్చ అభిమానుల పిల్లచేస్టలు... పిల్ల రాతలు...
ReplyDeleteరాజనీకాంత్ తో పాటు చర్చలో పాల్గొన్న అందరూ పచ్చ అభిమానులే.. అందుకే కాబోలు జగన్ కు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బయట పెడుతున్నారు కాబోలు..
ReplyDeleteఅమ్మయ్య! ఏదో ఒహటనేశాం..
Deleteనీకసలు సిగ్గున్దా.. అసెంబ్లీలో మంత్రులు మాట్లాడే బూతులను సమర్ధిస్తున్నావంటే నీవు కూడా బూతుగాడివే.. బ్లాగుల్లో సోళ్ళు కబుర్లు చెప్పడం కాదు కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించు...వారున్న హోదా మరిచి బూతులు దారుణంగా మాట్లాడటం... వ్యక్తిగతంగా దూషించటం శాసన సభ్యులుగా ఉన్నవారికి సంస్కారమా? మూడు సార్లు ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద వయస్సు వ్యక్తిని చచ్చి పోరా అని బూతులాడటం తమరు సమర్ధిస్తున్నారంటే మీ సంస్కారం ఎంత గొప్పదో అర్ధమవుతుందిలెండి.
Deleteనీ ఇష్టం! నేను బూతులు సమర్ధించాననుకో.. చైనా గొడవలు సమర్షించాననుకో.. పచ్చకూతలు, పచ్చ రాతలు.. బుద్ది ఎక్కడికి పోద్ది
Deleteసమాధానం లేనప్పుడు ఇలా వ్యక్తిత్వ హననానికి దిగడం వీరికి వెన్నతో పెట్టిన విధ్య. సిగ్గులేకుండా అవతలవాడికి సిగ్గులేదని తేల్చేస్తారు.
Delete>>మనోల్లు అటుపొయ్యారా... ఐతే, అధికార పక్షం వాల్లని భయపెట్టింది, కేసులు పెడతానని బెదిరించింది..జన్మనిచ్చిన పార్టీకి వెన్ను పోటు పొడిచేశాడూడుడూ...
Deleteఅటోడు ఇటొచ్చాడా... వాడు వీరుడు..శూరుడు..ఫుట్ బాల్ ఆడేసాడూడుడూ...
నీకు సిగ్గుంటే దీనిమీద మాట్లాడు అరవిందు.
నీకు సిగ్గుందా! మా సేటు చింతపండు రేటుపెంచడాన్ని సమర్ధిస్తావా! నువ్వు బూతుగాడివి. ఇంక.. ఇంకా... మ్యా.. మ్యా.. గుర్తురావట్లా.
Delete