Tuesday, June 9, 2020

గన్ కంటే ముందు జగన్ ఉంటాడని జబర్దస్త్ పంచులు వేసావ్ కదా రోజా? | vangalapudi anitha strong counter to mla roja

1 comment:

  1. రోజాకి పంచులు వేయడం తప్ప పనులు చేయడం రాదు. బహుశా పంచుల జబర్దస్త్ అలవాటు మూలానా అనుకుంటా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిన దానికి, కానీ దానికి తెగ రంకెలు వేసే రోజా ఇప్పుడెక్కడికి పోయింది?

    ముఖ్యమంత్రి జగన్ గారిని రోజాకి మంత్రి పదవి ఇవ్వకుండా భలే పక్కన బెట్టారు..
    రోజా,అంబటి రాంబాబులకు భలే శాస్తి జరిగిందిలే. వీళ్లు మంత్రి పదవులకు పనిచేయరనే జగన్ గారు పక్కన బెట్టేశారు. ఈ విషయంలో జగన్ గారిని మెచ్చుకోవాల్సిందే.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.